ⓘ Free online encyclopedia. Did you know? page 123                                               

కోడిహళ్లి మురళీ మోహన్

కోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత. ఇతను"స్వరలాసిక" కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించారు.

                                               

ఖాసా సుబ్బారావు

ఖాసా సుబ్బారావు 1896, జనవరి 23న నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి రామాబాయమ్మ, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు ప్రథమశాఖ. ఇతని పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుండి నెల్లూరుకు వలస వచ్చ ...

                                               

గడియారం వేంకట శేషశాస్త్రి

పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే శ్రీశివభారతం. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధం ...

                                               

గన్నవరపు సుబ్బరామయ్య

ఇతని స్వగ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారిసత్రము మండలానికి చెందిన సూరప్పాగ్రహారం. ఇతడు 1890, మార్చి 13వ తేదీన చెన్నపట్టణంలో తన మాతామహుల ఇంట జన్మించాడు. ఇతడు అగ్రహారంలో తన పితామహుడు శేషశాస్త్రి వద్ద తెలుగు, సంస్కృత భాషలు నేర్చు ...

                                               

గుత్తికొండ నరహరి

తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు యలవర్రు గ్రామం, అమృతలూరు మండలం గుంటూరు జిల్లా లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్ ...

                                               

గుమ్మనూరు రమేష్ బాబు

గుమ్మనూరు రమేష్ బాబు తెలుగు రచయిత. ఇతడు కథలు, కవితలు, పాపులర్ సైన్స్, ఆధ్యాత్మక విషయాలపై రచనలు చేశాడు. ప్రస్తుతం ఇతడు చౌడేపల్లె నుండి వెలువడుతున్న పాఠశాల, మాబడి పత్రికలకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.

                                               

గురజాడ శ్రీరామమూర్తి

గురజాడ శ్రీరామమూర్తి ప్రముఖ తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకులు. శ్రీరామమూర్తి గారి కవిజీవితములు చరిత్రలో నొక కనక ఘట్టము. వీరు నియోగిశాఖీయ బ్రాహ్మణులు. వీరి తండ్రి: దుర్గప్రసాదరావు. నివాసము: కాకినాడ, విజయనగరము. వీరు "రాజయోగి" అను పత్రికా సంపాదకత ...

                                               

గొట్టిపాటి సుబ్బరాయుడు

ఇతడు 1917లో వెంకటమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు కమ్మ కులస్థుడు. ఇతని పూర్వీకులు గుంటూరు జిల్లావాసులు. వారు అక్కడి నుండి అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి వచ్చి చేరారు. అక్కడి నుండి వారి నివాసము ధర్మవరం సమీపంలోని ఎగువపల్లెకు మారింది. ...

                                               

గోవిందుని రామశాస్త్రి

గోవిందుని రామశాస్త్రి పాత్రికేయుడు. తెలుగు, ఇంగ్లీషు భాషల పత్రికల్లో సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించాడు. గోరాశాస్త్రి అనే పొట్టిపేరుతో పత్రికారంగంలో పేరుపొందాడు.

                                               

చక్రపాణి

ఆలూరు వెంకట సుబ్బారావు బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.

                                               

చక్రవర్తుల రాఘవాచారి

చక్రవర్తుల రాఘవాచారి పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్ట్. 1972 నుండి 2005 వరకు విశాలాంధ్రలో సంపాదకుడిగా పనిచేశాడు.

                                               

చలపాక ప్రకాష్

చలపాక ప్రకాష్ తెలుగు రచయిత, కార్టూనిస్టు, కవి, రచయిత, వ్యాసకర్త, సంస్థ నిర్వాహకుడు. అతను రమ్యభారతి త్రైమాస పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకులు. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధానకార్యదర్శి. అతను రసిన కొన్ని కవితలు హిందీ, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.

                                               

చలసాని ప్రసాదరావు

చలసాని ప్రసాదరావు ప్రముఖ రచయిత,చిత్రకారుడు.కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలోఅక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వే ...

                                               

చింతం ప్రవీణ్

చింతం ప్రవీణ్ ప్రముఖ వర్థమాన యువ తెలుగు సాహితీవేత్త. విద్యార్థి రాజకీయాల నుంచి. ఉద్యమాల నుంచి. పదునెక్కిన చైతన్యంతో. తన జాతి కోసం బహుజన అస్తిత్వాన్ని భుజానికెత్తున్న ఈ తరం సాహిత్యోద్యమకారుడు.

                                               

చెరుకుపల్లి వెంకటప్పయ్య

చెరుకుపల్లి వెంకటప్పయ్య బి.ఎ ఆనర్సు., బి.యల్ 1921 నుండి 1926 వరకూ టంగుటూరి ప్రకాశం గారి స్వరాజ్యపత్రికకు మద్రాసులో ఉపసహాయకులు సబ్ఎడిటర్ గానుండి ధారాళమైన ఇంగ్లీషు భాషాతో సరళమైన పత్రికాసంపాదకజ్ఞానంతో ప్రకాశంగారికి కుడిచేయిలాంటివారని పేరుగాంచటమే కాక ...

                                               

చెలికాని లచ్చారావు

చెలికాని లచ్చారావు ప్రచురణకర్తగా ప్రసిద్ధి చెందినవాడు. ఆంధ్ర భాషావిలాసిని అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన చిత్రాడ గ్రామం నుండి ఇతడు అమూల్యములైన పుస్తకాలను అందించాడు. దానికోసం శ్రీరామ విలాస ముద్రా ...

                                               

చో రామస్వామి

చో రామస్వామి తుగ్లక్ పత్రికా సంపాదకునిగా సుప్రసిద్ధుడు. రాజ్యసభ సభ్యుడు. సినిమా నటుడు, రంగస్థల నటుడు, రచయిత, రాజకీయ విశ్లేషకుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాది ఇలా అనేకరంగాలలో రాణించాడు.

                                               

జమిలి నమ్మాళ్వారు

ఇతడు గుంటూరు అగ్రహారంలో 1902, జూన్ 24 న జన్మించాడు. ఇతడికి తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో విశేషమైన ప్రవేశం ఉంది. వాసవి అనే పక్ష పత్రికను సుమారు 10 సంవత్సరాలు నడిపాడు. గుంటూరు పత్రిక పేరుతో ఒక ద్వైవార వార్తా పత్రికను సంపాదకత్వం వహించి నిర్వహించా ...

                                               

జి. వి. కృష్ణారావు

డా. జి.వి.కృష్ణరావు హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించాడు. గుంటూరు జిల్లా, కూచిపూడి గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో పట ...

                                               

జి.వి. కృపానిధి

ఇతడు 1896, జూన్ 24వ తేదీన కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం మచిలీపట్నంలో జరిగింది. తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ.ఆనర్స్ చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. పిమ్మట మద్రాసు న్యాయకళాశాలలో చదివి బి.ఎల్.పట్టా పుచ్చ ...

                                               

జువ్వాడి గౌతమరావు

కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ గ్రామంలో 1929, ఫిబ్రవరి 1 న జువ్వాడి గౌతమరావు జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీవీ నర ...

                                               

జె.భాగ్యలక్ష్మి

ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 ఫిబ్రవరి 2 న జన్మించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడింది. ఈమె ఆంగ్లసాహిత్యం అధ్యయనం చేసి కమ్యూనికేషన్‌లో శిక్షణ పొందింది. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బుక్ పబ్లిషింగ్ విషయాలలో దేశ విదేశాల డిప్లొ ...

                                               

టి.ఇందిరా చిరంజీవి

ఈమె ప్రముఖ సాహితీవేత్త త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి కోడలు. ఆమె అసలు పేరు ఇందిరాదేవి అయితే ఇందిరా చిరంజీవి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు. వందకుపైగా కథలతోపాటు కథానికలు, వ్యాసాలు, నాటికలు, గేయాలు, కవితలు రాశారు. పలు అంశాలపై రేడియో ప్రసంగాలూ చేశార ...

                                               

డి.వి.వి.ఎస్.వర్మ

డి వి వి ఎస్ వర్మ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లోక్ సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.లోక్ సత్తా ఉద్యమం మొదలు నుంచీ వీరు చురుకుగా పాల్గొన్నారు.వీరు ప్రముఖ పేపరు కాలమిస్టు.

                                               

తంగిరాల వెంకట సుబ్బారావు

తంగిరాల వెంకట సుబ్బారావు బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖాధ్యక్షుడు. వీరు అనేక గ్రంథాలు రచించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య జి.యన్. రెడ్డి గార్ల పర్యవేక్షణలో "తెలుగు వీరగాథా కవిత్వము" అన్న ...

                                               

తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు

తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు 20-12-1951 వ సంవత్సరం శ్రీమతి సుగుణావతి, వేంకట శ్రీనివాసాచార్యులు దంపతులకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు.వీరి భార్య-వంగిపురం రాజ్యలక్ష్మి, వీరి కుమార్తె-రాధ వీరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు ...

                                               

తుమ్మల రామకృష్ణ

తుమ్మల రామకృష్ణ 1957, అక్టోబరు 12వ తేదీన జన్మించారు. వీరి జన్మస్థలం చిత్తూరు జిల్లా, సోమల మండలం, ఆవులపల్లె గ్రామం. వీరి తల్లిదండ్రలు మునివెంకటప్ప, సాలమ్మ. ఈయన ప్రాథమిక విద్య స్వగ్రామంలో, మాధ్యమిక విద్య పెద్ద ఉప్పరపల్లి నెరబైలు లో జరిగింది. ఆ తర్వ ...

                                               

దామరాజు పుండరీకాక్షుడు

ఈయన 1898జూలై 6వ తేదీన గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం, పాటిబండ్లలో మాతామహుల ఇంట్లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రంగమాంబ, గోపాలకృష్ణయ్యలు. తండ్రి నూజివీడు జమీలో ఉద్యోగం చేసేవారు. స్వగ్రామం అమరావతి మండలానికి చెందిన పెద్ద మద్దూరు. పుండరీకాక్షుడి ప ...

                                               

దాసరి సుబ్రహ్మణ్యం

దాసరి సుబ్రహ్మణ్యం చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో చందమామలో చేరి, 2006 దాకా అందులోనే కొనసాగాడు.

                                               

ధూళిపూడి ఆంజనేయులు

డి.ఎ. గా ప్రసిద్ధులైన డి.ఆంజనేయులు పూర్తి పేరు ధూళిపూడి ఆంజనేయులు సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు. వీరు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, యలవర్రు లో 1924 జనవరి 10 వ తేదీ న జన్మించారు. వీరు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ.పూర్తిచేసి న్యాయశాస్త్రం ...

                                               

నండూరి రామకృష్ణమాచార్య

నండూరి రామకృష్ణమాచార్య సుప్రసిద్ధ కవి, విమర్శకులు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా గరపవరం గ్రామంలో 1921 ఏప్రిల్ 29 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు, వెంగమాంబ. వీరు ఉరవకొండలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. ...

                                               

నాయుని కృష్ణమూర్తి

ఇతడు చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో నాయుని రామయ్య, నాయుని నరసమ్మ దంపతులకు జన్మించాడు. హైస్కూలు చదువు నుంచి, సాహిత్యం, రచనల పట్ల ఆసక్తి చూపాడు. ఇతడు 23 ఏళ్ల వయసులో రాసిన మొదటి నవల యామినీకుంతలాలు కు ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక నిర్వహించిన ఉగాది ...

                                               

నిర్మలానంద

నిర్మలానంద అనే పేరుతో తెలుగు సాహితీవేత్తగా చిరపరిచితుడైన ఇతని అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. ఆయన "ప్రజాసాహితి" మాసపత్రిక గౌరవ సంపాదకుడిగా, జనసాహితి సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడు.

                                               

పండితారాధ్యుల నాగేశ్వరరావు

తొలితరం సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగినవాడు. ఇతడు గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించాడు. గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడ ...

                                               

పాములపర్తి సదాశివరావు

ఇతడు 1921, 17 జూలైన వరంగల్లులో హనుమంతరావు, దుర్గాబాయి దంపతులకు జన్మించాడు. హనుమకొండలోని హైస్కూలులో ఇతని విద్యాభ్యాసం నడిచింది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. భారత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఇతనికి సోదరుడి వరుస, బాల్యమిత్రుడు. వీరి స్నే ...

                                               

పిలకా గణపతిశాస్త్రి

1911, ఫిబ్రవరి 24 న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ ...

                                               

పూండ్ల రామకృష్ణయ్య

పూండ్ల రామకృష్ణయ్య ప్రముఖ పండితుడు, విమర్శకుడు. అముద్రిత గ్రంథ చింతామణి అనే తెలుగు మాసపత్రికను నెల్లూరు నుండి వెలువరించాడు. తాళపత్రాల రూపంలో ఉన్న తెలుగు ప్రబంధలను సేకరించి పరిష్కరించి ప్రచురించడంకోసమే ఈ పత్రికను నిర్వహించాడు. దాదాపు ఇరవై ప్రాచీన ...

                                               

పెద్ది రామారావు

పెద్ది రామారావు తెలుగు నాటకరంగ ప్రముఖులు, తెలుగు కథా రచయిత. ఆయన దూరదర్శన్‌లో చిరకాలంగా ప్రసారమయిన మెగా డెయిలీ సీరియల్‌ రుతురాగాలు మాటల రచయితగా తెలుగు ప్రేక్షకలోకానికి సుపరిచితులు. తెలుగు నాటకాన్ని సుసంపన్నం చేయడానికి ఆయన తన "యవనిక" పత్రిక నడిపిన ...

                                               

పొట్లపల్లి శ్రీనివాస రావు

శ్రీనివాసరావు స్వగ్రామం వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలంలోని చలివాగు కనిపర్తిప్రస్తుతం రేగొండ మండలంలో ఉంది. అతను పొట్లపల్లి ధరణీశ్వరరావు, రుక్మిణిదేవి దంపతులకు జనవరి 27, 1960లో మొదటి సంతానంగా జన్మించాడు. శ్రీనివాసరావుకు ఒక సోదరుడు, ముగ్గురు సోదర ...

                                               

బసవరాజు అప్పారావు

ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి. బసవరాజు వెంకట అప్పారావు 1894 - 1933 కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్య స్థానాన్ని పొందారు.

                                               

బెజవాడ రామచంద్రారెడ్డి

బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర వారపత్రిక నెల్లూరు నుండి 1930-40 సంపాదకులుగా నడిపాడు. ఈయన సాహిత్య పరిషత్తు అధ్యక్షోపన్యాసాలు, నాటక పరిషత్తు ప్రసంగాలు, రెడ్డి జనమహాసభలో సూచనలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇతడు గ్రాంధికవాది సాహిత్య పరిషత్తు అధ్యక్షు ...

                                               

బొమ్మారెడ్డి వెంకటేశ్వర రావు

బొమ్మారెడ్డి 1917లో కృష్ణాజిల్లా గన్నవరం సమీపాన తేలప్రోలు గ్రామంలో జన్మించాడు. అతను బి.ఏ చదువుతున్న సమయంలోనే నేషనల్‌ ఫ్రంట్‌ పత్రిక ద్వారా కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. అతను 1945లో ప్రజాశక్తి దినపత్రికలో సబ్‌-ఎడిటర్‌గా ఉద్యోగంలో చేరాడు ...

                                               

భైరవయ్య

భైరవయ్య అసలు పేరు మన్‌మోహన్‌ సహాయ్. ఇతడు నిరసనకవిగా, దిగంబరకవిగా ప్రసిద్ధుడు. ఇతని విద్యాభ్యాసం నరసాపురం, విశాఖపట్నం, హైదరాబాదులలో నడిచింది. ఇతడు హైదరాబాదు నుండి వెలువడిన నవత త్రైమాస పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.

                                               

మంజు లత కళానిధి

మంజు లతా కళానిధి భారతీయ జర్నలిస్ట్, ఫీచర్ రైటర్, కాలమిస్ట్, రైస్ బకెట్ ఛాలెంజ్ సృష్టికర్త. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో సిటీ ఎడిటర్‌గా పనిచేస్తుంది.

                                               

మండా సూర్యనారాయణ

మండా సూర్యనారాయణ తెలుగు రచయిత, కథకులు.సాహితీకారుడు. ఈయన మారేమండ, గొబ్బూరి, తెన్నేటి వంటి రచయితలతో కలసి విజయనగరం నుంచి యలమంచిలి వరకూ తమ సాహిత్య కార్యకలాపాలు నడిపినవారు.

                                               

మద్దుకూరి చంద్రశేఖరరావు

మద్దుకూరి చంద్రశేఖరరావు తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి మార్క్సిస్టు చూపునిచ్చిన దార్శనికుడు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాదులు వేసినవాడు.

                                               

మద్దూరి అన్నపూర్ణయ్య

మద్దూరి అన్నపూర్ణయ్య ప్రముఖ స్వాతంత్ర్యయోధులు, పాత్రికేయులు. ఆంధ్రా నేతాజీగా సుప్రసిద్ధుడు. వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తాలూకాలోని కొమరగిరి కొత్తపల్లె గ్రామంలో జన్మించారు. తన అన్నయ్య దీక్షితుల వద్ద విద్యను అభ్యసించారు. వీరికి బ్రహ్మజోస్యు ...

                                               

మధుర కృష్ణమూర్తిశాస్త్రి

మధుర కృష్ణమూర్తిశాస్త్రి ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితుడు. జ్యోతిష, వాస్తు శాస్త్రాలపై దేశ, విదేశాలలో ఎన్నో ఉపన్యాసాలను ఇచ్చిన పండితుడు. ఆయన మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.

                                               

మన్నవ గిరిధరరావు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన మన్నవ ఇతని స్వగ్రామం. ఇతడు విద్యార్థిగా వల్లభజోస్యుల సుబ్బారావు మొదలైనవారివద్ద శిష్యరికం చేశాడు. చరిత్రలో ఎం.ఎ. చదివాడు. యువభారతి అనే మాసపత్రికకు, భారతీయ మార్గం అనే మాసపత్రికకు, సాధన పత్రికకు సంపాదకుడుగా ప ...

                                               

మల్లాది కామేశ్వరరావు

మల్లాది కామేశ్వరరావు తెలుగు రచయితలలో ఒకరు. ఆయన కథలు, నాలుగు వందలకు పైగా కవితలు, అంబేద్కర్ జీవితచరిత్ర, విజయానికి ఎనిమిది సూత్రాలు వంటి వ్యక్తిత్వవికాస పుస్తకాల రచన, నవలా రచన చేసాడు. ఆయన అక్షర ప్రేమికుడనని ఆయానకే ప్రత్యేకమైన బాణిలో తెలియచేసాడు. ఆయ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →