ⓘ Free online encyclopedia. Did you know? page 271                                               

విఠల్ రావు

1929 మే 19వ తేదీన హైదరాబాద్‌లో జన్మించిన విఠల్ రావు. తన ఏడేండ్ల వయస్సునుంచే ఆలిండియా రేడియో పిల్లల కార్యక్రమంలో తన గజల్స్ వినిపించారు. గజల్ విఠల్‌రావుకు భార్య తారాబాయి, కుమార్తెలు సంధ్య, బింధ్య, సీమ, కుమారులు సంజయ్‌రావు, సంతోశ్ ఉన్నారు. గోషామహల్ ...

                                               

వితిక షేరు

వితిక 1993, ఫిబ్రవరి 3న భీమవరంలో జన్మించింది. ముంబై, హైదరాబాదుల్లో స్కూల్ విద్యను పూర్తిచేసిన వితిక, హైదరాబాదులోని లోహిత ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాల నుండి డిప్లొమా పట్టా అందుకుంది.

                                               

విద్యా అయ్యార్

విద్యా అయ్యర్ తమిళనాడు చెన్నైలో జన్మించింది. ఆమె స్టేజ్ పేరు విద్యా వోక్స్ తో ప్రసిద్ధి చెందింది. విద్యా అయ్యర్ అమెరికన్ యూట్యూబర్ గాయని. తన కుటుంబంతో ఎనిమిదేళ్ల వయస్సులో USA కి వెళ్లి స్ధిరపడింది. సంగీతం పాశ్చాత్య పాప్, ఎలెక్ట్రానిక్ నృత్య సంగీత ...

                                               

విద్యా ప్రకాశానందగిరి స్వామి

విద్యా ప్రకాశానందగిరి స్వామి ఒక ఆధ్యాత్మికవేత్త. శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ప్రముఖుడు. అతను జన్మనామం ఆనందమోహనుడు. బం ...

                                               

విద్యా బాలన్

విద్యా బాలన్ ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తన నటనరంగ ప్రవేశం మ్యూజిక్ వీడియోలలో, సీరియళ్ళలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేసారు.

                                               

విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)

విద్యాసాగర్ భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికంగా మలయాళం బాషాలో, తెలుగు, తమిళ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మలయాళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.

                                               

విద్యాసాగర్ రెడ్డి

సాగర్ గా పిలవబడే విద్యాసాగర్ రెడ్డి ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. ఇతడు దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. శ్రీను వైట్ల లా ...

                                               

వినీతా బాలి

1975 లో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లేడీ శ్రీ రాం కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్స్ డిగ్రీని పొందింది. జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ లో ఎం.బి.ఎ డిగ్రీని సాధించింది. ఆమె మిచిగన్ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్ పొ ...

                                               

వినీత్ కుమార్

వినీత్ కుమార్ ఒక భారతీయ సినీ నటుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థియైన వినీత్ కుమార్ హిందీ, ఇంగ్లీషు, తెలుగు సినిమాల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ నటించాడు. తెలుగులో ఆయనకు పేరు తెచ్చిన సినిమా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు.

                                               

వినోద్ ఖన్నా

వినోద్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. గుర్దాస్ పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా వ్యవహరిస్తన్నారు. 1968 నుండి 2013 మధ్య దాదాపు 141 సినిమాల్లో పనిచేశారు. 2007లో విడుదలైన పాకిస్థానీ చిత్రం గాడ్ ఫాదర్ లో ప్రధాన పాత్ర ...

                                               

విన్నకోట కృష్ణమూర్తి

కృష్ణమూర్తి 1937లో కోటయ్య, కొండమ్మ దంపతులకు ప్రకాశం జిల్లాలో జన్మించారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని పినపాడు తెనాలి కి వచ్చి స్థిరపడ్డారు. తెనాలిలోని పోస్టల్ డిపార్టుమెంట్ లో పనిచేసి, పదవి విరమణ చేశారు.

                                               

విమలా రామన్

బెంగళూరు తమిళ కుటుంబానికి చెందిన విమలా రామన్ 1982, జనవరి 23న పట్టాభి రామన్, శాంతా రామన్ దంపతులకు ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ లోని సిడ్ని పుట్టి పెరిగింది. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో గ్రాడ్ ...

                                               

విరించి వర్మ

విరించి వర్మ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలుకు సమీపంలోని పెండ్యాల. తండ్రి సూరపు రాజు, తల్లి సుబ్బలక్ష్మి. వారిది వ్యవసాయ కుటుంబం. ఆకివీడు సమీపంలోని వాళ్ళ అమ్మమ్మ ఊరైన సిద్ధాపురం లో పెరిగాడు. దిబ్బగూడెంలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. హైదరా ...

                                               

విలియం గేస్కోయిన్

విలియం గేస్కోయిన్ ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణీత శాస్త్రవేత్త, శాస్త్ర సంబంధ పరికరాల తయారుచేసే శాస్త్రవేత్త. ఈయన మైక్రోమీటరును ఆవిష్కరించారు.

                                               

విశాఖ సింగ్

విశాఖ సింగ్ భారతీయ సినీ నటి, నిర్మాత, వ్యవస్థాపకురాలు. ఫుక్రీ సిరీస్‌లో జాఫర్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఆమె ఆదరణ పొందింది. ఆమె బాలీవుడ్ లో చేసే ముందు దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2010లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, దీపికా పడుకోణెలతో క ...

                                               

విశాల్ కృష్ణ

విశాల్ కృష్ణ రెడ్డి ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికే ...

                                               

విశ్వవరం మోహన్‌రెడ్డి

విశ్వవరం మోహన్‌రెడ్డి 1954 లో నల్గొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, ఆత్మకూరు గ్రామంలో జన్మించాడు. అతనిది కమ్యూనిస్టు కుటుంబం తండ్రి పత్తిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సీపీఐఎమ్‌–ఎల్‌లో పనిచేసేవాడు. పదోతరగతిదాకా ఆత్మకూరులో చదివిన మోహన్, ఇంటర్ ...

                                               

విష్ణు డే

విష్ణు డే బెంగాలీ కవి, రచయిత, అనువాదకులు, విద్యావేత్త, కళా విమర్శకుడు. ఆయన ఆధునిక, పరాధునిక భావాలు కలిగిన వ్యక్తి. అతను తన కవితల సంగీత నాణ్యతకు గుర్తింపు పొందాడు. బెంగాలీ సాహిత్యంలో "కొత్త కవితలు" రావడాన్ని గుర్తించిన బుద్ధదేవ్ బసు, సమర్ సేన్ వంట ...

                                               

విష్ణు దిగంబర్ పలుస్కర్

పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ ఒక హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఇతను రఘుపతి రాఘవ రాజారామ్ భజన యొక్క అసలు వెర్షన్ పాడారు, 1901 లో "గంధర్వ మహావిద్యాలయ"ను స్థాపించారు. వాస్తవంగా ఇతని ఇంటిపేరు గాడ్గిల్, కాని వారు సాంగ్లి సమీపంలో ఉన్న పలూస్ గ్రామానిక ...

                                               

విష్ణు వామన్ శిర్వాద్కర్

విష్ణు వామన్ శిర్వాద్కర్, "కుసుమగ్రాజ్" కలంపేరుతో సుపరిచితులు. ఆయన ప్రసిద్ధ మరాఠీ కవి, రచయిత, నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత, మానవతా వాది. ఆయన మానవతా వాదిగా న్యాయ, దారిద్ర్యం గల ప్రజల విముక్తి కోసం స్వాతంత్ర్యానికి పూర్వం ఐదు దశాబ్దాలుగా 1 ...

                                               

విష్ణు శ్రీధర్ వాకణ్కర్

డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్ భారతదేశపు పురావస్తు శాస్త్రవేత్త. అతను భోపాల్ సమీపంలోని భీమ్‌బేట్కా శిలా గుహల పురాతన శిలా చిత్రాలను పరిశోధనలు చేసాడు. ఈ చిత్రం 1.75.000 సంవత్సరాల నాటిదని అంచనా వేసాడు. ఈ చిత్రాలు కార్బన్-డేటింగ్ పద్ధతిలో పరీక్షించబ ...

                                               

విష్ణువర్ధన్(నటుడు)

విష్ణువర్ధన్, ప్రముఖ భారతీయ నటుడు. ముఖ్యంగా కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఆయన అసలు పేరు సంపత్ కుమార్. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో దాదాపు 220కు పైగా సినిమాల్లో నటించారు ఆయన. 1972లో వంశవృక్ష సినిమాలో సహాయ నటుని పాత్రతో తెరంగేట్ ...

                                               

వీణా టాండన్

ఈమె 1949 సెప్టెంబర్ 7 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో జన్మించింది. ఈమె 1967 లో చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జువాలజీ బిఎస్సి-హోన్స్ లో డిగ్రీ విద్యను పూర్తిచేసింది. ఈమె 1968 లో మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్సి పూర్తి చేసింది. 1973 లో పంజ ...

                                               

వీరమాచనేని మధుసూదనరావు

వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నట ...

                                               

వీరు పోట్ల

వీరు పోట్ల భారతదేశ చలనచిత్ర స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు. అతను ప్రాథమికంగా తెలుగు సినిమాలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతను బిందాస్, రగడ సినిమాలకు దర్శకునిగా సుపరిచితుడు. అతను స్క్రీన్ ప్లే అందించిన చిత్రాలలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంట ...

                                               

వూడీ అలెన్

హేవుడ్ "వూడీ" అలెన్ అమెరికన్ నటుడు, రచయిత, దర్శకుడు, హాస్యనటుడు, నాటకకర్త, ఆయన కెరీర్ 50 సంవత్సరాలకు పైగా సాగుతోంది. 1950ల్లో హాస్యరచయితగా పనిచేశారు, ఆ సమయంలో టెలివిజన్ కు జోకులు, స్క్రిప్టులు రాశారు, చిన్న చిన్న హాస్యభాగాలు పుస్తకాలుగా ప్రచురించ ...

                                               

వృషికా మెహతా

వృషికా మెహతా, ప్రముఖ భారతీయ టీవీ నటి, నృత్య కళాకారిణి. చానల్ విలో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ షో దిల్ దోస్తీ డ్యాన్స్ తో తెరంగేట్రం చేసింది. ఆస్మాన్ సే ఆగే, సత్రంగీ ససురాల్ వంటి ప్రముఖ షోల్లో కూడా చేసింది వృషికా. యే హై ఆషికీ, ప్యార్ ట్యూన్ క్యా క ...

                                               

వెంపటి చినసత్యం

వెంపటి చినసత్యం 1929, అక్టోబర్ 15 న కృష్ణా జిల్లా లోని "కూచిపూడి మొవ్వ మండలం|కూచిపూడిలో వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంల ...

                                               

వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి

సూర్యనారాయణ శాస్త్రి వెలనాటిశాఖకు చెందిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వారి తండ్రి వేంకటచయనులు ఆహితాగ్నులు, చయనాంత క్రతువు అనుష్టానం చేసినవారు. ఇతని తల్లి మణికర్ణికా సోమిదేవి. అతని జన్మస్థానము ఇందుపల్లి. పెంచుకొన్న తలిదండ్రులు కామమ్మ, ర ...

                                               

వెంబాకం రాఘవాచార్యులు

వెంబాకం రాఘవాచార్యులు ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో పోలీస్ సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ వంటి ఉన్నత పదవులు చేపట్టిన వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ధర్మకర్తగా, విద్యాదాతగా ప్రఖ్యాతి పొందారు. బ్రిటీష్ ఈస్టిండియా పాలనలో చెన్నపట్టణంలోని ప్రముఖుల్లో వెంబ ...

                                               

వెడ్మ రాము

వెడ్మ రాము గిరిజన ఉద్యమ నాయకుడు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన ఉద్యమాన్ని నడిపిన కొమురం భీమ్ ప్రధాన అనుచరుడు.

                                               

వెన్నా వల్లభరావు

వెన్నా వల్లభరావు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, బేతవోలు గ్రామంలో వెన్నా హనుమంతరావు, లక్ష్మీనాగేశ్వరమ్మ దంపతులకు 1956లో జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య బేతవోలు గ్రామంలో, కాలేజీ విద్య గుడివాడలో పూర్తి అయ్యింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., "భగవ ...

                                               

వెన్నెరాడై నిర్మల

వెన్నెరాడై నిర్మల తమిళ సినిమా నటి. నిర్మల దక్షిణ భారత భాషలన్నింటా 100కు పైగా సినిమాలలో నటించింది. శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన వెన్నెరాడై సినిమాతో రంగప్రవేశం చేయడంతో ఈమె పేరు వెన్నిరాడై నిర్మలగా స్థిరపడిపోయింది. 2007లో చాలాకాలం తర్వాత సినీరంగంలో మర ...

                                               

వెన్నెల కిశోర్

కిశోర్ వాళ్ళది నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లక్ష్మీ నారాయణ ఆంగ్ల ఉపాధ్యాయుడు. కిశోర్ కు నలుగురు అక్కలు. తనకి ఊహ తెలిసేటప్పటికే అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దక్క పిల్లలదీ తనదీ దాదాపు ఒకే వయసు. కిషోర్ ఏడో తరగతిలో ...

                                               

వెన్నెలకంటి అన్నయ్య

వెన్నెలకంటి అన్నయ్య గురించిన విశేషాలు కొద్దిగానే తెలుస్తున్నాయి. ఇతని జీవితకాలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. సాహితీ పరిశోధకులు నిడదవోలు వెంకటరావు ఇతను 13 వ శతాబ్దానికి చెంది ఉండవచ్చని గతంలో అభిప్రాయపడ్డారు. అయితే నేడు అత్యధికులు ఇతనిని 15 వ శత ...

                                               

వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్

వెన్నెలకంటి 1957, నవంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించాడు. విద్యాభ్యాసం కూడా నెల్లూరులోనే జరిగింది. హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవాడు. కళాశాల రోజుల్లో "రసవినోదిని" రేడియో ప్రసంగాలు వినేవాడు. 11 ఏళ్ళకే కవ ...

                                               

వెలగా వెంకటప్పయ్య

వెలగా వెంకటప్పయ్య ఆంధ్ర ప్రదేశ్ లో గ్రంథాలయోద్యమానికి సారథి. గ్రంథాలయ పితామహుడు, మానవతావాది, పరిపాలనాదక్షుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్తగా పలువురి మన్ననలు పొందారు. తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు. గ్రంథాలయ పితామహుడిగా పేరుపొందాడు. ...

                                               

వెలుదండ నిత్యానందరావు

ఇతడు 1962, ఆగష్టు 9వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా, మంగునూరులో రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వెలుదండ రామేశ్వరరావు కవి, పండితుడు. ఇతని సోదరుడు వెలుదండ సత్యనారాయణరావు కూడా కవి. ఇతడు మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్త ...

                                               

వెల్లూర్ జి.రామభద్రన్

ఇతడు వెల్లూరు పట్టణంలో 1929 ఆగష్టు 4వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కొన్నక్కోల్ టి.పి.గోపాలాచారి వెల్లూరులో ఒక సంగీతసభ నిర్వాహకుడు. ఈ సంగీత సభ వెల్లూరు పట్టణంలో పిల్లలకు కర్ణాటక సంగీతంలో పోటీలు నిర్వహిస్తూ ఉండేది. కంచీపురం నయనపిళ్ళై, పాల్గాట్ మణి ...

                                               

వేటూరి సుందరరామ్మూర్తి

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశార ...

                                               

వేణు (హాస్యనటుడు)

వేణు ఒక హాస్యనటుడు. తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో సినీ రంగంలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ అనే పేరుతో ఒక బృందం నడిపాడు.

                                               

వేణు ఊడుగుల

వేణు జూలై 20న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించాడు. మూడో తరగతి వరకు ఉప్పరపల్లిలో చదువుకున్న వేణు, తర్వాత హన్మకొండ లోని బాలసముద్రంలో చదివాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చాడు.

                                               

వేణు దోనేపూడి

వేణు దోనేపూడి Venu Donepudi ఒక భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, ప్రముఖ మల్టీ బ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. కృష్ణాజిల్లాలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి 1996 లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చు కున్నారు. భార్యపేరు శ్వే ...

                                               

వేణు పొల్సాని

కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో టెక్నికల్ ఇన్ ఛార్జీగా పనిచేశాడు. 2007, అక్టోబర్ 31నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు.

                                               

వేణుమాధవ్

వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. 2 ...

                                               

వేద

వేద లేదా అర్చన ఒక భారతీయ సినీ నటి. ఈమె జన్మతహ తెలుగు అమ్మాయి. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనింది.

                                               

వేదము వెంకటకృష్ణశర్మ

వేదము వేంకటకృష్ణశర్మ చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో శ్రీరామయ్య, సుబ్బనరసమ్మ దంపతులకు జన్మించాడు. స్మార్త బ్రాహ్మణుడు. కౌశిక గోత్రజుడు. ఇతని పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో పేరుగడించి రాజాదరణ పొందిన పండితప్రకాండులు. ఇతడు తన 15 ఏటనే కార్వేటి నగర ...

                                               

వేదము వేంకటరాయ శాస్త్రి

ఇతడు వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం, సంస్కృతం లలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1916లో సూ ...

                                               

వేదవ్యాస రంగభట్టర్‌

వేదవ్యాస రంగభట్టర్‌ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేశాడు. శ్రీ మంజునాథ చిత్రంలోని ‘మహాప్రాణ దీపం’ పాటతోపాటు పాండురంగడు, శ్రీరామదాసు, షిరిడీసాయి, అనగనగా ఓ ధీరుడు ...

                                               

వేదిక

వేదిక 1983, ఫిబ్రవరి 21న మహారాష్ట్ర లోని సోలాపూర్ లో జన్మించింది. ముంబై లో ప్రాధమిక విద్యను చదివిన వేదిక, లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో యం.యస్.సి. పూర్తిచేసింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →