ⓘ Free online encyclopedia. Did you know? page 201                                               

వర్షం

వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్ ...

                                               

వల

వల లేదా జాలము అనగా దారముతో అల్లిన జాలి. వీటిని జల్లెడ మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని ఆరుబయట ఆడే హాకీ, క్రికెట్ మొదలైన ఆటలలో గోల్ పోస్ట్ లో పెద్ద పెద్ద వలల్ని ఉపయోగించి బంతిని ఆపుతారు. జాలరి వారు చేపలు పట్టడానికి వలల్ని ఉపయోగిస్తారు. వీటిన్ చేపల వల ...

                                               

వలస దేవర

ఎటు పోయింది మనిషితనం అనే అలజడి నిండిన తాత్విక ప్రశ్న వేసే నవల వలస దేవర. మారుతున్న జీవన సరళితో పాటు మారగలిగిన వాడే జీవితంలో గెలుపు చూడగలుగుతాడనే తీర్పునిచ్చే నవల కావడి.

                                               

వల్లం నరసింహారావు

వల్లం నరసింహారావు సినిమా, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, ప్రజా కళాకారుడు. ఇతడు 2006, మార్చి 13వ తేదీన 79 ఏళ్ల వయసులో హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు. ఇతడు ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. కృష్ణా జిల్లా,తిరువూరుకు చెందిన వల్లం ...

                                               

వల్లభనేని సీతారామదాసు

వి.ఎస్.రామదాసు గారు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు గ్రామంలో 1933 ఫిబ్రవరి 5 న జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకటప్పయ్య. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బోటనీ ప్లాంట్ ఫిజియాలజీ లో 1953 లో ఎం.ఎస్.సి పూర్తి చేస ...

                                               

వల్సాడ్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో వల్సాడ్ జిల్లా ఒకటి. వాపి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5.244 చ.కి.మీ 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.410.553. వీరిలో 27.02% నగరాలలో నివసిస్తున్నారు. వల్సాడ్ ను బుల్సార్ అని కూడా వ్యవహరిస్తారు

                                               

వస

వస లేదా వజ ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం అకోరస్ కెలామస్. ఇది అకోరేసి కుటుంబానికి చెందినది. పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని ...

                                               

వసంత కోకిల

వసంత కోకిల కమల్ హాసన్, శ్రీదేవి నాయికా నయకులుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము. హిందీలో ఇది సద్మాగా 1983 జూలై 8 న విడుదలైనది. ఈ చిత్రంలో తమ నటనకు కమల్ హాసన్, శ్రీదేవి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

                                               

వసంత సేన (సినిమా)

రమారమి 2000 సంవత్సరాల క్రితం సకల కళలకు, సర్వసంపదలకు నిలయమైన ఉజ్జయినీ నగరంలో చారుదత్తుడు అనే శీల సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉంటాడు. ఇతడు ధనసంపన్నుడు. కళాపిపాసి. వేశ్యామణి అయిన వసంతసేన సంగీతనాట్యాలలో ఆరితేరిన సౌశీల్యవతి. వీరిద్దరూ ఒకరినొకరు కలిసి ప్రేమ ...

                                               

వసంత్ గోవారికర్

వసంత్ రాంచోండ్ గోవారికర్ ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. ఆయన ఇస్రో కు ఛీఫ్ గా తన సేవలందించారు. భారతదేశం లో సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా,1991–1993 మధ్యకాలంలో అప్పటి భారత ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు కు శాస ...

                                               

వసుంధర విజ్ఞాన వికాస మండలి

వసుంధర విజ్ఞాన వికాస మండలి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, గోదావరిఖనిలో స్థాపించబడిన సామాజిక, సాంస్కృతిక, సేవా సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వైద్యుల మధు ధర్మారెడ్డి. స్నేహం! ప్రేమ!! సేవ!!! వసుంధర విజ్ఞాన వికాస మండలి సామాజిక,సాంస్కృతిక యువ చై ...

                                               

వాంకోవర్

వాంకోవర్ సముద్రతీర నౌకాశ్రయ నగరం. ఇది బ్రిటిష్ కొలంబియా, కెనడా దిగువభూభాగంలో ఉంది. బ్రిటిష్ కొలంబియాలో ఇది అత్యధిక జనసాంధ్రత కలిగిన నగరం. 2011 కెనడా గణాంకాల ఆధారంగా నగర జనసంఖ్య 6.03.502. ఇది కెనడాలోని 100 పెద్ద మున్సిపాలిటీలలో ఇది ఒకటి. వాంకోవర్ ...

                                               

వాంగీబాత్

వాంగీబాత్ అన్నము, వంకాయలతో చేసే ఫలహారము. దీనిని ఎర్రగడ్డ పెరుగు పచ్చడి చేర్చి లేక అలాగే ఆహారముగా తీసుకోవచ్చు. ఇది అన్నముతో చేసే ఆహారము కనుక దీనిని దక్షిణ భారతీయులు ముఖ్యముగా కన్నడిగులు ఎక్కువగా చేస్తారు. దీనిని అల్పాహారముగా తినవచ్చు.

                                               

వాంతి

బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు. వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి క ...

                                               

వాగ్భటుడు

వాగ్భటుడు ఒక సుప్రసిద్ద భారతీయ ఆయుర్వేద వైద్యుడు. చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే. ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’. వీటిలో మొదటిదాన్ని రాసిం ...

                                               

వాటర్ షెడ్ పథకం

వర్షాభావ ప్రాంతాల్లో నిర్దిష్ట విధానాలతో వాన నీటి సంరక్షణ చేసి భూగర్భ జలాలను పెంచడం వాటర్‌షెడ్ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలయ్యే ప్రాంతంలో పడే ప్రతి చినుకునూ ఆ ప్రాంతంలోనే భూమిలోకి ఇంకేలా చేస్తారు. ఇందుకోసం కురిసిన కాస్తంత వర్షం వృథాగా పోకుండా అ ...

                                               

వాడకట్టు హనుమంతరావు

ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేట లో 1925లో జన్మించారు. విశాఖలో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టుగా మారారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి స్టెనోగా పనిచేశారు. 1945లో విజయవాడ లో ప్రజాశక్తి ప్రారంభించిన తొలిరోజు నుంచీ పనిచేశారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం ’ పుస ...

                                               

వాడ్రేవు వీరలక్ష్మీదేవి

వాడ్రేవు వీరలక్ష్మిదేవి విశాఖపట్టణం జిల్లా కొయూరు మండలంలో ఉన్న తోటలూరు అనే చిన్న గిరిజన గ్రామంలో 1954న జన్మించింది. ఆమె పోస్టు గ్రాడ్యుయేట్ చదివారు. ఆ ప్రాంతంలో మొదటి తెలుగు లెక్చరర్, మొదటి మహిళా రచయిత. రోడ్డూ, కరెంటూ, హైస్కూలూ, కాలేజీ, రేడియో, వ ...

                                               

వాణీ విశ్వనాధ్

వాణీ విశ్వనాథ్ త్రిశ్శూరుకు చెందిన మలయాళ సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో కూడా నటించింది. వాణీ 1971, మే 13న త్రిశ్శూరు జిల్లా ఒల్లూరులో జన్మించింది. తండ్రి విశ్వనాథ్‌ జ్యోతిష్కుడు కావడంతో చిత్రసీమకు చెందిన వారు కూడా మద్రాసులో ఆయన వద్దకు జ్య ...

                                               

వాత్సల్య కళాశాల

వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాల అనంతారం గ్రామ పరిసరాలలో ఉంది. శ్రీ వాత్సల్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం ప్రముఖ మల్టిd నేషన్‌ కంపెనీలు 10 ఇంటర్నేషనల్‌ సర్వీస్‌, ఐటి ఫ్లెక్సెస్‌, టెక్‌ జీనియస్‌ సొల్యూషన్‌ కంపెనీలచే క్యాంపస్‌ సెలక్షన్లు నిర్వహించారు. ఈ ...

                                               

వానమామలై వరదాచార్యులు

ఈయన వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో ఆగష్టు 16, 1912కి సరియైన పరీధావి సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి నాడు జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి ఆంధ్ర సంస్కృత భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. వైష్ణవ మతావలంబి.

                                               

వాన్‌లావ్‌

వాన్‌లావ్‌ మాలిక్యులర్ బయాలజీ పరిశోధకుడు. ఆవిష్కర్త. ఈయన స్ఫటికాల నిర్మాణాన్ని శోధించినవాడు- ఇప్పటి ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ రంగాల్లో ట్రాన్సిస్టర్లు, ఎల్‌సీడీ సాంకేతికతల వల్ల వస్తున్న అధునాతన పరికరాల సందడి చెప్పక్కర్లేదు. వీటి అభివృద్ధికి నాంది ...

                                               

వామన గుంటలు

సాధారణంగా ఇద్దరు ఆడే ఈ ఆటలో పీట యొక్ఒక అర్ధ భాగములోని 7 గుంటలు ఒకరికి చెందుతాయి. మిగిలిన అర్ధభాగములోని గుంటలు ఎదుటి వారికి చెందుతాయి. కాసీ గుంటలు ఉమ్మడి గుంటలు. ఆట ప్రారంభంలో ఒక ఆటగత్తె ఒక గుంటలోని గింజలని మొత్తం తీసుకొని ఖాళీ చేసిన గుంటకు కుడివై ...

                                               

వాము

వాము వంటలలో ఉపయోగించే ఒక విధమైన గింజలు. వాము లేదా ఓమను సంస్కృతం లో దీప్యక అని, హిందీలో అజ వాన్‌ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజ ...

                                               

వారణాసి నాగలక్ష్మి

ఈమె కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని ప్లీడరు గారి తోట లో ముష్ఠి రామకృష్ణశాస్త్రి, పార్వతి దంపతులకు దంపతులకు జన్మించింది. ఈమె నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో బి.ఎస్.సి వరకు చదివి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ, ఎం.ఫిల్ పట్టాలన ...

                                               

వారణాసి భానుమూర్తి రావు

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో 1956 లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు,వచన గేయాలు రాస్తున్నాడు. ఇప్పటికి అ ...

                                               

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి

ఇతడు 1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించాడు. వారణాసి భావనారాయణ, కామేశ్వరమ్మ ఇతని తల్లిదండ్రులు. స్వస్థలం పిఠాపురం. ఇతడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించడం వల్ల ఇతనికి సుబ ...

                                               

వారసత్వం (1964 సినిమా)

వారసత్వం 1964, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు,రాజనాల, రేలంగి, గిరిజ తదితరులు నటించారు.

                                               

వార్తాపత్రిక

తెలుగు వార్తా పత్రికలలలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి

                                               

వాలిడి

వాలిడి పాత ప్రపంచంలో ఆఫ్రికా, ఆగ్నేయాసియాలకు చెందిన తోకలేని సిమియన్. దీన్ని తోక లేని కోతి అని కూడా ఆంటారు. ఇవి పాత ప్రపంచపు కోతుల సోదర సమూహాలు. ఈ రెండూ కలిసి కెటరైన్ క్లాడ్‌లో భాగం. ఇతర ప్రైమేట్ల కంటే భిన్నంగా వీటికి భుజం కీళ్ళ వద్ద చలనాలు ఎక్కువ ...

                                               

వాల్మీకి (1945 సినిమా)

వాల్మీకి 1945లో విడుదలైన ఐదు తెలుగు చలనచిత్రాల్లో ఒకటి. వాల్మీకి చిత్రాన్ని మద్రాసులోని ప్రస్తుతపు వడపళని ఏరియాలో అప్పుడు అడవిగా వున్న ప్రదేశంలో చిత్రీకరించారు. భామా ఫిలిమ్స్‌ పతాకాన ఎల్లిస్‌ ఆర్‌ డంగన్‌, ఎం.ఎల్‌.టాండన్ దర్శకత్వంలో రూపొందించారు. ...

                                               

వావిలి

వావిలి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ. దీని ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. ఇది తెలుపు, నలుపు అన ...

                                               

వాసాల నరసయ్య

అతను 1942లో కరీంనగర్ జిల్లా లోని మెట్‌పల్లి మండలం చవులమద్ది గ్రామంలో జన్మించాడు. పోస్టల్ సూపరింటెండెంట్ గా ఉద్యోగభాద్యతలను నిర్వర్తిస్తూ 2002లోపదవీవిరమణ చేశాడు. తన 12వ యేట నుండి సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతను పౌరాణిక నాటకాలు, కవిత్వం అం ...

                                               

వాసుదేవ బల్వంత ఫడ్కే

వాసుదేవ బల్వంత ఫడ్కే బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటీష్ పరిపాలనలో రైతుల దుస్థితి ఆయనను కదిలించింది. ‘స్వరాజ్’ ఈ సమస్యలన్నిటీకీ సరైన విరుగుడు అని ఫడ్కే నమ్మారు. మహారాష్ట్రలోని కోలీలు, భిల్లులు, ధాంగర్లు మ ...

                                               

వాహనము

బండి లేదా వాహనము అనగా ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకు వెళ్ళే సాధనము. వాహనముల వాడుక వల్ల నడక తగ్గుతుంది. అంటే వాహనములో ఎక్కడికైనా నడవ కుండా వెళ్ళ వచ్చును. దీనిని ఆంగ్లములో Vehicle అని అంటారు. Vehicle అనే పదం లాటిన్ భాష లోని vehiculumఅనే పదం నుండి ...

                                               

వి. ఆర్. కృష్ణ అయ్యర్

జస్టిస్ కృష్ణ అయ్యర్ గా సుప్రసిద్దుడైన వి. ఆర్. కృష్ణ అయ్యర్ ఒక భారతదేశ న్యాయమూర్తి. ఈయన సేవలకు గానూ భారత ప్రభుత్వము 1999లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

                                               

వి. ప్రకాశ్

వి. ప్రకాశ్ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్ర సమితి సహ వ్యవస్థాపకులు, తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపకులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

                                               

వి.ఆదిమూర్తి

వి.ఆదిమూర్తి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనా డీన్, సతీష్ థావన్ ప్రొఫెసర్. ఆయన ఐ.సి.ఎస్.టి లోనికి చేరడానికి పూర్వం విక్రం సారభాయి స్పేస్ సెంటర్ లో అసోసియేట్ డైరక్తారుగా తమ సేవలనందించాడు. ఆయన రాకెట్ టెక్నాలజీ, స్పే ...

                                               

వి.ఎన్.రెడ్డి

వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు. ఆగ్, బైజూ భవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ వంటి సినిమాలకు ఛాయగ్రహణం అందించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఛాయాగ్రాహకుడిగా ...

                                               

వి.డి.రాజప్పన్

రాష్ట్రంలో ఒకప్పుడు అత్యంత ప్రసిద్ధమైన కళ కథాప్రసంగం 70వ దశకంలో ఒక వెలుగు వెలిగింది. ఈ కళలో రాజప్పన్ విశిష్టుడు. నటన, గానం, మాటలు, సంగీత వాయిద్యాలు మేళవిపుంతో ఆయన చేసే కథా ప్రసంగం బహుళ ప్రాచుర్య పొందింది. దీంతోపాటుగా సందర్భానుసారంగా అదనంగా జోడించ ...

                                               

వింజమూరి భావనాచార్యులు

ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరపాలనే విషయమై చర్చించేందుకు నాటి కమిటీ ఆయన నివస్తున్న గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం అరండల్‌పేట 1వ లైనులోని యింటిలో 1913వ సంవత్సరం మార్చి 12వ తేదీన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దేశభక్త కొ ...

                                               

వింజమూరి రాగసుధ

వింజమూరి రాగసుధ ప్రముఖ రచయిత్రి, నాట్యకారిణి. ఆమె వ్రాసిన పుస్తకాలు బ్రిటిష్ గడ్డమీద తెలుగువారి కీర్తి రెపరెపలాడించానాయి. ఆమె పర్యాటకరంగం బోధకురాలిగా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఖండాలు దాటినా తెలుగువారి ఘనతను వెలికితీసే ప్రయ్నతంలోనే నిమగ్నమయ్యారు ...

                                               

విండోస్

మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ సంపుటి. వీటిని అభివృద్ధి చేసి, మార్కెటింగ్, అమ్మకం చేపడతారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్క రకం ఒక్కో రంగానికి అనుగుణంగా అభివృద్ధి చేసినవి. ప్రస్తు ...

                                               

వింత చదరాలు

వివిధ పత్రికలలో వివిధ చదరాలను పూరింపమని యిచ్చి రకరకాల బహుమతులు ప్రకటిస్తుంటారు. మామూలుగా ఈ పజిల్స్ పూర్తి చేయటానికి కొంత అనుభవం కావాలి. సులువు తెలియాలి. అప్పుడే వీటిని సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ చదరాలలో లోపల చిన్న గళ్ళు అనే గదులుంటాయి. వీటిలో అం ...

                                               

వింధ్యరాణి

వింధ్యరాణి 1948, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. వైజయంతీ ఫిలిమ్స్ లిమిటెడ్ పతాకంలో సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డి.వి. సుబ్బారావు, జి.వరలక్ష్మి, రేలంగి వెంకట్రామయ్య, పుష్పవల్లి, పద్మనాభం ప్రధాన పాత్రల్లో నటించగా, ఈమని శంకరశాస్త్ర ...

                                               

విఎస్‌టి పరిశ్రమలు

విఎస్‌టి పరిశ్రమలు లిమిటెడ్, హైదరాబాదు కేంద్రంగా ఉన్న ఒక సార్వత్రిక కాంగ్లామరేట్ కంపెనీ. ఈ కంపెనీ సిగరెట్లను ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తుంది. కంపెనీ యొక్క నమోదు చేయబడిన కార్యాలయం హైదరాబాదులో ఉంది. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీగా ప్రారంభమైన ఈ కంపెనీ ...

                                               

వికలాంగుల హక్కుల పొరాట సమితి

ఆంధ్ర ప్రదేశ్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి 28.08.2007 నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిర్భవించింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక రోజుగా చెప్పవచ్చు ఎందుకుంటే తరతరాలుగా అనేక అణచివేతలను, సామాజిక వివక్షతలను ఎదుర్కొంటూ జీవితాలను కొనసాగిస్తున్న వారిక ...

                                               

వికారాబాద్ మండలం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 85.410 - పురుషులు 42.769 - స్త్రీలు 42.641 అక్షరాస్యత - మొత్తం 63.60% - పురుషులు 74.59% - స్త్రీలు 52.47%

                                               

వికారి

క్రీ.శ. 2019: కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారు తమ 42వ వార్షికోత్సవంలో కొందరు వ్యక్తులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఆషాఢమాసములో కోటరామచంద్రపురం రాజుగారు తిరుపతి వేంకట కవులు ద్వారా అవధానము చేయించారు. పిదప శ్రావణమాసములో ఆలమూరులోను, అమలాపురం తాలూకా క్ర ...

                                               

విక్టరీ ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాట్

ఈ సంస్థ గురించి వారి వెబ్‌సైటులోని విషయం మాత్రమే కాకుండా ఇతర రచనలలో వ్రాసిన విషయాలను ఉదాహరించండి. మూలాలను పేర్కొనండి విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాట్ - అనే స్వచ్ఛంద సేవాసంస్థ ఏప్రిల్ 11, 1989 న ప్రారంభింపబడింది. ప్రస్తుతం వంద మంది ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →