ⓘ Free online encyclopedia. Did you know? page 214                                               

హెచ్. డి. కుమారస్వామి

హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి భారతీయ రాజకీయనాయకుడు, కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అతను భారతదేశ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కుమరుడు. అతను కర్నాటక సినిమా రంగంలో నిర్మాత, పంపిణీదారుడు, ప్రదర్శకుడు. కుమారస్వామి "కుమారన్న" గా సురిచితుడు. అతను కర్ ...

                                               

హెచ్.డి.దేవెగౌడ

హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ భారతదేశ రాజకీయనాయకుడు. అతను 11వ ప్రధానమంత్రిగా 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు తన సేవలనందించాడు. అంతకు ముందు అతను 1994 నుండి 1996 వరకు కర్నాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాడు. అతమి 16వ లోక్‌ ...

                                               

హెచ్.వి.నంజుండయ్య

హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య మైసూర్ దీవాన్, మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడు, మొట్టమొదటి ఉపకులపతి, మైసూరు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయాధిపతి, కన్నడ సాహిత్య సమ్మేళనం వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇతడు 1915 నుండి 1917 వరకు బెంగళూరు, మైసూరులలో జ ...

                                               

హెపటైటిస్ బి టీకా

హెపటైటిస్ బి అనేది ఒక టీకా, ఇది హెపటైటిస్ బి నుండి కాపాడుతుంది. మొదటి మోతాదు పుట్టిన 24 గంటలలోపు రెండు లేదా మూడు మోతాదులతో వేయాలని సిఫార్సు చేయబడింది. రోగనిరోధక శక్తి యొక్క పనితీరు తక్కువగా ఉన్న హెచ్ ఐ వి /ఎయిడ్స్ గలవారిలో, నెలలు నిండకుండా పుట్టి ...

                                               

హెపటైటిస్‌-బి

హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా, ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ...

                                               

హెపటైటిస్‌-బి టీకా

హెపటైటిస్ బి అనేది ఒక టీకా, ఇది హెపటైటిస్ బి నుండి కాపాడుతుంది. మొదటి మోతాదు పుట్టిన 24 గంటలలోపు రెండు లేదా మూడు మోతాదులతో వేయాలని సిఫార్సు చేయబడింది. రోగనిరోధక శక్తి యొక్క పనితీరు తక్కువగా ఉన్న హెచ్ ఐ వి /ఎయిడ్స్ గలవారిలో, నెలలు నిండకుండా పుట్టి ...

                                               

హేమంత్ కనిత్కర్

హేమంత్ కనిత్కర్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, మహారాష్ట్ర స్టంపర్.15 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న కనిత్కర్ 1974-75 మధ్యకాలంలో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండిస్ జట్టు భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంలో టీమిండియా తరుపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడార ...

                                               

హేమంత్ కుమార్

హేమంత్ కుమార్ ముఖోపాధ్యాయ్ ఒక బెంగాలీ గాయకుడు, సంగీత దర్శకుడు, సినీ నిర్మాత. ఇతడు హేమంత్ కుమార్ అనే పేరుతో హిందీ సినిమాలలో అనేక పాటలు పాడాడు. ఇతడు సమకూర్చిన నాగిన్ పాటకు సంగీతం, నేటికీ పాము సంగీతం గా ప్రజలకు అనుభూతి.

                                               

హేమచంద్ర వ్యాకరణము

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వ ...

                                               

హేమిస్ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1981 లో స్థాపించారు. ఇది 600 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. 1988 లో మరికొన్ని ప్రదేశాలను కలుపుకొని ఈ ఉద్యానవనం 3350 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. 1990 లో మరికొన్ని ప్రదేశాలను కలుపుకొని 4400 చదరపు కిలోమీట ...

                                               

హేవిలంబి

క్రీ.శ 2017:శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07.08.2017నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గాలగ్రాసకేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించినది. క్రీ.శ. 2017: భాద్రపద బహుళ సప్తమీ మంగళవారం 2017 సెప్టెంబరు 12 నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత కావేర ...

                                               

హైడ్రోజన్

ఉదజని, ఒక రసాయన మూలకం. దీనిని తెలుగులో ఉదజని అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. సాధారణోష్ణము, పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత బణు వాయువు. 1.00794 గ్రా/మోల్ ...

                                               

హైడ్రోఫైల్

హైడ్రోఫైల్ అనగా గ్రీకు భాషలో నీటిని ప్రేమించునది అని అర్థం. అంటే ఏదైనా అణువు లేక అణుసమూహం నీటికి ఆకర్షించబడి దానిలో కరిగినచో దానిని హైడ్రోఫైల్ అంటారు. ఏదైనా అణువు నీటికి ఆకర్షించబడే లేక దానిలో కరిగే స్వభావం ఉన్న వాటిని హైడ్రోఫైల్ అంటారు. ఈ పదార్థ ...

                                               

హైదరాబాదు ఆల్విన్

హైదరాబాదు ఆల్విన్ సంస్థ 1942లో హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వరంగ ఇంజనీరింగు, రవాణా సాధనాలు, గృహోపకరణాల నిర్మాణ పరిశ్రమ. ఈ సంస్థ, ట్రక్కులు, స్కూటర్లు, బస్సులు, రిఫ్రిజిరేటర్లు, వాచీలు తయారుచేసేది. ఆల్విన్ రిఫ్రెజిరేటర్లు, వాచీ ...

                                               

హైపర్ (సినిమా)

నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంక‌ర‌ దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్‌ రిలీజ్ డేట్‌: 30 సెప్టెంబ‌ర్‌, 2016. సంగీతం: జిబ్రాన్‌ న‌టీన‌టులు: రామ్‌, రాశీఖ‌న్నా

                                               

హైపర్‌లూప్

హైపర్‌లూప్ అనునది అభివృద్ధి చెందుతున్న ఒక నూతన రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్ లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయి.ప్రముఖ శాస్త్రవేత్త, టెస్లా సంస్థ అధ్యక్షుడు ఎలన్ మస్క్ ఈ వ్యవస్థకు సూత్రధారి. ఈ వ్యవస్థను ఉపయోగించి గ ...

                                               

హైఫా యుద్ధం

సెప్టెంబర్‌ 22.23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ లో ప్రాణత్యాగం చ ...

                                               

హైయన్ తుఫాన్

హైయన్ తుఫాను అనేది అనధికారికంగా అత్యంత బలమైన తుఫానుగా నమోదు చేయబడిన తుఫాను. ఇది భూమి పై 315 km/h. వేగం గలిగిన పెద్ద తుపాను. ఇది "2013 పసిఫిక్ తుపాను కాలం"లో 13 వ తుఫానుగా నమోదు చేయబడింది. ఈ తుఫాను నవంబర్ 2 న ఫెడరేటెడ్ స్టేట్ ఆఫ్ మైక్రోనేసియా లోని ...

                                               

హోం పేజీ

హోమ్ పేజీ లేదా ఇండెక్స్ పేజీ అనేది ఒక వెబ్సైట్ యొక్క ఆరంభ లేదా ప్రధాన వెబ్ పేజీ. దీనిని కొన్నిసార్లు ముందు పేజీ లేదా ప్రధాన పేజీ అని కూడా అంటారు, లేదా "హోమ్‌పేజీ"గా వ్రాస్తారు.

                                               

హోండురాస్

హోండురాస్ అనేదిమధ్య అమెరికా లోని ఒక గణతంత్ర రాజ్యం. దీనిని పూర్వం బ్రిటీష్ హోండురాస్ నుండి భేదం సూచించటానికి స్పానిష్ హోండురాస్ అని పిలిచేవారు. ఈ దేశానికి పశ్చిమంలో గౌతమాలా, నైరుతిలో ఎల్ సాల్వడోర్, ఆగ్నేయంలో నికరాగ్వా, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఫోన్సెకా ...

                                               

హోమో ఎరెక్టస్

హోమో ఎరెక్టస్ అంటే నిటారుగా ఉన్న మనిషి అనేది ప్లైస్టోసీన్ భౌగోళిక ఇపోక్‌లో చాలా కాలం పాటు నివసించిన పురాతన మానవుల జాతి. దీని మొట్టమొదటి శిలాజ ఆధారమైన 18 లక్షల సంవత్సరాల క్రితానికి చెందిన శిలాజాన్ని 1991 లో జార్జియాలోని దమానిసిలో కనుగొన్నారు. హోమో ...

                                               

హోమో ఎర్గాస్టర్

హోమో ఎర్గాస్టర్, హోమో ఎరెక్టస్ ఎర్గాస్టర్ లేదా ఆఫ్రికన్ హోమో ఎరెక్టస్ అనేది హోమో జాతికి చెందిన అంతరించిపోయిన క్రోనోస్పీసీస్. ఇది ప్రారంభ ప్లైస్టోసీన్ సమయంలో సుమారు 19 లక్షలు - 14 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య తూర్పు, దక్షిణ ఆఫ్రికాల్లో నివసించింది ...

                                               

హోమో హ్యాబిలిస్

హోమో హ్యాబిలిస్ అనేది హోమో జీనస్‌కు చెందిన ప్రాచీన జాతి. ఇది సుమారు 21 - 15 లక్షల సంవత్సరాల క్రితం, ప్లైస్టోసీన్ భౌగోళిక యుగపు గెలాసియన్, తొలి కలాబ్రియన్ దశలలో నివసించింది. ఈ జాతికి చెందిన టైప్ స్పెసిమెన్ జాతికి గుర్తింపుగా వాడే శిలాజం - జాతికి ప ...

                                               

హోలోసీన్

భూవైజ్ఞానిక కాలమానంలో ప్రస్తుతం నడుస్తున్న ఇపోక్ పేరు హోలోసీన్. ఇది సుమారు 11.650 సంవత్సరాల క్రితం, చివరి గ్లేసియల్ కాలం ముగిసాక మొదలైంది. హోలోసీన్‌ను, దీనికి ముందరి ప్లైస్టోసీన్‌నూ కలిపి క్వాటర్నరీ పీరియడ్ అంటారు. ప్రస్తుతం గడుస్తున్న వెచ్చని కా ...

                                               

హోళీ,పంజాబ్

హోళి పంజాబు ప్రాంతంలో ముల్తాన్ నగరంలో ప్రహ్లాదపురి ఆలయంలో ఆరంభం అయింది. పురాతన ప్రహ్లాదపురి ఆలయాన్ని ఆరంభంలో హిరణ్యకసిపుని కుమారుడు, ముల్తాన్ రాజైన ప్రహ్లాదుడు నిర్మించాడని విశ్వసిస్తున్నారు. ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నుండి వెలుపలికి వచ్చి ...

                                               

హోవ్హాన్నెస్ తుమాన్యెన్ తోలుబొమ్మల థియేటరు

అధికారికంగా యెరెవాన్ రాష్ట్ర తోలుబొమ్మల థియేటరు పేరును హోవ్హన్నెస్ తుమన్యన్) గా నామకరించారు. ఇది యెరెవాన్ లోని ఒక తోలుబొమ్మ థియేటరు. దీనిని 1935 జూన్ 1వ తేదీన దర్శకుడు సోఫియా బెజన్యాన్, చెత్రకారుడు గెవార్గ్ అరకెల్యాన్, నటులు పావ్లోస్, అరక్సియా అర ...

                                               

హ్యారిస్ జైరాజ్

హేరిస్ జైరాజ్ ఒక సినిమా సంగీత దర్శకుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చి కొద్దికాలంలోనే ప్రముఖ సంగీతదర్శకులలోఒకడుగా పేరు తెచ్చుకొన్నాడు. చెన్నైలో జన్మించిన ఇతడు లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో డిగ్రీ సాధించాడు. ఇతని తండ్రి ...

                                               

హ్యేరీ పోటర్ (ఫిల్మ్ సిరీస్)

హ్యారీ పాటర్ రచయిత జె. కె. రౌలింగ్ రాసిన నవలల ఆధారంగా బ్రిటిష్-అమెరికన్ చలనచిత్ర సిరీస్. ఈ ధారావాహికను వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేసింది హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ తో ప్రారంభమై ఎనిమిది ఫాంటసీ చిత్రాలను కలిగి ఉంది హ్యారీ పాటర్ అండ్ ది డె ...

                                               

హ్రజ్డాన్ నది

హ్రజ్డాన్ నది అర్మేనియాలో రెండవ అతిపెద్ద, ఒక ప్రధానమైన నది. ఇది దేశ వాయువ్య భాగంలోని సెవన్ సరస్సు వద్ద ఉద్భవించింది, కొటాయ్క్ రాష్టృం, రాజధాని యెరెవాన్ ను ద్వారా ప్రవహిస్తుంది. అరరట్ మైదానాలలో టర్కీ సరిహద్దు వెంట అరాస్ నదిలో ఇది కలుస్తుంది. ఏ నది ...

                                               

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి

మౌలానా జలాలుద్దీన్ ముహమ్మద్ బాల్ఖీ, జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ గానూ పరిచితుడు. మౌలానా రూమ్, మౌలానా రూమి, రూమి అనే పేర్లతో ప్రసిద్ధి., 13వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. ఇతను బైజాంటియన్ సామ్రాజ్యంలోని ర ...

                                               

దశార్ణ రాజ్యం

పురాతన మధ్య, పశ్చిమ భారతదేశంలో యాదవరాజులు పరిపాలించిన అనేక రాజ్యాలలో దాశార్ణరాజ్యం ఒకటి. ఇది ఉత్తర మధ్యప్రదేశు లోని చేది, పంచాల రాజ్యాలకు దక్షిణాన ఉంది. పంచాల యువరాజు శిఖండి దశార్ణకు చెందిన యువరాణిని వివాహం చేసుకున్నాడు. శిఖండిను మద్యమ-లింగంలో ఒక ...

                                               

సుల్తాను ముహమ్మదు మిర్జా

1459 లో సుల్తాను ముహమ్మదు మిర్జాకు ఆయన తండ్రి హిసారు, టెర్మెజు ప్రభుత్వాధికారాన్ని ఇచ్చాడు. కానీ బాబర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు ప్రధానయుద్ధాలలో సుల్తాను హుస్సేను మీర్జా బేఖారా చేతిలో ఓడిపోయి వాటిని కోల్పోయాడు. మొదటిసారిగా అస్తారాబాదులో ఆయన ఓడిపోయా ...

                                               

అక్వారిజియా

అక్వారిజియా లేదా ద్రవరాజం అంటారు) అను రసాయన ద్రావణం, నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మిశ్రమ ద్రవం.ఈ రెండు ఆమ్లాలను 1:3 నిష్పత్తిలో మిశ్రమం చేయడం వలన అక్వారిజియా ద్రావణం/ఆమ్ల మిశ్రమం ఏర్పడినది.అక్వారిజియా పసుపు-ఆరెంజి రంగులో ఉండి, పొగలు వెలు ...

                                               

అక్షరం (వర్ణమాల)

వర్ణమాలను ఉపయోగించే భాషలలో, ఉదాహరణకు ఇంగ్లీష్ వర్ణమాలలోని ప్రతి గుర్తు ఒక అక్షరం. భాష మాట్లాడేటప్పుడు అక్షరాలు శబ్దాలను సూచిస్తాయి. కొన్ని భాషలు రాయడానికి అక్షరాలను ఉపయోగించవు: ఉదాహరణకు చైనీస్ "ఐడియోగ్రామ్స్" ను ఉపయోగిస్తుంది. ఇంగ్లీష్ మరియు అనేక ...

                                               

అచ్ఛోద

తొలుత మరీచి నందనులగు పితృగణముల యొక్క మానస కన్యకగా పుట్టి తన పితలచే నిర్మితమగు అచ్ఛోదము అను సరోవరతీరమున సహస్ర దివ్యవర్షములు తపస్సు చేసి పితరుల మెప్పింపగా వారలు దివ్యాలంకారభూషితులయి పొడసూపిరి. అంత ఆపె తన తండ్రులగు వారలలో మావసుఁడు అనువానిని తన పతిఁగ ...

                                               

అజ్జమ్ విహారనౌక 2013

అజ్జమ్ అనేది ఒక ప్రైవేట్ నావ. ఇది లర్సనే యాచ్ ద్వారా ఏప్రిల్ 5, 2013 న నిర్మింపబడి ప్రారంభింపబడింది. ఈ నావ ప్రపంచ నావ లన్నింటిలో అతి పెద్దది. దీని పొడవు 180 మీటర్లు గా ఉండి ప్రపంచ నావలన్నింటిలో అతిపెద్దదిగా నిలిచింది. ఇది 20.8 మీటర్లు బీమ్‌, 4.3 ...

                                               

అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనం 2003 నవంబరు 21 న స్థాపించారు. ఇది సుమారు 7.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంటుంది. ఇందులో మన్నవన్ షోలా, ఇడివారా షోలా, పుల్లార్డి షోలాలతో కలిపి ఉంటుంది.

                                               

అమేజాన్ ఫైర్‌ఫోన్

ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద ఆన్ లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది. యాపిల్ సంస్థ ఐఫోన్, సామ్ సంగ్ సంస్థ గెలాక్సీ ఎస్ మోబైల్ ఫోన్లకు దీటుగా తొలి 3D స్మార్ట్ ఫోన్ ఫైర్ ఫోన్ ను ఆవిష్కరించింది.ఫైర్ ఫ్లై ఫీచర్ అమెజాన్ ...

                                               

అలినకిపాలెం

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు. జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నంకు 35 కి.మీ హైదరాబాదుకు 328 కి.మీ

                                               

అవని మోదీ

అవని మోది భారతీయ సినీ, రంగస్థల నటి, మోడల్. గుజరాతి రంగస్థలంలో భారతీయ సినిమాలలో ఆమె సుపరిచితురాలు. ఆమె బాలీవుడ్ లో మధుర్ బండార్కర్ నిర్మించిన కేలెండర్ గర్ల్స్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం 2015 సెప్టెంబరు 25న విడుదలైంది. ఈ చిత్రంలో ఐదు ...

                                               

అశ్వతి పిళ్ళై

అశ్వతి వినోద్ పిళ్ళై స్వీడిష్ బాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో పుట్టింది. తరువాత వీరి కుటుంబం స్వీడన్ దేశంలో స్థిరపడ్డారు. స్వీడన్ లో కోచ్ రియో విలియంటో, ఆండర్స్ క్రిస్టియన్స్సెన్ చేత శిక్షణ పొందినది. భారతదేశం సందర్శ ...

                                               

అష్రాఫ్ ఫయీద్

ఆయన గాజా ప్రాంతానికి చెందిన పాలస్తీనా శరణార్థుల దంపతులకు జన్మించాడు. సౌదీ అరేబియా దక్షిణాది పట్నం ఆబాలాలో పెరిగాడు. ఆయన కవి, చిత్రకారుడు. ఆయన యూరోప్, సౌదీ అరేబియాలలో అనేక చిత్ర ప్రదర్శనలను నిర్వహించాడు. ఆయన బ్రిటిష్-అరేబియన్ ఆర్ట్ ఆర్గనైజేషన్ "ఎడ ...

                                               

అసైలేషన్

అసైలేషన్ ఒక సమ్మేళనంతో అసైల్ గ్రూపును జోడించే ప్రక్రియ. అసైల్ గ్రూప్ అందించే సమ్మేళనాన్ని అసైలేటింగ్ ఏజెంట్ అంటారు. అసైల్ హలైడ్లు లోహ ఉత్ప్రేరకాలతో చర్య జరిపినపుడు అవి బలమైన ఎలెక్ట్రోఫైల్స్ ను ఏర్పరుస్తాయి కాబట్టి వాటిని తరచుగా ఈ విధానంలో ఉపయోగిస ...

                                               

ఆకు ఆకృతి

చెట్లకు ఉండే ఆకులు వివిధ ఆకృతులలో ఉంటాయి. చెట్లకు ఉండే ఆకుల ఆకృతిని బట్టి వృక్షశాస్త్రంలో వివిధ పేర్లను నిర్ణయించడం జరిగింది. ఆకు యొక్క ఆకృతుల పేరు చెప్పగానే ఆకు యొక్క ఆకారం, ఆకు యొక్క అంచులు, ఆకు పైన ఉండే గీతలు అన్ని ఒకేసారి స్పురణకు వచ్చేలా ఆకు ...

                                               

ఆప్టికల్ రిజల్యూషన్

ఆప్టికల్ రిజల్యూషన్ ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎంత స్పస్టంగా చూడగలమో తెలుపుతుంది.ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రుపొందించెందుకు వడే ఉపకరణాలు;కెమరా, టెలిస్కఓప్, మైక్రొస్కోప్ మొ||. ఈ ఉపకరణాలో విది భాగాలైన లెంసె, రికొర్డర్, మొ|| ఆప్టికల్ రిజల్ ...

                                               

ఆస్పీడిస్ట్రా ఇలేటిఓర్

60 సెంటీమీటర్లు పొడవు వెడల్పు 24 కు పెరుగుతున్న, అది మెరూన్ లోపలిన కలరింగ్ తో ఒక 30-50 నెంటీమీటర్లు 12-20 పొడవు ఉంది., కండకలిగిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చ ఆకులతొ, నిత్యం,8 తుమ్మెలతొ క్రీం పువ్వులు ఉపరితల, వేసవి భరిస్తుంది.

                                               

ఆహార సంస్కరణ

ఆహార సంస్కరణ అనగా ఆహార ముడి పదార్ధములను సేకరించి వాటిని వాటినుండి వివిధ వుత్పత్తులను తయారుచేయటం. ఇక్కడ ముడి పదార్థములనగా పండిన పంట, పచ్చి మాంసము మున్నగునవి.

                                               

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018 105వ సమావేశాలకు మణిపూర్ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమ ...

                                               

ఇండోర్ గేమ్స్

ప్రతి మనిషి బాల్యం ఆటలతోనే ప్రారంభం అవుతుంది. ఆటలు/క్రీడలు ఆడటం వలన మనిషి ఆరోగ్యంగా, ఉత్యాహంగా వుండగలడు. క్రీడల అవశ్యకతను అన్ని దేశాలు గుర్తించాయి. అందువలన అన్ని దేశాలు ప్రభుత్వ మంత్రిమండలిలో క్రీడలకై ఒక శాఖను కేటాయించి, క్రీడలను ప్రోత్సహించడం జర ...

                                               

ఇజ్రాయెలీ-పాలస్తీనియన్ సంఘర్షణ

ఇజ్రాయెలీ-పాలస్తీనియన్ సంఘర్షణ అన్నది ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్ల నడుమ 20వ శతాబ్ది మధ్యకాలం నుంచి సాగుతున్న సంఘర్షణ. ఈ పదం విస్తృతి చాలా ఎక్కువ, ఒక్కోసారి గతంలో బ్రిటీష్ పరిపానలో యూదు యిషువ్, అరబ్ ప్రజల నడుమ సాగిన మాండెటరీ పాలస్తీనాలో సాగిన మత హిం ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →