ⓘ Free online encyclopedia. Did you know? page 281                                               

ఇన్స్టంట్ కెమెరా

ఇన్స్టంట్ కెమెరా లేక పోలరాయిడ్ కెమెరా అనేది కెమెరా యొక్ఒక రకం, ఇది ఫిల్మ్‌ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ ...

                                               

ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా

ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా,భారతదేశం నుండి ఇంగ్లీషు భాషలో వెలువడిన ప్రఖ్యాత వారపత్రిక. ఈ పత్రిక 1880లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు అనుబంధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1923లో ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాగా పేరు మార్చబడింది. ఈ పత్రిక 1993లో ...

                                               

ఇలియానా

2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్ ...

                                               

ఇల్కాల్ చీర

ఇల్కాల్ చీరలు కర్ణాటక రాష్ట్రములోని బాగల్ కోట జిల్లాకు చెందిన ఇల్కాల్లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు. ఇది భారతదేశంలో ఒక సాధారణ స్త్రీ ఉపయోగించే సంప్రదాయ రూపం. ఇల్కాల్ చీర నేయడానికి కాటన్ ను ఉపయోగిస్తారు. బార్డర్, కుచ్చిళ్లు కోసం ఆర్ట్ సిల్క్ ను ఉపయ ...

                                               

ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్

ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ ఒక తీవ్రవాద సంస్థ. మనదేశంలో దీని కార్యకలాపాలపై 2014 డిసెంబరు 16న ప్రభుత్వం నిషేధం విధించింది దీన్నే ఐసిస్‌, అంటే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్్ అండ్‌ సిరియా అనీ, క్లుప్తంగా ఐఎస్ అనీ పిలుస్తారు. అరబిక్ భాష ...

                                               

ఈశ్వర వేరు

ఆంగ్లము - ఇండియన్ బర్త్ వర్ట్, హిందీ - ఈశ్వరమూల్, ఈసర్ మూల్, కన్నడ - ఈశ్వర బెరుస, మలయాళం - కరల్ ఆయం, ఈశ్వరముల్లా, కరలకం, సంస్కృతం - గరలిక, ఈశ్వరి, తమిళం - కరుటకొట్టి, ఈశ్వరమూలి

                                               

ఉబ్బలమడుగు జలపాతం

ఉబ్బల మడుగు జలపాతం, ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉంది. ఇది శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ప్రజలు పెద్దసంఖ్యల ...

                                               

ఉమరియా జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఉమరియ జిల్లా ఒకటి. ఉమరియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఉమరియా జిల్లా షాడోల్ డివిజన్‌లో భాగం. 23º38 నుండి 24º20 ఉత్తర అక్షాంశం, 80º28 to 82º12.తూర్పు రేఖాంశంలో ఉంది. 2011 గణాంకాల ప్రకారం. రాష్ట్ర జిల్లాలలో జన ...

                                               

ఉస్మాన్ సాగర్ (చెరువు)

ఉస్మాన్ సాగర్ ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది. ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1.790 అడుగుల లోతు, 3.9 టిఎంసి అడుగుల సామర్థ్యం కలి ...

                                               

ఎ.బి.బర్థన్

అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌ లేదా ఎ.బి.బర్థన్, భారత దేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ గా పనిచేసారు. సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారు.

                                               

ఎం. కె. అళగిరి

ఎంకె. అలగిరి జూన్ నెల 30 వ తారీఖున 1951 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తల్లి దండ్రులు ఎం. కరుణానిధి, దయాళు అమ్మాళ్. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. 1972 డిసెంబరు 10 న కంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కు ...

                                               

ఎం.ఎం.కల్బుర్గి

ఎం.ఎం.కల్బుర్గి కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, హేతువాది. ఆయన అసలు పేరు "మల్లేషప్ప మాదివలప్ప కల్బుర్గి".ఆయన వచన సాహిత్యంలో భారతీయ పండితుడు. ఆయన కన్నడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసారు. 2006 లో కేంద్ర సాహిత్య అకాడమ ...

                                               

ఎం.టి.వాసుదేవన్ నాయర్

వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు ...

                                               

ఎండు ఫలము

ఎండిన పండు అనగా పండు, ఇది అత్యధికంగా అసలైన నీటిని సహజంగా సూర్యుని ఎండలో ఎండబెట్టడం ద్వారా, లేదా డిహైడ్రేటర్స్ లేదా ప్రత్యేక డ్రైయర్స్ ఉపయోగించడం ద్వారా తొలగించబడుతుంది. ఎండిన పండును ఆంగ్లంలో డ్రై ఫ్రూట్ అంటారు. మెసొపొటేమియాలో క్రీస్తుపూర్వం నాలుగ ...

                                               

ఎడక్కల్ గుహలు

మానవ నిర్మితమైన గుహలు సముద్ర మట్టానికి 4.000 అడుగుల ఎత్తు ఉంది.గుహ లోపల రాతి యుగానికి చెందిన శాసనాలు ఉన్నాయి.ఈ గుహ 98 అడుగుల పొడవు 22 అడుగుల వెడల్పుతో ముప్పై అడుగుల ఎత్తు కలిగి ఉంది. కేరళలోని పురాతన రాజవంశంలోని శాసనాలు ప్రపంచ శిల్పాలకు తొలి ఉదాహర ...

                                               

ఎత్తిపోతల జలపాతం

ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉంది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది.చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి ...

                                               

ఎస్.కె.పొట్టెక్కాట్

ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత. ఈయన దాదాపు ఆరవై దాకా రచనలు చేశాడు. అందులో పది నవలలు, ఇరవైనాలుగు కథానికా సంకలనాలు, మూడు కవితాసంపుటాలు, పద్దెనిమిది యాత్రాసాహిత్య రచనలు, నాలు ...

                                               

ఐరన్ (III) క్లోరైడ్

ఐరన్ క్లోరైడ్, ఐరన్ యొక్క రసాయన సంయోగ పదార్థము. దీని రసాయన ఫార్ములా FeCl 3. ఇందులో ఇనుము యొక్క ఆస్కీకరణ స్థితి +3. దీని యొక్క స్పటికాల రంగు చూసే కోణం పై ఆధారపడి ఉంటుంది: దీనిపై కాంతి పరావర్తనం చెందితే అది గాఢ ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది కానీ అది ...

                                               

ఒంగోలు

ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. ఒంగోలు గిత్త అనే ఎద్దుల స్థానిక జాతి పేరు ఒంగోలు నుండి వచ్చింది.

                                               

ఒలింపస్ కార్పొరేషన్

ఒలింపస్ కార్పొరేషన్ Olympus Corporation జపాన్కు చెందిన కెమెరాల నిర్మాణ సంస్థ. ఇది 1919 అక్టోబరు 12 తేదీన సూక్ష్మదర్శిని, ఉష్ణమాపి ల వ్యాపారంతో మొదలైంది. ఈ సంస్థ ప్రేగులకు సంబంధించిన ఎండోస్కోపుల ప్రపంచ మార్కెట్ లో 70 % షేర్ కలిగియున్నది. దీని ప్రధ ...

                                               

ఔరంగాబాద్ గుహలు

7వ శతాబ్దంలో నిర్మించారు.దీనికి 76 అడుగుల వరండా,8 మూలస్తంభాలు ఉన్నాయి.ఈ స్తంభాలకు చతురస్రపునాది,బ్రాకెట్ కెపిటల్స్ స్త్రీలతో అలంకరించబడి ఉన్నాయి.ఈ గుహలోని చాలా శిల్పాలు అజంతాలో ఒకటో గుహలోని శిల్పాలు శైలితో పోలి ఉంటాయి. పశ్చిమంగా బుద్ధుడు ఒక తామర ...

                                               

కంబళ

కంబళ అనేది కర్ణాటక రాష్ట్రంలో జరిగే వార్షిక ఎద్దుల పోటీ. ఈ పోటీని కర్ణాటక లోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలు, కేరళ లోని కాసర్గొడ్ జిల్లలకు చెందిన భూస్వాములు, వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు నవంబర్ నుండి మార్చి వరకు నిర్వహింపబడుతాయి.ఈ పో ...

                                               

కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

కంబాలకొండ విశాఖపట్నం సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. అంతకు మునుపు ఇది విజయనగరం రాజుల ఆధీనంలో ఉండేది. ఇక్కడ చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తాయి.

                                               

కటికి జలపాతం

కటికి జలపాతం, విశాఖపట్నం సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం. ఈ జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తుంటుంది. బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది గోస్తనీ నది నంచి ప్రారంభమవుతుంది. పారదర్శకంగా కనిపించే నీరు, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం దీని ప్రత్యే ...

                                               

కన్నూరు జిల్లా (కేరళ)

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కన్నూరు జిల్లా ఒకటి. కన్నూరు పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా కేంద్రం పేరిటే జిల్లాకు పేరు పెట్టారు. పాతపేరు కన్ననూరు ఆగ్లీకరణలో కన్నూరుగా రూపాంతరం అయింది. కన్నూరు జిల్లా 1957లో రూపొందించబడింది. జిల్లా ఉత్తర సరి ...

                                               

కబడ్డీ

ఒక భారతదేశపు గ్రామీణ ఆట.ఇందులో ఆటగాళ్ళు రెండు జట్లుగా విడిపోతారు. ఒక్కొక్క జట్టులో ఏడు మంది ఉంటారు. భారతదేశం లోనే కాకుండా ఇతర ఆసియా దేశాలైన జపాన్, ఇరాన్ లలో కూడా ఆడతారు. బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లలో రాష్ట్ర అధికార క్రీడ ...

                                               

కరుగోరుమిల్లి

కరుగోరుమిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన. పిన్ కోడ్: 534 269.ఈ గ్రామం దొడ్డిపట్ల - సిద్దాంతము జిల్లా పరిషత్ రహదారిలో గలదు. ఇది వల్లూరు సరిహద్దు గ్రామం. ఈ గ్రామానికి తూర్పున గోదావరి నది ప్రవహించు చున్నది. ఇక్కడ ప్రజల జీవనాదారం వ ...

                                               

కలువ

కలువ నింఫియేలిస్ క్రమానికి చెందిన పుష్పించే మొక్కల కుటుంబం. ఈ జాతి పువ్వుల్ని తెలుగులో కలువ పువ్వులు అనే పేరుతో వ్యవహరిస్తారు. కలువపువ్వులు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తాయి. కలువ పువ్వ ...

                                               

కల్పన-1 ఉపగ్రహం

కల్పన-1 ఉపగ్రహం మొదటి పేరు METSAT-1.భారత సంతతికి చెందిన, అమెరికా వ్యోమగామిని డా.కల్పనా చావ్లా స్మృతి చిహ్నంగా/జ్ఞాపకార్థంగా,5 వతేదీ ఫిబ్రవరి,2003లో METSAT ఉపగ్రహానికి కల్పన-1 అని పేరు మార్చారు. అమెరికా వ్యోమగామిని డా.కల్పన చావ్లా, 2003 ఫిబ్రవరి 1 ...

                                               

కల్మషహారాలు

. డిటర్జెంట్ అనునది ఒక సర్ఫెక్టెంట్ తలతన్యతను తగ్గించు గుణం గల వస్తువు లేక విలీన ద్రావణాలలో శుభ్రపరచు లక్షణాలు" గల సర్ఫెక్టెంట్ యొక్క మిశ్రమం అని నిర్వచించవచ్చు. ఇవి సాధారణంగా సబ్బును పోలిన సమ్మేళనాల కుటుంబానికి చెందినవి కానీ ఘన నీటిలో ఎక్కువ కరి ...

                                               

కల్వకుంట్ల తారక రామారావు

కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికైన శాసనసభ సభ్యులు. సమాచార సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేసా ...

                                               

కళరిపయట్టు

కళరిపయట్టు లేదా కళరి కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళలోనే కాక పక్క రాష్ట్రమైన తమిళనాడు లో, శ్రీలంక లో, మలేషియా లోని మలయాళీలు కూడా ప్రదర్శిస్తారు.

                                               

కాంగ్రా జిల్లా

కాంగ్రా జిల్లా ముఖ్య పట్టణమైన ధర్మశాల, ప్రవాసంలో ఉన్న టిబెట్ ఆచార్యుడు దలైలామాకు అధికారిక నివాసం. కేంద్రీయ టిబెట్ ప్రభుత్వానికి కూడా ఇదే అధికారిక కేంద్రం. ఈ జిల్లాలో జ్వాలాముఖి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధానదైవం జ్వాలాజీగా పూజలందుకుంటున్నది. ఈ ఆలయంలో సహ ...

                                               

కాకర్లమూడి (వేమూరు మండలం)

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్ ...

                                               

కాగితపు విమానం

కాగితపు విమానం అనగా ఆటలాడేందుకు కాగితంతో తయారు చేసుకున్న ఒక బొమ్మ విమానం, కాగితపు విమాన తయారీ విధానాన్ని కొన్నిసార్లు ఎయిరోగామిగా సూచిస్తారు, జపనీస్ కాగితపు మడత యొక్క కళను ఒరిగామి అంటారు

                                               

కాళియుడు

కాళియుడు ద్వాపర యుగంలో బృందావనంలోని యమునా నదిలో నివసించిన విష నాగరాజు. అతని చుట్టూ ఉన్న యమునా నది నీరు వేడిగా, విషంతో బుడగలుగా ఉండేది. ఏ పక్షిగాని, జంతువుగాని దాని దగ్గరకు వెళ్ళలేదు, నది ఒడ్డున ఒకేఒక కదంబ చెట్టు మాత్రమే పెరిగింది.

                                               

కింజరాపు ఎర్రన్నాయుడు

కింజరాపు ఎర్రన్నాయుడు 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంత ...

                                               

కిదాంబి శ్రీకాంత్

కిదాంబి శ్రీకాంత్ ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించాడు. ఇతను ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు, మొట్టమొదటగా గుంటూరు యన్.టి.ఆర్.స్టేడియంలో జాతీయస్థాయి క్రీడాకారుడు ప్రేంకుమార్ సింగ్ కోచింగ్ లో అన్న నందగోపాల్ తో పాటు చక్కని బేసిక్స్ రెండేడ్లు నేర్చుక ...

                                               

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ...

                                               

కుతుబ్ షాహీ సమాధులు

కుతుబ్ షాహి సమాధులు హైదరాబాద్ లోని ప్రసొద్ధమైన గోల్కొండకోట సమీపంలో ఇబ్రహీం బాఘ్ వద్ద ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు, మసీదులు ఉన్నాయి. చిన్న సమాధుల వరుసలు ఒక అంతస్తులో ఉండగా పెద్ద సమాధులు రెండు అంతస ...

                                               

కుద్రేముఖ్ జాతీయ వనం

కుద్రేముఖ్ జాతీయ వనం కుద్రేముఖ్ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు జిల్లాలో ఉన్నాయి. ఈ పర్వతాలను ఒక ప్రక్క నుండి చూస్తే అత్యంత ప్రకృతి రమణీయంగా గుఱ్ఱపు ముఖం ఆకారంగా కనిపించే కారణం చేత ఈ పర్వతాలకు కుద్రేముఖ్ అని పేరు వచ్చింది, కన్నడ భా ...

                                               

కుమారి సెల్జా

కుమారి సెల్జా 15వ లోక్‌సభ సభ్యులు. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. ఆమె 15 వ లోక్‌సభలో యు.పి.ఎ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ, సాధికారత రంగానికి కేబినెట్ మంత్రిణిగా యున్నారు. ఆమె జనవరి 2014 న రాజీనామా చేశారు. ఈమె అతిపిన్న వయసులో భారతదేశంలో కేంద్ ...

                                               

కేరళ ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కేరళ ఎక్స్ ప్రెస్ కూడా ఒకటి. ఈ రైలు భారతదేశ రాజధాని క్రొత్తఢిల్లీ, కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం లోని త్రివేండ్రం సెంట్రల్ మధ్య నడుస్తుంటుంది. ప్రతిరోజు నడిచే ఈ రైలు న్యూఢిల ...

                                               

కేశవదాసు

తెలుగు రచయిత చందాల కేశవదాసు గురించిన వ్యాసం ఇక్కడ చూడండి. రసికప్రియ అను హిందీ శృంగార కావ్యమున కేశవదాసు Keśavdās హిందీ: केशवदास 1555 – 1617 అను కవి రచించెను. కేశవదాసుడు బుందేల్ఖండ్ అను గ్రామ వాసి. ఈ గ్రామం ప్రస్తుతము ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ల ...

                                               

కైలాసగిరి (విశాఖపట్నం)

కైలాసగిరి భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఒక కొండ పైన ఉన్న ఉద్యానవనం. ఈ పార్క్ విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చేత అభివృద్ధి చేయబడింది, ఇది 380 ఎకరాల భూభాగం, ఉష్ణమండల చెట్లతో కప్పబడి ఉంటుంది. 360 అడుగుల వద్ద ఉన్న కొండ, వి ...

                                               

కొండపల్లి

ఈ గ్రామానికి సమీపంలో ఈలప్రోలు,ఇబ్రహీంపట్నం, పైదూరుపాడు, గడ్డమనుగు, వెలగలేరు, జి.కొండూరు గ్రామాలు ఉన్నాయి.

                                               

కొడగు

కొడగు కర్ణాటక రాష్ట్రములోని జిల్లా. కొడగు యొక్క ఆంగ్లీకరణ అయిన కూర్గ్ పేరుతో ప్రసిద్ధమైనది. నైఋతి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఈ జిల్లా 4.100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 5, 48, 561. అందులో 13.74% జనాభా జిల్ ...

                                               

కొప్పళ జిల్లా

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో కొప్పళ జిల్లా ఒకటి. కొప్పళ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ప్రపంచ సంప్రదాయకేంద్రంగా గుర్తించబడిన హంపీ నగరం కొప్పళ పట్టణానికి 38కి.మీ దూరంలో ఉంది. జిల్లాలోని ఆనెగొంది కూడా ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తించబడుతుంది.

                                               

కోటప్ప కొండ

కోటప్పకొండ, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ...

                                               

కోఠి మహిళా కళాశాల

కోఠి మహిళా కళాశాల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కోఠిలో ఉన్న కళాశాల. బ్రిటీషు రెసిడెంట్ కోసం 1798లో నిర్మించబడిన ఈ బ్రిటీషు రెసిడెన్సీ భవనం, 1949లో మహిళా కళాశాలగా మార్చబడింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →