ⓘ Free online encyclopedia. Did you know? page 121                                               

చందు సుబ్బారావు

డా. చందు సుబ్బారావు మార్క్సిస్టు రచయిత, అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ప్రొఫెసరు. చలం స్త్రీవాద భావాలను బలంగా నమ్మే వ్యక్తి. స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా వ్రాస్తూంటాడు. విశ్వ వ ...

                                               

జానకీ అమ్మాళ్

ఎడవళత్ కక్కాడ్ జానకీ అమ్మాళ్ ఒక భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఈవిడ వృక్షశాస్త్రంలో చాలా కృషి చేశారు. వృక్షశాస్త్ర శాఖలో సైటోజెనెటిక్స్, భూగోళ శాస్త్రంపై పరిశోధన జరిపార.ఈమె చెరకు, వంగ చెట్టు మీద చాలా పేరెన్నికైన పరిశోధన జరిపారు. అలాగే జానకీ అమ్మాళ్, ...

                                               

జాన్ నేపియర్

లాగరిధమ్స్ గురించి ఎంతోమందికి తెలుసు. క్లిష్టమైన సమస్యలను త్వరితగతిలో చేయాలంటే ఇప్పటికీ ఎంతో మంది లాగరిధమ్స్ నే ఉపయోగిస్తారు. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చి లాగరిథంమ్స్ వాడకాన్ని తగ్గించాయి. కాని దాని వైశిష్ట్యాన్ని మాత్రం కొంచెంకూడా తగ్గిం ...

                                               

జాన్ మార్షల్

సర్ జాన్ హుబర్ట్ మార్షల్, CIE భారత పురాతత్వ శాఖలో డైరక్టర్-జనరల్ గా 1902 నుండి 1928 వరకు పనిచేశారు.ఇతడు కారణము చేత సింధు లోయ నాగరికత ముఖ్య పట్టానాలు అయిన హరప్ప, మోహంజోదారో లో తవ్వకాలు చేపట్టారు.

                                               

జీ ఎన్ రామచంద్రన్

గోపాలసముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్, లేదా జీ ఎన్ రామచంద్రన్ ఇతను భౌతిక శాస్త్రంలో ప్రసిద్ధ భారత శాస్త్రవేత్త, తను పెప్టైడ్ నిర్మాణాన్ని కై రామచంద్రన్ ప్లాట్ ని సృష్టించారు. అతను చర్మము యొక్క నిర్మాణం కోసం ఒక ట్రిపుల్ హెలికల్ మోడల్ ప్రత్తిపాదించ ...

                                               

జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ స్కాట్లండులో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్ల మాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను, అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రతిపాదించెను. మాక్స్ వెల్-బ ...

                                               

జేమ్స్ చాడ్విక్

నూక్లియర్ ఫిజిక్స్ చదివే వాళ్ళకు చాడ్విక్ ఎవరో వెంటనె తెలుస్తుంది. పరమాణు నిర్మాణము గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ఈయన తయారుచేసిన పరిశోధనలు ఎంతయినా దోహదపడుతాయి. ఈ రోజున పరమాణువు గురించి అన్ని విషయాలు చెప్పగలుగుతున్నాము. కాని 50.60 యేండ్ల వెనక్ ...

                                               

జేమ్స్ వాట్

జేమ్స్ వాట్ ఒక స్కాటిష్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు. ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ, గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ, ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది

                                               

జోహాన్స్ గుటెన్‌బర్గ్

జోహాన్స్ గుటెన్‌బర్గ్ జర్మనీకి చెందిన బంగారుపని చేసేవాడు, ముద్రణాకారుడు. ఇతడు ముద్రణా-యంత్రాన్ని ను 1439 లో కనిపెట్టాడు. ఇతని ప్రధానంగా చేసిన పని గుటెన్‌బర్గ్ బైబిల్ ముద్రణ, ఇతడి నైపుణ్యానికి నిదర్శన.

                                               

టోలెమీ

క్లాడియస్ టోలెమీ ; క్రీ.పూ 90 నుండి క్రీ.పూ 168 మధ్య జీవించిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆయన రచలనలను గ్రీకు భాషలో చేశారు.ఆయన గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, గ్రీకు భాషలో ఒక కవి.బాల్యమంతా గ్రీస్ లోన ...

                                               

డి.ఎన్‌. వాడియా

డి.ఎన్‌. వాడియా హిమాలయాల గుట్టు విప్పినవాడు- పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి? నేలల స్వభావమేమిటి? భూగర్భంలో దాగిన రహస్యాలేంటి? ఇలాంటి విషయాలను విప్పి చెప్పడం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన భారతీయ శాస్త్రవేత్త డి.ఎన్‌. వాడియా Darashaw Nosherwan Wadia or ...

                                               

డెన్నిస్ రిచీ

డెన్నిస్ రిచీ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త. సీ కంప్యూటర్ భాష, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబరు 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్ఠాత్మకమ ...

                                               

తెలుగు శాస్త్రవేత్తలు

కాజ సోమశేఖరరావు: రసాయన శాస్త్రవేత్త కొచ్చెర్లకోట రంగధామ రావు: భౌతిక శాస్త్రవేత్త కాకర్లపూడి కృష్ణమూర్తి: రసాయన శాస్త్రవేత్త కూనపులి వెంకటేశ్వర్లు: భౌతిక శాస్త్రవేత్త. కె.వి.ఎస్.ఎస్.ప్రసాదరావు: అంతరిక్ష సాంకేతిక శాస్త్రవెత్త. కొప్పుల హేమాద్రి: వృక ...

                                               

నీల్స్‌ బోర్

నీల్స్ బోర్, డెన్మార్క్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. నీల్స్ బోర్ 1885 అక్టోబరు 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు. నీల్స్‌ హెన్రిక్‌ డేవిడ్‌ బోర్‌ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభను కనబ ...

                                               

నూనె శ్రీనివాసరావు

నూనె శ్రీనివాసరావు సామాజిక శాస్త్రవేత్త. వీరు ప్రకాశం జిల్లా చీరాలలో 1972, 13 ఫిబ్రవరి న జన్మించాడు. ఇతని ప్రాథమికాభ్యాసం గుంటూరు జిల్లా వరగాని గ్రామంలోనూ, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పెదనందిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలోనూ, ఇంటర్మీడియట్, బి.కాం. ...

                                               

పద్మశ్రీ వారియర్

వారియర్ ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ నగరంలో పుట్టి పెరిగింది. ఈమె ఇక్కడే పిల్లల మోంటెసోరీ పాఠశాల, మేరీ స్టెల్లా కళాశాల లో చదువుకున్నది. ఈమె ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ నుండి 1982 లో రసాయన శాస్త్రంలో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నది. ఆ ...

                                               

పైథాగరస్

పైథాగరస్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక గ్రీకు గణితశాస్త్రజ్ఞుడు. ఈయన పేరు విననివారు ఉండరు. పైధోగొరస్ సిద్ధాంతం తెలియని వారు ఉండవు. గణిత శాస్త్రములో ముఖ్యంగా - జ్యామితి విభాగాములో ఈయన గురించి తప్పక చదవుతారు.

                                               

ప్రఫుల్ల చంద్ర రాయ్

ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ బెంగాళీ విద్యావేత్త, ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, చరిత్రకారుడు, పారిశ్రామికవేత, పరోపకారి. బెంగాలీ జాతీయవాదిగా అతను రసాయనశాస్త్రంలో మొట్టమొదటి భారతీయ పరిశోధనా పాఠశాలను స్థాపించాడు. భారతదేశంలో రసాయన శాస్త్ర ...

                                               

ఫ్రాంక్ విటిల్

ఫ్రాంక్ విటిల్ ఒక సుప్రసిద్ధ ఆంగ్ల ఎయిర్‌ఫోర్స్ ఆఫీసరు. జెట్ ఇంజన్ని కనుగొన్నాడు. ఇంగ్లండ్లోని కొవెంట్రీలో 1907 జూన్‌ 1న పుట్టిన ఫ్రాంక్‌విటిల్‌ తండ్రి ఓ సాధారణ మెకానిక్‌. ఇంటి దగ్గరే ఉన్న ఒక పరిశ్రమలో విమానాల తయారీని ఆసక్తిగా గమనిస్తూ ఎదిగిన అతడ ...

                                               

బెంజమిన్ ఫ్రాంక్లిన్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు. ఈయన బహుకళాప్రావీణ్యుడు, ఈయన ఓ గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి. ఈయన కనిపెట్టిన వాటిలో "ఛత్వారపు కళ్ళద్దా ...

                                               

బ్లేజ్ పాస్కల్

ఫ్రాన్స్ కి చెందిన పాస్కల్ 7 యేండ్ల వయస్సు నుండే జామెట్రీ పట్ల విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరచేవాడట, తమాషా ఏమిటంటే 12 ఏళ్ళ వయస్సులోనే ఒక త్రిభుజం లోని మూడు కోణాల మొత్తం రెండు లంబకోణాల మొత్తానికి సమానంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని ప ...

                                               

మాక్స్ అబ్రహమ్

మాక్స్ అబ్రహామ్ ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఈయన డాంజింగ్ పూర్వపు జర్మనీలో పోలెండ్ లో లో ఒక వర్తకుని కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మోరిట్జ్ అబ్రహం, ఆయన తల్లి పేరు సెల్మా మోరిట్జ్‌సోన్. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసే కాలంలో ఆయ ...

                                               

మాక్స్ ప్లాంక్

మాక్స్ ప్లాంక్ ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఆయనను క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడిగా భావిస్తారు. 17 ఏళ్ళకే డిగ్రీ చేశాడు. 31 ఏళ్ళకే ప్రొఫెసర్ అయ్యాడు. క్వాంటమ్ వాదాన్ని ప్రతిపాదించినందుకు గాను 1918 లో నోబెల్ బహుమతి సాధించాడు.

                                               

మాక్స్‌ డెల్‌బ్రక్

మాక్స్‌ డెల్‌బ్రక్ మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు. బ్యాక్టీరియో ఫేజ్‌ అనే నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించి 1969లో వైద్యశాస్త్రంలో నోబెల్‌ అందుకున్నాడు.

                                               

ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి

అల్ క్వారిజిమి ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి) ఒక పర్షియన్ ఇస్లామీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ ఖగోళశాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ జ్యోతిష్యజ్ఞుడు, ఇస్లామీయ భౌగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను దాదాపు క్రీ.శ. 780 లో క్వారిజమ్, అప్పటి పర్షియా ప్రాంతంలో జన్మించ ...

                                               

మేరీ అన్నింగ్

మేరీ అన్నింగ్ ఒక ఆంగ్ల శిలాజ సేకర్త, పాశ్చాత్య శాస్త్రవేత్త. ఈమె నైరుతి ఇంగ్లండులోని ఇంగ్లీష్ ఛానెల్ లో ఉన్నా జుమాస్క్నిక్ సముద్ర శిలాజాలను కనుగొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈమె అన్వేషణలు పూర్వపు చరిత్రను, భూమి యొక్క చరిత్ర గురించి శాస్త్రీయ ఆల ...

                                               

మేరీ క్యూరీ

మేరీ క్యూరీ, Maria Salomea Skłodowska-Curie ఒక ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె ప ...

                                               

మోనార్క్ శర్మ

ఆయన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కి చెందిన వ్యక్తి. అత‌ని తండ్రి పోలీసు విభాగంలో ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. ఆయన జైపూర్ లోని మహావీర్ జైన్ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. ఆయన జైపూర్‌లోని నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికే ...

                                               

యూక్లిడ్

యూక్లిడ్, ఫ్లోరూట్ క్రీ.పూ. 300, ఇతను అలెగ్జాండ్రియాకు చెందిన యూక్లిడ్ అనికూడా ప్రసిద్ధి. ఇతను ఒక గ్రీకు గణితజ్ఞుడు, జియోమెట్రి పితామహుడిగా ప్రసిద్ధి. టోలెమీ I కాలంలో అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతడి రచన ఎలిమెంట్స్ గణితశాస్త్రపు ...

                                               

రాజగోపాల చిదంబరం

రాజగోపాల చిదంబరం భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇతను భారతదేశం అణ్వాయుధ కార్యక్రమంలో సమగ్ర పాత్రకు పేరుగాంచాడు. ఇతను పోఖ్రాన్ - I, పోఖ్రాన్ - II కోసం జరిగిన పరీక్షలలో సమన్వయం చేసాడు.

                                               

రాబర్ట్ ఓపెన్ హోమరే

జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హీమర్ అనే వ్యక్తి అమెరికా భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడు. యుద్ధ సమయంలో లాస్ అలమోస్ పరిశోధనాశాలకు అధ్యక్షుడు. హిరోషిమా, నాగసఖిలో మన్హట్టన్ ప్రాజక్టు అంటే రెండవ ప్రప ...

                                               

రాబర్ట్‌ టేలర్‌

రాబర్ట్ విలియం టేలర్, బాబ్ టేలర్ గా సుపరిచితుడు. అతను అమెరికాకు చెందిన ఇంటర్నెట్ మార్గదర్శకుడు. అతను వ్యక్తిగత కంప్యూటర్, ఇతర కంప్యూటర్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రధాన కృషి చేసిన జట్లకు నాయకత్వం వహించాడు. అతను 1965 నుండి 1969 వరకు ARPA ఇన్ఫర ...

                                               

రోనాల్డ్ రాస్

సర్ రోనాల్డ్ రాస్ బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతనికి మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను. 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. 1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్ ...

                                               

లారీ టెస్లర్

లారీ టెస్లర్ న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. కంప్యూటరులో క‌ట్‌, కాపీ, పేస్ట్‌ లాంటి క‌మాండ్లును రూపొందించాడు. ఆపిల్‌ సంస్థలో లీసా, న్యూటన్, మాకింతోష్‌తో కలిసి ఐఫోన్ ఇంటర్ఫేస్‌ రూపకల్పనపై పనిచేసిన టెస్లర్, ఆపిల్‌నెట్‌ వైస్‌ ప్రెసిడెంట ...

                                               

లి మెంగ్‌ యాన్‌ (వైరాలజిస్ట్)

డాక్టర్ లీ-మెంగ్ యాన్ ఈమె చైనా వైరాలజిస్ట్, ఏప్రిల్ 2020 లో, ఆమె యునైటెడ్ స్టేట్స్కు పారిపోయింది, అక్కడ 2020 సెప్టెంబరులో, చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో SARS-CoV-2 తయారు చేయబడిందని ఆరోపిస్తూ ఆమె విస్తృతంగా వివాదాస్పదమైన ప్రీ-ప్రింట్ పరిశోధనా పత్రాన్న ...

                                               

లియొనార్డో డా విన్సీ

లియొనార్డో డావిన్సి ఇటలీకు చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ధి చెందినది మొనాలిసా చిత్రం. డావిన్సి తల్లిపేరు రజెష్కాటె ...

                                               

విలియం హార్వే

విలియం హార్వే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు.ఈనాడు హృదయం గురించి అందరికీ తెలుసు. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం ఎలా నడుస్తుండో ...

                                               

విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్

విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు, రోగ నిర్మూలనకు కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త. ఈయన కనుగొన్న ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనే కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున ...

                                               

వృక్ష శాస్త్రజ్ఞుడు

వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు. వృక్ష శాస్త్రవేత సూక్ష్మజీవరాశి, మహా వృక్షాలు మొక్క యొక్క మొత్తం జీవితాన్ని అధ్యయనం చేస్తాడు. వృక్ష శాస్త్రవేతలు అన్ని ప్రదేశాలలో మొక్కల గురించి తెలుసుకుం ...

                                               

శాలీ రైడ్

శాలీ క్రిస్టెన్ రైడ్ 1951 మే 26 - 2012 జూలై 23 అమెరికన్ వ్యోమగామి, భౌతిక శాస్త్రవేత్త. లాస్ ఏంజిల్స్‌లో జన్మించిన ఆమె 1978 లో నాసాలో చేరి 1983 లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అమెరికన్ మహిళగా అవతరించింది. యుఎస్ఎస్ఆర్ కాస్మోనాట్లైన వాలెంతినా తెరిష్కో ...

                                               

శ్రీధరుడు

శ్రీధరుడు భారత దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆయన 10 వ శతాబ్దంలో హుగ్లీ హిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు "బాలదేవాచార్య". తల్లి పేరు "అచ్చోక"

                                               

సర్ హంప్రీ డేవి

క్రీ.శ 19 వ శతాబ్దం తొలిరోజుల్లో గనులలో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. గనులలోని పెద్ద నిల్వలలో మీథేన్ వాయువు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ వాయువు ఏ కొద్ది ఉష్ణోగ్రతకైనా మండే స్వభావం కలిగి ఉంటుంది. గనులలో వెలుతురు కోస్ం దీపాలను తీసుకు వెళ్ళే టప్ప ...

                                               

సలీం అలీ

సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ. "Birdman of India" అని పిలువబడ్డాడు. భారతదేశంలో పక్షి శాస్త్రం గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం ఆలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు పొందాడు.

                                               

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఈ ఫౌలర్ చంద్రశేఖర్ పి. ఎచ్. డి పట్టా కొరకు చేసిన ప్రయత్నానికి దిశానిర్దేశకుడు కాదు; ఆయన ఆర్. ...

                                               

హంఫ్రీ డేవీ

సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ ఇంగ్లండ్ లో రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 1793లో ట్రూరో వెళ్లాడు. 1798లో బ ...

                                               

హరగోవింద్ ఖొరానా

హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. 1922 జనవరి 9న అవిభక్త భారతదేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు.

                                               

హిప్పోక్రేట్స్

హిప్పోక్రేట్స్ లేదా హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్-2 - ; ఇతను ప్రాచీన గ్రీకు పెరికల్స్ యుగానికి చెందిన వైద్యుడు, వైద్య చరిత్రలో ప్రముఖ, ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి "వైద్యశాస్త్ర పితామహుడు" అనే బిరుదు గలదు. ఇతను "హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" స్థా ...

                                               

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటి సారి క్రమబద్ధీకరించాడు.

                                               

ఉన్నవ లక్ష్మీబాయమ్మ

ఉన్నవ లక్ష్మీబాయమ్మ దేశసేవిక, సంఘసంస్కరిణి. ఈమె ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, విద్యాదాత అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ సతీమణి. గుంటూరు శారదా నికేతనము స్థాపకురాలుగా ప్రసిద్ధి చెందినది. లక్ష్మీబాయమ్మ నడింపల్లి సీతారామయ్య రామలక్ష్మమ్మ ...

                                               

ఉమర్ ఆలీషా

ఉమర్ ఆలీ షా సూఫీ వేదాంత వేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త, గ్రాంధికవాది. కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృష్టించి మహాకవిగా ఆయన ఖ్యాతిగాంచారు. ఆయన ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →