ⓘ Free online encyclopedia. Did you know? page 250                                               

జలగం కొండలరావు

జలగం కొండలరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ ఎంపి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1977, 1980లలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు.

                                               

జల్లారపు రమేశ్

మిమిక్రీ రమేశ్ గా ప్రఖ్యాతులైన జల్లారపు రమేశ్ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మండలంలో అనిశెట్టిపల్లి అనే మారుమూల కుగ్రామంలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో అలరించడం ద్వారా ధ్వన్యనుకరణ లోనూ వెంట్రిలాక్విజంలోనూ పేరుతెచ్చుకున్నారు. క ...

                                               

జవ్వాది రామారావు

జవ్వాది రామారావు రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు. 1960లో రాఘవ కళానిలయం అనే నాటక సంస్థ ను స్థాపించి అనేక నాటక, నాటికలను ప్రదర్శించి బహుమతులను అందుకున్నాడు.

                                               

జస్పాల్ భట్టి

జస్పాల్ సింగ్ భట్టి సుప్రసిద్ధ హాస్యనటుడు. ఇతడు సామాన్యప్రజల కష్టాలను టెలివిజన్ మాధ్యమంలో వ్యంగ్యంగా ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఫ్లాప్ షో, ఉల్టా పుల్టా మొదలైనజనరంజకమైన టి.వి. కార్యక్రమాల ద్వారా ఇతడు 1990వ దశకంలో వెలుగ ...

                                               

జాకిర్ నాయక్

జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ ప్రముఖ ఇస్లామీయ పండితుడు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపకుడు.పీస్ టీవీ టెలివిజన్ ఛానెల్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామీయ బోధనలు చేస్తున్నారు. దీనితోబాటుగా ఇస్లామీయ సాహిత్యంపై పలు గ్రంథాలు రచించారు.

                                               

జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)

జాకిర్ హుసేన్ ఒక ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ అందజేసింది. 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పు ...

                                               

జాక్వెలిన్ ఫెర్నాండేజ్

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చే ...

                                               

జాగర్లమూడి రాధాకృష్ణ

జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు. తను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని పొందాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె,గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైన సినిమాలు తీశాడు.

                                               

జాజుల గౌరి

ఈమె అసలు పేరు మునింగం సుశీల. ఈమె హైదరాబాదు లోతుకుంటలో 1969 మార్చి 2న మల్లయ్య, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె 8వ తరగతి చదివే సమయంలో మునింగం నాగరాజుతో వివాహం జరగడంతో చదువు ఆగిపోయింది. తరువాత ఈమె డా.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ...

                                               

జాదవ్ పాయెంగ్

1979 వ సంవత్సరములో అస్సాంలో వచ్చిన వరదల వలన ఎన్నో జలచరాలు బ్రహ్మపుత్రా నది ఒడ్డుకి కొట్టుకువచ్చాయి.కొన్ని రోజులకి వరదలు తగ్గి నది మధ్య లోని ఇసుకదీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడే పెద్ద సంఖ్యలో సమాధి అయిపోయాయి.అక్క ...

                                               

జానంపల్లి కుముదినీ దేవి

రాణీ కుముదినీ దేవి గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.

                                               

జానకి అమ్మ

జస్టిస్ జానకి అమ్మ, కేరళ ఉన్నత న్యాయస్థానానికి మాజీ న్యాయమూర్తి. ఆమె కేరళలోని త్రిస్సూర్ జిల్లలో ఒక గ్రామంలో జన్మించింది. జానకీ జీవితంలో ఎక్కువ భాగం మాత్రం ఎర్నాకుళంలో జీవించింది. 1974 మే 30న కేరళ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత ...

                                               

జానీవాకర్ (హిందీ నటుడు)

జానీవాకర్ గా ప్రసిద్ధుడైన బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ 300కు పైగా చలనచిత్రాలలో నటించిన భారతీయ హాస్యనటుడు. ఇతడు ఇండోర్‌లో జన్మించాడు.

                                               

జాన్ మిల్లింగ్టన్ సింజ్

జాన్ మిల్లింగ్టన్ సింజ్ ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత. ఆరు నాటకాలు రచించిన మిల్లింగ్టన్ ప్రపంచ మహా నాటకకర్తలలో ఒకడిగా పేరుపొందాడు.

                                               

జాన్ లోగీ బెయిర్డ్

జాన్ లోగీ బెయిర్డ్ 1888 ఆగస్టు 13 – 1946 జూన్ 14 స్కాటిష్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆవిష్కర్త. అతను 1926 జనవరి 26 న ప్రపంచంలో మొట్టమొదటి పని టెలివిజన్ వ్యవస్థను ప్రదర్శించాడు. అతను బహిరంగంగా ప్రదర్శించిన మొదటి రంగుల టెలివిజన్ వ్యవస్థను, మొద ...

                                               

జాఫర్ అల్ సాదిక్

జాఫర్ ఇబ్న్ ముహమ్మద్ అల్ సాదిక్ అలీ వారసులలో ఒకరు. తండ్రి తరపున అలీ, తల్లి తరపున అబూబక్ర్ వంశస్థుడు. ఇతను ఒక ప్రఖ్యాత ఇస్లామీయ పండితుడు, ఇమాం. ఇతను, షియా ఇస్లాం లో గల 12 ఇమాం లలో "ఆరవ ఇమాం", ముహమ్మద్ ప్రవక్త యొక్క వారసులలో ఒకరు. ఇతను ప్రఖ్యాత ఇస్ ...

                                               

జార్జ్ స్టబ్స్

జార్జ్ స్టబ్స్ 1724, ఆగష్టు 25న లివర్‌పూల్‌లో జాన్, మేరీ దంపతులకు జన్మించాడు. ఇతనికి పదిహేను సంవత్సరాల వయసు వచ్చేవరకూ తండ్రి చేస్తున్న తోళ్ళ వ్యాపారంలో అతనికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. చిన్నతనం నుండి ఇతనికి చిత్రకళ అంటే ఇష్టం. దానిని స్వాభావికంగా ...

                                               

జాస్తి చలమేశ్వర్

తండ్రి లక్ష్మీనారాయణ మచిలీపట్నములో పేరొందిన న్యాయవాది. జూన్ 23, 1953న కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవిలో జన్మించాడు. 1వ తరగతి నుంచి తన తాత నాగభూషణం వద్ద పెరుగుతూ బందరు హిందూ పాఠశాలలో 12వ తరగతి వరకు విద్యనభ్యసించారు. మద్రాసు లయోలా కళాశాలలో భౌ ...

                                               

జి. అశోక్

జి. అశోక్ ఒక సినీ దర్శకుడు, రచయిత, నాట్యకళాకారుడు. మాతృభాష తెలుగుతో పాటు ఇతర దేశీయ భాషలైన తమిళం, కన్నడం, మలయాళం బాగా మాట్లాడగలడు. హిందీ, అరబ్బీ, జర్మన్, రష్యన్ భాషలు కూడా నేర్చుకున్నాడు.

                                               

జి. ఆనంద్

నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపథ్య గాయకుడు. జి.ఆనంద్. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక క ...

                                               

జి. డి. అగర్వాల్

జి. డి. అగర్వాల్ స్వామి సనంద్, స్వామి జ్ఞాన స్వరూప్ సదానంద్ గా సుపరిచితుడు. అతను భారతదేశ పర్యావరణ సాంకేతిక నిపుణుడు, ఆధ్యాత్మికవేత్త, ప్రొఫెసర్, యోగి, పర్యావరణ ఉద్యమకారుడు. కాన్పూర్‌ ఐఐటీ మాజీ ప్రొఫెసర్‌. అతను 1905లో మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన ...

                                               

జి. నాగేశ్వరరెడ్డి

జి. నాగేశ్వరరెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. ఎస్. వి. కృష్ణారెడ్డి సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన ఈయన 6 టీన్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

                                               

జి. నిర్మలారెడ్డి

జి. నిర్మలారెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన పాత్రికేయురాలు, కథా రచయిత్రి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

జి. పుల్లారెడ్డి

జి.పుల్లారెడ్డిగా సుపరిచితులైన గుణంపల్లి పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయిల దుకాణాల వ్యవస్థాపకులు. దాత, హిందూ జాతీయ వాది, విశ్వ హిందూ పరిషత్ మాజీ కోశాధికారి.

                                               

జి. మీనాక్షి

జి. మీనాక్షి M.D., D.G.O. సుప్రసిద్ధ స్త్రీల వ్యాధుల నిపుణురాలు. ఈమె 1990 దశాకం వరకు 30-40 సంవత్సరాలుగా కింగ్ జార్జి ఆసుపత్రిలో తమ సేవలను అందించారు, ఆంధ్ర వైద్య కళాశాలలో ఎందరో విద్యార్ధులను తయారుచేశారు. వీరి తండ్రి రావు సాహెబ్ బుద్ధవరపు పాపరాజు ప ...

                                               

జి. వి. ప్రకాష్

జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు. తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన ...

                                               

జి. వి. సుధాకర్ నాయుడు

జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు. 2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ...

                                               

జి. శంకర కురుప్

జి. శంకర కురుప్ జూన్ 3, 1901 లో ప్రస్తుత ఎర్ణాకులం జిల్లాలోని పెరియార్ నదీతీరంలో ఉన్న నాయతోడ్ లో పుట్టాడు. ఫిబ్రవరి 2, 1978వ తేదీన వప్పలాచ్చేరి, అంగమలి, ఎర్నాకులం జిల్లాలో మరణించాడు. మహాకవిగా పేరొందిన ఈయన మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. జ్ఞానపీఠ ...

                                               

జి. సుబ్రహ్మణ్య అయ్యర్

గణపతి దీక్షితర్ సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ భారతీయ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ద హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 ...

                                               

జి.ఆర్. గోపినాథ్

జి.ఆర్.గోపినాథ్ ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు. ఆయన పూర్తి పేరు గొరుర్ రామాస్వామి గోపినాథ్. ఈయన భారత సైనిక దళం లో కెప్టెన్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఈయన రచయిత, రాజకీయవేత్త.

                                               

జి.ఎం.సి.బాలయోగి

బాలయోగి 1945, అక్టోబర్ 1 న తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య, సత్యమ్మ లంక గ్రామంలో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ...

                                               

జి.ఎన్.బాలసుబ్రమణియం

గుడలూరు నారాయణస్వామి బాలసుబ్రమణియన్ ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మదురై మణి అయ్యర్ ముగ్గురినీ 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత త్రిమూర్తులు గా పిలుస్తారు. ఇతడు లయను నియంత్రించి గమకాలను తగ్గించడం ద్వారా కర్ణాటక ...

                                               

జి.డి. యాదవ్

జి.డి. యాదవ్ ఈయన భారతీయ రసాయన ఇంజనీర్, శాస్త్రవేత్త, విద్యావేత్త. ఈయన సూక్ష్మ పదార్ధాలపై పరిశోధన, రసాయన ప్రతిచర్యతో గ్యాస్ శోషణ ఉత్ప్రేరకాలపై పరిశోధనలు చేసాడు. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.

                                               

జి.యస్.సుందరరాజన్ స్వామి

గొడవర్తి శ్రీనివాస సుందర రాజన్ స్వామి తూర్పుగోదావరి జిల్లా,రాయవరం మండలం,పసలపూడిలో గొడవర్తి.శఠకోపాచార్యులు,శ్రీ అమృతవల్లి తాయారు దంపతులకు 1948 లో జన్మించారు. ఆయన కృష్ణ యజుర్వేదం, క్రమాన్తం, విద్యాప్రవీణ, ఎ.యు, భాషాప్రవీణ,ఎ.యు, ఎం.ఎ వ్యాకరణంఎ.యువేద ...

                                               

జి.వి. సత్యవతి

జి.వి. సత్యవతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమెకు ఏడు మంది సహోదరులు ఉన్నారు. ఆమె ఉన్నత పాఠశాల అరియు ఇంటర్‌డియట్ పరీక్షలలో సైన్స్, గణితంలో ఉత్తరర్యాంకు సాధించినప్పటికీ ఆమెకది మైసూరు మెడికల్ కాలేజీలో స్థానం సంపాదించడానికి అది తక్కువే అయింది. తరు ...

                                               

జి.వి.అయ్యర్

కన్నడ చలనచిత్ర భీష్మునిగా ప్రసిద్ధి చెందిన జి.వి.అయ్యర్ స్వర్ణకమల పురస్కారాన్ని పొందిన ప్రసిద్ధ చలనచిత్ర దర్శక నిర్మాత.

                                               

జి.వి.ఆర్.శేషగిరిరావు

జి.వి.ఆర్.శేషగిరిరావు చలనచిత్ర దర్శకుడు. ఇతడు తన సోదరుడు రామచంద్రరావుతో కలిసి బి.పద్మనాభం సినీ నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళి ఆర్ట్స్‌లో నిర్మాణ వ్యవహర్తగా పనిచేశాడు. తరువాత ఇతడు డి.రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో సహాయ దర్శకుడిగా పనిచే ...

                                               

జి.వి.కె రెడ్డి

గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, జివికె గ్రూపుకు వ్యవస్థాపక చైర్మను, మేనేజింగ్ డైరెక్టరు. ఆయన డాక్టర్ జివికె రెడ్డి గా సుపరిచితుడు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల గ్రూపు ఇది. అతను భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర విద్యుత్ ప్లాంట్‌ను 1997 లో ఆం ...

                                               

జి.విశ్వనాథం

జి.విశ్వనాథం భారతీయ చలనచిత్ర దర్శకుడు. అతను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రధానంగా తెలుగు సినిమాలలో ఎక్కువగా తన సేవలనందించాడు.

                                               

జి.సతీష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం స్వస్థలం. హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యాభ్యాసం క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలకపాత్ర.

                                               

జి.హరిశంకర్

ఇతడు చెన్నై నగరంలో 1958, జూన్ 10వ తేదీన జన్మించాడు. ఇతడు సంగీతంలో ప్రాథమిక శిక్షణను తన తండ్రి గోవిందరావు వద్ద తీసుకున్నాడు. తరువాత ఇతడు రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి వద్ద, అటు పిమ్మట పాల్గాట్ మణి అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు ఆకాశవాణి, చెన్నై క ...

                                               

జింకా రామారావు

జింకా రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, పాత్రికేయుడు. గ్రామీణ జీవన శైలి నేపథ్యంలో చిత్రాలు గీసే రామారావు, గీతాంజలి కావ్యంలోని 103 ఖండికల పరమార్థాన్ని వివరిస్తూ వివిధ చిత్రాలు గీసాడు.

                                               

జిక్కి

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞా ...

                                               

జిజాబాయి

భారతదేశం వీరమాతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి, వీరమాత జిజియాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు, హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వ ...

                                               

జితేందర్ కౌర్ అరోరా

జితేందర్ కౌర్ అరోరా మైక్రోబయాలజీ రంగంలో శాస్త్రవేత్త. పంజాబ్ లో జన్మించారు. ఉన్నత చదువుల అనంతరం "మహిళల ప్రగతి పథంలో సైన్స్ అండ్ టెక్నాలజీ" అనే అంశం మీద పరిశోధన చేసి పి.హెచ్.డి సాధించారు. ఈమె వెలువరించిన పరిశోధనా గ్రంథానికి "నేషనల్ అవార్డ్" లభించి ...

                                               

జియా ఖాన్

జియా ఖాన్ ఒక హిందీ సినీ నటి. జన్మతహ బ్రిటీష్ పౌరురాలు. నటించించి కేవలం మూడు చిత్రాలైనా బాగా పేరు తెచ్చుకుంది. 25 ఏళ్ళ చిన్న వయస్సులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

                                               

జిల్లెళ్ళమూడి అమ్మ

జిల్లెళ్ళమూడి అమ్మ మార్చి 28, 1923లో గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. వివాహానంతరం జిల్లెళ్ళమూడిలో స్థిరపడారు. జిల్లెళ్ళమూడి బాపట్ల నుంచి 15 కి.మీ. దూరంలో ఉంది. అమ్మని మీరెవరు అనిఅడిగితే "నేను ...

                                               

జీతూ జోసఫ్

జీతూ జోసఫ్, మలయాళ సినిమా దర్శకుడు, రచయిత, డిటెక్టివ్ ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2010వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన మమ్మీ అండ్ మీ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అలాగే 2012వ సంవత్సరంలో విడుదలైన మై బాస ...

                                               

జీత్ గంగూలీ

జీత్ గంగూలీ, బెంగాలీ, హిందీ సినిమా పరిశ్రమలో గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తన మూడవ యేట నుండే ప్రపంచ సంగీత సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టాడు. ఆయన బేరనాగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ పాఠశాలనందు విద్యాభ్యాసం చేశారు.తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్ ...

                                               

జీన్ డీచ్

జీన్‌ డీచ్ అమెరికాకు చెందిన వ్యంగ్య చిత్రకారుడు, దర్శకుడు. 1959 నుండి ప్రేగ్‌లో ఉన్న డీచ్, మన్రో, టామ్ టెర్రిఫిక్, నుడ్నిక్ వంటి యానిమేటెడ్ కార్టూన్‌లను సృష్టించి పేరొందాడు. పోపెయ్, టామ్ అండ్ జెర్రీ వంటి సిరీస్‌లకు దర్శకత్వం వహించాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →