ⓘ Free online encyclopedia. Did you know? page 238                                               

అశ్విని (రుద్ర)

అశ్విని భారతీయ చలనచిత్ర, టివి నటి. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో, సీరియళ్ళలో నటించిన అశ్వినికి, ఈటీవీలో వచ్చిన అంతరంగాలు, కళంకిత సీరియళ్ళతో మంచి గుర్తింపు వచ్చింది. సింగపూర్ లో సెటిల్ అయిన అశ్విని ప్రస్తుతం అక్కడి సీరియళ్ళలో నటిస్తోంది.

                                               

అశ్విని పొన్నప్ప

అశ్విని పొన్నప్ప ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. మహిళా విభాగంలోనూ, మిక్స్డ్ డబుల్స్ లోనూ అశ్వినీ భారతదేశం తరఫున అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతుంటారు. గుత్తా జ్వాలతో కలసి అశ్వినీ ఎన్నో విజయవంతమైన టోర్నమెంట్లు ఆడారు. వీరిద్దరూ కలసి రాష్ట్రమండల ...

                                               

అశ్విని శర్మ

అశ్విని శర్మ, దూరి సూర్యప్రకాష్ శర్మ లక్ష్మి దంపతులకు అండమాన్ లో జన్మించింది. ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయంలో చదివింది. నిఫ్ట్, హామ్స్‌టెక్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ పూర్తిచేసింది. సూర్యప్రకాష్ శర్మ మిలటరీలో పనిచేసారు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

                                               

అసీమానంద్

అసీమానండ్ లేదా స్వామీ అసీమానంద్ ఒక మాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త. ఇతడు అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో, 2006 మాలేగాంవ్ విస్ఫోటం లోను, హైదరాబాదులోని మక్కా మసీదు లోను, 2007 సంఝౌతా ఎక్స్ ప్రెస్ లోను బాంబులు పెట్టి విస్ఫోటా ...

                                               

అస్రా నోమనీ

అస్రా కురతులైన్ నోమనీ, భారత్ కు చెందిన ప్రముఖ అమెరికన్ సామాజిక కార్యకర్త, రచయిత్రి, ప్రొఫెసర్. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆస్రా, వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేసిన పాత్రికేయుడు డేనియల్ పెరల్ ను కిడ్నాప్ చేసి, హత ...

                                               

అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌

అహమ్మద్‌ అలీ ఖాదారి సాహెబ్‌ 1935 నవంబరు నాటి భారతి సంచికలో ఓరుగల్లు చరిత్ర వ్యాసం ప్రచురితం., బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత హిందూ-ముస్లిం జన సముదాయాల మధ్యసంబంధాలను మరింతగా పటిష్టం చేయాలన్నలక్ష్యంగా ప్రత్యేకంగా బుర్రకథలు, నాటకాలురాసి ప్రజానాట్యమండ ...

                                               

ఆండాళ్ వెంకటసుబ్బారావు

ఈమె 1894లో మద్రాసు పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం మద్రాసులోని సెయింట్ థామస్ కాన్వెంటులోను, హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయ్యర్ సెకండరీ స్కూలులోను, ప్రెసిడెన్సీ గర్స్ హైస్కూలులోను గడచింది. ఈ చదువు ఆమెకు సామాజిక స్పృహను ...

                                               

ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ

ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ ప్రముఖ సినీ రచయిత. వీరు 80 కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను అందించారు. వీరి కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా నడుస్తాయి. వీరు కాకినాడ పట్టణంలో జానకీ రామయ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే ...

                                               

ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి ప్రముఖ కవి, పండితులు. వీరు ఆరామద్రావిడ శాఖీయులు, ఆశ్వలాయన సూత్రులు, ఆత్రేయస గోత్రులు. వీరి జన్మస్థానము:కాకరపర్రు తణుకు తాలూకా, నివాసస్థానము:ఖండవల్లి. రాజమహేంద్రవరమున నుద్యోగము. వీరి తల్లి: వేంకమాంబ. తండ్రి: వేంకటశాస్త్ ...

                                               

ఆచంట లక్ష్మీపతి

ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందించారు.

                                               

ఆచార్య మసన చెన్నప్ప

ఆచార్య మసన చెన్నప్ప మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలోని కొలుకులపల్లి గ్రామానికి చెందిన కవి. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.

                                               

ఆడెపు చంద్రమౌళి

ఆడెపు చంద్రమౌళి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా కు చెందిన కవి. 1939లో జన్మించిన చంద్రమౌళి 2009లో మరణించాడు. పద్య సాహిత్యంలో విశేష కృషి చేశాడు. రామాయణ రమణీయం, వేములవాడ రాజరాజేశ్వర శతకం, శ్రీశ్రీనివాస బొమ్మల శతకం ఇతని రచనలు. ఇతను రచించిన శ్రీశ ...

                                               

ఆదిత్య భట్

ఆదిత్య భట్ జననం 1977 అక్టోబరు 30, ముంబైలో జన్మించారు డుర్కెటింగ్ కన్సల్టెంట్, పబ్లిక్ స్పీకర్, తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా / వినోదం మార్కెటింగ్ రంగంలో గడిపాడు.2011 సంవత్సరంలో స్థాపించబడిన బిజినెస్ ఆఫ్ ఐడియాస్ వ్యవస్థాపకుడు.

                                               

ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు

ఆదివిష్ణు 1940, సెప్టెంబర్ 5, వినాయక చవితి పండుగనాడు బందరులో లక్ష్మీనరసమ్మ, నాగయ్య దంపతులకు జన్మించాడు. అందువలన వారి తల్లిదండ్రులు ఆయనకు విఘ్నేశ్వరరావు అని నామకరణం చేసారు. ఆయన హిందూ కళాశాలలో బి.కామ్ చదివాడు.

                                               

ఆదుర్తి సుబ్బారావు

1912 సంవత్సరం డిసెంబరు 16 న రాజమండ్రిలో తాసీల్దారు సత్తెన్న పంతులు ఇంట జన్మించారు. సినిమాల మీద ఆసక్తితో తండ్రిని ఎదిరించి 1943 లో ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగ ...

                                               

ఆదేశ్ శ్రీవాత్సవ

అదేష్‌ శ్రీవాత్సవ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన తన కెరీర్ లో సుమారు 100 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

                                               

ఆనంద చక్రపాణి

ఆనంద చక్రపాణి, ఆగస్టు 18న ఆనందపు పుల్లయ్య, మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కనగల్ మండలం, గడ్డంవారి యడవల్లి గ్రామంలో చేనేత కుటుంబంలో జన్మించాడు. తరువాత ఇతని కుటుంబం మిర్యాలగూడ సమీపంలోని దామెరచర్ల మండలం, కొండ్రపోలు గ్రామానికి వలస ...

                                               

ఆనందరాజ్

ఆనందరాజ్ ఒక ప్రముఖ తమిళ నటుడు. ప్రధానంగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్ అనే సినిమాతో ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ లో ప్రవేశించాడు. దక్షిణాది భాషలన్నీ కలిపి సుమారు వందకు పైగా స ...

                                               

ఆనందీబాయి జోషి

ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఈమె జన్మదినాన్ని పురస్కరిం ...

                                               

ఆనంద్ (నటుడు)

ఆనంద్ భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించాడు. కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. అతను అనేక మలయాళ టెలివిజన్ సీరియళ్లలో నటించాడు. ఈ నటుడు ఇప్పటివరకు చేసిన అతిపెద్ద చిత్రం మణిరత్నం బ్లాక్ కామెడీ చిత్రం తిరుడా తిరుడా, ...

                                               

ఆనంద్ బక్షి

ఆనంద్ బక్షి బక్షి ఆనంద్ ప్రకాష్ వైద్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రావల్పిండిలో 1930, జూలై 21న జన్మించాడు. ఇతని పూర్వీకులు రావల్పిండి సమీపంలో ఉన్న కుర్రీ గ్రామానికి చెందిన మోహ్యాల్ బ్రాహ్మణులు. వీరి మూలాలు కాశ్మీర్‌లో ఉన్నాయి. ఇతడు 5 సంవత్సరాల వయస ...

                                               

ఆనంద్ సాయి

ఆనంద్ సాయి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కళా దర్శకుడు. తెలంగాణాలోని యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో ఇతను రూపకర్తగా వ్యవహరించాడు. ఆనంద్ సాయి తొలిప్రేమ, యమదొంగ, సైనికుడు, గుడుంబా శంకర్, బాలు లాంటి చిత్రాలకు కళాదర్శకుడిగా వ్యవహరించాడు.

                                               

ఆనిషా అంబ్రోస్

అనిషా అంబ్రోస్ భారతీయ సినిమా నటి, మోడల్. ఆమె తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలలో కథానాయకిగా నటిస్తుంది. ఈమె ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నకు చెందినవారు. 2013లో నీలిమ తిరుమలశెట్టి దర్శకత్వంలోని తెలుగు చిత్రం అలియాస్ జానకిలో నటించడం ద్వారా చిత్రసీమలో అ ...

                                               

ఆబ్రే ఆడమ్స్

2006 జోరో అవార్డ్ నామినీ – Cream Dream 2006 జోరో అవార్డ్ నామినీ – New Starlet 2007 నైట్ మూవ్స్ అవార్డ్ నామినీ - Best New Starlet 2009 ఎవిఎన్ అవార్డ్ నామినీ – Best All-Girl Group Sex Scene – Girlvana 4 2007 F.A.M.E. Award Finalist nominee - Favori ...

                                               

ఆమంచర్ల గోపాలరావు

ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ ...

                                               

ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటునిగా కూడా ఆయన ప్రసిద్ధుడు. ఆమిర్ అసలు పేరు మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్. ఆయన నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. భ ...

                                               

ఆమోస్ విట్నీ

ఆమోస్ విట్నీ మెకానికల్ ఇంజనీరు, ఆవిష్కర్త. అతను ప్రాట్ & విట్నీ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. అతను విట్నీ కుటుంబంలో ముఖ్యమైన సభ్యుడు. 1860లో ఫ్రాంసిస్ ప్రాట్‌తో కలిసి ప్రాట్ & విట్నీ కంపేనీ స్థాపించడానికి సహాయపడ్డాడు. అప్పుడు జరుగుతున్న అమెరికా సివి ...

                                               

ఆరణి సత్యనారాయణ

ఆరణి సత్యనారాయణ తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు.

                                               

ఆరతి (నటి)

ఆరతి ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. ఈమె 125కు పైగా కన్నడ చిత్రాలలోను, కొన్ని తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలలోను నటించింది. మిఠాయి మనె అనే కన్నడ చిత్రానికి, నమ్మ నమ్మల్లి అనే కన్నడ టి.వి.సీరియల్‌కు దర్శకత్వం వహించింది. ఈమె కర్ణాటక రాష్ట్రప్రభుత్వంచే ఉత్ ...

                                               

ఆరిఫ్‌బాష షేక్‌

ఆరిఫ్‌ బాష షేక్‌ ప్రకాశం జిల్లా గిద్దలూరులో 1970, డిసెంబర్‌ 20న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ జులేఖాబి, షేక్‌ అబ్దుల్‌ రహీం. చదువు: ఎంఎ., ఎంపిఎ., ఎం.బి.ఎ., పిజిడిఎ.

                                               

ఆరుద్ర

తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్య ...

                                               

ఆరోన్ స్వార్ట్జ్

ఆరోన్ హిలెల్ స్వార్ట్జ్ ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త స్వార్ట్జ్ వెబ్ ఫీడ్ ఫార్మేటు అయిన ఆర్ఎస్ఎస్ అభివృద్ధిలోను, క్రియేటివ్ కామన్స్ సంస్థలోనూ, జాలగూడు ఫ్రేమ్ వర్క్ web.py, సామాజిక వార్తల గూడు అయ ...

                                               

ఆర్ జె హాంస్-గిల్

ఆర్ జె హాంస్-గిల్ 1943 పంజాబు రాష్ట్రంలోని మోహీ లో జన్మించింది. ఆమె తండ్రి గర్షర్ సింఘ్ హాంస్. ఆమె తండ్రి గ్రమీణ ప్రాంతాలలో పనిచేయడానికి నియమించబడిన డాక్టర్. అందువలన ఆమె లూధియానా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో బాల్యాన్ని గడిపింది. ఆమె తల్లి గురుదీ ...

                                               

ఆర్. పరిమళ

ఆర్. పరిమల తండ్రి ఆంగ్ల ప్రొఫెసర్, తల్లి గృహిణి. ఆమె చదువుకు ప్రాముఖ్యం ఇచ్చే కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆమెకు క్రమశిక్షణ, ఏపని చేసినా అది అత్యుత్తమస్థాయిలో చేయడం నేర్పించాడు. ఆమె ఉన్నత పాఠశాల వరకు శరదా విద్యాలయం "లో చదివింది. అలాగే స్టెల్ ...

                                               

ఆర్.కె.లక్ష్మణ్

ఆర్.కె.లక్ష్మణ్ గా ప్రసిద్ధులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్ భారతదేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ముంబాయి నుండి ప్రచురించబడుతున్న ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా లో ప్రతిరోజూ వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కొన ...

                                               

ఆర్.కె.శ్రీకంఠన్

రుద్రపట్న కృష్ణశాస్త్రి శ్రీకంఠన్ ఒక సంప్రదాయ కర్ణాటక సంగీత గాయకుడు. 2011లో ఇతనికి భారతదేశపు మూడవ అతిపెద్ద పౌరపురస్కారం పద్మభూషణ్ లభించింది.

                                               

ఆర్.డి. బెనర్జీ

RD బెనర్జీ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, మ్యూజియం నిపుణుడు. అతడి అసలు పేరు రఖల్దాస్ బంద్యోపాధ్యాయ.1928–30 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అతడు మణీంద్ర చంద్ర నందీ ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి ల ప్రొఫెసరుగా పనిచేసాడు. హరప్పా సంస్కృతికి చెంది ...

                                               

ఆర్.వేదవల్లి

ఈమె 1935 నవంబర్ 9వ్ తేదీన రామస్వామి అయ్యంగార్, పద్మాసని అమ్మాళ్ దంపతులకు తమిళనాడు, తిరువారూర్జిల్లా, "దక్షిణ ద్వారక"గా పిలువబడే మన్నార్‌గుడి అనే పుణ్యక్షేత్రంలో జన్మించింది.

                                               

ఆర్తి నాయక్

ఆర్తి నాయక్, ప్రముఖ హిందుస్థానీ సంప్రదాయ సంగీత గాయిని.లియర్ గరానా సంప్రదాయానికి చెందిన సంగీతం నేర్చుకుంది ఆమె. సంగీత నాటకాలకు కూడా ప్రదర్శనలు ఇచ్చింది ఆర్తి.

                                               

ఆర్తీ అగర్వాల్

అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో జన్మించింది. తల్లిదండ్రులు వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్. కౌశిక్ అగర్వాల్‌ ఆమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త. ఆర్తీకి 14 ఏళ్ల వయసున్నప్పుడే న్యూజెర్సీకి వెళ్లి సెటిల్ అయ్యారు.

                                               

ఆర్థర్ కాటన్

కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణి ...

                                               

ఆలపాటి ధర్మారావు

ఆలపాటి ధర్మారావు ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు, రాష్ట్ర మంత్రి. వీరు అన్నవరపు లంకలో ఆలపాటి వెంకయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో పట్టభద్రులై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వీరు దుగ్గిరాల శాసనసభ ...

                                               

ఆలియా భట్

ఈమె ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె. ఈమెకు ఒక సోదరి షహీన్ భట్ ఉంది. ప్రముఖ నటి పూజా భట్, రాహుల్ భట్ ఈమె సవతి సోదరీ సోదరులు.ఈమె పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేసింది.

                                               

ఆలీ షేక్

ఆలీ షేక్ సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. వీరు అనేక గద్య రచనలు చేశారు. వీరు సంపాదకుడిగా వెలువడిన గ్రంథాలు: 1. గురుదక్షిణ, 2. కోగంటివారి భాషాసేవ.

                                               

ఆలూరి బైరాగి

ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. బైరాగి, తెనాలి తాలూకాలోని ఐతానగరంలో 1925, నవంబర్ 5వ తేదీన సరస్వతి, ఆలూరి వెంకట్రాయుడు దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి ...

                                               

ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్

సర్ ఆల్‌ఫ్రెడ్ జోసెఫ్ హిచ్‌కాక్, ఆంగ్ల చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఆయనకు తన శైలి కారణంగా "మాస్టర్ ఆఫ్ సస్పెన్స్" అన్న మారుపేరు ఉంది, సినిమాల్లో సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ జాన్రాలో పలు అంశాలకు ఆయనే ఆద్యులు. ఇంగ్లాండ్ లో మూకీలు, తొలినాళ్ళ టాకీ ...

                                               

ఆవుల గోపాల కృష్ణమూర్తి

- ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి. వీరు ఏప్రిల్ 29, 1917 న జన్మించారు. సూత పురాణం లోని పద్యాలన్నీ కంఠతా పట్టాడు. ఆవుల సాంబశివరావు పై ఈయన ప్రభావం ఉంది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. 1952 తెనాలిలో ఈయన జరిపి ...

                                               

ఆవుల మంజులత

ఆవుల మంజులత తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి. తండ్రి ఆవుల సాంబశివరావు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తే. ఆమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేశారు. నాన్న ఆవుల స ...

                                               

ఆవుల సాంబశివరావు

జస్టిస్ ఆవుల సాంబశివరావు న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకులు. సాంబశివరావు 191 ...

                                               

ఆవేటి పూర్ణిమ

తెలుగు టాకీ యుగ ప్రారంభంతో ప్రముఖ నటీమణులు సినిమాకి వెళ్ళిన తరుణంలో నాటకరంగంలో స్త్రీ పాత్రధారిణులకు కొరత ఏర్పడింది. ఈ స్థితిలోనే పూర్ణిమ రంగస్థలంమీద అవతరించింది. పుట్టింటివారి శిక్షణలో బాలనటిగా ఈమె నటనా జీవితం మొదలైంది. వివాహానంతరం 1936లో శ్రీ శ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →