ⓘ Free online encyclopedia. Did you know? page 264                                               

మహేష్ భట్

మహేష్ భట్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతడు ముఖ్యంగా హిందీ సినిమాకు పనిచేశాడు. 1984లో ఇతడు దర్శకత్వం వహించిన సారాంశ్ అనే సినిమా 14వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ సినిమా ఆ యేడాది ఉత్తమ విదేశీ చిత్రం క్య ...

                                               

మహేష్ మంజ్రేకర్

మహేష్ మంజ్రేకర్ ఒక భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత. అతను దర్శకత్వం వహించిన వాస్తవ్ - ద రియాలిటీ, అస్తిత్వ, విరుద్ధ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందాయి. ఒక జాతీయ పురస్కారం, రెండు స్టార్ స్క్రీన్ అవార్డులు పొందాడు. దర్శకత్వమే కాకుండా ...

                                               

మహ్మద్ జమా

జమా 1951, ఫిబ్రవరి 27న మహ్మద్‌ మూసా సాహె బ్‌, అమీరున్సీసాబేగం దంపతులకుఖమ్మం జిల్లాలో జన్మించాడు. చిన్నతనమంతా ఖమ్మం, రాజమండ్రి ప్రాంతాల్లో గడిచింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఖమ్మంలో సూపర్‌వైజర్‌గా 35 ఏళ్లు పనిచేసి, 2005లో పదవి విరమణ చేశాడు.

                                               

మాడపాటి సత్యవతి

హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనువరాలైన సత్యవతి, హైదరాబాదులో జన్మించింది. సత్యవతి తండ్రి మాడపాటి రామచందర్‌రావు హైదరాబాద్‌ నగర విమోచన ఉద్యమంలో పాల్గొన్నాడు. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలను చూసింది. తెలుగు చదువుకోవడంపై నిషేధం ఉన్న కా ...

                                               

మాడపాటి హనుమంతరావు

మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట ...

                                               

మాడభూషి వేంకటాచార్యులు

మాడభూషి వేంకటాచార్యకవి తెలుగు కవి, అవధాని. నూజివీడు సంస్థానంలో ఆస్థాన కవి. వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు, ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ, తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో జన్మించారు వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవ ...

                                               

మాతా మాణికేశ్వరి

మాతా మాణికేశ్వరి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో, కర్ణాటక సరిహద్దులోని మాణిక్యగిరి కొండపై దైవాంశసంభూతులుగా పూజలందుకుంటున్న అమ్మవారు.

                                               

మాదిరెడ్డి సులోచన

మాదిరెడ్డి సులోచన, 1935లో రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ గ్రామంలో జన్మించింది. హైదరాబాదులోని బి.వి.ఆర్.రెడ్డి మహిళాకళాశాలలో బి.ఎస్సీ చదివింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., ఎం.యిడి. చేసింది.

                                               

మాధవపెద్ది గోఖలే

మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు. ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బ్రాహ్మణకోడూరు గ్రామములో 1917లో జన్మించాడు. ఇతని తండ్రి మాధవపెద్ది లక్ష్మీనరసయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జాతీయవాది. ఇత ...

                                               

మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7.000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

                                               

మాధవీ లత

మాధవీ లత కర్ణాటక లోని బళ్ళారిలో 1988, అక్టోబరు 2న జన్మించింది. బళ్ళారిలోనే ఎ. ఎస్. ఎం. మహిళా కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చేసింది. తరువాత గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ చేసింది. కన్నడ కుటుంబంలో పుట్టినా తెలుగు, తమిళ ...

                                               

మాధురీ దీక్షిత్

This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia. మాధురి దీక్షిత్ భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి, మంచి నాట్యకారిణిగా ప్రఖ్యాతి ...

                                               

మానాప్రగడ శేషసాయి

మానాప్రగడ శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని గునపర్రు గ్రామంలో 1927లో పండితుల నేపధ్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. స్వగ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాతా ఏలూరు, గుంటూరు, రాజమండ్రి లలో సాహిత్యంలో ఉన్నత విద్యను అభ్యసించాడు. చివరికి బెనారస్ హి ...

                                               

మాన్య

మాన్య దక్షిణ భారత చలనచిత్ర నటి. 1999లో శివాజీ హీరోగా నటించిన బాచిలర్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాన్య, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది.Telugu.

                                               

మాన్యువెల్ ఆరన్

మాన్యువల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు. అతను 20 వ శతాబ్దం రెండవ భాగంలో మొదటి భారతీయ చెస్ మాస్టర్. అతను 1960 నుండి 1980 వరకు భారతదేశంలో చదరంగంలో ఆధిపత్యం వహించాడు. 1960 ల నుంచి 1980 ల వరకు భారతదేశంలో చదరంగ క్రీడపై మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ...

                                               

మామిడి వెంకటార్యులు

కొత్త వాడుకరుల చిట్టా మామిడి వెంకటార్యులు తొలి తెలుగు నిఘంటు కర్త. ఈయన ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాందిపలికింది.ఈయన సంస్కృతంలో రచించిన శబ్దార్థ కల్పతరువు మొదటిగా అచ్చయిన సంస్కృత నిఘంటువు.ఈయన "ఆంధ్ర లక్ష ...

                                               

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడి‌గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత. వివిధ పత్రికలలో వేలాది వ్యాసాలు రాసిన ఆయన రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన వి ...

                                               

మారేపల్లి రామచంద్ర శాస్త్రి

మారేపల్లి రామచంద్ర శాస్త్రి తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలొ ముఖ్యులు. సేవకు మారుపేరు శాస్త్రిగారు. మారేపల్లి వారిని విశాఖపట్నం ప్రజలు "కవి" గారు అని పిలిచేవారు. కవిగారు ఆంధ్ర, సంస్కృత, ఆంగ్ల భాషలలో పండితులు. ఆంధ్రంలో అష్టావధానం చేయగలిగిన సామర్ధ ...

                                               

మార్టిన్ లూథర్

మార్టిన్ లూథర్ జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్, చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి. లూథర్ యొక్క ధర్మ శాస్త్రము ప ...

                                               

మార్తాండ్ కె. వెంకటేష్

1998: గణేష్ 2019: ఆవిరి 2006: గోదావరి, పోకిరి, బాస్-ఐ లవ్ యు, బొమ్మరిల్లు, రారాజు, స్టైల్ 2014: రారా.కృష్ణయ్య 2017: కాదలి, మా అబ్బాయి 1999: శీను, హమ్‌ ఆప్‌కె దిల్‌మె రెహతేహై 1994: అల్లరి ప్రేమికుడు - మొదటి సినిమా 2007: దేశముదురు, మధుమాసం, డాన్, శ ...

                                               

మార్లిన్ డీట్రిచ్

మేరీ మాగ్డలిన్ మార్లిన్ డీట్రిచ్ జర్మన్-అమెరికన్ నటి, గాయని. 1910ల నుంచి 1980ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పటికప్పుడు తనని తాను పునర్ అన్వేషించుకుంటూ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకునేది. 1920ల్లో మార్లిన్ బెర్లిన్‌లో రంగస్థలంపైనా, నిశ్శబ్ద చిత ...

                                               

మాళవిక

చిరు ప్రాయంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి ఒక సంగీత ఉపాధ్యాయురాలు. తర్వాత శాస్త్రీయ సంగీతంలో కుమారి మందపాక శారద గారి వద్ద శిక్షణ పొందింది. విశాఖపట్నం లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాల నుండి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింద ...

                                               

మాళవిక ఆనంద్

రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 70కి పైగా సంగీత కచేరీలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో చేసింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో కచేరి కర్నాటకలో ప్రతిష్టాత్మకమైన మైసూరు దసరా ఉత్సవాల్లో కచేరి తిరుపతిలో జరిగిన ప్రపంచ తెల ...

                                               

మాళవిక నాయర్

మాళవిక నాయర్, ప్రముఖ దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈ మూడ భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కుకో సినిమాలో అంధురాలిగా ఆమె న ...

                                               

మాస్టర్ తారా సింగ్

మాస్టర్ తారా సింగ్ 20వ శతాబ్ది తొలి అర్థభాగంలోకెల్లా ప్రముఖ సిక్ఖు రాజకీయ, మత నాయకుడు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నిర్వహణకు, భారత విభజన సమయంలో సిక్ఖుల వైఖరిని మలచడంలో కీలకమైన నాయకుడు. సిక్ఖు మతాధిక్య రాష్ట్రంగా పంజాబ్ ఏర్పాటు కోసం డిమాండ్ ...

                                               

మాస్టర్ ప్రభాకర్ రెడ్డి

మాస్టర్ ప్రభాకర్ రెడ్డి మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు. మార్షల్ ఆర్ట్స్ రంగంలో 29 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన తొలి భారతీయుడు. అనేక జాతీయ మరియు అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ప్రస్తుతం ఇతను ఆరవ బ్లాక్ డాన్.

                                               

మాస్టర్ మంజునాథ్

మంజునాథ్ నాయకర్ గా జన్మించిన మాస్టర్ మంజునాథ్ ప్రముఖ సినీ, టి.వి. నటుడు. ఇతడు సుమారు 68 కన్నడ, హిందీ, తెలుగు సినిమాలలో నటించాడు.

                                               

మాస్టర్ వేణు

మాస్టర్ వేణు తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఇతని అసలు పేరు మద్దూరి వేణుగోపాల్. వేణు మేనమామ అయినటువంటి రామయ్య నాయుడు గారి వద్దనే వాద్య సంగీతం నేర్చుకున్నారు. పదేళ్ళ వయసుకే ఈయన హార్మోనియం వాయించడంలో దిట్ట అయ్యాడు. 14వ యేట నుండే వేణు కచేరీలు ఇవ్వడం మ ...

                                               

మాస్తి వెంకటేశ అయ్యంగార్

మాస్తి వెంకటేశ అయ్యంగార్ ప్రముఖ కన్నడ రచయిత. ఆయన తన రచనకు భారతీయ సాహిత్య రంగంలో అత్యుత్తమ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. కన్నడ భాషలో చిన్నకథల రచనలో ప్రసిద్ధులు. ఆయన చిన్నకథల పుస్తకానికి "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం" ...

                                               

మికా సింగ్

మికా సింగ్ ఒక ప్రముఖ సంగీత కారుడు. ఇతడు పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. వీరిద్దరూ కలిసి కొన్ని గీతాలలో కూడా కనిపించారు.

                                               

మిట్టపల్లి సురేందర్

మిట్టపల్లి సురేందర్, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు జానపద, సినీ గీతరచయిత.తెలంగాణ ఉద్యమానికి పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి సురేందర్. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని తన పాటల ద్వారా బోధించినోడు మిట్టపల్లి సురేందర్. తెలంగాణ కోసం అమరులైన యువకు ...

                                               

మిథన్ జంషెడ్ లామ్

మిథన్ జంషెడ్ లామ్ ఒక భారతీయ న్యాయవాది, సామాజిక కార్యకర్త. ఈమె ముంబై హైకోర్టులో మొదటి భారతీయ మహిళా న్యాయవాది. ఈమె పద్మభూషణ్ పురస్కార గ్రహీత.

                                               

మిధున్ చక్రవర్తి

మిధున్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు, ఇతను జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా పొందాడు.

                                               

మిల్ఖా సింగ్

మిల్ఖా సింగ్ జననం: ఫైసలాబాద్ అక్టోబరు 8 1935) ఒక సిఖ్ అథ్లెట్, ఇతని నిక్ నేమ్ ఎగిరే సిఖ్. భారత్ కు చెందిన అరుదైన, ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. 2013 నాటికి, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.భారత్ ...

                                               

మిస్తీ చక్రవర్తి

మిస్తీ 1987, డిసెంబరు 20న పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జన్మించింది. తండ్రి నిర్మాణరంగం, తల్లి బీనా చక్రవర్తి గృహిణి. మిస్తీ అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి.

                                               

మీనా కుమారి(హిందీ నటి)

మీనా కుమారి, ప్రముఖ భారతీయ నటి, గాయకురాలు, కవయిత్రి. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమె నాజ్ అనే పేరుతో రచనలు చేసేది. మీనా కుమారిని భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్ గా అభివర్ణిస్తారు. బాలీవుడ్లో అత్యంత గొప్ప నటీమణిగా ఆమె పేరు గాంచింది. తన చిన్నతనం నుం ...

                                               

మీనాక్షి శిరోద్కర్

మీనాక్షి శిరోద్కర్ ఒక భారతీయ నటి, ప్రధానంగా మరాఠీ సినిమాలలో, మరాఠీ రంగస్థలాలపై, టెలివిజన్లో పనిచేశారు. 1938లో రంగప్రవేశం చేసిన ఈమె 1970ల వరకు చలన చిత్రాల్లో నటిస్తూనే ఉంది. మాస్టర్ వినాయక్ తో మరాఠీ చిత్రం బ్రహ్మచారి లో ఒక స్విమ్ సూట్ లో ఇచ్చితన ప ...

                                               

మీరా జాస్మిన్

ఈవిడా ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం అంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం జరిగింది. ఈమెకు దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో 2014 ఫిబ ...

                                               

ముంతాజ్ అలి

ముంతాజ్ అలీ: కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జన్మించిన ముంతాజ్ అలీ ఓ ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు కృష్ణమూర్తిలా ఓ వేదాంతి. జిడ్డు కృష్ణమూర్తికి చెందిన రిషి వ్యాలీతో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొర ...

                                               

ముకుంద రామారావు

ముకుంద రామారావు 1946 నవంబర్ 9 వ తేదీ ఎరుకలమ్మ,యెల్లయ్య దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్‌పూర్లో జన్మించాడు. ఇతని చదువు అంతా ఖరగ్‌పూర్ లోనే నడిచింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్,పి.జి.డి.సి.ఎస్. చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేశాడు. కాస్త ఆలస్యంగా మొదలైన ఇతని ...

                                               

ముకేష్ భ‌ట్

ముఖేష్ భట్ మహారాష్ట్రలోని ముంబైలో 1952 జూన్ 5 ముంబైలో జన్మించాడు.భారతీయ చలనచిత్ర నిర్మాత, అనేక బాలీవుడ్ చిత్రాల నిర్మించారు.ఇతను మహేష్ భట్ యొక్క చిన్న సోదరుడు.

                                               

ముకేష్ రిషి

ముకేష్ రిషి భారతదేశానికి చెందిన నటుడు. హిందీ, పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించాడు. చంఢీఘడ్లో చదువు పూర్తయ్యాక, ముంబైలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఫుజి వెళ్ళిపోయారు, అక్కడే ఆయన కాబోయే భార్యని కలుసుకున్నారు. పెళ్ల ...

                                               

ముక్కామల కృష్ణమూర్తి

ఈయన డాక్టర్ సుబ్బారావు, సీతారావమ్మ దంపతులకు గుంటూరు జిల్లా గురజాల లో జన్మించారు. తల్లిదండ్రులు భార్య భారతి. కుమారుడు సుబ్బారావు. ముగ్గురు కుమార్తెలు సీతారాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ.

                                               

ముక్తా శ్రీనివాసన్

ముక్తా శ్రీనివాసన్ భారతీయ సినిమా నిర్మాత, దర్శకుడు. ముక్తా ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 67కు పైగా చిత్రాలను నిర్మించాడు. అతను నిర్మించిన ‘నాయకన్’ చిత్రం భారత్ నుంచి తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయి చరిత్ర సృష్టించింది.

                                               

ముచ్చర్ల అరుణ

ముచ్చెర్ల అరుణ ఒక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా సినిమా కెరీర్ లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. 1981లో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోకచిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్ ...

                                               

ముడుంబ నృసింహాచార్యులు

ముడుంబ నృసింహాచార్యకవి సంస్కృతాంధ్ర కవి. వీరు జన్మతా శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. వీరు శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు అచ్యుతపురిలో జన్మించారు. జననము: ప్లవ సంవత్సర భాద్రపద బహుళ నవమి 1841 సం||రం సెప్టెంబరు 22. నిర్యాణము: ప్రభవ సంవత ...

                                               

ముత్యాల సుబ్బయ్య

ముత్యాల సుబ్బయ్య తెలుగు సినిమా దర్శకుడు. ఎక్కువగా కుటుంబ కథాచిత్రాలు దర్శకత్వం వహించాడు. ఈయన దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం విజయం సాధించాయి. ఒకే నిర్మాతకి ఐదారు సినిమాలు తీసి నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో సెంట ...

                                               

ముదిగొండ వీరభద్రయ్య

ముదిగొండ వీరభద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, ఆచార్యుడు. 1986 నుండి 2004 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశాడు. 2015లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహితీవేత్తగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్ ...

                                               

ముద్దు రామకృష్ణయ్య

ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన విద్యావేత్త. 1907లో మంథనిలో జన్మించాడు. తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి.1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.1950 వ దశకంలో అనేక దేశాలు తిరిగాడ ...

                                               

మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి

మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి తెలుగు కవి, సంగీత విద్వాంసుడు, వ్యాకరణ ప్రవీడుడు. అతను వ్యాసప్రోక్తమైన సంస్కృత భాష లోని అధ్యాత్మ రామాయణము ను తెలుగులోకి అనువదించాడు. అతనితో పాటు ఇంకా పలువురు కవులు కూడా దీనిని తెలుగులోకి అనువదించారు. కాని ఈకవి త ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →