ⓘ Free online encyclopedia. Did you know? page 161                                               

చెన్నబోయిన కమలమ్మ

చిన్నతనంలోనే మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన చెన్నబోయిన ముకుందంతో వివాహం జరిగింది. నాడు గ్రామాల్లో కొనసాగుతున్న నిజాం నిరంకుశత్వం నిరసిస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు మద్దికాయల ఓంకార్ నాయకత్వంలో భర్త అప్ప ...

                                               

చెన్నుపాటి లక్ష్మయ్య

చిలకలూరిపేటకు సమీపంలోని వేలూరులో వీరయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 జూలై 1న లక్ష్మయ్య జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మయ్య ఉపాధ్యాయుల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటికీ నామ మాత్రంగా ...

                                               

చెన్నై ఎగ్మోర్ - సేలం ఎక్స్‌ప్రెస్

చెన్నై యెళుంబూరు - సేలం ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై యెళుంబూరు రైల్వే స్టేషను, సేలం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

                                               

చెన్నై దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం

చెన్నై దక్షిణ నియోజకవర్గంలో చెన్నై నగరంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి. ఇది పూర్వము మద్రాసు దక్షిణ నియోజకవర్గంగా ఉండేది.1957లో చెన్నై లోక్‌సభ నియోజకవర్గాన్ని రెండుగా విభజించినప్పుడు ఏర్పడింది. తమిళనాడు యొక్క తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి, స ...

                                               

చెన్నై నగర బస్సు మార్గాలు

The Metropolitan Transport Corporation runs a mixed fleet of regular and deluxe buses up to distances of 50 km from the city of Chennai, India. Since February 2007, the corporation has been augmenting and replacing its aged fleet with new buses e ...

                                               

చెమ్మొఝి ఎక్స్‌ప్రెస్

చెమ్మొఝి ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూర్ నగరం జంక్షన్, మన్నార్‌గుడికి మధ్య. నడుస్తున్నది, భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ రోజువారీ రైలు. 2010 సం.లో కోయంబత్తూర్‌ నగరంలో వరల్డ్ క్లాసికల్ తమిళ్ కాన్ఫరెన్స్ 2010, చెమ్మొఝి మనాడు జరిగింది. ఆ తద ...

                                               

చెరకు

చెరకు ఒక గడ్డి జాతికి చెందిన తియ్యని కాండంగల మొక్క. చెరకు వెదురు గడలను పోలి ఉంటుంది. మధ్యమధ్య కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ముక్కలుగా కత్తిరించి వాటిని నారుగా వాడుతారు.

                                               

చెరపకురా చెడేవు

చెరపకురా చెడేవు 1955 తెలుగు భాషా నాటక చిత్రం, దీనిని భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కోవెలముడి భాస్కర రావు నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్. టి. రామారావు, షావుకారు జానకి ప్రధాన పాత్రలలో నటించగా, ఘంటసాల సంగీతం అందించాడు.

                                               

చెరుకుగనుమ అగ్రహారం

చెరుకుగనుమ అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గణపవరం నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 700 ఇళ్లతో, 23 ...

                                               

చెరుకుమల్లి సూర్యప్రకాశ్

చెరుకుమల్లి సూర్యప్రకాశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్స్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు.

                                               

చెరువు

చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశం. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరు ...

                                               

చేపల పొదుగుదల స్థల కేంద్రము

చేపల పొదుగుదల స్థల కేంద్రాలు అనేవి చేపలను కృత్రిమంగా సృష్టించిండానికి ఉపయోగించే ప్రదేశాలు. ప్రపంచ వ్యప్తంగా చేపల సాగు ద్వారా వచ్చే ఆధాయం 2008వ సంవత్సరంలో US.4 మిలియన్లు. ఈ ఆధాయంలో చైనా మెుదటి స్థానం దక్కించుకుంది.

                                               

చేపల వాన

సముద్రాలపై టోర్నడోలు ఏర్పడి, వేగంగా సుడులు తిరుగుతూ, ప్రయాణించేటప్పుడు చేపలు తదితర సముద్ర జంతువులను అమితమైన శక్తితో పైకి లాగుతాయి. ఒక్కోసారి టోర్నడోలతో పాటు గాలిలో వందల కిలో మీటర్ల దూరాన్ని ఈ జీవులు ప్రయాణిస్తుం టాయి. ఒకసారి టోర్నడో బలహీనపడిన తరు ...

                                               

చేమ కుటుంబము

చేమమొక్క గుల్మము. ప్రకాండము భూమిలో నున్నది. ఆకులు బాణాగ్రాకారము. తొడిమ పొడుగు. పత్రముతో అంచును జేరక మధ్యగా గలయు చున్నది. సమాంచలము. సమరేఖ పత్రము. పుష్ప మంజరి కంకి ఊరుచేటిక. దీనిని జుట్టుకొని యెదిగిన పిమ్మట విడిపోవును. తెలుపు రంగు. కంకి లావుగ మొక్క ...

                                               

చైత్రమాసము

చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ‌ ప్రాంతంలో చాలా‌ చెట్లు ...

                                               

చొక్కాపు వెంకటరమణ

ఆయన విజయవాడలో శ్రీమతి సావిత్రమ్మ, దానయ్య దంపతులకు ఏప్రిల్ 1 1948 న హైదరాబాదు లో జన్మించారు. తెలుగు సాహిత్యంలో పట్టభద్రులైనారు. జయస్రీ, జనత వంటి పత్రిలలో ఉద్యోగం చేసారు. తరువాత ఈనాడు సంస్థ వారి పత్రికలైన విపుల, చతుర లలో సహ సంపాదకునిగా పనిచేసారు. ఆ ...

                                               

చొప్పకట్లపాలెం (ఎర్రుపాలెం)

చొప్పకట్లపాలెం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 447 ఇళ్లతో ...

                                               

చోడగం అమ్మన్నరాజా

చోడగం అమ్మన్నరాజా స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు. వీరు 1909 జూన్ 6 తేదీన గంధం వీరయ్య నాయుడు, నాగరత్నమ్మ దంపతులకు బందరులో జన్మించారు. ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకొని విద్యాభ్యాసం చేసిన ఈమె దాతల ఉపకార వేతనం మీద కళాశాల విద్య కోసం చెన్నై వెళ ...

                                               

చౌడవరం (పెనుబల్లి)

చౌడవరం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 124 ఇళ్లతో, 500 జన ...

                                               

చౌదరిపల్లి (గండీడ్ మండలం)

చౌదర్‌పల్లి తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గండీడ్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

చ్ఛిన్నమస్తా

హిందూ చిన్నమాస్తా తాంత్రిక, టిబెటన్ బౌద్ధమతంలో ఒక ముఖ్యమైన దేవతగా కనిపిస్తుంది. ఇక్కడ ఆమెను చిన్నముండ లేదా త్రికయ-వజ్రయోగిని అని పిలుస్తారు. చిన్నముండ అంటే వజ్రయోగిని దేవత యొక్క కత్తిరించిన తల రూపం, ఇది చిన్నమాస్తా మాదిరిగానే చిత్రీకరించబడింది. బ ...

                                               

ఛప్రా

ఛప్రా భారత రాష్ట్రం బీహార్ లోని సారణ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఘఘరా నది, గంగా నదుల సంగమానికి సమీపంలో ఉంది. 18 వ శతాబ్దంలో డచ్చి, ఫ్రెంచి, పోర్చుగీసు, ఇంగ్లీషు వాళ్ళు ఈ ప్రాంతంలో పొటాషియం నైట్రేట్ శుద్ధి కర్మాగారాలను స్థాపిం ...

                                               

ఛాయ (సినిమా)

చంద్రం పట్టభద్రుడైనా ఎక్కడా ఉద్యోగం దొరకక రిక్షా తొక్కుతూ జీవిస్తుంటాడు. ఒక రోజున రవి అనే విద్యార్థి తారసపడి చంద్రం సంగతి తెలుసుకుని జాలిపడి, ఒక ఫ్యాన్సీ షాపులో ఉద్యోగం ఇప్పిస్తాడు. అప్పటి నుండి రవి చంద్రానికి గురువు, యిష్టదైవం. ఇద్దరూ ఒకే గదిలో ...

                                               

ఛాయా దేవి

ఛాయాదేవి సూర్యుని భార్య, హిందూమతంలో నీడ దేవత. సూర్యుని మొదటి భార్య సరన్యు కు నీడ. ఛాయా సంజ్ఞ నీడ నుండి జన్మించంది. ఛాయను శని తల్లిగా వర్ణించారు. ఈమెకు సావర్ణి మనువు అను కుమారుడు జన్మించాడు.

                                               

ఛాయా సోమేశ్వరాలయం

ఛాయా సోమేశ్వరాలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని ఉన్నది. గర్బగుడిలో శివలింగము వెనుక వున్న గోడపై పగలు మొత్తం కనిపించే, సూర్యరశ్మితో సంభంధం లేని స్తంభాకార నీడ ఇక్కడి విశేషము. సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రా ...

                                               

ఛాలెంజ్ రాముడు

ఛాలెంజ్ రాముడు 1980 లో విడుదలైన యాక్షన్ చిత్రం. అనిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ లో తాతినేని ప్రకాశరావు నిర్మించాడు. టిఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, జయ ప్రద ప్రధాన పాత్రలలో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.

                                               

ఛింద్వారా జిల్లా

ఛింద్వారా జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి. ఛింద్వారా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా జబల్‌పూర్ డివిజన్లో ఉంది.

                                               

ఛునిబాయ్ వైద్య

ఛునిబాయ్ స్వాతంత్య్రోద్యమ పోరాటంలో అలుపెరుగని పోరాటాన్ని చేశారు. ఆచార్య వినోబాభావే నడిపించిన భూదాన ఉద్యమంలో తన దైన పోరాటాన్ని కొనసాగించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించి. జైలు పాలయ్యారు. విశ్వ గుజరాతీ సమితి ఛునిబాయ్ ...

                                               

జంక్ ఫుడ్

సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడు కేలరీలు లేని లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు. జంక్ ఫుడ్ తినడము వలన అనారోగ్యం నకు దారితీయును. ఈ పదము మొదట 1972 లో Michael Jacobson. జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణములో సాచ్యురేటెడ్ కొవ్వుల ...

                                               

జంగంగూడెం

జంగంగూడెం కృష్ణా జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 3 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 624 ఇళ్లతో, 2159 జనాభాతో 583 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1102, ఆడవారి సం ...

                                               

జంగల్‌నామా

జంగల్‌నామా ప్రముఖ పంజాబీ రచయిత సత్నాం రాసిన పుస్తకం. ఆయన దండకారణ్యంలో పర్యటించి, అక్కడ మావోయిస్టులు నడుపుతున్న జనతన సర్కార్ గురించి రాసిన అనుభవాలను ఈ పుస్తకంలో రాసారు. సత్నాం దండకారణ్యాన్ని జంగల్‌నామాగా మొదట 2002లో పంజాబీ పాఠకులకు, ఇంగ్లీషులో 201 ...

                                               

జంఝావతి ప్రాజెక్టు

జంఝావతి ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామంవద్ద నాగావళి నదిపై నిర్మించబడినది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బరు డ్యాం గా ప్రసిద్ధి చెందింది. విజయనగరం జిల్లాలో సుమారు 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 4 ...

                                               

జంతర మంతర పెట్టె

ఆంధ్ర దేశంలో పర్వ దినాలలో, జాతర్లలో, తిరునాళ్ళలో ఈ జంతరు పెట్టె పైసా తమాషా చూపిస్తూ వుంటారు. పిన్నలు మొదలు పెద్దలు వరకూ, ఈ వింత తమాషాను చూస్తారు. తెలుగు నాట ఎన్నో జానపద కళారూపాలు వెలిశాయి. కాలక్రమంలో కొన్ని అంతరించి పోగా కొన్ని ప్రజాధరణ లేక కొన ఊ ...

                                               

జంధ్యాల గౌరీనాథశాస్త్రి

జంధ్యాల గౌరీనాథశాస్త్రి పాతతరం తెలుగు చలనచిత్ర నటులు. గౌరీనాథశాస్త్రి జమీందారీ వంశం లాంటి శ్రీమంతుల ఇంట 1904లో తెనాలి తాలూకాలోని పిడమర్రు గ్రామంలో జన్మించాడు. శాస్త్రి పెద్దగా చదువుకోలేదు కానీ, ఆయనకు నాటక ప్రదర్శనలు చూడడం, సంగీత కచేరీలు వినడం, సి ...

                                               

జంధ్యాల జయకృష్ణ బాపూజీ

జంధ్యాల జయకృష్ణ బాపూజీ మే 5, 1948లో గుంటూరులో జన్మించాడు. ఇతని తండ్రి ప్రముఖ కవి జంధ్యాల పాపయ్యశాస్త్రి. తల్లి అనసూయాదేవి.1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. 1972లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పట్టాలు పొందాడు. గుంటూరులోని హి ...

                                               

జంబుకేశ్వరం

పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాహ్స్ట్రములోని తిరుచ్చి 11 కి.మి దూరములో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూ ...

                                               

జంబులపాడు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 56 ఇళ్లతో, 254 జనాభాతో 482 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 137, ఆడవారి సంఖ్య 117. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 7 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594820.పిన్ కోడ్: ...

                                               

జక్కా వెంకయ్య

జక్కా వెంకయ్య మార్క్సిస్టు పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. అతను 1985, 1994 లలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా పనిచేసాడు. అతను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకడు. వెంకయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చ ...

                                               

జక్కులనెక్కలం

జక్కులనెక్కలం కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 266 ఇళ్లతో, 806 జనాభాతో 332 హెక్టార్లలో ...

                                               

జగపతి ఆర్ట్ ప్రొడక్సన్

జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. అతను దసరా బుల్లోడు, బంగారు బాబు, బంగారు బుల్లోడు, ఆరాధన, అంతస్తులు మరియు అన్నపూర్ణ వంటి అనేక బాక్సాఫీస్ విజయాలను నిర్మించాడు. సినీ హీరో జగపతి బ ...

                                               

జగ్గంగూడ

జగ్గంగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మూడుచింతలపల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన షామీర్‌పేట్‌ నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.సముద్రమట్టానికి 597 మీ.ఎత్తు.

                                               

జగ్గారావు (నటుడు)

ఎస్.వి. జగ్గారావు పాతతరం తెలుగు సినిమా నటుడు. ఇతడు దుష్టపాత్రలను, సహాయపాత్రలను ఎక్కువగా పోషించాడు. ఈయన జగ్గారావు యన్.టి.ఆర్ నటించిన పలు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించాడు. ఈయన చివరి చిత్రం నాగార్జున నటించిన డాన్.

                                               

జగ్గు

జగ్గు 1982, సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవి కమల్ మూవీస్ పతాకంపై కెసి శేఖర్ బాబు నిర్మాణ సారథ్యంలో పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయసుధ, గీత ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

జటాయు సేన

మొయినాబాద్‌లో ఓ ఘటన జరిగింది. ఓ ఆగంతుకుడు ద్విచక్రవాహనంపై 10 ఏళ్ల బాలికను తీసుకెళ్తున్నాడు. ఆ బాలిక గట్టిగా ఏడుస్తోంది. ఆ దారిలో పోయే ఎవ్వరూ రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. దుండగుడి బారి నుంచి ఆ బాలికను నదీమ్‌ అనే వ్యక్తి కాపాడాడు. మహిళా భద్రత కో ...

                                               

జట్రోఫా

జట్రోఫా పుష్పించే మొక్కలలో యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఒక ప్రజాతి. ఇందులో సుమారు 175 జాతుల మొక్కలు ఉన్నాయి. జట్రోఫా పదం గ్రీకు పదాలైన ἰατρός, అనగా "physician,", τροφή, అనగా "nutrition," మూలంగా వచ్చింది. వీనిలో అతి విషపూరితమైన పదార్దాలు ఉంటాయి.

                                               

జడ్చర్ల

జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉన్న ముఖ్య కూడలి. హైదరాబాదు నుంచి కర్నూలు, బెంగుళూరు వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది బాదేపల్లి జంట పట్టణం. ...

                                               

జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. పునర్వవస్థీకరణ ఫలితంగా ఇదివరకు షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు ...

                                               

జడ్జిగారి కోడలు

దర్శకుడు: వి.మధుసూధనరావు పాటలు: ఆత్రేయ మాటలు: సత్యానంద్ సంగీతం: కె.వి.మహదేవన్ ఛాయాగ్రహణం: కె.ఎస్.రామకృష్ణారావు నిర్మాత: కె.ఎస్.రామకృష్ణారావు కథ: శశిభూషణ్

                                               

జన సాహితితో మా విభేదాలు

రంగనాయకమ్మ కొంత కాలం "జన సాహితి" అనే సాంస్కృతిక సంస్థలో పనిచేశారు. సైధ్ధాంతిక విభేదాల వల్ల ఆ సంస్థ నుంచి బయటకి వచ్చేశారు. ఆ సంస్థ వారు తమది భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థ అని చెప్పుకున్నారు కానీ వారు వ్యక్తిగతంగా ఆచరించేది మాత్రం భూస్వామ్య ...

                                               

జనగాం

జనగాం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జనగామ మండలానికి చెందిన పట్టణం. ఇది ఇంతకుముందు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వరంగల్ జిల్లాలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళే 202 జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుండి జనగామ జిల్లాకు 89 కిలోమీటర్ల దూరం.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →