ⓘ Free online encyclopedia. Did you know? page 225                                               

ద్విపద

ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. పద్యం కంటే ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది. తెలుగు సాహిత్యంలో భారత, భాగవత, రామాయణాలు ద్విపద కావ్యాలుగా రచించబడ్డాయి.

                                               

ధనవంతుడు

ధనంను డబ్బు, రొక్కము అని కూడా అంటారు. ఈ ధనం సమృద్ధిగా ఉన్న వారిని ధనవంతుడు అంటారు. ధనం ఎవరి వద్ద ఎక్కువగా ఉంటుందో వారిని అత్యధిక ధనవంతుడు అంటారు. పురాణాల ప్రకారం కుబేరుడుని అత్యధిక ధనవంతుడు అంటారు.

                                               

నందిపల్లి (వేంపల్లె మండలం)

నందిపల్లి అనేది ఒక గ్రామపంచాయతీ ఇది కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో ఉంది. ఊర్లో దాదాపుగా 1100 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. నంది పల్లె గ్రామం 2020 వరకు కత్తలూరు గ్రామపంచాయతీలో పెద్ద గ్రామంగా ఉండేది. గ్రామం 2020 సంవత్సరం నుండి ప్రత్యేక గ్రామ పంచా ...

                                               

నాంగునేరి

తిరుచిరీవరమంగై నాంగునేరి. 15 కి. మీ. తోటాద్రినాథన్ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి అందునా ముఖ్యముగ తెంకలయి సంప్రయదాయానికి ప్రధానమయిన క్షేత్రము. ఇక్కడుండే వానమామలై మఠం విశ్వవిఖ్యాతమయినది. భగవానుడు స్వయముగా వెలిసిన ఎనిమిది క్షేత్రములలో ఇది ఒకటి. స్థల పు ...

                                               

నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్‌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు, ఇతను జనసేన పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను తెనాలి శాసనసభా నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కు ...

                                               

నావిగేషన్

నావిగేషన్ అంటే ఎవరైనా ఎక్కడ ఉన్నారో, మరొక ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు. హద్దురాళ్ళు కనిపించేటప్పుడు వెళ్ళవలసిన చోటు తెలుసుకోవడం చాలా సులభం కనుక, ఈ పదం తరచుగా వెళ్ళవలసిన చోటు తెలుసుకోవడానికి సులభంకాని ఓడలు లేదా విమాన ...

                                               

నాస్తికులు-ఆస్తికులు

నాస్తికులు-ఆస్తికులు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన పుస్తకం. ఆస్తి అయిన జ్ఞానధనమును బట్టి జ్ఞానమున్న వానిని నాస్తికుడు అనీ, జ్ఞానధనము లేనివానిని ఆస్తికుడు అనీ పూర్వము సంబోధించెడువారను క్రొత్త విషయమును తెలియజేస్తూ నిజమైన నాస్తిక ఆస్తికులను ...

                                               

నివారణ

నివారణ ఒక వ్యాధి, ప్రమాదం మొదలైన బాధలు కలుగకుంటా జాగ్రత్త వహించడం. వ్యాధి నివారణలో కొన్ని వ్యాధులు రాకుండా ముందుగా టీకాలు తీసుకుంటాము. అంటువ్యాధులు వ్యాపించకుండా వ్యాధిగ్రస్తుల్ని వేరుగా ఆసుపత్రులలో ఉంచి వైద్యం చేస్తాము. చేతులు శుభ్రం చేసుకోవడం వ ...

                                               

నీతా అంబానీ

నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త, సుప్రసిద్ద వ్యాపారవేత్త, భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో బాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఫో ...

                                               

నూనె గింజలలోని మాంసకృత్తులు

నూనె గింజలన్నియు అత్యధికశాతం మాంసకృత్తులను / ప్రోటినులను అధికమొత్తంలో కలిగివున్నాయి. నూనెగింజలలో ప్రొటిన్ 15-50% వరకు ఆయారకాన్ని బట్టివుండును. వ్యవసాయఉత్పత్తి అగు నూనెగింజెలలో 95% వరకు ఆహారయోగ్యమైనవే, ఉదా: వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కొబ్ ...

                                               

నెల తప్పడం

స్త్రీలు రజస్వల అయినప్పటి నుండి మెనోపాజ్ వరకు నెలకు ఒకసారి వారి శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ప్రతినెల జరిగే ఈ మార్పు స్త్రీ గర్భం ధరించడంతో మామూలుగా జరిగే మార్పు తప్పిపోతుంది. ప్రతి నెల జరిగే ఈ మార్పు గర్భం ధరించడంతో తప్పిపోవడంతో ఈ సందర్ ...

                                               

నేల

నేల అనేది సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, వాయువులు, ద్రవాలు, జీవుల యొక్క మిశ్రమం. పెడోస్పియర్ అని పిలువబడే నేల యొక్క భూ పొర నాలుగు ముఖ్యమైన విధులను కలిగి ఉంది: నీటి నిల్వ, సరఫరా, శుద్దీకరణ సాధనంగా మొక్కల పెరుగుదలకు ఒక మాధ్యమంగా భూమి యొక్క వాతావరణం య ...

                                               

నోటి వ్యాధి

నాలుక బాగా ఎర్రగా వుండడం. కొందరిలో తెల్లగా గుంత పడినట్టు పుండు, దాని చుట్టూ ఎర్రగా కనిపించడం. కొద్దిగా కూడా వేడి పదార్థాలు తినలేకపోవడం. కారం, మసాల దినుసులు తినలేక పోవడం. పంటి నొప్పి, నోట్లో నీరు ఊరునట్టుండడం.

                                               

పంపానది

పంపానది ఈ నది ఎందరో హిందువులకు ఎంతో పుణ్యపావని. ఇందులో స్నానమాచరిస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శబరిమలై క్షేత్రానికి దగ్గరలోనే ప్రవహిస్తున్న ఈ నది అంటే అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్ర భావన ఉంది. అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ముంద ...

                                               

పక్షవాతం

పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను పక్షవాతము అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అ ...

                                               

పద్యనాటకం

తెలుగుభాషకు మాత్రమే స్వంతమైన, మరే ఇతర భాషాసాహిత్యాలలోనూ కానరాని అద్భుత ప్రక్రియ "తెలుగు పద్యనాటకం". దాదాపు 125 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ రంగంలో, గురజాడ అప్పారావు-కన్యాశుల్కం; చిలకమర్తి లక్ష్మీనరసిం హం పంతులు-గయోపాఖ్యానం ;తిరుపతి వేంకటకవులు-పాండవోద్యోగ వ ...

                                               

పనిముట్టు

పనిముట్టు అనేది ఏదైనా పనిని త్వరగా, సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువు. పనిముట్ల ద్వారా వ్యక్తి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మానవుడు ఆదిమానవుడి దశ నుంచే రాతి ఉపకరణాలను ఉపయోగించడం మొదలు పెట్టాడు, తరువాత కలపతో, ఎముకలతో, లోహంతో పరికరాలు తయారు చేసుక ...

                                               

పల్లెల్లో వినోద కార్యక్రమాలు

పల్లెవాసుల వినోద కార్యక్రమాలు గా బుర్రకథ, హరికథ, జాతరలు, సర్కస్, మోడి, మహా భారత నాటకము, వీధి నాటకాలు, భజనలు, కోలాటము మొదలైనవి ఉన్నాయి. పల్లెవాసులకు గతంలో, అనగా టి.వి.లు పూర్తిగాను, సినిమాలు పెద్ద పట్టణాలలో తప్ప పల్లెల్లో లేని కారణంగా, ఆకాలంలో ఇటు ...

                                               

పశ్చిమ నాయుడుపాలెం

పశ్చిమ నాయుడుపాలెం ప్రకాశం జిల్లా, కురిచేడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కురిచేడు నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 562 ఇళ్లతో, 2515 జనాభాతో 2575 ...

                                               

పసునూరు శ్రీధర్ బాబు

పసునూరు శ్రీధర్ బాబు ఆధునిక తెలుగు కవి, పాత్రికేయుడు. ఆయన తొలి కవితా సంకలనం అనేక వచనం 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన ...

                                               

పసుపు గణపతి పూజ

శ్రీ గురుభ్యోనమః ఏపూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి.

                                               

పాండ్యులు

పాండ్యారాజ్యం 6 వ శతాబ్దమ్లో కడంగరి అనే రాజుతో స్థాపించబడింది.వీరు క్రీ.పూ.11.12.13.14.15 శతాబ్దం వరకు పాలించారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పర్పాలించారు. మధురానగరం అనగా ఇప్పటి తమిళనాడు లోని "మధురై" వీరి రాజధానిగా ఉండేది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశ ...

                                               

పాదు

చెట్లకు కావలసినంత నీరును నిల్వ ఉంచడానికి చెట్టు చుట్టూ మట్టితో ఏర్పాటు చేసుకున్న మట్టి కట్టను పాదు అంటారు. ఈ పాదుల యొక్క పరిమాణం చెట్ల పరిమాణాన్ని బట్టి, చెట్ల వయసును బట్టి, చెట్ల రకాలను బట్టి, నేలను బట్టి, నీటి సౌకర్యాన్ని బట్టి మారుతుంటాయి.

                                               

పార్వేట ఉత్సవం

ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామిని సంప్రదాయ క్షత్రియ వేటగాని వేషంవేసి, శంకం, చక్రం, గద, బాణం, ఖడ్గం వంటి పంచాయుధాలతో పార్వేటి మండపానికి తీసుకెడతారు. ఈ మండపం ముఖ్య ఆలయం నుండి సుమారు 2 కి.మి దూరం ఉంది. అక్కడ దగ్గరలో పొదల్లో బంగారంతో చేసిన జింక మున్నగు ...

                                               

పార్శ్వపు తలనొప్పి

పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది పార్శ్వనొప్ప తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. ...

                                               

పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం

జనగాం జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రం. శివారాధకులకు,వీరశైవులకు దర్శనీయ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం ...

                                               

పిడి

పిడి కొన్ని వస్తువులను చేతితో పట్టుకోవడానికి ఉపయోగించే భాగము. వీని పరిమాణము, ఆకారము ఇవి చేసే పనిని బట్టి మారుతుంటాయి. గంట పై భాగంలో పొడుగ్గా నిలువుగా ఉండే లోహపు భాగం చేతితో పట్టుకుంటారు. కత్తిని పట్టుకోవడానికి అనువుగా వేళ్ళు జారిపోకుండా తయాచేస్తారు.

                                               

పిరదౌసి (కావ్య సమీక్ష)

జాషువా కావ్యాలలో పలు ముద్రణలు పొందిన కావ్యం పిరదౌసి. పెక్కు సాహిత్య విమర్శకులచే ప్రశంసలు పొందిన కావ్యం పిరదౌసి. ఆంధ్ర విశ్వ కళాశాల గ్రంథ నిర్ణాయక సభ వారిచే 1940 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయింపబడిన కావ్యం పిరదౌసి. జాషువా ఈ కా ...

                                               

పుట్టపర్తి కనకమ్మ

పుట్టపర్తి కనకమ్మ ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఈమె భర్త. ఈమె 1922, జూలై 22 తేదీన ప్రొద్దుటూరు లో జన్మించారు. ఈమె కాశీ పండితులుగా ప్రసిద్ధిగాంచిన కిడాంబి రాఘవాచార్యులు మనుమరాలు. చిన్ననాటి నుండే గ్రంథపఠనం య ...

                                               

పుష్పలత (నటి)

పుష్పలత ముందుతరం సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో క్యారెక్టర్ పాత్రలను పోషించింది. ఈమె తమిళ నటుడు ఎ.వి.ఎం.రాజన్ ను వివాహం చేసుకుంది. వీరి కుమార్తె మహాలక్ష్మి పలు కన్నడ సినిమాలలో నటించింది.

                                               

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి

ఈయన విశాఖపట్టణం జిల్లా చోడవరంలో వారి మాతామహులు రాంభట్ల జగన్నాథ శాస్త్రి ఇంట్లో 1900, ఆగష్టు 1 న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వేంకట రత్నము, అన్నప్ప పంతులు. పెదమామ గారగు కొత్తూరు అప్పల నరసయ్య పంతులు పార్వతీపురములో ప్రముఖ న్యాయవాది ఆదర్శ పాలన వీరిన ...

                                               

పెరంబూరు

పెరంబూరు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లోని మహానగరమైన ఉత్తరచెన్నై లోని ఒక ప్రముఖ ప్రదేశం. అన్ని అవసరాలని తీర్చగలిగిన అన్ని వసతులు కలిగి ఖరీదైన ప్రాంతం. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి కల సరి అయిన కారణం తెలియనప్పటికీ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కి ...

                                               

పేకముక్క

పేకముక్కను దళసరి కాగితమును ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. సన్నని అట్ట వలె ఉండే ఈ కాగితంపై ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇంకా పత్తి-కాగితము, ప్లాస్టిక్ కాగితాలలో గట్టిగా ఉండేందుకు మరికొన్నింటిని మిశ్రమం చేసి వీటిని తయారు చేస్తారు. పేకాట ఆడేందుకు ...

                                               

పొలం

పొలం అనగా రైతులు పంటలు పండించే ప్రదేశం. వ్యవసాయ భూములు సారవంతమైన నేలను కలిగివుంటాయి, ఇవి ప్రధానంగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడతాయి. ఆహారం, ఇతర పంటలను ఉత్పత్తి చేయుటకు ప్రాథమిక అవసరం పొలం. ప్రధానంగా వ్యవసాయ ప్రక్రియలకు అంకితం చేయబడిన భూమినే పొలం ...

                                               

పోతుబరి నారాయణరావు

పోతుబరి నారాయణరావు నటుడు, ప్రయోక్త, కవి, సమీక్షకుడు. తన బహుముఖమైన ప్రతిభతో సాలూరులో కొన్ని దశాబ్ధాలపాటు గుర్తింపు పొందాడు. అతని గొంతు శ్రావ్యంగా, గంభీర్యంగా సుస్పష్టంగా శ్రోతలను కట్టి పడేసేట్టు ఉంటుంది. అతను కోన్ని నాటికలలో ఆకాశవాణి లో తమ గొంతును ...

                                               

ప్రశ్నార్థక పదాలు

ఒక విషయాన్ని గురించి పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు కనీసంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం పొందవలసి ఉంటుంది. అవి ఎప్పుడు?, ఎక్కడ?, ఏమిటి?, ఎలా?. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వస్తే విషయం క్లుప్తంగా అర్ధం అవుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఒక లారీ య ...

                                               

ఫాసిజం

ఇటలీ దేశంలో 1920-1945 మధ్య ముస్సోలినీ మొదలుపెట్టి,పరిపాలనారెండో ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణంగా పరిగణించబడుతున్న తీవ్ర నియంతృత్వ జాతీయవాద పరిపాలనా విధానానికే ఫాసిజం అని పేరు. ఈ పదం సామాన్యార్థంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాఁటి ప్రభుత్వ, సంస్థా పాలనా ...

                                               

బఖ్త్ ఖాన్

యూసుఫ్‌జాయి తెగ శాఖ అయిన రొహిల్లా తెగ నాయకుడైన నజీబుద్దౌలా కుటుంబానికి చెందిన పష్తూన్ పక్తూన్ ఈ బఖ్త్ ఖాన్. ఇతడు రోహిల్‌ఖండ్ కు చెందిన బిజ్నోర్ లో జన్మించాడు. ఆతరువాత ఈస్ట్ ఇండియా కంపెనీలో సూబేదార్ గా నియమితుడయ్యాడు. బెంగాల్ హార్స్ ఆర్టిల్లరీలో 4 ...

                                               

బహుమతి ప్రదాత

గెలిచిన వారికి బహుమతులను ప్రదానం చేసే వ్యక్తిని బహుమతి ప్రదాత అంటారు. ఇతనిని ఆంగ్లంలో స్పాన్సర్ అంటారు. బహుమతిని ప్రదానం చేయడం ద్వారా గెలుచుకున్న విజేతలతో పాటు గెలుపొందని వారికి కూడా తదుపరి బహుమతిని సొంతం చేసుకోవాలనే ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతా ...

                                               

బాక్సైట్

బాక్సైట్ ను సాధారణ్ ఫార్ములా Al2O3. 2H2O ఈ ధాతువు నుండి ప్రధానంగా అల్యూమినియం ను సంగ్రహిస్తారు. భూమి నుండి మైనింగ్ ద్వారా పొందిన ధాతువులో సాధారణంగా మట్టి, ఇసుక వంటి మలినాలు చాలా పెద్ద మొత్తంలో కలిసి ఉంటాయి. ఈ మలినాలను గాంగ్ లేదా ఖనిజ మాలిన్యం అని ...

                                               

బి. వి. ఆర్. చారి

బి.వి.ఆర్‌. ప్రముఖ శిల్పి, చిత్రకారుడు. తెలంగాణ తల్లి రూపకర్త. ఎన్నెన్నో కళా శిబిరాల్లో, ప్రదర్శనల్లో పాల్గొంటూ తన ముద్రవేసిన బివిఆర్‌ చారి రూపకల్పనచేసిన చిత్రాలను శిల్పాలను ఎందరో కళా హృదయులు సేకరించారు. ఇప్పటికదాకా వందల సంఖ్యలో చిత్రాలు గీసిన ఈ ...

                                               

బిందు సరోవరం

గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

                                               

బుట్ట

బుట్ట లను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి, లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంబంధిత భాగాలతో చెయ్యడం వలన, అవి కాలక్రమేన సహజంగానే శిథిలమయ్యె, జీర్ణ ...

                                               

బెంగాలీ అక్షరమాల

బెంగాలీ లేక బంగ్లా అక్షరమాల లేక బెంగాలీ లిపి అనునది భారత ఉపఖండము లోని బెంగాలీ భాషని రాయు విధానము. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించు ఆరవ అతి విస్తృతమైన లిపి. ఈ లిపిని బిష్ణుప్రియ మణిపురి వంటి ఇతర భారతీయ భాషలను రాసేందుకు కూడా వాడతారు, అలాగే చారిత్రక ...

                                               

బేరి

బేరి లేదా పియర్ అనేది ఒక ఫలవృక్షం. పియర్ అనేది ఒక తినదగిన పండు. ఈ చెట్టు యొక్క పండు ఒక వైపు సన్నగా అండాకారం తోను మరొక వైపు లావుగా గోళాకారంతోను కన్నీటిబొట్టు ఆకారం వలె వుంటుంది. బేరి పండ్లు చల్లగా, తాజాగా ఉన్నప్పుడు వాటి యొక్క రుచి, సువాసన చాలా బా ...

                                               

బొల్లి

బొల్లి లేదా బొల్లి మచ్చలు ఒక రకమైన చర్మ వ్యాధి. బొల్లి చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల కాని, చర్మానికి హాని జరగడం వల్ల కాని వస్తుంది. బొల్లి అనేది తన స్వంత కణజాలము మీద ప్రతి ఘాతము చేసే వ్యాధి. బొల్లి వల్ల చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడు ...

                                               

బ్యాంకు

బ్యాంకు అనేది ఒక ఆర్ధిక సంస్థ, ఇక్కడ వినియోగదారులు డబ్బును సురక్షితంగా దాచుకోవచ్చు లేదా రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు తమ డబ్బు నిల్వను పెంచుకోవడానికి డబ్బును పెట్టుబడి పెడతాయి. బ్యాంకు చట్టాల ద్వారా నియంత్రించబడుతుంది. బ్యాంక్ చట్టాలు వేర్వేరు దేశా ...

                                               

బ్రష్

బ్రష్ అనేది వెంట్రుకలు లేదా తీగలు లేదా పోగులు వెలుపలికి వుండేలా అంటించబడిన ఒక సాధనం. బ్రష్‌లు చాలా రకాలు ఉన్నాయి. చాలా బ్రష్‌లు ఒక చివర పట్టుకోవటానికి ఒక పొడవైన భాగాన్ని కలిగి ఉంటాయి, మరొక చివర తల నుండి వెంట్రుకలు లేదా తీగలు లేదా పోగులు కలిగి ఉంట ...

                                               

బ్రాంకైటిస్

వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి మార్పులతో కొందరికి ఊపిరి సక్రమంగా అందదు. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశవాహికల్లోని లోపలి పొరలో సంభవించే ఇన్‌ఫ్లమేషన్ వల్ల శ్వాసకోశనాళాలు సన్నబడతాయి. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ...

                                               

బ్లేడ్

బ్లేడ్ అనగా కత్తిరించడానికి లేదా గాటు పెట్టడానికి ఉపయోగించే సాధనం, లేదా కత్తి లేదా చాకు వంటి ఆయుధం యొక్క చదునైన, పదునైన భాగం. చాలా బ్లేడ్లు హ్యాండిల్స్ కలిగి ఉంటాయి. వస్తువులను కత్తిరించడానికి, గాటు పెట్టడానికి, తెంపడానికి బ్లేడ్లను ఉపయోగిస్తారు. ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →