ⓘ Free online encyclopedia. Did you know? page 153                                               

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె అనేది కొబ్బరిచెట్టు కాసే కాయల నుండి తీసిన పక్వ కొబ్బరి నుండి తీసిన ద్రవం. ఉష్ణమండలీయ ప్రపంచంలో, తరాల వారీగా మిలయన్ల మంది ప్రజల ఆహారంలో కొవ్వుకు ప్రధాన వనరుగా అందించబడుతుంది. దీనిని ఆహారం, ఔషధము, పరిశ్రమల్లోని పలు అనువర్తనాల్లో ఉపయోగి ...

                                               

కొమరవోలు శివప్రసాద్

కొమరవోలు శివప్రసాద్ తెలుగువారిలో సంగీతకారులు. ఈలపాట ప్రసిద్ధులు.ఇప్పటి వరకు 11 వేలకు పైగా సంగీత కచేరీలు చేశారు.ఒక్క భారతదేశంలోనే కాక అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, మారిషస్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, బెహరిన్, కతార్ మొదలైన దేశాల్ ...

                                               

కొమొరోస్

కొమరోస్ అధికారికంగా యూనియన్ ఆఫ్ కొమొరోస్ పిలువబడుతుంది. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న మొజాంబిక్ చానెల్ ఉత్తర దిశలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఒక ద్వీప దేశం. ఈశాన్య మయోట్టె, ఈశాన్య మడగాస్కరు, ఫ్రెంచ్ ప్రాంతం మయొట్టే మద్య ఉంటుంది. కొమొరోసు రాజధాని, అతిపె ...

                                               

కొమ్మూరి వేణుగోపాలరావు

కొమ్మూరి వేణుగోపాలరావు ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్"గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా నవలలు రచించాడు. వీరి ...

                                               

కొయ్యాన శ్రీవాణి

కొయ్యాన శ్రీవాణి ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమీషన్ సభ్యురాలు. శ్రీవాణి తన సేవా కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. ఎందరో మహిళలకు ఉపాధి అవకాశాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. సేవారంగం తో పాటూ రాజకీయరంగంలోనూ రాణిస్తున్ ...

                                               

కొర్రమట్ట

కొర్రమీను, మట్టగిడస అనేది నలుపురంగు గట్టి దేహంతో హుషారుగా వుండే చేప రకం. దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేపరకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా Channa striata అంటారు. తెలంగాణా రాష్ట్ర చేపగా దీనిని ఎంచుకున్నారు.

                                               

కొలను భారతి

ఇది ఆంధ్ర ప్రదేశ్లో పేరుగాంచిన సరస్వతి దేవి దేవాలయం. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.

                                               

కొలవెరి

తమిళ ’ చిత్రానికి అనిరుథ్ స్వరపరచిన ‘వై దిస్ కొలవెరి.’ పాట జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది దీనిని పాడినది తమిళ నటుడు రజనీకాంత్ అల్లుడిగా సుపరిచితుడైన ధనుష్‌, ఈ పాట ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ పై కూడా చోటు దక్కించుకుంది కొలవరి డీ అంటే చంపేంత ...

                                               

కొల్లా అశోక్ కుమార్

అశోక్ కుమార్ ఒక తెలుగు సినీ నిర్మాత, నటుడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ నటుడిగా అతనికి తొలి సినిమా. 5 సినిమాలు నిర్మించాడు. శ్రీలంక, కొలంబో లోని ఇంటర్నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ...

                                               

కొసావో

కొసావో (ˈ k ɒ s ə v oʊ, ˈ k oʊ - / ; లేక కొసోవ్ ఒక వివాదాస్పదమైన భూభాగంగా ఉంది. ఇది పాక్షికంగా గుర్తించబడిన రాజ్యం. ఆగ్నేయ ఐరోపా‌లో ఉన్న కొసావో 2008 లో సెర్బియా నుండి కొసావో రిపబ్లిక్ "గా స్వాతంత్ర్యం ప్రకటించింది. కొసావో కేంద్ర బాల్కన్ ద్వీపకల్ప ...

                                               

కోకా విమలకుమారి

ఈమెకు 1961, ఏప్రిల్ 24న గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో కోకా నాగేంద్రరావుతో వివాహం జరిగింది. ఈమె భర్త కబడ్డీ క్రీడాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జన్మించారు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ పోలీసు శాఖల ...

                                               

కోగంటి విజయలక్ష్మి

కోగంటి విజయలక్ష్మి ప్రముఖ నవలా రచయిత్రి. ఈమె 1946లో జూలై 29న జన్మించారు. ఈమె తండ్రి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోగంటి రాజబాపయ్య, తల్లి శకుంతలాదేవి. 40 ఏళ్లకు పైగా సాహితీవ్యాసంగాన్ని కొనసాగించిన ఈమె ఎన్నో నవలలు రాశారు. ఈమె ఆయుర్వేద వైద్యురాలు. ఈమె వ ...

                                               

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము ...

                                               

కోట సచ్చిదానందశాస్త్రి

కోట సచ్చిదానంద శాస్త్రి ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు. ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రశిష్యుడు. ఈయన హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం, 1980 లలో చాలా ప్రసిద్ధుడు. సచ్చిదానందశాస్త్రి గుంటూరు నివాసి. ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ...

                                               

కోటంరాజు సత్యనారాయణ శర్మ

ఆయన 1926 జనవరి 4 వ తేదీన జన్మించారు.ఆయన తల్లి పేరు కోటరాజు సుబ్బరాయమ్మ. ఆయన ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులు భద్రిరాజు కృష్ణమూర్తి గారికి సహధ్యాయ. అతను ఉద్యమశీలి, సంస్కృతభాషా ప్రచారిణీసభకు కార్యదర్శిగా చాలా ఏళ్ళుండి ఆ భాషా వ్యాప్తికి ఎంతో కృ ...

                                               

కోటబాస్పల్లి

కోట్‌బాస్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, తాండూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.ఇది తాండూరు పట్టణం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చించోళి వెళ్ళు ప్రధాన మార్గంలో ఉంది.

                                               

కోటవూరు

2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలు: కోటవూరు అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన బీ.కొత్తకోట మండలంలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 545 ఇళ్లతో మొత్తం 1964 జనాభాతో 1146 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లెకు 20 కి.మీ. దూరంలో ఉంది. ...

                                               

కోటి

కోటి భారతీయ సంఖ్యామానంలో వంద లక్షలతో సమానం. ఇది ఆంగ్ల సంఖ్యామానంలో 10 మిలియన్లౌ సమానం. దీనిని హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో కామాల నుపయోగించి 1.00.00.000 గా రాస్తారు. ఆంగ్ల సంఖ్యా విధానంలో కామాలనుపయోగించి 10.000.000 అని రాస్తారు. 1 కోటి = 100 లక్షల ...

                                               

కోటీశ్వరుడు (1970 సినిమా)

కోటీశ్వరుడు 1970, ఏప్రిల్ 24న విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం. బాలకృష్ణ మూవీస్ పతాకంపై ఆర్. వెంకటేశ్వర్లు, బి. సుశీల దేవి నిర్మాణ సారథ్యంలో ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, జయలలిత, సౌందరరాజన్, నగేష్, పండరీబాయి తదిత ...

                                               

కోడలు కావాలి

కోడలు కావాలి 1983, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వసంతిరావు నిర్మాణ సారథ్యంలో గిరిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, పూర్ణిమ జంటగా నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.

                                               

కోడి మాంసము

కోడి మాంసము లేదా చికెన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పో ...

                                               

కోడూరి అచ్చయ్య చౌదరి

కోడురి అచ్చయ్య చౌదరి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు. వీరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండి నాటకాలంటే సరదా పడి తీవ్రంగా కృషిచేశారు. వీరు నాటకరంగంలో ప్రవేశించేముందు కృష్ణాజిల్లా బోర్డు రాజకీయాలలో తనమునకలవుతూ వుం ...

                                               

కోడూరి విజయకుమార్

కోడూరి విజయకుమార్ ఒక కవి, కథా రచయిత, విమర్శకుడు. జూలై 1, 1969 న వరంగల్ నగరంలో జన్మించారు. తండ్రి శ్రీ భద్రయ్య - తల్లి శ్రీమతి అనసూయ. కోడూరి విజయకుమార్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. తెలంగాణ విద్యుత్ రంగంలో సీనియర్ ఇంజినీరుగా ఉద్యోగం. హైదరాబాదు లో నివాసం ...

                                               

కోడూరి విష్ణునందన్

కర్నూలు మెడికల్ కాలేజి కర్నూలు, కేర్ హాస్పిటల్ హైదరాబాదు, మెడిసిటీ మెడికల్ కాలేజ్, మేడ్చల్. అభిమాన కవిద్వయము: శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, కరుణశ్రీ బిరుదము: కవితా రోచిష్ణు 2003

                                               

కోడూరి శ్రీరామమూర్తి

ఇతడు 1941, సెప్టెంబరు 29వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు. ఆర్థికశాస్త్రంలో ఎం.ఎ. చదివాడు. బొబ్బిలిలోని రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాలలో ఆర్థికశాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసి హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా పదవీవిరమణ చేశాడు.

                                               

కోడూరు (మాకవరపాలెం)

ఇది మండల కేంద్రమైన మాకవరపాలెం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 41 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1904 ఇళ్లతో, 6597 జనాభాతో 1649 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3249, ఆడవా ...

                                               

కోడూరుపాడు (భీమడోలు మండలం)

కోడూరుపాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన భీమడోల నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 349 ఇళ్లతో, 1227 జనాభాతో 489 హె ...

                                               

కోణార్క్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ప్రధాన నిలుపుదల ప్రదేశాలు దాదర్, కల్యాణ్, లోనావాలా, పూణె, డౌండ్, సోలాపూర్, గుల్బర్గా, సికింద్రాబాదు, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్.

                                               

కోతుంసర్ గుహలు

కోతుంసర్ గుహ మతపరమైన గుహలు. భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ సమీపంలో ఈ గుహలు ఉన్నాయి. పర్యావరణకి ప్రధాన ఆకర్షణ. ఇది కలాం నది ఉపనది అయిన కంగార్ నది ఒడ్డున ఉన్నాయి. సున్నపురాయి బెల్టుపై ఏర్పడిన ఒక సున్నపురాయి గుహ. ఇది సముద్ర మట్టం నుం ...

                                               

కోదండ రామాలయం, ఒంటిమిట్ట

పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మ ...

                                               

కోదారి శ్రీను

కోదారి శ్రీను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ గీత రచయిత, గాయకుడు. అస్సోయ్ దూలా హారతి.కాళ్ల గజ్జెల గమ్మతి, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ వంటి పాటలను రచించాడు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గ ...

                                               

కోనాయపాలెం

కోనాయపాలెం కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చందర్లపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1612 ఇళ్లతో, 5965 జనాభాతో 1352 హెక్ ...

                                               

కోనేరు కోనప్ప

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు పై 24.000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బహు ...

                                               

కోనేరు రంగారావు

కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి. కోనేరు రంగారావు, 1935, జూలై 26న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి తాతయ్య. గూడవల్లి గ్రామానికి పంచాయితీ సర ...

                                               

కోనేరు రంగారావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూపంపిణీ కార్యక్రమాల అమలును పరిశీలించి, ఈ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే కోనేరు రంగారావు కమిటీ. ఆంధ్ర ప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కోనేరు రంగారావు అధ్యక్ ...

                                               

కోనేరు రామకృష్ణారావు

కోనేరు రామకృష్ణారావు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారాసైకాలజిస్ట్, తత్వవేత్త, విద్యావేత్త. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో విద్యార్థిగా, గ్రంథాలయాధికారిగా, ఉపన్యాసకునిగా, ఆచార్యునిగా పనిచేశాడు. ఆ సమయములోనే ప్రతిష్ఠాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది చికాగో ...

                                               

కోబాల్

కోబాల్ పాత తరానికి ఒక కంప్యూటర్ భాష. దీని పూర్తిపేరు కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి. దీన్ని రూపొందించి కొన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మెయిన్ ఫ్రేమ్ లాంటి కొన్ని కంప్యూటర్లపై ఇంకా వాడుతూనే ఉన్నారు. 1959లో దీన్ని మొట్ట మొదటిసారిగా రూపొందించార ...

                                               

కోమండూరి రామాచారి

కోమండూరి రామాచారి ఒక ప్రముఖ సంగీత అధ్యాపకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. హైదరాబాదులో ఆయన నిర్వహిస్తున్న లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ ద్వారా ఎంతో మంది పిల్లలు సంగీతం నేర్చుకుని సినిమా రంగంలో ప్రవేశించారు. హేమచంద్ర, కారుణ్య లాంటి గాయకులు రామాచారి వద్ద ...

                                               

కోయంబత్తూరు - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్

కోయంబత్తూర్ - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు నగరం జంక్షన్, రామేశ్వరం మధ్య భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు. ఈ రైలు 2013 సెప్టెంబరు 17 నాడుసం.న దాని పరుగు ప్రారంభం చేసింది.

                                               

కోర

కోర పొడవుగా మొనదేలిన పళ్ళు. కోరలు మార్పుచెందిన రదనికలు. క్షీరదాలు కోరల్ని మాంసాన్ని చీరడానికి, కొరకడానికి ఉపయోగిస్తాయి. పాములలో కోరలు విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికి అనువుగా లోపల బోలుగా ఉంటాయి.

                                               

కోరాడ నరసింహారావు

కోరాడ నరసింహారావు ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936 లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవ ...

                                               

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

కోరింగ అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు అభయారణ్యం. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవి కాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి

                                               

కోర్ట్ (సినిమా)

కోర్ట్ న్యాయస్థానం నేపథ్యంలో సాగే భారతీయ సినిమా. ఇది 2014 నాటి సినిమా దీనికి రచన, దర్శకత్వం చైతన్య తమ్హానే వహించగా, ఇది ఆయన తొలిగా దర్శకత్వం వహించిన సినిమా. కొత్తనటులను కలిగివున్న ఈ సినిమా ముదివయస్కుడైన, జైల్లో పెట్టబడ్డ జానపద గాయకుని ఇతివృత్తంతో ...

                                               

కోర్స్ఎరా

కోర్స్ ఏరా అనేది ఆన్లైన్ అభ్యాస వేదిక. ఇది 2012 సంవత్సరంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కు చెందిన ఆండ్రూ ఎన్జి ఇంకా డాఫ్నే కొల్లెర్ చేత స్థాపించబడింది. ఈ ప్లాట్ ఫామ్ MOOC కోర్సులు,స్పెషలైజేషన్లు, డిగ్రీలను అందిస్తుంది. ఇంజినీరింగ్, డేటా సైన్స్, మె ...

                                               

కోలారు

కోలారు లేదా కోలార్ భారతదేశానికి, చెందిన కర్ణాటక రాష్ట్రంలోని ఒక నగరం. ఇది కోలార్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం పాల ఉత్పత్తికి, బంగారు గనులు ఉన్న ప్రాంతానికి చెందింది. ఇది సోమేశ్వర, కోలారమ్మ ఆలయాలకు ప్రసిద్ధి.

                                               

కోల్చికేసి

కోల్చికేసి పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలకు చెందిన ఒక కుటుంబం. వీనిలోని కొన్ని జాతులలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉండటం వలన ఈ పేరు వచ్చింది. కొల్చికేసి 0.2 m నుండి 0.2 m వరకు పెరుగుతుంది. ఇది ఫిబ్రవరి నుండి జూలై వరకు ఆకుతో, ఆగస్టు నుండి అక్టోబర్ వరక ...

                                               

కోళ్ళ జాతులు

కారీ నిర్ బీక్ అసీల్ అంటే ‘స్వచ్ఛత’ అని అర్థం. ఈ జాతి కోళ్ళు బాగా బలంగా, ఠీవితో తట్టుకునే శక్తి ఎక్కువగా, దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి. గ్రుడ్లు పెట్టే వయస్సు 196 రోజులు 40 వారాల వయస్సులో గ్రుడ్ల బరువు 50గ్రా. ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి ...

                                               

కోళ్ళ సత్యం

మమత సినిమా కొరడారాణి భక్త ప్రహ్లాద 1967 సినిమా గాలిపటాలు సినిమా ఇన్స్‌పెక్టర్ భార్య భక్త అంబరీష - 1959 ఆడదాని అదృష్టం 1975 మాతృ దేవత సోమరిపోతు నడమంత్రపు సిరి 1968 శాంతి నిలయం మొహమ్మద్ బీన్ తుగ్లక్ 1972 అన్నదమ్ముల కథ తోడూ నీడా 1965 సినిమా బాగ్దాద్ ...

                                               

కోవెల సంపత్కుమారాచార్య

కోవెల సంపత్కుమారాచార్య 1933, జూన్ 26వ తేదీన కోవెల రంగాచార్యులు, చూడమ్మ దంపతులకు కనిష్ఠపుత్రుడిగా జన్మించాడు. ఇతని సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ. సంపత్కుమార నలుగురు అన్నదమ్ములలో రెండవ అన్న లక్ష్మీనరసింహాచార్యులు కూడా కవి.

                                               

కోవెల సుప్రసన్నాచార్య

ఇతడు యువనామ సంవత్సర ఫాల్గుణ కృష్ణ నవమి కి సరియైన 1936, మార్చి 17 వతేదీన వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు.ఇతడి పితామహుడు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహుడు ఠంయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు ఇతనికి సాహిత్య గుర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →