ⓘ Free online encyclopedia. Did you know? page 273                                               

శైలశ్రీ

ఆమె 1960, 1970వ దశకములో పేరొందిన కన్నడ సినిమా నటి. శైలశ్రీ దక్షిణ భారత భాషలన్నింటితో కూడా నటించింది. ప్రధానంగా కన్నడ, తమిళంలో నటించిన శైలశ్రీ తెలుగు, మలయాళంలో కొన్ని సినిమాలలోనూ నటించింది. ఆమె 1966 లో "సంధ్యారాగ" అనే చిత్రంలో చిన్న పాత్రతో అరంగేట ...

                                               

శైలేంద్ర

శైలేంద్ర కలం పేరుతో ప్రసిద్ధిచెందిన శంకర్‌దాస్ కేసరీలాల్ ప్రముఖ హిందీ గీత రచయిత. ఇతడు ప్రముఖ చిత్రనిర్మాత రాజ్ కపూర్, సంగీతదర్శకులు శంకర్-జైకిషన్ లతో కలిసి ఎన్నో మరపురాని సినిమా గీతాల్ని అందించారు.

                                               

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి తెలుగు కవి. వీరి జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వీరు వెలనాటి వైదికులు, గౌతమ గోత్రీయులు. వీరి తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యానం అనే ప్రబంధాన్ని రచించిన వారణాసి వేంకటేశ్వరకవి ఇతనికి మాతామ ...

                                               

శోభన్

శోభన్ ఒక తెలుగు సినిమా దర్శకుడు. వర్షం సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. మహేష్ బాబు హీరోగా బాబీ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఇతని సోదరుడు లక్ష్మీపతి సినీ నటుడు. ఇద్దరు అన్నదమ్ములూ ఒక వారం తేడాతో మరణించారు.

                                               

శోభారాజు

శోభారాజు ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది. స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో శిక్షణ ఇచ్చింది. 2010 లో ...

                                               

శోభు యార్లగడ్డ

శోభు యార్లగడ్డ ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి. సహనిర్మాత దేవినేని ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ ద్వారా బాహుబలి, వేదం, ...

                                               

శ్యామ్ బెనగళ్

శ్యామ్ బెనగళ్ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా అనే కొత్త ఒరవడిని, వర్గాన్ ...

                                               

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్ భారతీయ సినీ నటి, గాయకురాలు. ఆమె బాలీవుడ్ లో నటించింది. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా, లవ్ కా ది ఎండ్ సినిమాలో కథానాయికగా నటించింది. 2013లో విడుదలై ...

                                               

శ్రావణ భార్గవి

శ్రావణ భార్గవి ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో పాటలు పాడింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు హేమచంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎంలో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.

                                               

శ్రియా శర్మ

శ్రియా శర్మ ఒక భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాష సినిమాల్లో నటించింది. ఈమె తన మూడేళ్ళ వయసులో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

                                               

శ్రీ శ్రీ రవి శంకర్

రవిశంకర్ భారతీయ ఆధ్యాత్మిక గురువు. అతన్ని తరచుగా శ్రీశ్రీ అని, గురూజీ అనీ, గురుదేవ్ అనీ పిలుస్తారు. అతను 1981 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997 లో అతను జెనీవాలో ఇంటర్నేషనల్ అస ...

                                               

శ్రీకాంత్ (నటుడు)

శ్రీకాంత్ గా ప్రసిద్ధిచెందిన మేకా శ్రీకాంత్ ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తెలుగు సినిమా నటుల సంఘం మా లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చే ...

                                               

శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినిమా దర్శకుడు, పాటల రచయిత. అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ 2008లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన కొత్త బంగారు లోకం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి ఆదరణ పొందడ ...

                                               

శ్రీజ సాధినేని

చిన్నతనంలోనే హరికథలు చెప్పడం ప్రారంభించిన శ్రీజ అనేక హరికథలను చెప్పడమేకాఉండా కథా వాచస్పతి, అభినేత్రి వంటి బిరుదులు కూడా అందుకుంది. చెప్పిన కథలు: శ్రీ శైల మహాత్మ్యం, అమర లింగ విజయం, ద్రౌపదీ స్వయంవరం, బకాసుర వధ, సీతారామ కల్యాణం, తులసీ జలంధర, షిరిడీ ...

                                               

శ్రీదేవి (నటి)

శ్రీదేవి భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. 2018 ఫిబ్రవరి 24 న ...

                                               

శ్రీధర్ బీచరాజు

శ్రీధర్ 1973, అక్టోబర్ 7న సుదర్శన్ రావు, సూర్యకళ దంపతులకు మహబూబాబాదు జిల్లా లోని కేసముద్రంలో జన్మించాడు. కేసముద్రంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన శ్రీధర్ హన్మకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్, వరంగల్ సి.కే.ఎం. కళాశాలో డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం హ ...

                                               

శ్రీనివాస చక్రవర్తి

శ్రీనివాస చక్రవర్తి. తెలుగునాట రంగస్థలి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు.

                                               

శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)

శ్రీనివాసరెడ్డి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తక్కువ బడ్జెటుతో హాస్య చిత్రాలు తీసి గుర్తింపు పొందాడు. సహాయ దర్శకుడిగా సినీజీవితం ప్రారంభించిన శ్రీనివాసరెడ్డి, 1997లో ఆలీ హీరోగా వచ్చిన ఆషాడం పెళ్ళికొడుకు సినిమాతో దర్శకుడిగా మారాడు.

                                               

శ్రీనివాస్ గద్దపాటి

బి.యస్ రాములు జీవనసాఫల్య సాహిత్య పురస్కారం 2019 భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ వారిచే "సాహిత్య రత్న" అవార్డు 2018 అబ్దుల్ కలామ్ స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం వారిచే విద్యాభూషణ్ అవార్డు 2016 భక్తరామదాసు సర్వీసెస్ సొసైటీ,నేలకొండపల్లి వారిచే ఉత్తమ ఉ ...

                                               

శ్రీనివాస్ వాసుదేవ్

విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసాక దాదాపు పదిహేడేళ్ళపాటు వివిదదేశాల్లో ఆంగ్లభాషా అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం బెంగుళూరు లో నివసిస్తున్నారు. ఆంగ్లభాషా అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.

                                               

శ్రీను పాండ్రంకి

శ్రీను పాండ్రంకి నవలా రచయిత, సినీ దర్శకుడు. అతడు ఇంగ్లీష్ లో రాసిన క్రైమ్ మిస్టరీ నవల X² ఇది వరకే విడుదలయ్యి విజయవంతం కాగా ఇప్పుడు తెలుగులో కొన్ని నవలలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఆయన ఇప్పటి వరకు ముప్పైకి పైగా లఘు చిత్రాలు దర్శకత్వం వహించారు. చాలా ...

                                               

శ్రీను వైట్ల

ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కందులపాలెం రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు.వాళ్ళు, అత్తయ్యలూ, అందరూ కలిసి చాలా పెద్ద కుటుంబము. అందరి మధ్యలో ఇతడి బాల్యం సరదాగా గడిచి ...

                                               

శ్రీపాద పినాకపాణి

రోగాలను, రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణి. వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే. గురువులకే గురువు డా. శ్రీ పాద. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప ...

                                               

శ్రీప్రియ (నటి)

శ్రీప్రియ 1970, 80 దశకాలలో కథానాయిక పాత్రలలో నటించిన దక్షిణ భారతీయ సినిమానటి. ఈమె తమిళ, తెలుగు,కన్నడ, మలయాళ భాషా చిత్రాలలో సుమారు 300లు పైగా నటించింది. వాటిలో 200 సినిమాలు తమిళ భాషా చిత్రాలు. ఈమె కొన్ని తమిళ, తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించ ...

                                               

శ్రీభాష్యం విజయసారథి

శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతి గా పేరుంది. వీ ...

                                               

శ్రీమణి

శ్రీమణి ఒక తెలుగు సినీ గేయ రచయిత. అత్తారింటికి దారేది సినిమాలో అతను రాసిన ఇది ఆరడుగుల బుల్లెట్టు పాటకు గాను ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

                                               

శ్రీముఖి

శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.

                                               

శ్రీరంగం గోపాలరత్నం

శ్రీరంగం గోపాలరత్నం ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఈమె ఆలపించిన పాటల్లో ప్రాచుర్యం పొందినవి. 1992 లో ఈమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించింది.

                                               

శ్రీరాజ్ గిన్నె

శ్రీరాజ్ గిన్న, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమలో సంభాషణా రచయిత. ఆయన స్క్రిప్ట్ రాసిన చిత్రాలలో ముఖ్యమైనవి కలికాలం, సూరిగాడు, ప్రేమిస్తే. ఆయన తెలుగు టెలివిజన్ సీరియళ్ళు కూడా రాస్తుంటారు. వాతిలో స్నేహ ముఖ్యమైనది. ఆయన లఘు కథలు, నాటకాలు, లఘ ...

                                               

శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి

1915లో రచన ప్రస్థానం ప్రారంభించిన సచ్చిదానందశాస్త్రి బెజవాడ మైలవరం నాటక కంపెనీకోసం సావిత్రి నాటకంను రాశాడు. ఈ నాటకంను వివిధ ప్రాంతాలలో విరివిగా ప్రదర్శించడంతో, మైలవరం నాటక కంపెనీ మంచి గుర్తింపు వచ్చింది. అటు తరువాత సచ్చిదానందశాస్త్రి, మోతే నారాయణ ...

                                               

శ్రీరాముల సత్యనారాయణ

శ్రీరాముల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత. 1985లో చైతన్య కళాభారతి అనే సంస్థను స్థాపించి, కరీంనగర్ నాటకరంగానికి గుర్తింపు తీసుకొచ్చాడు.

                                               

శ్రీలక్ష్మి కనకాల

శ్రీలక్ష్మి కనకాల తెలుగు టెలివిజన్ నటి. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా నటనలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి, అనేక ధారావాహికల్లో నటించింది.

                                               

శ్రీలాల్ శుక్లా

శ్రీలాల్ శుక్లా ప్రముఖ హిందీ రచయిత. ఈయన హిందీ భాషలో వ్యంగ్య రచయితగా ప్రసిద్ధి పొందారు. ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో భాగమయ్యారు. ఆయన 25 పైగా పు ...

                                               

శ్రుతి హాసన్

ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స ...

                                               

శ్రేయ ఘోషాల్

శ్రేయ ఘోషాల్ భారత గాయని. హిందీ చిత్రసీమయైన బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళంలో ఎన్నో పాటలు పాడారు. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్"తో ప ...

                                               

శ్రేయా ధన్వంతరి

శ్రేయా ధన్వంతరి, భారతీయ సినిమా నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలు. తెలుగు, హిందీ భాషా చిత్రాలలో, వెబ్ సిరీస్‌లతో నటించిన శ్రేయా తెలుగులో జోష్, స్నేహగీతం చిత్రాలలో నటించింది. 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో జో ...

                                               

శ్వేత నంద

ఈమె ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ ల కూతురు. ఈమె మార్చి 17, 1974 న ముంబైలో పుట్టింది. ఆమె సీఎన్‍ఎన్ ఐబీఎన్ లో సిటిజెన్ జర్నలిస్టుగా పనిచేసింది. ఆమె "నిఖిల్ నందా"ను వివాహం చేసుకుంది. ఆయన "ఎస్కార్ట్స్ గ్రూపు కు ఎగ్జిక్యూటివ్ డైరక్టరు"గా ఉ ...

                                               

శ్వేత మోహన్

శ్వేతా మోహన్ భారతీయ నేపధ్య గాయని. ఆమె ఉత్తమ మహిళా నేపధ్య గాయనిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకుంది. అందులో ఒకటి కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కాగా మరొకటి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం. ఆమె హిందీ భాషతో పాటు దక్షిణ భారత భాషలైన మలయాళం ...

                                               

శ్వేతా బసు ప్రసాద్

శ్వేతా బసు ప్రసాద్ ఒక భారతీయ సినీ నటి. హిందీ చలనచిత్రాలు, దురదర్శిని ధారావాహికలలో బాలనటిగా తన వృత్తిని ప్రారంభించిన ఆమె బెంగాలీ, తెలుగు, తమిళ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. 2002 చిత్రం మక్దీలో ఆమె నటనకు, ఉత్తమ బాల కళాకారిణిగా జాతీయ చలనచిత్ ...

                                               

షకీరా

షకీరా ఒక కొలంబియన్ గాయని, గేయరచయిత, నర్తకి, రికార్డు నిర్మాత, కొరియోగ్రాఫర్, మోడల్. ఈమె పూర్తి పేరు షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్. బ్యారాంక్విలా లో పుట్టి పెరిగిన ఆమె లాటిన్, అరబిక్, రాక్ అండ్ రోల్ ప్రభావాలు, బెల్లి నృత్య సామర్ధ్యాలు నిరూపించుకున ...

                                               

షకీలా

షకీలా ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. షకీలా సూళ్లూరుపేట దగ్గర కోట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే సాఫ్ట్‌కోర్ చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సి ...

                                               

షణ్ముఖ శ్రీనివాస్

షణ్ముఖ శ్రీనివాస్ ఒక తెలుగు సినీ నటుడు, కూచిపూడి నర్తకుడు. 1987లో బాల నటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. స్వర్ణకమలం, శృతిలయలు మొదలైన సినిమాలలో ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించాడు. ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత అనే సీరియల్ లో కూడా నటించాడు. నాట్యరంగంలో ...

                                               

షణ్ముగలింగం శివశంకర్

షణ్ముగలింగం శివశంకర్ శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాది. పొట్టు అమ్మన్ అన్న అతని మారుపేరుతో సుప్రసిద్ధుడు. శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాద సంస్థ ఎల్.టి.టి.ఈ.లో అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ తర్వాత రెండవ స్థానంలో ఉండేవారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ...

                                               

షబానా అజ్మీ

సయ్యిదా షబానా అజ్మీ భారతీయ సినీ నటి, టీవీ అభినేత్రి, రంగస్థల నటి. ఈమె పూణే లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. 1974 లో తొలిసారి సినిమాలలో కనిపించారు. వాణిజ్యపరంగా ఉన్న సాంప్రదాయ సినిమాలకు పోటీగా సరికొత్త భావాలతో, ...

                                               

షమ్మీ కపూర్

షమ్మీ కపూర్ ఒక సుప్రసిద్ద భారతీయ సినీ నటుడు. నృత్యాలలో ఇతను నూతన ఒరవడిని సృష్టించి 60 వ దశకంలో యువతను ఒక ఊపు ఊపాడు.

                                               

షర్మిలా ఠాగూర్

షర్మిలా ఠాగూర్ ఒక భారతీయ చలనచిత్ర నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈమె ఇండియన్ ఫిల్మ్‌ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా అక్టోబరు 2004 - మార్చి ...

                                               

షర్రాఫ్ అమృతదాసు

అమృతదాసు 1897లో పండరినాథ్ రావు, లక్ష్మీబాయమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, రాజాపూర్ మండలం, కుచ్చెర్కల్ గ్రామంలో జన్మించాడు. నిజాం పరిపాలనలో మునసబుదారుగా నియమించబడ్డాడు.

                                               

షావుకారు జానకి

షావుకారు జానకి గా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370 కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు. ఈమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తె ...

                                               

షిరీన్ ఇబాదీ

షిరీన్ ఇబాదీ ఇరాన్ దేశస్థురాలు. ఈమె వృత్తిపరంగా న్యాయవాది. న్యాయాధిపతిగా, మానవహక్కుల కార్యకర్తగా, ఇరాన్ దేశంలో డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ స్థాపించిన వ్యక్తిగా ఈమె ప్రసిద్ధురాలు. 2003 అక్టోబరు 10 లో ఈమెకు నోబెల్ శాంతి పురస్కారం ప్రకటి ...

                                               

షీలా

షీలా దక్షిణ భారత చలనచిత్ర నటి. బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన షీలా, నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →