ⓘ Free online encyclopedia. Did you know? page 232                                               

సద్లపల్లి

ఈ గ్రామం హిందూపురం-బెంగళూరు మార్గమున బెంగళూరు రోడ్డులో హిందూపురం నుండి 3కి.మీ.ల దూరములో ఉంది. సడ్లపల్లె గ్రామ పురాణము ప్రస్తుతము ఈ గ్రామం హిందూపురం మునిసిపాలిటీలో భాగముగా ఉన్నది దీనిని సజ్జనుల పల్లె అని ఒకప్పుడు పిలిచేవారు.కాలక్రమములో ఈ ఊరిని అంద ...

                                               

సన్యాసి

సన్యాసి లేదా బైరాగి బ్రహ్మచర్యాన్ని లేదా సంసార సాగరాన్ని వీడి సత్యాన్వేషణకై దైవ మార్గాన్ని అవలంభించే వ్యక్తి. దీనికి లింగ భేదం లేదు. ఆడవారైనా, మగవారైనా సన్యాసం పుచ్చుకోవచ్చు. వీరు ఎక్కువగా కాషాయ వస్త్త్రాలు ధరించి దేశసంచారము చేస్తుంటారు. ప్రజలకు ...

                                               

సపోటా

సపోటా చెట్టులను పండ్లకోసం పెంచుతారు. సపోటా Sapodilla - Manilkara zapota, ఒక సతత హరితమైన చెట్టు. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. భారత ఉపఖండం, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్లకోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్‌లో ఈ ప ...

                                               

సపోటేసి

ఫలదళాలు 2-8, సంయుక్తము. పుష్పభాగాలు కేశాలతో కప్పి ఉంటాయి. మృదుఫలము. ప్రతి బిలములో ఒకే అండము, స్తంభ అండన్యాసము. ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాల సంఖ్యకు సమానం లేదా రెట్టింపుగా ఉంటాయి. ద్విలింగ పుష్పాలు, సంపూర్ణము, అండకోశాధస్థితము. పాలవంటి లేటెక్స్ ఉంట ...

                                               

సప్తచక్రాలు

పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలిం ...

                                               

సప్తభుజి

a భుజం కలిగిన ఒక క్రమ సప్తభుజి యొక్క వైశాల్యం: A = 7 4 a 2 cot ⁡ π 7 ≃ 3.634 a 2. {\displaystyle A={\frac {7}{4}}a^{2}\cot {\frac {\pi }{7}}\simeq 3.634a^{2}.}

                                               

సప్తవాయువులు

కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు: ఆహవ వాయువు: మేఘ మండలానికి, భూమండలానికి మధ్య ప్రసరించునది. ప్రవహ వాయువు: సూ ...

                                               

హంస

హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4.5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో ...

                                               

హజ్

హజ్ అరబ్బీ: حج అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయడం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో ఐదవది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఇస్లామీయ కేలండర్ లోని 12వ నెల జుల్-హజ్జ బక్రీదు నెలలో లో ఈకార్యం నిర్వహిస ...

                                               

హనఫీ

హనఫీ పాఠశాల, నాలుగు మజహబ్ ల పాఠశాలలలో అతి ప్రాచీనమైనది. ఇది సున్నీ ఇస్లాం లోని ఫిఖహ్ ఇస్లామీయ న్యాయశాస్త్ర పాఠశాల. దీనిని అబూ హనీఫా అన్-నౌమాన్ స్థాపించాడు. హనఫీలు ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, అమెరికా ముస్లింలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోని ...

                                               

హనుమంతరావు

సాలూరు హనుమంతరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. తంగిరాల హనుమంతరావు ధనికొండ హనుమంతరావు, అభిసారిక వ్యవస్థాపకులు. మోటూరు హనుమంతరావు, పేరుగాంచిన కమ్యూనిష్టు నాయకుడు. ప్రజాశక్తి వార్తాపత్రిక స్థాపకుడు-సంపాదకుడు. … ఘట్టమనేని హనుమంతరావు, తెల ...

                                               

హమ్ద్

హమ్ద్ అనునది అల్లా ని స్తుతించే కీర్తన లేదా స్తోత్రం. హమ్ద్ సాధారణంగా అరబ్బీ భాష, పర్షియన్ భాష, పంజాబీ భాష, ఉర్దూలో వ్రాయబడే సంప్రదాయమున్నది. హమ్ద్ అను పదము ముస్కింలు అల్లాహ్ ప్రపంచంగా భావించే ప్రసిద్ధ గ్రంథం ఖురాన్ నుండి వచ్చింది. దీని యొక్క ఆంగ ...

                                               

హరి

హరి అనగా హిందూ దేవదేవుడైన విష్ణువు హరిలీలలను చెప్పే విధానమును తెలుగు సాహిత్యంలో హరికథ అంటారు. హరిద్వార్ లేదా హరి కీ పురి అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, పుణ్యక్షేత్రము. హరి ఇంటి పేరుతో కొందరు ప్రముఖులు: హరి ప్రసాదర ...

                                               

హరిభట్టు

ఖమ్మం జిల్లా సాహితీ రంగంలో హరిభట్టు ముందువరుసలో వుంటారు. ఈయన ఖమ్మంజిల్లా ఆదికవిగా పేరుగాంచారు. హరిభట్టు పూర్తిపేరు ‘హరిహరభట్టు’ తండ్రి పేరు రాఘవరామచంద్ర చట్టోపాద్యాయులు, ఛటోపాద్యాయ అనేది ఇంటిపేరు కాదు. వీరి తండ్రిగారిని కొందరు రాఘవయ్య అనికూడా పిల ...

                                               

హరిశ్చంద్రుడు

హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతను ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికాపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాద ...

                                               

హల్లులు

తెలుగులోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనే మూడు విభాగాలుగా విభజించారు. "అ" నుండి "ఔ" వరకు మొదటి 16 అక్షరాలను అచ్చులు అంటారు. తరువాత "క" నుండి "క్ష" వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు. కొందరు "క్ష"అనేది ఒక ప్రత్యేక అక్షరంగా పరిగణించరు. ...

                                               

హవాయి

హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్టు 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ రేఖాంశం, 157°47′47″ అక్షాంశాలపై ఉంది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3.700 కిలోమీటర్ల దూరం ...

                                               

హాకీ

హాకీ అనేది ఒక క్రీడా కుటుంబము. హాకీ క్రీడలో, రెండు జట్లు ఒక బంతిని లేదా ఒక పక్కు అనబడు ఒక రబ్బరు ముక్కని తమ పోటీదారుల గోలులలో వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రపంచంలో వేరు వేరు భాగాలలో, అక్కడ ఆడబడే ప్రముఖ హాకీ జాతి క్రీడని ఉత్త హాకీ అని వ్యవహరిస్తు ...

                                               

హాజరా

హాజరా: ఇస్మాయీల్ తల్లి. ఇబ్రాహీం భార్య. ఇబ్రాహీం ఇష్మాయిల్ హాజరా లను ఎడారిలో వదిలేస్తాడు. అల్లాహ్ హాజరా హాగరు ప్రార్థన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే జమ్ జమ్ బావి గా స్థిరపడింది. ఈమె సంతానం నుండే అరబ్బులు మహమ్మదు ప్రవక్త జన్మించారు. క్రైస్తవుల ...

                                               

హార్డువేర్

హార్డ్‌వేర్ అనే ఆంగ్ల పదాన్ని సాధారణంగా సాంకేతిక పరికరాలలో భాగాలను సూచించడానికి వాడుతారు. అయితే కంప్యూటర్ వినియోగం, సంబంధిత పదజాలం సాధారణమైనందున ప్రస్తుత కాలంలో ఈ పదం కంప్యూటర్‌లోని భఌతిక పరికర భాగాలను సూచించడానికి అధికంగా వాడుతున్నారు. కంప్యూటర్ ...

                                               

హార్వే

పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న హార్వే అనే నాటకం ఆధారంగా 1950లో జేమ్స్ స్టీవర్ట్ కథానాయకుడిగా ఈ చిత్రం నిర్మింపబడినది. ఒక వ్యక్తి ఆరడుగులు పైగా పొడవున్న కుందేలును తన మితృడిగా ఊహించుకొంటూ జీవనం చేయడం ఈ చిత్ర కథాంశం.

                                               

హాలోపెరిడాల్

హాలోపెరిడాల్ ఒక విధమైన పిచ్చి మొదలైన రోగాలకు వైద్యంలో ఉపయోగించే మందు. ఇది డోపమిన్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది బ్యుటిరోఫినోన్ నుండి తయారుచేయబడుతుంది. Haloperidol is an older antipsychotic used in the treatment of schizophrenia and acute psych ...

                                               

హాసం

హాసం తెలుగులో ప్రచురించబడిన హాస్య సంగీత పత్రిక. ఈ పత్రిక అక్టోబరు 2001 నుండి పక్ష పత్రికగా ముద్రించబడింది. ఈ పత్రికకు శాంతా బయోటెక్ కంపెనీ వ్యవస్థాపకుడు కె.ఇ.వరప్రసాద్ రెడ్డి అధిపతి, రాజా సంపాదకులు. ఇది హైదరాబాదులోని హుమ్మస్ ఇన్ఫోవే లిమిటెడ్ ద్వా ...

                                               

హింగ్లాజ్

హింగ్లాజ్ అనునది పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శక్తిపీఠం. హింగ్లాజ్ లేదా హింగుళ దేవి భారతదేశంలోని చాలామంది క్షత్రియులకు, ఇతర తెగలకూ కులదేవత. ఇది బెలూచిస్తాన్ రాష్ట్రంలో కరాచీ నుండి 250 కి.మీ దూరంలో ఉన్నది.

                                               

హిజ్రత్

హిజ్రా, హిజ్రాహ్ లేదా హిజ్రత్ మహమ్మదు ప్రవక్త, అతని అనుయాయులు మక్కా నుండి మదీనాకు క్రీ.శ. 622లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. మక్కా నగరంలో మహమ్మదు ప్రవక్తకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఏకేశ్వరవాదన వినడానికి మక్కావాసులు తయారు ...

                                               

హిడింబి

హిడింబి మహాభారతంలో భీముని భార్య. ఘటోత్కచుడు ఆమె కుమారుడు. ఆదిపర్వంలోని 18 వ ఆశ్వాసంలో హిడింబి భీముని కలుసుకుంటుంది. ఈమెకే పల్లవి అనే పేరు కూడా ఉంది. పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్ ...

                                               

హిప్టిస్

Hyptis lappacea Hyptis goyazensis Hyptis crenata - Brazilian mint Hyptis lantanifolia - island bushmint Hyptis atrorubens - marubio oscuro Hyptis hirsuta Hyptis suaveolens - pignut, also known as chan సీమ తులసి Hyptis emoryi - desert lavender Hyp ...

                                               

హీమోఫీలియా

హీమోఫీలియా అనేది ఎక్కువగా వారసత్వంగా జన్యు లోపము. ఇది రక్త ప్రసరణ వ్య్వవస్థకు చెందిన వ్యాధి. ఇదొక అనువంశిక వ్యాధి. అంటే జనకుల నుండి సంతానానికి సంక్రమించు వ్యాధి.ఈ వ్యాధి మగ పిల్లలకు వారికి మాత్రమే ఎక్కువగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి జన్యువు X క్రోమ ...

                                               

హీలియం

హీలియం రంగు, రుచి, వాసన లేని, విషపూరితం కాని, తటస్థమైన ఒకే అణువు కలిగిన monatomic రసాయన మూలకము. ఇది ఆవర్తన పట్టికలో ఉత్కృష్ట వాయువుల జాబితాలో ప్రథమంగా వస్తుంది. దీని అణు సంఖ్య 2. దీని మరిగే ఉష్ణోగ్రత, ద్రవీకరణ ఉష్ణోగ్రత అన్ని మూలకాలలో అతి తక్కువ. ...

                                               

హుండి

దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ హుండీ. ఈహుండీ క్రింద భాగాన గంగాళాలు వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, క ...

                                               

హృదయావరణం

హృదయావరణం సకశేరుకాలలో గుండెను, ముఖ్యమైన రక్తనాళాల ఆధారభాగాలను ఆవరించి ఉండే త్రికోణాకార సంచి. ఇది సీలోమ్ నుంచి విడివడి ఏర్పడుతుంది. దీని లోపల రెండు హృదయావరణ త్వచాలు గల సీరస్ పొర ఉంటుంది. లోపలి పొర గుండెను ఆనుకొని, బయటి పొర తంతుయుత త్వచాన్ని ఆనుకొన ...

                                               

హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి

హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి అలనాటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన సెప్టంబర్ 1914 వ సంవత్సరాన, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట అనే ఊరిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు "హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి". తొలుత ఈయన ఒక హార్మోనియం వాద్యకారుడు, రంగస్థల సంగీతద ...

                                               

హెచ్.ఎం.ఎస్.పంజాబీ

హెచ్.ఎం.ఎస్.పంజాబీ రాయల్ నేవీకి చెందిన ట్రైబల్ తరగతి యుద్ధనౌక. ఇది రెండవ ప్రపంచ యుద్ధం పాల్గొని యుద్ధనౌక హెచ్.ఎం.ఎస్. కింగ్ జార్జి ను ఢీకొని మునిగిపోయింది. ఈ యుద్ధనౌక బ్రిటిష్ ఇండియా లోని పంజాబీ ప్రజల పేరున నామకరణం చేయబడినది. ఈ నౌకా నిర్మాణాన్ని ...

                                               

హెచ్.వి.బాబు

హనుమప్ప విశ్వనాథ్ బాబు 1930వ దశకములో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు 1903 మార్చి 27న బెంగుళూరులో జన్మించాడు. ఈయన వైద్యవిద్యను అభ్యసించాడు. ఈయన బావ ...

                                               

హెచ్చరిక

పౌరుల క్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం చేసే హెచ్చరికలు: ఇలాంటివి సాధారణంగా ప్రకృతి విపత్తులు ఏర్పడ్డప్పుడు చేస్తారు. రహదారి హెచ్చరికలు: రహదారులలో ప్రమాదాల నివారణకు చేసే హెచ్చరికలు. వీటిని ప్రభుత్వం చేస్తుంది. ఉపకరణాల / మందుల వాడుక హెచ్చరికలు: కొన్ ...

                                               

హెపటైటిస్

హెపటైటిస్ అనగా కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలna కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ అంటారు.

                                               

హెరాక్లిటస్

హెరాక్లిటస్, ఒకసోక్రటీస్ పూర్వ ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త. ఐవోనియో లోని ఎఫిసస్ నగరంలో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఉన్నత వర్గాల పరిపాలనా వ్యవస్థను అభిమానిస్తూ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించేవాడు.

                                               

హెర్ట్జ్

హెర్ట్జ్ అనేది సమయం నుండి ఉత్పన్నమయిన ఒక ప్రమాణం, ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో పౌనఃపున్యమును కొలుస్తుంది. పౌనఃపున్యము అనగా ప్రమాణకాలంలో చేయు డోలనాలు లేదా కంపనాల సంఖ్య. 1 హెర్ట్జ్ యొక్క పౌనఃపున్యం అర్థం ఒక సెకనుకు ఒకసారి ఏర్పడిన కంపనం. మధ్య C ...

                                               

హోల్గా

హోల్గా ఒక మీడియం ఫార్మాట్ 120 ఫిల్మ్ కెమెరా. హాంగ్ కాంగ్లో ఉత్పత్తి చేయబడే ఈ కెమెరా ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళకు పేరొందినది. చవకగబారు నిర్మాణం, అతిసాధారణ కటకం ఉపయోగించటం వలన, ఈ కెమెరాతో తీయబడే ఛాయాచిత్రాలు, మూలలలో చీకటిమయమవటం, అస్పష్టంగా రావటం, కాం ...

                                               

హోల్మియం

ఈ రసాయన మూలకానికి స్వీడన్ దేశపు ముఖ్యపట్టణం అయిన స్టాక్‌హోమ్‌ పేరు పెట్టేరు. స్టాక్‌హోమ్‌ లో L ఉచ్చరించము; అలాగే Holmium లో L అనుచ్చరితం. కనుక ఈ మూలకాన్ని తెలుగులో "హోమియం" అని పలకాలి. కాని హోల్మియం అన్నా పరవాలేదు.

                                               

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 814

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్ ‌ విమానం 814, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A300 విమానం. నేపాల్‌ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా అది భారత్‌ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. మా ...

                                               

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒక సామాజిక శాస్త్రాల అధ్యయనా సంస్థ, దీని ప్రధాన కేంద్రం దేవనార్ ముంబై యందు ఉంది. దీని కేంపస్ లు హైదరాబాదు, గౌహతి, మహారాష్ట్రలోని ఉస్మానాబాదు జిల్లా తుల్జాపూర్లో ఉన్నాయి.

                                               

బల్‌రాంపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బల్‌రాంపూర్ జిల్లా ఒకటి. బల్‌రాంపూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. బల్‌రాంపూర్ జిల్లా, అవధి ప్రాంతంలో, దేవిపటన్ డివిజన్‌లో భాగంగా ఉంది.

                                               

బాపు మ్యూజియం

బాపు మ్యూజియం ఒక పురావస్తు మ్యూజియం, ఇది విజయవాడ యొక్క మహాత్మా గాంధీ రోడ్డులో ఉంది. ప్రఖ్యాత చిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్, రచయిత బాపు యొక్క జ్ఞాపకార్థంలో ఇది పేరు మార్చబడింది. మ్యూజియం పురావస్తు విభాగంచే నిర్వహించబడుతుంది.మ్యూజియం బౌ ...

                                               

మీనంబక్కం రైల్వే స్టేషను

మీనంబక్కం రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ నందలి రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది మీనంబక్కం, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్ లోని ...

                                               

లంగ్‌డంగ్ జిల్లా

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో లంగ్‌డంగ్ జిల్లా ఒకటి. ఇది రాష్ట్రంలో సరికొత్తగా రూపొంచిన జిల్లా. తిరప్ జిల్లా దక్షిణభూభాగం వేరుచేది ఈ జిల్లా రూపొందించబడింది. జిల్లా తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం, పశ్చిమ, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ ...

                                               

డేవిడ్ వుడార్డ్

డేవిడ్ వుడార్డ్ అమెరికన్ రచయిత, సంగీతకారులు. 1990 దశకంలో వారు ప్రేక్వియం అన్న పదాన్ని కనుగొన్నారు. ఈ పదం ప్రీయంప్టివ్, రిక్వియం అన్న పదాల కలయిక. ఇది ఒక్క మనిషి మరణానికి కొంచ సమయం మునుపు వారికోసమే సంయోజించిన సంగీతాన్ని వాయించే బౌద్ధ సంప్రదాయం పేరు ...

                                               

అల్యూమినియం

అల్యూమినియమ్ ఆంగ్లం: Aluminium ఒక గ్రూపు III మూలకము, వెండిలా మెరిసే తేలికైన లోహము. దీని సంకేతం Al; పరమాణు సంఖ్య 13. మొట్టమొదటిసారిగా 1823లో వోలర్ అల్యూమినియమ్ క్లోరైడ్ ను పొటాషియమ్ తో వేడిచేసి అల్యూమినియమ్ ను వేరుచేసాడు. భూతలంలో సమృద్ధిగా దొరికే ...

                                               

ఉనునెన్నియం

ఉనునెన్నియం, ఎకా-ఫ్రాంషియం అని కూడా పిలుస్తారు లేదా కేవలం మూలకం 119, పరమాణు సంఖ్య 119, చిహ్నం Uue తో రసాయన అంశం కలిగిన మూలకం. ఉనునెన్నియం, Uue తాత్కాలిక క్రమ IUPAC పేరు, చిహ్నమైన ఈ మూలకం శాశ్వత పేరు తదుపరి నిర్ణయించ బడుతుంది. అంతవరకు తాత్కాలిక క్ ...

                                               

కురుపాం

కురుపాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లా, కురుపాం మండలానికి గ్రామం. ఇది సమీప పట్టణమైన పార్వతీపురం నుండి 31 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1799 ఇళ్లతో, 7329 జనాభాతో 1120 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామం ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →