ⓘ Free online encyclopedia. Did you know? page 182                                               

ప్రపంచం (సినిమా)

కాంచన జి.వరలక్ష్మి లక్ష్మీకాంత ఎస్.జానకి కె.రఘురామయ్య కమల పి.వి.సుబ్బారావు నల్ల రామ్మూర్తి పద్మిని మొదలైనవారు నాగయ్య వల్లం నరసింహారావు ఛాయాదేవి టి.కనకం లలిత రామశర్మ

                                               

ప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్

వరల్డ్స్ టాలెస్ట్ థర్మామీటర్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్ స్థాపించిన బేకర్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ లోని ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇది ఒక ఎలక్ట్రిక్ సంకేతం ఇది ఇక్కడకు సమీపంలోని డెత్ వ్యాలీలో 1913 జూలై 10 న రికార్డైన 134 డిగ్రీల ఫారన్హీ ...

                                               

ప్రభాస్

ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక తెలుగు నటుడు. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో ...

                                               

ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ

ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ అక్టోబర్2వ తీదీన 1959లో బషీరుబాగులో ప్రభుత్వ శిక్షణాకళాశాల పేరుతో స్థాపించబడింది. ఆ తర్వాత ప్రభుత్వ విద్యా కళాశాల పేరుతో మాసబ్ టాంక్ కి మార్చబడింది. ఈకళాశాలలో వివిధ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల "Government Compre ...

                                               

ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఖైరతాబాద్

ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1973సంలో స్థాపించబడింది. ఈ కళాశాల 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డులోని ఖైరతాబాద్లో ఈ కళాశాల ఉంది. చింతల్ బస్తీ కాలనీలోకి ఉన్న ఈ భవనం నిజాం కాలంనాటిది. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ పరిపాలనకు ఈ భవనాన ...

                                               

ప్రభురాత్రి భోజన సంస్కారం

మొదటిగా ప్రభురాత్రి భోజన సంస్కారమంటే ఏంటి? ఇది క్రీస్తు చేత నియమించబడి క్రైస్తవులమైన మనం తింటానికి, తాగటానికి రొట్టె ద్రాక్షారసాల క్రింద ఉన్మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరం, నిజమైన రక్తమై ఉంది. ఇది ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ సువార్తీకు ...

                                               

ప్రవహించే పాదాలు

ప్రవహించే పాదాలు వచన కవితల సంపుటాన్ని మంత్రి కృష్ణమోహన్ రచించాడు. కవి ఈ గ్రంథాన్ని తన తల్లిదండ్రులైన సత్యవతి, యోగీశ్వరరావులకు అంకితం చేశాడు. ఈ పుస్తకానికి ప్రముఖ కవి ఎన్.గోపి నడిచే కవిత్వం పేరుతో ముందుమాట వ్రాశాడు.

                                               

ప్రసాద్ ఐమాక్స్

హైదరాబాద్లో ఉన్న ఒక ఐమాక్స్ సినిమా ధియేటర్ ప్రసాద్ ఐమాక్స్. 2.35.000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇది. ఈ మల్టీప్లెక్స్ లో ఐదు స్క్రీన్లు, ఫుడ్ కోర్ట్, బహుళజాతి ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు, ఒక గేమింగ్ జోన్, కాం ...

                                               

ప్రహార్ క్షిపణి

ప్రహార్ భూమి నుండి భూమ్మీదికి ప్రయోగించే, ఘన ఇంధన, తక్కువ పరిధి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. ఇది అన్ని కాలాల్లోను, అన్ని భౌగోళిక పరిస్థితులలోనూ పనిచేసే, యుద్ధభూమి స్థాయి క్షిపణి. త్వరగా స్పందించడం దీని ప్రత్యేకత; అతి తక్కువ సమయంలో దీన్ని ప్రయోగ ...

                                               

ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్

ప్రహ్లాదపురి దేవాలయం; పాకిస్తాన్ లోని పంజాబు రాష్ట్రంలో, ముల్తాన్ పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. విష్ణు అవతారమైన, నరసింహుని దేవాలయంగా, ప్రహ్లాదుడు నిర్మించినట్టుగా ప్రజలలో నమ్మకమున్నది. అందువల్లనే, దీనిని ప్రహ్లాదపురి దేవాలయంగా పిలుస్తున్నారు. ...

                                               

ప్రాకర్ల

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు మండల కేంద్రానికి చివరన ఉన్న ఒక చిన్న గ్రామం ఇది.

                                               

ప్రాచీన సంఖ్యా విధానము

ఇపుడు వాడుకలోనున్న అంకెలను గురించి, వాటి పుట్టుపూర్వోత్తరముల గురించి తెలిసికొనుట మనకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. నేటి అంకెలు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన లిపి నుండి, అరబ్బు అంకెల నుండి రూపొందాయి. ప్రాచీన భారతీయులు సంఖ్యా క్రమ విధానాన్ని దశ గుణా ...

                                               

ప్రియదర్శిని

ప్రియదర్శిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెయిట్‌లిఫ్టర్‌ క్రీడాకారిణి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

ప్రియా గిల్

ప్రియా గిల్ భారతీయ సినిమా నటి. 1996 నుండి 2006 మధ్యకాలంలో హిందీ, తెలుగు, మలయాళం, తమిళ, పంజాబీ చిత్రాలలో నటించింది. 1995లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీలలో మూడవ స్థానంలో నిలిచింది. "తేరే మేరె సప్నె" సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

                                               

ప్రియా రాయ్

ప్రియా రాయ్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల సుప్రసిద్ధ నటి. ఈమెను ప్రియా అంజలి రాయ్, ప్రియా రాయ్ అంజలి అని కూడా పిలుస్తారు. ఈమె న్యూఢిల్లీ నగరంలో 1977 డిసెంబరు 25 న జన్మించింది. రెండవ సంవత్సర వయసులోనే న్యూఢిల్లీ నుండి అమెరికాకు పయనమయి ...

                                               

ప్రియా సిస్టర్స్

ప్రియా సిస్టర్స్: ప్రియా సిస్టర్స్ అని పిలువబడే షణ్ముఖప్రియ, హరిప్రియలు ప్రముఖ కర్ణాటక సంగీత గాయనులు. వీరి గురువులు రాధ, జయలక్ష్ములు. రాధాజయలక్ష్ములు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియం శిష్యురాండ్రు. ప్రియా సిస్టర్స్ తమ 5వ ఏట ...

                                               

ప్రియాంక గాంధీ

ప్రియాంక వాద్రా భారతీయ మహిళా రాజకీయనాయకురాలు. ఈమె భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ల కుమార్తె. ఈమె ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ల మనుమరాలు. ఈమె నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు.

                                               

ప్రీమియర్ గని

ప్రీమియర్ గని అనేది పెట్ర డైమండ్స్ సొంతమైన ఒక భూగర్భ వజ్రాల గని. ఇది దక్షిణ ఆఫ్రికాలో కుల్లినాన్ పట్టణంలో నెలకొని ఉంది. ప్రీమియర్ గని 1902 లో స్థాపించబడింది, దీనికి దాని శతజయంతి ఉత్సవాలలో నవంబరు 2003 లో కుల్లినన్ డైమండ్ మైన్ అని పేరు మార్చారు. రత ...

                                               

ప్రేగు

ప్రేగు లేదా పేగు మన శరీరంలో కడుపులోని భాగము. ఇక్కడ ఆహారం యొక్క జీర్ణప్రక్రియ జరుగుతుంది. చిన్న ప్రేగు Small Intestine పెద్ద ప్రేగు Large Intestine

                                               

ప్రేమ ఖైదీ

ప్రేమ ఖైదీ 1991 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో హరీష్, మాలాశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను నిర్మాత డి. రామానాయుడు ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో పునర్నిర్మాణం చేశాడు. తెలుగులో కథానాయకుడిగా నటించిన హరీశ్ ...

                                               

ప్రేమ తపస్సు

పల్లేటి లక్ష్మీ కులశేఖర్ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. లోకం పోకడ తెలియని,కల్లా కపటం లేని అమాయకుని ప్రేమకథ.ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి కోసం తన కళ్ళను తానే పొడుచుకొని గుడ్డి వాడయే ప్రేమికుని కథ ఇది. దీనిని శ్రీ సాయి మాధవి ప్రొడక్షన ...

                                               

ప్రేమకథా చిత్రమ్

మారుతి టాకీస్, ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా దాసరి మారుతి, సుదర్శన్ రెడ్డి నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం ప్రేమకథా చిత్రమ్. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్, సప్ ...

                                               

ప్రేమాలయం

ఈ ప్రేమలే ఎందుకో దొరికెనమ్మా పుట్టిల్లే వీడేవు తల్లి గారాల పాలవల్లి - గానం: మనో ఈ పిల్లగాలి పోటీకి కాసుకో ఓ మరదలు పిల్లా చుసుకో - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర అక్కా నీ మరిదెంతో వెర్రోడే అయ్యోరామా పిట్టలకు వలవేస్తాడే - గానం: ఎస్.పి. ...

                                               

ప్రోవియా

ప్రోవియా జపాను సంస్థ అయిన ఫూజీఫిల్మ్ చే తయారు చేయబడే ఒక స్లైడ్ ఫిలిం. ప్రస్తుతం ఇది ఐ ఎస్ ఓ 100 లో లభిస్తోంది. మునుపు ఇదే ఫిలిం ఐ ఎస్ ఓ 400 లో కూడా లభ్యమయ్యేది.

                                               

ప్లాస్టిక్ తో ప్రమాదాలు

ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులు తయారు చేయవచ్చును. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువంటూ ఏది లేదు. స ...

                                               

ప్లాస్మా

ప్లాస్మా అనేది పదార్థం యొక్క నాలుగు ప్రాథమిక స్థితులలో ఒకటి, మిగతా స్థితులు ఏవనగా ఘన, ద్రవ, వాయు స్థితులు. ప్లాస్మా మిగతా స్థితుల వాటిలా కాకుండా వేరే లక్షణాలను కలిగి ఉంటుంది. ప్లాస్మాను వాయువు వేడి చేయడం ద్వారా సృష్టించవచ్చు లేదా లేజర్ లేదా మైక్ర ...

                                               

ఫటాఫట్ జయలక్ష్మి

ఫటాఫట్ జయలక్ష్మి గా పిలువబడే జయలక్ష్మీరెడ్డి దక్షిణ భారతీయ సినిమా నటిగా ప్రసిద్ధురాలు. ఈమె మలయాళ సినిమాలలో "సుప్రియ" అనే పేరుతో పిలువబడుతున్నది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది.

                                               

ఫణిహారం రంగాచారి

ఫణిహారం రంగాచారి తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధుడు. నిజాం పాలనకు రజాకార్ల రాక్షసత్వానికి భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం పోరాటం సాగించాడు.

                                               

ఫర్జానా

ఫర్జానా తెలుగు చలనచిత్ర నటి, నృత్యదర్శకురాలు, ప్రచారకర్త. ఫర్జానా మొదటగా హిందీ చిత్రరంగంలో నృత్య దర్శకురాలు గా పనిచేస్తుండేది. నిధి ప్రసాద్ తీసిన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

                                               

ఫర్బిడెన్ సిటీ

నిషిద్ధ నగరం చైనాలోని సెంట్రల్ బీజింగ్ లోని ఒక ప్యాలెస్ కాంప్లెక్స్. ఇందులో ప్యాలెస్ మ్యూజియం ఉంది. 1420 - 1924 మధ్య మింగ్ రాజవంశం నుండి క్వింగ్ రాజవంశం చివరి వరకు ఇది రాజప్రాసాదంగా, చైనా చక్రవర్తి అధికార నివాసంగా ఉంది. నిషిద్ధ నగరం చైనీస్ చక్రవర ...

                                               

ఫర్రుక్‌సియార్

అబు ముజాఫర్ ముయిన్ - ఉద్ - దిన్ ముహమ్మద్ షా ఫర్రూక్ - షియార్ అలిం అక్బర్ శని వాలా షా పాద్షా - ఐ- బార్ - ఉ- ముఘల్ చక్రవర్తులలో ఒకరు. ఆయన 1713-1719 మద్యకాలంలో పాలన సాగించాడు. ఆయన గంభీరమైన పాలకుడు. ఆయన సలహాదారులు ఆయనను అధికంగా నడిపిస్తుంటారు. ఆయనకు ...

                                               

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

ఫలక్‌నుమా దాస్‌

ఫలక్‌నుమా దాస్‌ 2019 మే 31 న విడుదలైన తెలుగు సినిమా. విశ్వక్ సేన్ నాయుడు కథా నాయకుడిగా నటించి, దర్శకత్వ్ం వహించాడు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై విడుదల అయ్యింది.

                                               

ఫాదర్ రవి శేఖర్

ఫాదర్: దూసి రవిశేఖర్. ఎస్. జె. జన్మ స్థలం: వీరఘట్టం, పార్వతీపురంలో. తల్లిదండ్రులు: నక్షత్రమ్మ, మానియేలు. జననం: 28-8-1967 పేరు: ఫాదర్: దూసి రవిశేఖర్. ఎస్. జె. అవార్డ్స్: రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘నంది’ అవార్డును పొందారు. దైవపిలుపు: 10-6-1986 విద్యా ...

                                               

ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్

ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ అనేది రోగి విదేశీ యాస లేదా భాష మాట్లాడి అర్థంచేసుకోగల స్థితి సాధించే అరుదైన వైద్య స్థితి. సాధారణంగా బ్రెయిన్ యాక్సెంట్ సిండ్రోమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఫలితంగా వస్తూంటుంది, అయితే తలకు తగిలే బలమైన గాయం వల్ల, మైగ్రేన్ వల్ల లేద ...

                                               

ఫిడెల్ కాస్ట్రో

ఫిడెల్ కాస్ట్రో) పూర్తి పేరు ఫిడెల్ అలెహంద్రో కాస్ట్రో రుజ్, క్యూబా రాజకీయ నాయకుడు, విప్లవకారుడు. కాస్ట్రో క్యూబాను 1959 జనవరి నుండి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించాడు. ఇతను క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు. క్య ...

                                               

ఫిత్రా

ఫిత్రా: ఈ పదానికి అర్థం, మానవునిలో గల ప్రాకృతిక ధర్మం. అనగా, తనతోపాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ప్రాకృతిక ధర్మం ప్రతి మనిషిలోనూ వుంటుంది. ఈ ధర్మం ప్రకారం, మానవుడి, దైవ మార్గాన, భాగ్యములేని వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ప్రముఖంగా, ఈ ఫిత్రా ...

                                               

ఫిబ్రవరి 1

1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం 1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. 1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది. 2003: అమెరికా స్పేస్‌ షటిల్ క ...

                                               

ఫిబ్రవరి 4

1913: ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్ 1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు 1972: శ ...

                                               

ఫిబ్రవరి 5

1946: పా౦ెట్ ౦ాంపల్౦౧్ 1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. మ.1963 1937: ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. మ.2016 1920: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. మ.1997

                                               

ఫిరోజ్‌పూర్

ఫిరోజ్‌పూర్, పంజాబ్ రాష్ట్రంలో సట్లెజ్ నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది ఫిరోజ్పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. దీనిని సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. అతను 1351 నుండి 1388 వరకు ఢిల్లీని పాలించాడు.

                                               

ఫిలిప్ హ్యూస్

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఫిల్ హ్యూస్ 19 ఏండ్ల వయస్సులోనే ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసారు ఆస్ట్రేలియా తరఫున కెరీర్‌లో తొలి వన్డేలోనే సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూస ...

                                               

ఫిలిప్పీన్స్

ఫిలిప్పీన్స్ ఆగ్నేయాసియాలోని ఒక దేశం. దీని రాజధాని మనీలా. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అక్కడక్కడా ఉన్న 7107 దీవులు ఇందులో భాగం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. జనాభా సుమారు 9 కోట్లు. ప్రపంచ దేశాల్లో అతిపెద్దవైన ఆర్థిక వ్యవస ...

                                               

ఫిల్మ్‌న్యూస్ ఆనందన్

ఆయన బాల్యనామం మణి. ఆయన తండ్రి పి.కె.జ్ఞానసాగరం ప్రభుత్వోద్యోగి. పాఠశాలలో చేరే సమయంలో పాఠశాల ప్రధానాధ్యాపకులకు తన పేరు "ఆనందకృష్ణన్" గా చెప్పడం జరిగింది. తరువాత ఆ పేరు నిలిచిపోయింది. తరువాత తన పేరు సంగ్రహంగా "ఆనందన్" గా స్థిరపడింది. పాఠశాల విద్య త ...

                                               

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు – తెలుగు

ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం-తెలుగు దక్షిణాది_ఫిల్మ్‌ఫేర్_పురస్కారాలు కింద ఫిల్మ్‌ఫేర్ తెలుగు సినిమాలకు అందిస్తుంది.ఈ అవార్డులు 1972 లో "ఉత్తమ దర్శకుడు" కు విస్తరించబడ్డాయి.

                                               

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్క్ సర్వీస్, ఫిబ్రవరి 2004లో ఆరంభించిన ఈ వెబ్‌సైట్ వ్యక్తిగత యాజమాన్యాన్ని, కార్యకలాపాలను ఫేస్‌బుక్, ఇంక్. నిర్వహిస్తుంది. January 2011 నాటికి, ఫేస్‌బుక్‌లో 600ల మిలియన్లకు పైగా ఉత్సాహభరితమైన వినియోగదారులు ఉన్నారు. ...

                                               

ఫైకస్ లైరెట

ఫైకస్ లైరెట సాధారణంగ మర్రిచెట్టు జాతికి చెందిన వృక్షం. వీటి ఆకులని ఫిడేలు ఆకులు అని పిలుస్తారు. ఫైకస్ లైరెట లోతట్టు ప్రాంతాలలో ఉష్ణమండల వర్షారణ్యంలో పెరుగుతుంది. ఇది మాములుగా పశ్చిమ ఆఫ్రికా మొదలు కామరున్ నుంచి సైఇరాలియొన్ వరకు సర్వసాధారణంగా పెరిగేది.

                                               

ఫైబర్‌ గ్రిడ్‌ పథకం

ఫైబర్‌ గ్రిడ్‌ పథకం ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకం. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ ఫైబర్‌ గ్రిడ్‌ పథకాన్ని 2018 డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తున్నది. 4000 కోట ...

                                               

ఫోర్ సీజన్స్ హోటల్-ముంబయి

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉన్న ప్రముఖ ఐదు నక్షత్ర హోటళ్లలో ఫోర్ సీజన్స్ అనేది కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్. ఇది టొరొంటో ఆధారిత ఫోర్ సీజన్స్ విలాసవంతమైన హోటళ్లు & రిసార్ట్స్ గ్రూపునకు చెందిన హోటళ్లలో ముంబయిలోని ఫోర్ సీజన్స్ హోటల్ కూడా ఒకటి. ముం ...

                                               

ఫ్యాషన్ టెక్నాలజీ

ఫ్యాషన్ డిజైన్ అనగా బట్టలు, కొన్ని వస్తువులను అందంగా తీర్చిదిద్దే కళ.దీనిలో అవలంభించే పద్ధతుల సమాహారాన్నే ఫ్యాషన్ టెక్నాలజీ అంటారు. ఇది కాలాన్ని బట్టి, ప్రదేశాలను బట్టి, సంస్కృతులను బట్టి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. దీనిని ఉపాధిగా చేసుకున్న వాళ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →