ⓘ Free online encyclopedia. Did you know? page 199                                               

రౌతులపూడి

రౌతులపూడి, ఆంధ్రప్రదేశ్ లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం, గ్రామం. పిన్ కోడ్: 533446. ఇది మండల కేంద్రమైన రౌతులపూడి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 573 ఇ ...

                                               

ర్యాగింగ్

ర్యాగింగ్ అనగా కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించడం. ఆస్ట్రేలియా, బ్రిటన్, శ్రీలంక, భారతదేశం మొదలైన దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది.

                                               

లంకపల్లి (ఘంటసాల)

మంగళాపురం 2 కి.మీ, లక్ష్మిపురం 2 కి.మీ, పుషాడం 3 కి.మీ, బోగిరెడ్డిపల్లి 4 కి.మీ, దేవరకోట 4 కి.మీ

                                               

లంకాదహనం

లంకాదహనం చిత్రాన్ని 1936 లో కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో రాధా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో ఆంజనేయుడిగా సి.ఎస్. నటేశన్ అనే ఆయన నటించాడు. ఆ చిత్రం విడుదలయ్యాక విచిత్రంగా ఇంచుమించు అన్ని థియేటర్ల లోను వెండితెర కాలిపోయేది. ఎందుకలా జరిగేద ...

                                               

లండన్ విశ్వవిద్యాలయం

లండన్ విశ్వవిద్యాలయం 18 కళాశాలలు, 10 పరిశోధక సంస్థలు, అనేక కేంద్ర సంస్థలతో లండన్, ఇంగ్లాండ్లో ఉన్న కాలేజియేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 142.990 క్యాంపస్-ఆధారిత విద్యార్థులతో యునైటెడ్ కింగ్డమ్ లో పూర్తికాల విద్యార్థుల సంఖ్య ద్వారా ...

                                               

లక్కరాజు నిర్మల

ఆమెకు కాలిఫోర్నియా వర్శిటీకి అనుబంధంగా ఉన్నథియోలాజికల్ రీసెర్చి యూనివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసారు.సాహిత్య, సామాజిక సేవల్లో అనుభవానికి గాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

                                               

లక్ష్మణ్ ఏలె

లక్ష్మణ్ ఏలె ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు. మనీ మనీ, అనగనగా ఒకరోజు, సత్య, రంగీల, దెయ్యం…మొదలైన వర్మ సినిమాలకు లక్ష్మణ్‌ ఏలె పబ్లిసిటి డిజైనర్‌గా పనిచేశారు. ఈయన మోనోక్రామ్‌లు చేయటానికి యిష్టపడతారు.

                                               

లక్ష్మా గౌడ్

కలాల్ లక్ష్మా గౌడ్ ఆగష్టు 21, 1940 న మెదక్ జిల్లాలోని నిజాంపూర్లో జన్మించాడు. ఈయన చిత్రకళలోనే కాక, ముద్రణ, డ్రాఫ్టింగ్ లో కూడా దిట్ట. శిల్పకళ, గాజుపై చిత్రకళ లోనూ ఆరితేరిన లక్ష్మా గౌడ్, గ్రామీణ నేపథ్యంగల శృంగార భరిత చిత్రాలకు ఖ్యాతి గాంచాడు.

                                               

లక్ష్మి నందన్ బోరా

ఈయన 1932, జూన్ 15 న ఫులేశ్వర్ బోరా, ఫులేశ్వరి దంపతులకు అస్సాంలోని నాగావ్ జిల్లాలోని కుడిజా గ్రామంలోని హటిచుంగ్ వద్ద జన్మించాడు. ఈయన యుక్తవయసులో తన తల్లిదండ్రులు మరణించారు. ఈయన పెద్ద సోదరుడు కమల్ చంద్ర బోరా వద్ద పెరిగాడు. ఈయన నాగాన్ హైస్కూల్లో పాఠ ...

                                               

లక్ష్మీ కిరణ్

బాల్య విద్య వేలూర్‌లోనే చదివిన లక్ష్మీకిరణ్‌, హైదరాబాద్ కి వచ్చి సర్ధార్‌ పటేల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎంఏ థియేటర్‌ఆర్ట్స్‌లో పట్టాపొందాడు.

                                               

లక్ష్మీదాస్

లక్ష్మీదాస్ గారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1982లలో ఎన్నికయ్యారు. ఈయన హైదరాబాద్ లోని చౌని నడేలి బాగ్ లో 1918 మే 1న జన్మించారు. ఈయన తండ్రి పేరు లక్ష్మీపతి.

                                               

లక్ష్మీపేట

లక్ష్మీపేట శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వంగర నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజాం నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 322 ఇళ్లతో, 1279 జనాభాతో 216 హెక్టార్లలో విస్తరి ...

                                               

లలితా సహస్ర నామములు- 1-100

శ్రీమాతా: మంగళకరమైన, శుభప్రథమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ: శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ: శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా: చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా: ద ...

                                               

లలితా సహస్ర నామములు- 301-400

నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది. నాదరూపా - నాదము యొక్క రూపము అయినది. నామరూపవివర్జితా - పేరు, ఆకారము లేనిది హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి. హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. హృద్యా - హృదయమునకు ఆనందము అయినది. హేయోపాదేయవర్జితా - విడువదగినది, గ్ ...

                                               

లలితా సహస్ర నామములు- 401-500

వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది. వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది. విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది. మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వుల ...

                                               

లలితా సహస్ర నామములు- 501-600

రక్తవర్ణా - ఎర్రని రక్త వర్ణంలో ఉండునది. మాంసనిష్ఠా - మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది. గుడాన్నప్రీతమానసా - గుడాన్నములో ప్రీతి కలది. సమస్త భక్త సుఖదా - అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది. లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్ ...

                                               

లలితా సహస్ర నామములు- 601-700

దరాందోళితదీర్ఘాక్షీ - కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది. దరహాసోజ్జ్వలన్ముఖీ - మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. గురుమూర్తిః - గురువు యొక్క రూపముగా నున్నది. గుణనిధిః - గుణములకు గని వంటిది. గోమాతా - గోవులకు తల్లి వంటిది. గుహజన్మభూః ...

                                               

లవంగ నూనె

లవంగ నూనె ఒక ఆవశ్యక నూనె.దీనిని ఆయుర్వేద వైద్యంలో, వైద్యపరంగా పంటి నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. లవంగ నూనెలో టెర్పైనుసంబంధిత రసాయన సమ్మేళనాలు ఎక్కువ వున్నవిను. లవంగ నూనెలో యూజనోల్ ఎక్కువ శాతంలో దాదాపు 70–80 %వరకు ఉండును. లవంగాలను ముఖ్యంగా మసాలా ద ...

                                               

లవకుశ

లవకుశ సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా, లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించగా, ఎన్.టి.రామారావు, అంజలీదేవి, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, కాంతారావు, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా 1963లో విడుదలైన తె ...

                                               

లహరి గుడివాడ

లహరి గుడివాడ రంగస్థల నటీమణి. 2014లో రంగస్థలంపై అడుగు పెట్టిన లహరి, ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

                                               

లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి

లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి భారతీయ సైనిక కమెండో. ఆయన 11 రోజుల్లో పదిమంది టెర్రరిస్ట్ లను మట్టుపెట్టి పాక్ టెర్రరిస్ట్ ల పాలిట సింహస్వప్నంగా మారారు.

                                               

లాప్‌కాట్

లాప్‌కాట్ అనునది ప్రయోగదశలో ఉన్న ఒక అత్యాధునిక రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ అందుబాటు లోకి వస్తే భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యాన్ని చేరవచ్చు.

                                               

లామివుడిన్

Lamivudine, లామివుడైన్ అనేది HIV-1, Hepatitis B చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు 3TC పొడిపేరు. ఇది FDA వారిచే HIV, Hepatitis B చికిత్స కోసం 17-Nov-1995 రోజున అమోదించబడింది.

                                               

లాల్ బహాదుర్ శాస్త్రి

లాల్ బహాదుర్ శాస్త్రి భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్ర ...

                                               

లాల్‌జాన్ బాషా

లాల్‌జాన్ బాషా ఒక రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త ఎన్.జి.రంగాను ఓడించారు. తరువ ...

                                               

లాల్‌భాగ్ బొటానికల్ గార్డెన్‌

లాల్‌భాగ్ బొటానికల్ గార్డెన్‌ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు లో ఉన్న అతి పురాతనమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనం 240 ఎకరాల్లో విస్తరించి ఉంది. వెయ్యికి పైగా పూల మొక్కల రకాలు, అందులో వందకు పైగా వంద సంవత్సరాలు నిండిన భారీ చెట్లు ఉన్నాయి.

                                               

లావు నాగేశ్వరరావు

లావు నాగేశ్వరరావు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన 1995 నుండి 2014 వరకు వీరు సుప్రీంకోర్టులో రెండుసార్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేసారు. సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్‌గా 22 ఏళ్లుగా నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. ఎన ...

                                               

లావు బాలగంగాధరరావు

ఎల్‌బిజి గా ప్రసిద్ధి చెందిన లావు బాలగంగాధరరావు భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ యొక్క అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగాను, పాలిట్‌బ్యూరో సభ్యునిగానూ, కేంద్రకమిటీ సభ్యునిగాను అనేక పర్యాయాలు పనిచేశాడు. ఈయన గుంటూర ...

                                               

లింగం సూర్యనారాయణ

లింగం సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శస్త్రచికిత్స నిపుణుడు. అతను ఆంధ్ర వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా, ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు వైస్ ఛాన్సలర్ గా పనిచెసాడు.

                                               

లింగగూడెం (పెనుబల్లి)

లింగగూడెం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 690 ఇళ్లతో, 248 ...

                                               

లింగమంతుల స్వామి జాతర

నల్లొండ జిల్లా లోని చివ్వెంల మండలం దురాజ్ పల్లి లో యాదవు ల కులదైవంగా పేరొందినది లింగమంతుల జాతర. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తం ...

                                               

లింగమనేని రమేశ్

లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

                                               

లింగారెడ్డిపాలెం

ఈ గ్రామానికి సమీపంలో కృష్ణాపురం, కోడూరు, మాచవరం, మోదుమూడి, చిరువోలులంక ఉత్తరం, గ్రామాలు ఉన్నాయి.

                                               

లినొలిక్ ఆమ్లం

లినొలిక్ ఆమ్లం అనునది నూనెలలో, కొవ్వులలో గ్లిసరైడు/గ్లిజరాయిడ్ రూపంలో లభించు ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. కొవ్వు ఆమ్లాలను మోనోకార్బోక్సిల్ ఆమ్లమని అని కూడా ఆంటారు. ఎందు కనగా కొవ్వుఆమ్లం యొక్క ఉదజని-కర్బన శృంఖలం/గొలుసులో ఒక చివర మిథైల్ ఉండగా, రెండో చ ...

                                               

లిపి సంస్కరణ

తెలుగు లిపి సంస్కరణ ప్రపంచ తెలుగు మహాసభలు ఇన్ని సార్లు జరిగినా ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య లిపి సమస్య. మన జాతి వెనుకబడి పోవటానికి,తెలుగులో చదువులు బండబారిపోవటానికి,ఇంగ్లీషుతో సమానమైన వేగం అందుకోలేకపోవటానికి మన లిపే ప్రధాన కారణమని పండితులు,మేధావ ...

                                               

లిబియా

లిబియా), అధికారిక నామం: గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియ అధికారికంగా స్టేట్ ఆఫ్ లిబియా ") ఇది ఉత్తర ఆఫ్రికాలోని మఘ్రెబు ప్రాంతంలో ఉంది. దేశ ఉత్తరసరిహద్దులో మధ్యధరా సముద్రం, తూర్పుసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో సూడాన్, దక్షిణ ...

                                               

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

భారతీయ సంతతికి చెందిన ఒక రికార్డు పుస్తకం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. లిమ్కా బ్రాండ్ పార్లే గ్రూప్ యాజమాన్యంలో ఉన్నప్పుడు ఇది మొట్టమొదటగా 1990 లో ప్రచురించబడింది. లిమ్కా బ్రాండ్ ను కోకా కోలా కొనుగోలు చేసినప్పటి నుండి కోకా కోలా ఈ పుస్తక ప్రచురణను ...

                                               

లియో హెండ్రిక్ బేక్‌లాండ్

లియో హెన్రికస్ ఆర్థర్ బేక్‌లండ్ బెల్జియన్-అమెరికన్ రసాయనశాస్త్రవేత్త. ఆయన 1893 లో కనుగొన్న వెలోక్స్ ఫోటోగ్రాఫిక్ కాగితం, 1907 లో కనుగొన్న బేక్‌లైట్ అనే పదార్థం ద్వారా అందరికీ సుపరిచితుడు. ఆయన చవకైన, వేడిచేసినా కరగని ప్రముఖ ప్లాస్టిక్ అయిన బేక్‌లై ...

                                               

లియోన్‌ లెడర్‌మాన్

Leon Max Lederman - లియోన్‌ లెడర్‌మాన్ Leon M. Lederman Leon M. Lederman.jpg Lederman on May 11, 2007 Born Leon Max Lederman July 15, 1922 New York, U.S. Residence United States Nationality United States Fields Physics Institutions Fermi National ...

                                               

లీ క్వాన్‌ యూ

సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్‌ యూ 1923 సెప్టెంబరు 16న పుట్టి, 91వ ఏట 2015, మార్చి 23న మరణించారు.సంపన్న సుందర సింగపూర్ నగర నిర్మాతగా ఖ్యాతి దక్కించుకున్నారు. 1959లో బ్రిటిష్ వారి నుంచి విముక్తమైన సింగపూర్‌కు మొదటి ప్రధానిగా బాధ్యతలు ...

                                               

లీటరు

లీటరు మెట్రిక్‌ పద్ధతిలో ద్రవ పదార్ధాల ఘనపరిమాణం కొలిచే కొలమానం. ఇంగ్లీషులో రాసేటప్పుడు ఈ మాట వర్ణక్రమాన్ని litre అనిన్నీ, liter అనిన్నీ కూడా రాస్తారు. Liter అన్నది అమెరికా వారి వర్ణక్రమం. ఇది మెట్రిక్‌ పద్ధతిలో వాడుకలో ఉన్న కొలమానమే అయినప్పటికీ, ...

                                               

లీలా పూనావాల

లీలా పూనావాల యంత్ర శాస్త్రవేత్త. 1946 లో పాకిస్థాన్ లోని హైదరాబాదులో జన్మించారు. స్వాతంత్ర్యానంతరం కుటుంబం మాతృదేశానికి వచ్చి, పూణెలో స్థిరపడింది. ఈమె కుటుంబం, బంధువుల పిల్లలలో ఈమె ఒక్కరే ఆడపిల్ల. ఇంటర్ పూర్తి చేసి తరువాత ఇంజనీరింగ్ చేయాలని నిర్ణ ...

                                               

లీలావతి గణితంలో వివిధ మానాలు

వరాటకానాం దశక ద్వయం యత్ సా కాకిణీ తాశ్చ పణశ్చ తస్రః తే షోడశద్రమ్మ ఇహావహమ్యో, ద్రమ్మ్తె స్తదా షోడశ భిశ్చ నిషః || తాత్పర్యం: వ్యాఖ్య: కొలతలు, తూనికలు, తదితర మానాలు గణితానికి ఆధారభూతమైనవి. ఇవి దేశ కాలాల్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ కాలంలో వివిధ ప్రాంతా ...

                                               

లెక్ వలీసా

లెక్ వలీసా, సోవియట్ బ్లాక్ యొక్క మొదటి స్వతంత్ర వర్తక సంఘం, 1983 లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు, 1990, 1995 మధ్య పోలాండ్ యొక్క అధ్యక్షుడు పనిచేశాడు. Wałęsa సంఖ్య ఉన్నత విద్య తో, వాణిజ్యం ద్వారా ఒక ఎలక్ట్రీషియన్ ఉంది. వెంటనే Gdańsk అప్పుడు, ...

                                               

లెడ్(II) నైట్రేట్

లెడ్ నైట్రేట్ ఒక అసేంద్రియ సమ్మేళనం. దీని రసాయన ఫార్ములా Pb 2. ఇది రంగులేని స్ఫటిక లేదా తెల్లని పొడి రూపంలో ఉంటుంది. ఇతర లెడ్ లవణాల వలె కాకుండా ఇది నీటిలో కరుగుతుంది. ఇది మధ్య యుగం నుండి ఇది "ప్లంబ్ డల్సిస్"గా పరిచితమైన పదార్థం. దీని ఉత్పత్తిని త ...

                                               

లెప్చా ప్రజలు

లెప్చాలను రోంగ్కపు అని కూడా పిలుస్తారు. దీని అర్థం దేవుడు, రోగు పిల్లలు. మాతున్సే రాంగ్కపు రంకుపు, రోంగ్పా: భారతదేశం, సిక్కిం స్థానిక ప్రజలలో వారి సంఖ్య 30.000 - 50.000 మధ్య ఉంది. పశ్చిమ, నైరుతి భూటాను, టిబెట్టు, డార్జిలింగు, తూర్పు నేపాలు, మెచి ...

                                               

లెబనాన్

లెబనాన్ అరబిక్:لبنان. లెబనీస్ అరబిక్: అధికారనామం లెబనాన్ రిపబ్లిక్ లెబనీస్ అరబిక్, సార్వభౌమాధికారం కలిగిన దేశం. లెబనాల్ ఉత్తర, తూర్పు సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్ ఉన్నాయి. మధ్యధరా సముద్రతీరంలో ఆరేబియన్ దేశాల మద్య ఉన్నందున లెబనాన ...

                                               

లెమన్ ట్రీ హోటల్స్

లెమన్ ట్రీ హోటల్స్అనేది భారతదేశంలో కంపెనీ ఆధారంగా నెలకొల్పిన పలుహోటళ్ల సముదాయంలో 2002లో చేర్చబడింది.భారత దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఉన్న 26 మధ్య తరహా హోటళ్ల శాఖలు ఉండగా, దాదాపు 3.000 గదులు వీటిలో ఉన్నాయి. లెమన్ ట్రీ హోటల్స్ నాలుగు బ్రాండ్లు కలిగ ...

                                               

లెర్నింగ్ కర్వ్

ఏ పనిలో నైనా అనుభవానికి, నేర్పరితనానికి ఉన్న సంబంధము నే లెర్నింగ్ కర్వ్ అంటారు. ఒక పని మనుష్యులు కాని సంస్థలు కాని శ్రద్ధ పెట్టి బాగా చేస్తున్నపుడు నేర్పరితనము పెరుగుతుంది. స్టీప్ లెర్నింగ్ కర్వ్ స్టీప్‌: ఏటవాలు, కర్వ్‌:గణిత వలయం అంటే ఆ విషయం నేర ...

                                               

లెసోతో

లెసోతో రాజ్యం అధికారికంగా కింగ్డం ఆఫ్ లెసోతో అని పిలువబడుతుంది. దక్షిణాఫ్రికాలో సరిహద్దులో ఒక ఎంక్లేవ్డు దేశం. దేశవైశాల్యం 30.000 చ.కిమీ. దేశజనసంఖ్య సుమారు 2 మిలియన్లు ఉంది. దీని రాజధాని అతిపెద్ద నగరం మసెరు. లెసోతో గతంలో బసుతోలాండుకు చెందిన బ్రిట ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →