ⓘ Free online encyclopedia. Did you know? page 200                                               

లైట్ ఇన్ ఆగష్టు

లైట్ ఇన్ ఆగస్టు 1932 లో దక్షిణ అమెరికా రచయిత విలియం ఫాల్క్‌నర్ రాసిన నవల. ఇది దక్షిణ గోతిక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలకు చెందినది. ఫాల్క్‌నర్ ఇంటి ఆధారంగా కల్పిత జిల్లా అయిన మిస్సిస్సిప్పిలోని యోక్నపటావ్ఫా జెఫెర్సన్‌లో వేర్వేరు సమయాల్లో వచ్చిన ఇద్ ...

                                               

లైబీరియా

లైబీరియా అధికారికంగా రిపబ్లికు ఆఫ్ లైబీరియా పశ్చిమ ఆఫ్రికా తీరంలో ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సియెర్రా లియోన్, ఉత్తర సరిహద్దులో గినియా, తూర్పు సరిహద్దులో ఐవరీ కోస్ట్ సరిహద్దులుగా ఉన్నాయి. దేశ వైశాల్యం 1.11.369 చదరపు కిలో మీటర్ల, జనసంఖ్య 45.03.0 ...

                                               

లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్

లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అమెరికాలో అతి ప్రాచీన ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శాసనసభ కు పరిశోధనా విభాగముగా కూడా పని చేస్తోంది. 130 మిలియన్ వస్తువుల ఊండే 530 మైళ్ళు విస్తరించే పుస్తకాల అరలు కల ఈ సంస్థ ప్రపంచములో అతి పెద్ద గ్రంథాలయం కూడా. ఈ వస్తు ...

                                               

లైలా (నటి)

ముంబయిలో నివసిస్తున్న లైలా మాడల్ వృత్తిని హాబీగా చేపట్టింది. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ మెహమూద్ కంటిలో పడి దుష్మన్ దునియాకా చిత్రంలో తొలి అవకాశం చేజిక్కించుకుంది. తరువాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురమా చిత్రంలో పరిచయం చ ...

                                               

లైసోసోము

లైసోసోములు త్వచనిర్మిత ఆశయాలవంటి నిర్మాణాలు. ఇవి చాలా రకాల ఎంజైములతో నింపబడి ఉంటాయి. ఈ ఎంజైములన్నింటినీ కలిపి ఆసిడ్ హైడ్రోలేసులు అంటారు. ఈ ఎంజైములు ప్రోటోజోవన్ లలో ఆహార పదార్ధాల కణాంతస్థ జీర్ణక్రియకు చాలా అవసరం. కణంలోని నిరుపయోగ సూక్ష్మాంగాలను ని ...

                                               

లోటస్

Lotus subbiflorus – Hairy Birds-foot Trefoil Lotus strigosus – Strigose Birds-foot Trefoil Lotus greenei – Greenes Birds-foot Trefoil Lotus hamatus – San Diego Birds-foot Trefoil Lotus glaber – Narrow-leaved Birds-foot Trefoil, Slender Trefoil, C ...

                                               

లోటస్ 1-2-3

లోటస్ 1-2-3 లో డేటా అంతా ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీటులో నిక్షిప్తమయివుంటుంది. కావాలనుకుంటే మనం ఇచ్చిన డేటాకు అనుగుణంగా గ్రాపులను పొందవచ్చును. దీనిని వ్యాపార అవసరాలకు ఎకౌంట్లు వ్రాసేవారు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని లోటస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ ...

                                               

లోథల్

పురాతన సింధు లోయ నాగరికత దక్షిణపు నగరాలలో లోథల్ ప్రాంతం ఒకటి. పురాతన సింధు నాగరికతలో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఇది ఒకటిగా ఉంది. గుజరాతు లోని భలుప్రాంతంలో ఉంది. సి.క్రీ.పూ 3700 నాటి నుండి ఇది మొట్టమొదట మానవనివాసిత ప్రాంతంగా ఉంది అని నిర్ధారించబడింది.

                                               

లౌక్యం

బాబ్జీ సంపత్‌ అనే గూండా చెల్లెలికి పెళ్ళి జరుగుతుంటే. అక్కడ్నుంచి ఆమెని తప్పించి తీసుకెళ్లి తను ప్రేమించిన వాడితో పెళ్ళి చేస్తాడు వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ తొట్టెంపూడి గోపీచంద్. దాంతో వెంకీ కోసం వెతుకుతూ హైదరాబాద్‌కి వస్తాడు బాబ్జీ. హైదరాబాద్ ...

                                               

ల్హోత్షంపా

ల్హోత్షంపా లేదా లోత్సంపా నేపాలు సంతతికి చెందిన భిన్నమైన భూటాను ప్రజలు. ల్హోత్షాంపా ప్రజలు దక్షిణ భూటానుకు చెందినవారు. అందుచేత వారిని దక్షిణాదివాసులు అని పిలుస్తారు. 2007 నుండి ల్హోత్షాంపలు యునైటెడు స్టేట్సు, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడు కింగ్డం, ...

                                               

వంగరాజ్యం

వంగరాజ్యం భారత ఉపఖండంలోని గంగా డెల్టాలో ఒక పురాతన రాజ్యం, భౌగోళికంగా ఒక రాజకీయ విభాగం. బెంగాలు ప్రాంతం పేరున్న రాజ్యాలలో ఇది ఒకటి. ఇది దక్షిణ బెంగాలులో ఉంది. ప్రస్తుత దక్షిణ పశ్చిమ బెంగాలు, నైరుతి బంగ్లాదేశుతో చేరిన ప్రధాన ప్రాంతంలో విస్తరించిన ర ...

                                               

వంగవీటి రంగా

వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లోని కాటూరులో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నలు: వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు sr. ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత ...

                                               

వంగవీడు

వంగవీడు,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 52 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 461 ఇళ్లతో, 1792 జనాభాతో 606 హె ...

                                               

వందన శివ

వందన శివ భారతీయ పండితురాలు, పర్యావరణ కార్యకర్త, ఆహార సార్వభౌమత్వ న్యాయవాది, ప్రపంచీకరణ వ్యతిరేక రచయిత. ఆమె ఇరవైకి పైగా పుస్తకాలను రచించింది. ఆమె ప్రపంచీకరణపై అంతర్జాతీయ సభలో ఒక నాయకురాలిగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. రాంచర్ ప్ ...

                                               

వంశీ

వంశీ తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు.

                                               

వకుళాభరణం రామకృష్ణ

డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ చరిత్రపరిశోధకుడు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడు. రెండువందల మంది చరిత్రకారుల సహాయంతో తాను ప్రధాన సంపాదకుడుగా ఆంధ్రప్రదేశ్ ...

                                               

వక్రీభవనం ద్వారా ధ్రువణం

వక్రీభవనం ద్వారా ధ్రువణం, గాజు పలకల దొంతర నుండి అధ్రువితకాంతి వరస పరావర్తనాలకు గురైతే బిందు, బాణ అంశాలు క్రమంగా విడగొట్టబడి వేరుపడతాయి. కొన్ని గాజు పలకలను ఒక దానిపై ఇంకొకటిని సమాంతరంగా పేర్చి దొంతరగా ఒక గొట్టంలో అమర్చుతారు. గాజు పలకలు ఒకదాన్నొకటి ...

                                               

వక్షోజం

. స్తన గ్రంధులు. 1. ఛాతీ గోడ 2. ఛాతి కండరాలుs 3. Lobules 4. చనుమొన 5. స్తన పరివేషం 6. పాల వాహిక 7. ఫాటీ కణజాలం 8. చర్మము |గర్భిణి స్త్రీ వక్షోజాలు" చర్మములోని ఒక రకమైన స్వేద గ్రంధులు వక్షోజాలు Breast గా పరిణితి చెందాయి. బాలెంతరాలు చంటి పిల్లలకు చ ...

                                               

వగ్గెల మిత్రసేన

అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మి ...

                                               

వజ్జా సాంబశివరావు

నేను రైతుబిడ్డనే అయినా నాకు సీరియస్ వ్యవసాయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా పొలానికి వెళ్లివచ్చేవాణ్ని తప్ప, అవసరం కొద్దీ కాదు. అందువల్ల నాకు దున్నడం, నాట్లు వంటి పనులు రావు. వేరుశెనగకాయలు పీకడం, ఎండబెట్టిన కాయలను బస్తాలకెత్తడం చూడడం మాత్రం భ ...

                                               

వట్టికూటి వెంకటసుబ్బయ్య

శ్రీ వట్టికూటి వెంకటసుబ్బయ్య:- వీరు నిద్రించే సమయంలో తప్ప, తన చేతిలో ప్రతి క్షణం, పలుగు పారతో గ్రామాలలో పర్యటించేవారు. పారిశుద్యం మెరుగుదల, మురుగు కాలువలకు మరమ్మత్తులు, సాగు భూములకు వెళ్ళే డొంకల మరమ్మత్తులు నిర్వహిం, చడమే, ఆయన విధిగా మార్చుకున్నా ...

                                               

వట్టికొండ విశాలాక్షి

నలభయవ దశకంలో చైతన్యవంతమైన రచనలు చేసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి వట్టికొండ విశాలాక్షి. ఈమె 1920లోచేబ్రోలు లో జన్మించింది. గుంటూరులో నివాసమున్నది. 1944లో వట్టికొండ రంగయ్యతో వివాహమైంది. ఆమె సుదీర్ఘ కవిత భారతనారి భారతిలో ప్రచురించి, ఉత్తమరచయిత్రిగా పే ...

                                               

వడలి మందేశ్వరరావు

వడలి మందేశ్వరరావు తెలుగు సాహిత్య విమర్శకులలో ప్రముఖుడు. ఇతడు 1922 డిసెంబర్ 21న జన్మించాడు. ఇతడు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా పనిచేశాడు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడ ...

                                               

వడ్డాది పాపయ్య

భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య.గీతకు అర్థం ఉంటుంది. రూపానికి ఆహ్లాదం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స ...

                                               

వడ్డెమాను (బిజినపల్లి)

వడ్డెమాను, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బిజినపల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

వడ్డెర చండీదాస్

వీరు 1937 నవంబర్ 30 న కృష్ణాజిల్లా, పామర్రు మండలం, పెరిశేపల్లి గ్రామములో వ్యసాయదారుల కుటుంబంలో జన్మించారు. వీరి అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు సి. ఎస్. రావు. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అ ...

                                               

వడ్డేపల్లి కృష్ణ

వడ్డేపల్లి కృష్ణ కవి, సినీగేయ రచయిత, లలితగీతాల రచయిత. 1969లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు ఆరుకాయలు, సంక్రాంతిలక్ష్మి అనే కథలు వ్రాశాడు. లావణ్య విత్ లవ్ బాయ్స్ అనే చిత్రానికి ...

                                               

వడ్లమూడి గోపాలకృష్ణయ్య

సాహితీ పుంభావ సరస్వతిగా, వాఙ్మయ మహాధ్యక్ష అనే బిరుదుతో అనేక శాస్త్రాలలో నిష్ణాతుడిగా వివిధ హోదాలలో పనిచేసిన పరిశోధకుడిగా సుపరిచితుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య.

                                               

వడ్లమూడి శ్రీకృష్ణ

వడ్లమూడి శ్రీకృష్ణ తెనాలి తాలూకా మోపర్రు గ్రామంలో 1927, ఆగష్టు 15 న జన్మించారు. ఆయన తండ్రి వెంకటరత్నం. ఆయన దేశ, విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించి, బి.ఎ., ఎస్.సి, ఎం.ఎస్., పి.హెచ్.డి, డి.వి.ఎం. మొదలగుపట్టాలను అందుకున్నారు. ఆయన భార్య పేరు జమున. ఆయ ...

                                               

వతోలి (భైంసా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 228 ఇళ్లతో, 1035 జనాభాతో 750 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 524, ఆడవారి సంఖ్య 511. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 332 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 17. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 570198.పిన్ ...

                                               

వత్స

వత్స కేక వంశ:వత్స అంటే దూడ) అంగుత్తారా నికాయలో పేర్కొన్న పురాతన భారతదేశంలోని ఉత్తరాపాత సోలాస మహాజనపదాలలో ఒకటి. వాత్స లేదా వంశ దేశం గంగా, యమునా నదుల సంగమం వద్ద ఉత్తరప్రదేశు రాజధాని ప్రాతం ఉంది. ఇది కౌశాంబిని రాజధానిగా చేసుకున్న ఒక రాచరిక పాలిత రాజ ...

                                               

వద్దంటే పెళ్ళి (1984 సినిమా)

వద్దంటే పెళ్ళి 1984, ఏప్రిల్ 6న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యరాజ్, ఊర్వశి తదితరలు నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.

                                               

వన పర్వము చతుర్థాశ్వాసము

కువలయాశ్వుని వృత్తాంతంలో మధుకైటబుల ప్రస్తావన రాగానే ధర్మరాజు మార్కండేయుని మధుకైటబుల గురించి చెప్పమని కోరాడు. మార్కండేయుడు ధర్మరాజుతో ధర్మరాజా! ముల్లోకాలు జలమయమై ఉండగా విష్ణుమూర్తి ఆది శేషునిపై నిద్రిస్తూ యోగ నిద్ర లో ఉన్నాడు. కొంత కాలానికి మధుకైట ...

                                               

వనజా ఉదయ్

వనజా ఉదయ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నృత్య అధ్యాపకురాలు. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

వనపట్ల సుబ్బయ్య

వనపట్ల సుబ్బయ్య ఉద్యమ కవి, రచయిత, విశ్లేషకులు, సాహితీకారుడు. ఆయన సృజనాత్మజ సాహిత్యం విభాగంలో తెలుగు విశ్వవిదయలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.

                                               

వనమాలి

వనమాలి వర్థమాన సినీ గీత రచయిత. ఈయన హ్యాపీ డేస్ చిత్రానికి ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పూర్వాశ్రమంలో ఈయన సితార పత్రికలో పాత్రికేయులుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పి.హెచ్.డి చేశారు.

                                               

వన్యజీవనం

వన్యజీవనం సాంప్రదాయకంగా పెంపుడు జంతువులు కాని జాతుల జీవనాన్ని సూచిస్తుంది, అయితే మానవుల ప్రమేయం లేకుండా ఒక ప్రాంతంలో పెరిగే లేదా కఠినత్వంలో జీవించే అన్ని మొక్కలు, శిలీంధ్రాలు, ఇతర జీవుల సహా ఇందులోకి వస్తాయి. మానవ ప్రయోజనం కోసం అడవి మొక్కలను, జంతు ...

                                               

వయనాడు

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో వయనాడు జిల్లా ఒకటి.1980 నవంబరు 1న కేరళ రాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా అవతరించింది. కోళికోడ్ జిల్లా, కణ్ణూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లా 3.79% నగరీకరణ చేయబడింది. జిల్లాలో ...

                                               

వయ్యా సామేలు

ఆయన స్వగ్రామం ఉమ్మడి వరంగల్‌ జిల్లా దేవరుప్పల. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజాగాయకుడిగా పేరుపొందిన రాజారామానికి ఆయన స్వయానా తమ్ముడే. అన్న ప్రోద్బలంతో బాల్యంలోనే రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలిచి కొరియర్‌గా మారాడు. అనేక సంవత్సరాల పాటు అభ్యుదయ ...

                                               

వయ్యారి భామలు వగలమారి భర్తలు

వయ్యారి భామలు వగలమారి భర్తలు 1982, ఆగష్టు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, కృష్ణ, శ్రీదేవి, రాధిక, రతి అగ్నిహోత్రి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు.

                                               

వరంగల్ శంకర్

వరంగల్ జిల్లాలో కుమార్ పల్లిలో వరంగల్ శంకర్‌ జన్మించారు. బాల్యమంతా కుమార్ పల్లి, హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అనంతరం ...

                                               

వరదా వెంకటరత్నం

వరదా వెంకటరత్నం ప్రముఖ చిత్రకారులు. చిత్రకళకు విశేష ప్రాచుర్యం కలిగించి వందలాదిమంది శిష్యులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి.చిత్రకళపై ఆసక్తి ఉన్నవారికి తన చిత్రశాలలో చేర్చుకుని బీదలకు ఆర్థిక సహాయమిస్తూ చిత్ర రూపురేఖలో, వర్ణ ప్రయోగంలో, చతురతలూ, కళ ...

                                               

వరల్డ్ ఫేమస్ లవర్

వరల్డ్ ఫేమస్ లవర్ 2020, ఫిబ్రవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ థెరీసా తదితరులు నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై క ...

                                               

వరాహపట్నం

వరాహపట్నంలోని ఈ ఆలయ 112వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014, మార్చ్-14 నుండి 18 వరకూ నిర్వహించెదరు. 16న ఉదయం చందనోత్సవం, రాత్రికి రథోత్సవం, 17న ఉదయం శేషవాహనంపై గ్రామోత్సవం, రాత్రికి పూలంకిసేవ, 18న నృసింహయాగం నిర్వహించెదరు. ప్రతిరోజూ, విష్ణుసహస్రనామ పార ...

                                               

వరికుప్పల యాదగిరి

యాదగిరి తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, సాటాపూర్ గ్రామంలో జన్మించాడు. ఇతను చిన్నప్పుడు కరువు రావడంతో అతని కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొన్నది. అందుకే ఇంటిని చెడగొట్టడానికే పుట్టాడని వీళ్ళనాన్న తిడుతుండేవారు. ఇతడు పుట్టిన 21రోజులకే అమ్మ అ ...

                                               

వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్

వరుణ్ గ్రూప్ ఒక ప్రసిద్ధ వ్యాపార సంస్థ, ఇది ఆటోమొబైల్, ఆటో ఫైనాన్సింగ్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ & ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో విజయవంతమైన సంస్థలతో విస్తరించి ఉంది. ఈ గ్రూప్‌లో మూడు రాష్ట్రాల్లో 235 అత్యాధునిక ష ...

                                               

వరూధిని (సినిమా)

‍ వరూధిని, 1946లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది యస్.వి.రంగారావు తొలి చిత్రము. ప్రఖ్యాత తెలుగు ప్రబంధము మనుచరిత్రములోని "వరూధిని" పాత్ర ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఇందులో ప్రవరాఖ్యునిగా ఎస్.వి. రంగారావు, వరూధినిగా దాసరి తిలకం నటించారు. ఈ చిత్రం తయార ...

                                               

వర్క్ హౌస్

ఇంగ్లాండ్, వేల్స్లో, ఒక వర్క్‌హౌస్ తమను తాము ఆదరించలేని వారికి వసతి, ఉపాధి కల్పించే మొత్తం సంస్థ. వర్క్‌హౌస్ అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించింది 1631 లో, అబింగ్‌డన్ మేయర్ అనె ఒక ఖాతాలో, "పేద ప్రజలను పని చేయడానికి, స్థిరపడటానికి మా బరోకు ఒక వర్క్ ...

                                               

వర్గ సమీకరణం

a x 2 + b x + c = 0, {\displaystyle ax^{2}+bx+c=0,\,\!} సమీకరణంలో a, b, c {\displaystyle {a,b,c}} లు చరరాశులై a ≠ 0 {\displaystyle {a\neq \,0}} అయి ఉండాలి.

                                               

వర్డ్‌ప్రెస్

wordpress ఒక ఓపెన్ సోర్స్ కంటెంట్ మనజిమెంట్ సిస్టమ్ CMS, wordpress మే 27, 2003మొదటి version విడుదల అయింది. దీన్ని మాట్ ముల్లెన్వేగ్ Matt Mullenweg, మైక్ లిటిల్ తయారుచేశారు.!! PHP one of the open source web programming language, MySQL Database ఆధా ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →