ⓘ Free online encyclopedia. Did you know? page 197                                               

రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌

రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌ Robert Geoffrey Edwards, రాబర్ట్‌ ఎడ్వర్డ్స్‌ అపరబ్రహ్మకు వైద్యంలో నోబెల్‌--బ్రిటన్‌ శాస్త్రవేత్త ఎడ్వర్డ్స్‌కు పురస్కారం.తానంలేని దంపతుల జీవితంలో ఆనందం నింపారు సంతానం లేని లక్షలాది దంపతుల పాలిట కల్పతరువైన టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ...

                                               

రాబిన్ ఊతప్ప

1985 నవంబర్ 11 న కర్ణాటక లోని కొడగులో జన్మించిన రాబిన్ ఉత్తప్ప ప్రస్తుతం భారత వన్డే, ట్వంటీ-20 క్రికెట్ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెట్ ఆటగాడు. అతని తండ్రి వేణు ఉత్తప్ప హకీ క్రీడకు అంతర్జాతీయ రెఫరీ. 2006లో ఇంగ్లాండుతో జరిగిన 7 వ, చివర ...

                                               

రామకృష్ణ మఠము

రామకృష్ణ మఠము, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్కు చెందిన ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన రామక్రిష్ణ మిషన్, ఆయన ప్రియశిష్యుడైన స్వామీ వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానిక ...

                                               

రామకృష్ణాపురం (కోడూరు)

ఈ గ్రామానికి సమీపంలో కమ్మనమొలు, కోడూరు, మందపాకల, కృష్ణపురం, లింగారెడ్డిపాలెం గ్రామాలు ఉన్నాయి.

                                               

రామచంద్ర కాశ్యప్‌

రామచంద్ర కాశ్యప్‌ సినిమా, రంగస్థల నటుడు. ఇతడు విజయవాడలో న్యాయవాదిగా పనిచేశాడు. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజు రాసిన నాటకం నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు పొందాడు. దేవదాసు సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో శాంతి తీశారు ...

                                               

రామచంద్ర దత్తాత్రేయ లెలె

రామచంద్ర దత్తాత్రేయ లెలె భారతీయ వైద్య శాస్త్రవేత్త. ఆయన జస్‌లోక్ ఆసుపత్రిలో నూక్లియర్ మెడిసన్ విభాగాన్ని స్థాపించారు. ఆయన భారత అత్యున్నత పద్మభూషణ 1992లో భారత రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.

                                               

రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా)

రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణమూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది, నూత ...

                                               

రామచంద్రాపురం (దర్శి)

రామచంద్రాపురం ప్రకాశం జిల్లా, దర్శి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దర్శి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 387 ఇళ్లతో, 1546 జనాభాతో 1021 హెక్టార్లలో విస ...

                                               

రామతీర్థ

యాజులూరు సుందర రాంబాబు, తెలుగు సాహిత్యానికి రామతీర్థగానే పరిచయం.ఇతను ఓ కవి, చదువరి, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతోపాటు హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఒరియా, ఇంగ్లీష్‌ భాషల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.

                                               

రామతీర్ధం (చీమకుర్తి)

రామతీర్ధంలో, తెలుగు చోళులు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం ప్రాకారాలు నిర్మించేటప్పుడు, బోధిసత్వ అవలోకేశ్వర విగ్రహం బయల్పడినది. దీనినిబట్టి ఇక్కడ క్రీ.శ.రెండవ శతాబ్దం నాటి తొలితరం బౌద్ధ విహరం ఉన్నట్లు గుర్తించారు.

                                               

రామనగర

రామనగర భారత రాష్ట్రమైన కర్ణాటకలోని ఒక నగరం.ఇది రామనగర జిల్లా కేంద్రం.ఇది బెంగళూరు నుండి సుమారు 45 కి.మీ.దూరంలో ఉంది. బస్సు, రైలు, ప్రజా రవాణా సౌకర్యాలు ఉన్నాయి.బెంగుళూరు నుండి చేరుకోవటానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. బాలీవుడ్ చిత్రం షోలే 1975 ల ...

                                               

రామనాథన్ కృష్ణన్

రామనాథన్ కృష్ణన్ ఒక టెన్నీస్ క్రీడాకారు. ఇతడు 1960, 1970 దశకాలలో ప్రపంచ టెన్నీస్ క్రీడలో భారతదేశం తరపున ఉత్తమ ప్రదర్శనను చూపాడు. ఇతడు ప్రపంచంలో 6వ ర్యాంకును సాధించాడు.

                                               

రామనారాయణం

రామనారాయణం - శ్రీమద్రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోణి విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరానికి చెందిన ఎన్.సి.ఎస్.ఛారిటబుల్ ట్రస్టు స్థాపకులు, నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహ మూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట ...

                                               

రామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యం

శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో ఉంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో ఉంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు రాజు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్పకళా నైపుణ్యం వర్ణి ...

                                               

రామప్ప దేవాలయం

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ ...

                                               

రామరాజ్యంలో రక్తపాతం

రామరాజ్యంలో రక్తపాతం సినిమా భారతదేశం ఎమర్జెన్సీ సమయంలో విడుదలైంది. ఎమర్జెన్సీ రోజుల్లో సినిమాల్లో రక్తం, మద్యం చూపించరాదన్న నియమనిబంధనలు వచ్చాయి. దాంతో భారతదేశంలో నిర్మించి, విడుదల చేసిన సినిమాల్లో మద్యాన్ని చూపించకుండా, ఫైట్ల సమయంలో కూడా రక్తాని ...

                                               

రామలింగేశ శతకము

శూరన కవి వంశమువారు ఐదారు తరములనుండి, విజయనగర సంస్థానాదీశులగు పూసపాటి వారిని ఆశ్రయించి యుండిరి. క్రీ.శ. 1706 - 80 కాలంలో పాలించిన. విజయరామ గజపతి కాలమున -- విజయరామరాజు కాలమునందే కొంత కాలమతని యాజ్ఞచేత రాజ్య పాలన చేసిన సీతా రామరాజు కాలమువాడు. ఈ విషయమ ...

                                               

రామశర్మ (నటుడు)

ఉప్పులూరి రామశర్మ గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాలలో ప్రవేశించారు. ఇతనిది కాకినాడ. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించారు. అందగాడైన రామశర్మ సంభాషణలు చెప్పటంలో సైతం మేటి. కృష్ణకుమారి తొలి చిత్రం నవ్వితే రత్నాలు బిఎన్ ...

                                               

రామా చంద్రమౌళి

రామా చంద్రమౌళి సమకాలీన తెలుగు రచయితలలో ఒకరు. 2020లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.

                                               

రామానుజాచార్యుడు

రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, ...

                                               

రామాపురం(వరికుంటపాడు)

"రామాపురం" శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని వరికుంటపాడు మండలములో ఒక్క గ్రామం. రామాపురం పంచాయితీలో సందిరెడ్ది వారి పల్లె,కాకొలు వారి పల్లె,తురక పల్లె, BC కాలనీ,SC కాలనీ ఉన్నాయి. ఇక్కడ మెట్ట పంటగా బత్తాయి,మామిడి తోటలు,సాగు పంటగా వరి,జొన్ ...

                                               

రామాయణంలో స్త్రీ పాత్రలు

భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అ ...

                                               

రామిరెడ్డిపల్లి (నందిగామ)

రామిరెడ్డిపల్లి కృష్ణా జిల్లా, నందిగామ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగామ నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 642 ఇళ్లతో, 2410 జనాభాతో 530 హెక్టా ...

                                               

రామిశెట్టి విజయకృష్ణ

తిరువూరు గ్రామానికి చెందిన శ్రీ రామిశెట్టి విజయకృష్ణ, అసోంలో వీరోచిత పోరాటంతో ఉగ్రవాదుల చెర నుండి బందీలకు విముక్తి కల్పించిన ఐ.పి.ఎస్. అధికారి. 2013 నవంబరులో వీరు అసోంలోని తేజ్ పూరులో డి.ఐ.జి.గా పనిచేయుచున్నప్పుడు, "బోడో" తీవ్రవాదులు ఒక ప్రైవేటు ...

                                               

రామేశ్వరం (తూర్పు గోదావరి)

రామేశ్వరము లేదా "రామేశ్వరం", తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 533 251. ఇది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకా ...

                                               

రామోజీ గ్రూప్

రామోజీ గ్రూప్ అనగా రామోజీ రావు నేతృత్వంలోని మిశ్రమసంస్థ, ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ గ్రూప్ యొక్క వ్యాపారాలు టెలివిజన్, వార్తాపత్రిక మీడియా, చిత్ర నిర్మాణం, ఆర్థిక సేవలు, రిటైల్, విద్య, ఆతిథ్యాన్ని కవర్ చేస్తాయి. 1996 లో దీని వ్యాపారాలల ...

                                               

రామ్‌కుమార్ (చిత్రకారుడు)

రామ్‌ కుమార్ భారతీయ చిత్రకారుడు, రచయిత. అతడు ప్రసిద్ధ అమూర్త భావనా చిత్రకారులలో ఒకడు. అతడు ఒక ఆధునిక వాది. ఎం.ఎఫ్‌. హుస్సేన్‌, ఎఫ్‌.ఎన్‌. సౌజా, హెచ్‌.గాడే, ఎస్‌.హెచ్‌. రాజా తదితరులతో కూడిన ప్రోగ్రెసివ్‌ ఆర్టిస్ట్‌ బృందంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న ...

                                               

రామ్‌నాథ్‌ కోవింద్‌

రామ్‌నాథ్ కోవింద్ భారతదేశపు 14వ రాష్ట్రపతి. అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు భీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నాడు. అతను 1994 నుండి 2006 వరకు భారత పార్లమెంటు సభ్యున ...

                                               

రాయగఢ్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 27 జిల్లాలలో రాయగఢ్ జిల్లా ఒకటి. రాయగఢ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జీల్లాలో చత్తీస్గరీ, హిందీ, ఒరియా భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లా రైల్వే, పారిశ్రమిక అభివృద్ధిపరచబడిన తరువాత జిల్లాలో చక్కని అభివృద్ధి కొనసాగింది. బెంగాల ...

                                               

రాయపట్నం (మధిర)

రాయపట్నం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 63 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1414 ఇళ్లతో, 5119 జనాభాతో 1410 ...

                                               

రాయల సుభాష్ చంద్రబోస్

రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. నైతిక విలువలే ప్రామాణికంగా, మార్క్సిజం, మావో ఆలోచనా విధానమే జాతి విముక్తికి మార్గమని భావించి రాజీలేని పోరాటం నడిపిన యోధుడు.

                                               

రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు

రాయల్ ఇండియన్ నేవీకి చెందిన భారత నావికులు 1946 ఫిబ్రవరి 18 న బొంబాయి నౌకాశ్రయంలోని స్థావరాల్లోను, నౌకలపైనా చేసిన తిరుగుబాటును రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అని పిలుస్తారు. దీన్ని బాంబే తిరుగుబాటు అని కూడా అంటారు. బొంబాయిలో రాజుకున్న తిరుగుబాటు,కర ...

                                               

రాయసం వేంకటపతి

రాయసం వెంకటపతి శ్రీరంగరాయ ఆస్థానంలో అధికారి, కవి. ఈ కవి కర్ణాటక సామ్రాజ్యం యొక్క సకలాధిపాత్ర నిర్వాహకుడనని చెప్పుకున్నాడు. శ్రీరంగరాయలు అతి పెద్ద సైన్యం కలిగిన కుతుబ్ షా ను ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ కవి శ్రీరంగరాయలు తనకు బహుమతిగా ...

                                               

రాయ్ రాజవంశం

రాయ్ రాజవంశం భారత ఉపఖండంలో క్లాసికలు కాలంలో ఒక రాజకీయశక్తిగా ఉండేది. ఇది ఆధునిక పాకిస్తానులోని సింధు ప్రాంతంలో ఉద్భవించింది. రాజవంశం అధికారంలో ఉన్న కాలంలో భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలను చాలావరకు పరిపాలించింది. రాయ్ రాజుల ప్రభావం తూర్పున కాశ్మ ...

                                               

రావన్ అండ్ ఎడ్డి

రావన్ అండ్ ఎడ్డి, ప్రముఖ రచయిత, కిరణ్ నగార్కర్ రచించిన హాస్య నవల. ఈ పుస్తకములో రచయిత తన రాష్ట్రమైన మహారాష్ట్ర యొక్క జీవిత విధానాన్ని చాల చక్కగా పొందుపరిచారు. ఈ నవల, భారత దేశనికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి కాలాన్ని, అనగా 1950 కాలం నాటి భారత దేశ పరిస ...

                                               

రావి కొండలరావు

రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. దాదాపు 600 చిత్రాలలో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి.

                                               

రావి చెట్టు

రావిచెట్టు లేదా పీపల్ లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందిన ఒక చెట్టు. భారత దేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30 మీటర్లు ఎత ...

                                               

రావికంటి రామయ్యగుప్త

రావికంటి రామయ్యగుప్త తెలంగాణకు చెందిన తెలుగు కవి. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందినవాడు. 1936లో జన్మించిన ఇతను 2009లో మరణించాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చిన క‌వులలో ముఖ్యులు కీ.శే. శ్రీ రావికంటి రామ‌య్య గుప్త గారు. ...

                                               

రావిచర్ల

రావిచర్ల కృష్ణా జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 981 ఇళ్లతో, 3572 జనాభాతో 1536 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1828, ఆడవారి సం ...

                                               

రావు కమలకుమారి

రావు కమలకుమారి హరికథ కళాకారిణి, ప్రముఖ రంగస్థల, సినీనటులైన రావు గోపాలరావు సతీమణి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో 5వేలకుపైగా హరికథలు చెప్పింది.

                                               

రావు రమేశ్

రావు రమేష్ భారతీయ నటుడు, దర్శకుడు. నటుడు రావు గోపాల రావు కుమారుడు. తల్లి రావు కమలకుమారి హరికథా విద్వాంసురాలు. అతను ఒక నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను ప్రసిద్ధ స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఆశించాడు. కానీ విధి అతనిని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ...

                                               

రావు సాహెబ్ యశ్వంత్ జనార్థన్ గల్వంకర్

జనార్ధన్ గల్వంకర్ శ్రీ సాయి సచ్చరిత్ర రచించిన హేమాద్పంత్ కు అల్లుడైన జనార్ధన్ గల్వంకర్ బొంబాయిలోని సెక్రటేరియట్ లో హామ్ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. హేమాద్ పంత్ అతనికి బాబా గురించి తెలిపి అతనిని నాలుగుసార్లు బాబా దర్శనానికి తీసుకెళ ...

                                               

రావుల పుల్లాచారి

హుజూరాబాద్, హన్మకొండ లలో పాఠశాల విద్యను చదివిన పుల్లాచారి, జమ్మికుంట ఆదర్శ కళాశాలలో బి.కాం. పూర్తిచేశాడు. హన్మకొండలోని ఇరిగేషన్ డిపార్టుమెంటులో సూపరిండెంట్ గా పనిచేసి 2008, మే 31న పదవి విరమణ చేశాడు.

                                               

రావులకొల్లు సోమయ్య పంతులు

శ్రీ రావులకోల్లు సోమయ్య పండితులు గారు సంగీత విద్వాంసులు, నాదోపాసకులు. రావులకోల్లు సోమయ్య గారు వారి బావగారు అయినటువంటి ఉప్పలపాటి బాలయ్య గారి దగ్గర సంగీతం అభ్యసించడం మొదలు పెట్టేరు. ఆ తరువాత" తమిళనాడు లో 5 సంవత్సరముల పాటు, నెల్లూరులో కోన్ని సంవత్సర ...

                                               

రావూరి భరద్వాజ

రావూరి భరద్వాజ తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు ర ...

                                               

రావెళ్ళ వెంకట రామారావు

రావెళ్ళ వెంకట రామారావు తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు.

                                               

రాష్ట్రీయ సేవా సమితి

రాష్ట్రీయ సేవా సమితి చిత్తూరు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత జి. మునిరత్నం నాయుడు చే యేర్పాటు చేయబడిన సేవా సంస్థ. దీనిని ఆయన 1981లో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు రాజగోపాల్‌నాయుడు, ప్రముఖ శాస్త్రవేత్త ఎన్‌జి రంగాతో కలిసి ఏ ...

                                               

రాసబెర్రి పై

ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ బోధన ప్రోత్సహించే ఉద్దేశంతో రాసబెర్రి పై ఫౌండేషను UK లో అభివృద్ధి చేసింది.ఒక బోర్డు కంప్యూటర్ పరిమాణం ఏటియం కార్డ్ అంతా ఉంటింది.

                                               

రాహుల్ బజాజ్

రాహుల్ బజాజ్ ఒక భారతీయ బిలియనీర్, వ్యాపారవేత్త, పరోపకారి. అతను భారతదేశంలోని వ్యాపార సంస్థ బజాజ్ గ్రూప్ చైర్మన్, పార్లమెంటు సభ్యుడు. జమ్నాలాల్ బజాజ్ ప్రారంభించిన బిజినెస్ హౌస్ నుండి "బజాజ్" వచ్చింది. 2001 లో అతనికి భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్ ...

                                               

రిక్షా రాముడు

రిక్షా రాముడు 1972, జనవరి 26న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. ఎం. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, సుందర్ రాజన్, అశోకన్, రామదాసు, పద్మిని, మంజుల, జ్యోతిలక్ష్మి తదితరలు నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్, రాఘవులు సంగీతం అందించారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →