ⓘ Free online encyclopedia. Did you know? page 166                                               

తడౌ ప్రజలు

తడౌ కుకి వంశానికి చెందిన ఒక జాతి. వీరు ఈశాన్య భారతదేశం చిను రాష్ట్రం, బర్మా లోని సాగింగు విభాగం, తూర్పు బంగ్లాదేశులో ప్రాంతాలలో నివసిస్తున్నారు. తడౌ భాష టిబెటో-బర్మా భాషా కుటుంబానికి చెందిన ఒక మాండలికం. ఇది మణిపూరు లోని వివిధ ప్రాంతాల్లో మాట్లడబడ ...

                                               

తథాస్తు

తధాస్తు లేక తధాస్థు అంటే అటులనే జరుగుగాక అని అర్ధం. మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేక కావాలనుకున్నప్పుడు లేక ఇతరులు దీవించినప్పుడు మనం అన్న మాటలు విన్నవారు అలాగే జరుగుగాక లేక ఇది తధ్యం అని అంటే కచ్చితంగా జరుగుతుందని భావించిమన పెద్దలు తధాస్తు అని దీవె ...

                                               

తదేకగీతం

తదేక గీతం సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన వచన కవితా సంకలనం. ఈ రచన 2006 సంవత్సరంలో ముద్రితమయ్యింది. తదేకగీతాన్ని ఆచార్య ఎన్. గోపికి అంకితమిచ్చారు. ఇందులోని కవితలు ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, వార్త, చినుకు, పత్రిక, నేటి నిజం, తెలుగు విద్యార ...

                                               

తనీష్

తనీష్ ఒక తెలుగు సినీ నటుడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. నచ్చావులే హీరోగా అతని మొదటి సినిమా. బాల నటుడిగా దేవుళ్ళు, మన్మథుడు లాంటి సినిమాల్లో నటించాడు.

                                               

తనుశ్రీ సాహా-దాస్‌గుప్తా

తనుశ్రీ సాహా-దాస్ గుప్తా కలకత్తాలో పుట్టిపెరిగింది. ఆమె తల్లితండ్రులకు ఏకైక సంతానంగా పెరిగింది. ఆమె నివాసానికి అతి సమీపంలో ఉన్న బాగ్‌బజార్ మల్టీపర్పస్ గవర్నమెంటు స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. ఆమె తండ్రి భౌతిక శాస్త్రంలో పి.హెచ్.డి పూర్తిచేసి ఉప ...

                                               

తప్పక చదవాల్సిన వంద కథానికలు

తప్పక చదవాల్సిన వంద కథానికలు గురజాడ అప్పారావు వందో వర్ధంతి సందర్భంగా నవంబరు 30 2015 న త్యాగరాయ గానసభలో విడుదలైన పుస్తకం. దీనిని వేదగిరి రాంబాబు వ్రాసారు. ఇది గురజాడకు నివాళిగా ఆవిష్కరింపబడింది. ఈ వ్యాసాలు సూర్య దినపత్రిక సాహిత్యం పేజీలో ప్రతివారం ...

                                               

తబ్లీఘీ జమాత్

అల్లా మాటలను బోధించే వారిని తబ్లీఘీ అని పిలుస్తారు. జమాత్ అంటే సంస్థ. తబ్లీఘీ జమాత్ అంటే అల్లా మాటలను బోధించే సంస్థ అని అర్దం. సమావేశ స్థలాన్ని మర్కజ్ అంటారు.

                                               

తమన్నా

తమన్నా భాటియా తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమల్లో నటించే ఓ భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. తమన్నా అని మాత్రమే పిలవబడే ఈమె ముఖ్యంగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించింది. తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ...

                                               

తమాంగు ప్రజలు

తమాంగు నేపాలు, భారతదేశాలలో అతిపెద్ద టిబెట్టు జాతి సమూహం. మతం ఆధారంగా సాంప్రదాయకంగా క్రైస్తవులైన వారు 2001 లో 1.3 మిలియన్లకు పైగా ఉన్న వీరు నేపాలు జనాభాలో 5.6% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా వీరి సంఖ్య 1.539.830 కు అభివృద్ధి చెందింది.పశ్చిమ బె ...

                                               

తమిళనాడు రాష్ట్ర ఆనకట్టలు, జలాశయాల జాబితా

ఈ క్రింది ఆనకట్టలు, జలాశయాలు తమిళనాడు లో ఉన్నాయి. ఓరథుపాళయం ఆనకట్ట కళ్ళనై అనైకట్ తిరునల్వేలి జిల్లాలో పాంబర్ రిజర్వాయర్ తిరునల్వేలి జిల్లాలో పాపనాశం దిగువ ఆనకట్ట తిరునల్వేలి జిల్లాలో సెంగొట్టై దగ్గర మేకరై అడైవినైనార్ డ్యాం పెరియార్ రిజర్వాయర్ పిల ...

                                               

తమిళనాడులో కోవిడ్-19 మహమ్మారి

మార్చి 7: మొదటి కేసు నమోదైనది. మార్చి 15: వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలల మూసివేయబడ్డాయి. మార్చి 20: రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడ్డాయి. మార్చి 22: జనతా కర్ఫ్యూ నిర్వహించారు. మార్చి 24: సెక్షన్ 144 విధించారు. మార్చి 25: తమిళనాడు మొదట మరణం నమోదై ...

                                               

తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రులో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు1920 అక్టోబరు నాలుగో తేదీన జన్మించాడు. గోరా ప్రభావానికి లోనయ్యాడు. మాలపల్లిలో సహ పంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాది. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి స్వతంత ...

                                               

తమ్మిన పోతరాజు

తమ్మిన పోతరాజు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన 1953, 1962 లలో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యాడు. 1955 లో శాసనసభ్యునిగా పోటిచేసి ఓడిపోయాడు.

                                               

తరకటూరు

శ్రీ తుర్లపాటి ప్రసాదరావు అను దాత, ఈ పాఠశాలలో రు. 40 లక్షలతో నూతనంగా ఒక భవనం నిర్మించి వితరణగా అందించారు.

                                               

తరిగొప్పుల

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1379 ఇళ్లతో, 5753 జనాభాతో 2361 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2966, ఆడవారి సంఖ్య 2787. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2017 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 292. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577672 ...

                                               

తరుణ్ తేజ్‌పాల్

తరుణ్ తేజ్‌పాల్ భారతీయ పాత్రికేయుడు, ప్రచురణకర్త, నవలా రచయిత. తెహెల్కా పత్రికకు మాజీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ కూడా. ఒక మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేసాడన్న ఆరోపణల కారణంగా 2013 నవంబరు 30న అరెస్టై 2014 జూలై 1 నుండి బెయిలుపై ఉన్నాడు.

                                               

తల

మనిషి శరీరంలో తల లేదా శిరస్సు అన్నింటికన్నా పైన ఉంటుంది. దీనిలో మెదడు, కళ్ళు, ముక్కు, నోరు, చెవుల వంటి సున్నితమైన భాగాలు కపాలంలో భద్రంచేయబడ్డాయి. అందరికీ కనిపించే మన ముఖం దీని ముందరభాగం.

                                               

తలకోన జలపాతం

తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జి ...

                                               

తలగడదీవి

ఈ గ్రామానికి సమీపంలో గణపేశ్వరం, టి.కొత్తపాలెం, నంగేగడ, కమ్మనమొలు, ఏటిమొగ గ్రామాలు ఉన్నాయి.

                                               

తలతోటి పృథ్విరాజ్

తలతోటి పృథ్విరాజ్ ప్రముఖ తెలుగు కవి. ఆధునిక కవిత్వ ప్రక్రియలలో ఒకటైన హైకూరచనలో విశేష కృషి చేస్తున్నాడు. హైకూను ఇంటిపేరుగా మార్చుకున్న పృథ్విరాజ్ ఇండియన్ హైకూ క్లబ్‌ ను స్థాపించి, హైకూ ప్రక్రియా వ్యాప్తికి తోడ్పడుతున్నాడు.

                                               

తలమర్ల కళానిధి

ఆయన అనంతపురం జిల్లా, కొత్తచెరువు మండలానికి చెందిన తలమర్ల గ్రామంలో 1915 లో ఓబమ్మ, ఓబన్న దంపతులకు జన్మించాడు.వారిది హరిజన కులం. మొదటి నుండి బీదతనంతో జీవితాన్ని గడిపిన ఆయన నిరాడంబరుడు, సుగుణ సంపన్నుడిగా పేరెన్నికగన్నాడు. ఇతడు స్వయంకృషితో విద్వాన్ పర ...

                                               

తలమార్పిడి

మొక్కగా ఉన్నప్పుడు మొదలు వద్దనే మొక్క పై భాగాన్ని అదే జాతికి చెందిన మరో ఉత్తమ రకం లేదా మనకు కావలసిన మొక్కతో మార్పు చేయడాన్ని అంటుకట్టుట అంటారు. కాని మొక్క చెట్టుగా ఎదిగిన తరువాత మొదలు వద్ద మరొక ఉత్తమ రకంతో అంటుకట్టుట సాధ్యం కాని పని లేదా కష్టం. అ ...

                                               

తలసరి ఆదాయం

తలసరి ఆదాయం, అనగా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక మనిషికి సగటున లభించే ఆదాయం. ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా వచ్చే ఆదాయాన్ని లెక్కించి జనాభాతో భాగించగా వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు.

                                               

తలసేమియా

తలసేమియా ఒక జన్యు సంబంధమైన వ్యాధి. ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అంటారు. బిడ్డకు జన్మనిచ్చే వారి వల్లే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. దీనిద్వారా జన్యువాహకులైన తల్లిదండ్రులకు జన్మించే బ ...

                                               

తలుపులమ్మ లోవ

వ్యవసాయం తలుపులమ్మ లోవ: తూర్పు గోదావరి జిల్లా, తుని మండలానికి చెందిన గ్రామం. తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచు ఇక్కడకి విహారయాత్రకి వెళుతూ ఉంటారు. పూర్ ...

                                               

తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చురుకుగా పాల్గొని, శాసనధిక్కారం చేసి, బహిరంగంగా విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగులు చేశి 1930లో జైలుకి వెళ్ళి 6 నెలలు శిక్షను అనుభవించారు. 1932లో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం సమయంలో ప్రభుత్వం దమననీతిని అవలంబించింది ...

                                               

తల్లిప్రేమ (1941 సినిమా)

రాజ రాజేశ్వరి పతాకాన కడారు నాగభూషణం తల్లిప్రేమ చిత్రాన్ని నిర్మించారు. జ్యోతిష్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిర్మాత నాగభూషణం భార్య కన్నాంబ హీరోయిన్‌గా, సిఎస్‌ఆర్‌ హీరోగా నటించారు.

                                               

తల్లిలేనిపిల్ల (సినిమా)

తల్లిలేని పిల్ల శ్రీ ఉమయాంబికై కంబైన్స్ పతాకంపై 1977, మార్చి 3న విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనిలో జయచిత్ర ద్విపాత్రాభినయం చేసింది. 1976లో విడుదలైన తాయిల్ల కుళందై అనే తమిళ సినిమా దీనికి మూలం.

                                               

తల్లోజు ఆచారి

ఆయన జూన్ 6, 1966న ఆమన‌గల్ లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు.తరువాత బి.ఎ. పట్టభద్రుడైనారు. ఆయన భార్య గీత. ఆచారి మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 2014 శాసనసభ ఎన్న ...

                                               

తవ్వా రుక్మిణి రాంరెడ్డి

తవ్వా రుక్మిణి రాంరెడ్డి ప్రముఖ కార్టూనిస్టు, నాటక కర్త, వ్యంగ్య రచయిత. ప్రజానాట్య మండలిలో పనిచేసిన రాంరెడ్డి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గతంలో వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ ఎఈవోగా పనిచేశారు.

                                               

తాజ్ కన్నెమర

భారత దేశంలోని తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో" వివంత - తాజ్ కన్నెమర” అనేది ఒక చారిత్రక ఫైవ్ స్టార్ హోటల్. ఈ హోటల్ ఇంపీరియల్ పేరుతో 1854లో ప్రారంభమైంది. చెన్నైలో ఇది ఒక చారిత్రక హోటల్ తాజ్ గ్రూప్ యొక్క వ్యాపార హోటళ్ల విభాగాలను వర్గీకరించినప్పుడు ఈ ...

                                               

తాటిపర్తి (యాచారం)

తాటిపర్తి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, యాచారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాచారం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 72 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇక్కడ రాజుల కాలం నాటి పాత "బురుజు" ఉంది. ఈ ఊరికి సమీపంలో అతి పెద్ ...

                                               

తాట్లవాయి

తాట్లవాయి, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, రాయికల్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రాయికల్ నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 446 ఇళ్లతో, 1694 జనాభాత ...

                                               

తాడంకి

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

తాడాసనం

తాడాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో వేసే భంగిమనే సమస్థితి ఆసనమని కూడా అంటారు. సమ అంటే కదలని సమతత్వం, స్థితి అంటే నిలబడుట అని అర్థం. కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే సమస్థితి ఆసనం లేదా తాడాసనం అవుతుంది.

                                               

తాడి నాగమ్మ

తాడి నాగమ్మ తొలి దళిత తెలుగు కథారచయిత్రి. ఆధునిక భావాలతో. కథలు, వ్యాసాలు రాసింది. దళిత, స్త్రీవాద సాహిత్యానికి తొలి మెట్టు వేసిందామె. తాడి నాగమ్మ పుట్టిననాటికే అక్కడ కొంత దళిత చైతన్యం పురుడు పోసుకున్నది. అయితే అది చాలా పరిమితంగానే ఉండేది.

                                               

తాడిగిరి పోతరాజు

ఇతడు 1937 మే 2వ తేదీన సారమ్మ, రాయపరాజు దంపతులకు జన్మించాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దగ్గరలోని ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ ఇతని స్వగ్రామం. పోతరాజుకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇతడు భారతి, విద్యుల్లత, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్య ...

                                               

తాడిగుడ జలపాతం

ఈ జలపాతాన్ని అనంతగిరి జలపాతం అని కూదా పిలుస్తారు. దాదాపు 200 అడుగుల ఎత్తు నుండి దుమికే జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. అనంతగిరి నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కాన ...

                                               

తాడేపల్లి పేరయ్య

తాడేపల్లి పేరయ్య కూచిపూడి నాట్యాచార్యుడు. ఆధునిక కాలంలో కూచిపూడి నృత్యాన్ని విస్తృతం చేయడంలో ఆయన కృషి చాలా ఉంది. ఆయన భామాకలాపం, గొల్లకలాపం వంటి ప్రదర్శనలలో నిష్ణాతుడు.

                                               

తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం

తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో ఉన్న దేవాలయం. ఇక్కడి ఆంజనేయస్వామి స్వయంభువుడని ప్రతీతి. మొగలులు - రాజపుత్రులు - కుతుబ్ షాహీలు మొదలైనవారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

                                               

తాత

నాన్నకు లేదా అమ్మకు నాన్నను తాత లేదా తాతయ్య అంటారు. అమ్మ నాన్నను మాతామహుడు అని, నాన్న నాన్నని పితామహుడు అని కూడా అంటారు. తాత బ్రహ్మదేవునికి మరోపేరు. ఉమ్మడి కుటుంబంలో తాత పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని ...

                                               

తాత మనవడు (1996 సినిమా)

తాత మనవడు 1996 లో కె. సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణంరాజు, వినోద్ కుమార్, శారద, ఆమని, రంజిత ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.

                                               

తాతయ్య ప్రేమలీలలు

తాతయ్య ప్రేమలీలలు చిరంజీవి, నూతన్ ప్రసాద్ నటించిన తెలుగు చిత్రం. ఇది 1980 లో విడుదలైంది. ఎం ఎస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.వి. ప్రసాద్ దర్శకుడు, రాజన్ నాగేంద్ర సంగీత దర్శకులు.

                                               

తానరూపి రాగము

తానరూపి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 6వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "తనుకీర్తి" అని పిలుస్తారు. ఇందు చక్రంలో ఇది మొదటి రాగం. దీని ధారణానుకూలమైన పేరు ...

                                               

తాపీ రాజమ్మ

కర్నూలుకు చెందిన రాజమ్మ, కృష్ణా జిల్లా వైజ్ఞానిక దళంలో బందరు అనసూయ, పరుచూరి సూర్యాంబలతో కళారూపాల్లో, పాటల్లో శిక్షణ పొందారు. తాపీ రాజమ్మ భర్త తాపీ మోహనరావు, మామ తాపీ ధర్మారావు.

                                               

తాపేశ్వరం

తాపేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం. ప్రసిద్ధిగాంచిన మిఠాయి, తాపేశ్వరం కాజా పుట్టినిల్లు ఈ గ్రామమే.ద్వారపూడి-మండపేట దారిలో మండపేటకు ఒక కిలోమీటరుదూరంలో ఈ గ్రామం ఉంది.పంచాయితిగ్రామం.ఈఊరికి పశ్చిమంగా తుల్యభాగనది ప్రవహిస్ ...

                                               

తాయి ఫకే ప్రజలు

తై ఫకె, దీనిని ఫకియలు లేదా సరళంగా ఫకె అని కూడా అంటారు. వీరు దిబ్రుగరు జిల్లా, అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో నివసిస్తున్న తాయి మాట్లాడే స్వదేశీ జాతికి చెందినవారు. ప్రధానంగా వీరు డిహింగు నది ప్రాంతాలు, అరుణాచల ప్రదేశు లోని లోహితు, చాంగ్లాంగు జిల్ల ...

                                               

తారకాసురుడు

తారకాసురుడు లేదా తారకాసురా లేదా తారకా ఒక శక్తివంతమైన అసురుడు, హిందూ మతము విశ్వాసంలో వజ్రానకుడు కుమారుడు. స్వర్గం కూలిపోయే చివరి అంచున ఉన్నంత వరకు తారకాసురుడు పదే పదే దేవుళ్ళను ఓడించాడు. అయినప్పటికీ ఇతను పూర్తిగా ఒక యోగి, వివాహం యొక్క ఆలోచనలు నుండ ...

                                               

తారక్

తారక్ 2003, ఏప్రిల్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాలశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తారకరత్న, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్. బి. శ్రీరామ్, సుధాకర్, చిత్రం శ్రీను, ఆలీ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.

                                               

తారాశశాంకం (1941 సినిమా)

తారాశశాంకం 1941లో విడుదలైన పౌరాణిక చిత్రం. రఘుపతి సూర్యప్రకాష్‌ ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌ పేరుతో తారాశశాంకంచిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్‌.ఆర్‌. పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో తారగా పుష్పవల్లి, చంద్రుడుగా టి.రామకృష్ణ శాస్త్రి నాయిక నాయకలుగా నటించగ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →