ⓘ Free online encyclopedia. Did you know? page 290                                               

ఫిరోజాబాద్ జిల్లా

ఉత్తర ప్రదేశ రాష్ట్ర జిల్లాలలో ఫిరోజా బాద్ జిల్లా ; ఒకటి. ఫిరోజాబాద్ పట్టణం ఈ జిల్లా కేంద్రంగా ఉంది. ఫిరోజా బాద్ జిల్లా ఆగ్రా డివిజన్‌లో భాగంగా ఉంది.

                                               

ఫైజాబాద్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఫైజాబాద్ జిల్లా ఒకటి. ఫైజాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2.764 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 24.68.371.

                                               

బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహి ...

                                               

బహ్‌రైచ్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి. బహ్‌రైచ్ పట్టణం ఈ జిల్లా కేంద్రం. జిల్లా దేవీపటన్ డివిజన్‌లో భాగం.

                                               

బాగ్‌పత్ జిల్లా

బాగ్‌పత్ జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. బాగ్‌పత్, జిల్లా ముఖ్యపట్టణం. జిల్లా వైశాల్యం 1.321 చ.కి.మీ., జనసంఖ్య 11.63.991.

                                               

బాబూ రాజేంద్ర ప్రసాద్

డా. రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా బాబూ అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్ లో భారత స్వాంతంత్ర్యోద్యమ కాల ...

                                               

బారాముల్లా జిల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో బారాముల్లా జిల్లా ఒకటి. బారాముల్లా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4.190 చ.కి.మీ.2001 నుండి ఇది 3.353 చ.కీ.మీ తగ్గించబడింది.

                                               

బార్మర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బార్మర్ జిల్లా ఒకటి. రాజస్థాన్ రాష్ట్రంలో వైశాల్యపరంగా బార్మర్ 2వ స్థానంలో ఉంది.బార్మర్ జిల్లాకు బార్మర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో బలోత్రా, గుడమాలని, బేటూ, సివన, జాసో, చొహతన్ మొదలైన ప్రధాన పట్టణాలు ఉన ...

                                               

బికనీర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బికనీర్ జిల్లా, ఒకటి. బికనీర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బికనీర్ రాజస్థాన్ విభాగాలలో ఒకటి. బికనీర్ విభాగంలో చురు, శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాలు భాగంగా ఉన్నాయి.

                                               

బుంది జిల్లా

భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో బుంది జిల్లా ఒకటి.ఈ జిల్లాకు బుంది పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లా వైశాల్యం 5.550 చ.కి.మీ.జిల్లా మొత్తం జనసంఖ్య 88.273.

                                               

బుక్సా పులుల సంరక్షణ కేంద్రం

బుక్సా పులుల సంరక్షణ కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్ద్వార్ అనే ప్రాంతంలో ఉంది. ఇది 760 కిమీ 2 విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది గంగా మైదానాలలో 60 మీ నుండి ఉత్తరాన హిమాలయాల సరిహద్దులో 1.750 మీ వరకు ఎత్తులో ఉంటుంది. ఇక్కడ కనీసం 284 పక్ష ...

                                               

భటిండా

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో బతిండా జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 3.344 చ.కి.మీ వైశాల్యం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఫరీద్‌కోట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ముక్త్‌సర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బర్నాలా, మాన్సా జిల్లాలు, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష ...

                                               

భదోహీ జిల్లా

1994 జూన్ 30 న భదోహీ జిల్లా రాష్ట్రంలో 65 జిల్లాగా రూపుదిద్దుకుంది. వైశాల్యపరంగా ఇది రాష్ట్రంలో అతిచిన్నదిగా ఉంది. మాయావతి నేతృత్వం లోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లా పేరును సంత్ రవిదాస్ నగర్ జిల్లాగా మార్చింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం దీన్న ...

                                               

భద్రక్

స్వాతంత్ర్యం తరువాత భద్రక్ ప్రాంతం విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థికం వంటి వైవిధ్యరంగాల మీద దృష్టిని కేంద్రీకరించింది.

                                               

భారతదేశం - 2014

అక్టోబరు 2 - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్చ భారత్ అభియాన్ శుభ్రత డ్రైవ్ ప్రారంభించారు. అక్టోబరు 12 - హుద్‌హుద్ తుఫాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అక్టోబరు 10 - 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ప్రకటించారు, ...

                                               

భిండ్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బింద్ జిల్లా ఒకటి. బింద్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. బింద్ జిల్లా చంబల్ డివిజన్‌లో భాగం. జిల్లాలో భూమి చాలా సారవంతమైనది. జిల్లాలో చంబల్, కాళి, క్వారి, పహుజ్, బైసి నదులు ప్రవహిస్తున్నాయి. కాలువల ద్వారా కూడా ...

                                               

భోపాల్

భోపాల్ మధ్యభారతదేశము లో ఒక నగరం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని, భోపాల్ డివిజన్ కూడానూ. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరము.భోపాల్ భారతదేశములో 17 వ అతిపెద్ద నగరం, ప్రపంచం లో అతిపెద్ద నగరాల్లో 131 వది.భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోదన సంస ...

                                               

మయూర్బని

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో మయూర్బంజ్ జిల్లా ఒకటి. వైశాల్యపరంగా ఈ జిల్లా ఒడిషాలో అత్యంత పెద్దాదిగా గుర్తించబడుతుంది. బైరపదా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011గణాంకాలను అనుసరించి జనసంఖ్యా పరంగా ఈ జిల్లా 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో గంజాం, ...

                                               

మల్లేశ్వరం (బెంగళూరు)

మల్లేశ్వరం, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరానికి వాయువ్య దిశలో ఉన్న శివారు ప్రాంతం. ఇది బిబిఎంపి జోన్లలో ఒకటి. 1898లో వచ్చిన ప్లేగు వ్యాధి తరువాత ఇది ఒక శివారు ప్రాంతంగా అభివృద్ధి చేయబడింది. చాలామంది నగర కేంద్రం నుండి బయటకు వచ్చారు. కడు మల్ ...

                                               

మహారాజ్‌గంజ్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మహారాజ్‌గంజ్ జిల్లా ఒకటి. మహారాజ్‌గంజ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. మహారాజ్‌గంజ్ జిల్లా. డివిజన్‌లో భాగంగా ఉంది.

                                               

మహోబా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మహోబ జిల్లా ఒకటి. మహోబ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మహోబ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 2884 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 876.055.

                                               

మాల్వేలిస్

మాల్వేలిస్ వృక్ష శాస్త్రములోని నామీకరణలో పుష్పించే మొక్కల క్రమం. APG II- వ్యవస్థలో తెలియజేయబడినట్లుగా ఈ క్రమంలో గల 9 కుటుంబాలలో 6000 జాతులు ఉన్నాయి. ఈ క్రమం యూడికాట్స్‌లో భాగమైన యూరోసిడ్స్ II లో ఉంచబడింది. ఈ మొక్కలు ఎక్కువగా పొదలు, చెట్లు; దాని క ...

                                               

మీనా కందసామి

ఇలవేనిళ్ మీనా కందసామి భారతీయ కవయిత్రి, కాల్పనిక రచయిత్రి, అనువాదకురాలు, సామాజిక కార్యకర్త. తమిళనాడు లోని చెన్నైకు చెందినది ఆమె. ఆమె ఎక్కువగా స్త్రీవాదం, కుల వ్యతిరేకతల గురించి రాస్తూ ఉంటుంది. సమకాలీన సమాజంలోని కుల వ్యవస్థ గురించి ఆమె రచనలు ఉంటాయి ...

                                               

మీర్జాపూర్ జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మీర్జాపూర్ జిల్లా ఒకటి. మీర్జాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మీర్జాపూర్ జిల్లా మీర్జాపూర్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4521 చ.కి.మీ.

                                               

ముంబై నగర జిల్లా

ముంబై నగర జిల్లా మహారాష్ట్ర జిల్లాల లోని కొంకణ్ డివిజన్ ప్రాంతంలోని ఒక జిల్లా. ఇదొక నగర జిల్లా, దీనికి ముఖ్యపట్టణం గాని ఉప ప్రాంతాలు గానీ లేవు. ఈ జిల్లా, ముంబై ఉపనగర జిల్లాను కలుపుకుని ముంబై మెట్రోపోలిస్ ఏర్పడినది. ఈ నగర ప్రాంతాన్ని "ద్వీప నగరం" ...

                                               

ముంబై పరిసరం జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో ముంబై పరిసరం జిల్లా ఒకటి. బంద్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 369 చ.కి.మీ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి. ముంబై పరిసరం జిల్లా, ముంబై నగరం జిల్లా, ఇతర ప్రాంతాలు కలిసి ముంబై మహానరాన్ని రూపొందిస్తున్నాయి. ...

                                               

ముక్త్‌సర్ జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా ఒకటి. శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం. ముందు శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాగా ఉండి తరువాత ముక్త్‌సర్ గా నామాంతరం చెందింది. జిల్లాలో మాలౌట్ వంటి ఇతర పట్టణాలు ఉన్నాయి.

                                               

మున్నేరు

మున్నేరు కృష్ణా నదికి ఉపనది. మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఆకేరు, వైరా నదులు మున్నేరు యొక్క ప్రధాన ఉపనదులు. మున్నేరు స ...

                                               

ముష్టి భంగిమ

Fisting, handballing, fist-fucking, brachiovaginal, or brachioproctic insertion is a sexual activity that involves inserting a hand into the vagina or rectum. Once insertion is complete, the fingers are either clenched into a fist or kept straigh ...

                                               

మొరాదాబాద్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మొరాదాబాద్ జిల్లా ఒకటి. మొరాదాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మొరాదాబాద్ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3493 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2.761.620. 2011 గణాంకాల ప్ ...

                                               

మొరేనా జిల్లా

మొరేనా జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో ఒకటి.మొరేనా జిల్లా చంబల్ డివిజన్‌లో భాగం.జిల్లాకేంద్రంగా మొరేనా పట్టణం ఉంది. 2011 గణాంకాల ఆధారంగా జిల్లా జనసంఖ్య 1.965.137. జనసాంధ్రతాపరంగా మొరేనా జిల్లా రాహ్ట్రంలో 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానాలలో భోప ...

                                               

మోగా జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మోగా జిల్లా ఒకటి. 1995 నవంబరు 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరించింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్తింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీ భారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణం ...

                                               

రత్లాం జిల్లా

రత్లాం జిల్లా వైశాల్యం 4.861. ఉత్తర సరిహద్దులో మంద్‌సౌర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఝలావర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉజ్జయిని జిల్లా, దక్షిణ సరిహద్దులో ధార్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఝాబౌ జిల్లా, తూర్పు సరిహద్దులో రాజ ...

                                               

రస్కిన్ బాండ్

రస్కిన్ బాండ్ బ్రిటిష్ మూలాలు కలిగిన భారతీయ రచయిత. అతను తనను దత్తత తీసుకున్న కుటుంబంతో కలిసి భారతదేశంలోని ముస్సూరీలోని లాండౌర్‌లో నివసిస్తున్నాడు. భారతదేశంలో బాలల సాహిత్యం అభివృద్ధిలో అతని పాత్రను భారత విద్యా మండలి గుర్తించింది. బాల సాహిత్యంలో ఆయ ...

                                               

రాంపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాంపూర్ జిల్లా ఒకటి.రాంపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 2.367 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1.922.450. రాంపూర్ కత్తుల తయారీకి పేర ...

                                               

రాజ్‌సమంద్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజసమంద్ జిల్లా ఒకటి. రాజసమంద్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది. జిల్లాలో 17వ శతాబ్దంలో మేవార్ రాజా రాణా రాజ్ సింగ్ నిర్మించిన రాజసమంద్ సరోవరం రాజసమంద్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది.

                                               

రాయ్‌బరేలి జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాయ్‌బరేలీ జిల్లా ఒకటి. రాయ్‌బరేలీ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. రాయ్‌బరేలీ జిల్లా లక్నో డివిజన్‌లో భాగంగా ఉంది. రాయ్ బరేలీ పట్టణం, మునిసిపాలిటీ. ఇది రాయ్ బరేలీ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం రైల్ కోచ్ పరిశ్రమ ...

                                               

రీవా జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రీవా జిల్లా ఒకటి. రీవా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. రీవా తెల్లపులులకు కేంద్రంగా ఉంది. రీవా తెల్లపులకు కూడా గుర్తించబడుతుంది.

                                               

రుద్రప్రయాగ

రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో న ...

                                               

రూప్‌నగర్ జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో రూప్‌నగర్ జిల్లా ఒకటి. రూప్‌నగర్, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ పట్టణాన్ని గతంలో రోపార్ /రూపార్ అనేవారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రోఖేశ్వర్ ఈ నగరాన్ని స్థాపించి తన కుమారుని పేరు పెట్టాడని భావిస్తున్న ...

                                               

రోహ్‌తక్ జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో రోహ్‌తక్ ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో జింద్, సోనీపత్ జిల్లాలు, తూర్పు సరిహద్దులో ఝజ్జర్, పశ్చిమ సరిహద్దులో హిస్సార్, సిర్సా, భివాని జిల్లాలు ఉన్నాయి. రోహ్‌తక్ ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. హర్యానా ముఖ్యమంత్రి భూపేం ...

                                               

లఖింపూర్ జిల్లా

లఖింపూర్ జిల్లా అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో ఒక జిల్లా. జిల్లాకు కేంద్రంగా ఉత్తర లఖింపూర్ ఉంది. జిల్లా ఉత్తర సియాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్.రాష్ట్రంలోని పపుమ్ పరె జిల్లా, తూర్పు సరిహద్దులో ధెమాజి జిల్లా, సుబంశ్రీ నది ఉన్నాయి. జోర్హాట్ జిల్లాలోని ...

                                               

లలిత్‌పూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో లలిత్‌పూర్ జిల్లా ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 5.039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ ...

                                               

లింగ (సినిమా)

లింగ కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన బహు భాషా చిత్రం. రజనీ కాంత్ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క నటించారు. సినిమాకు సెన్సార్‌ బోర్డు ‘ యు సర్టిఫికేట్‌ ఇచ్చింది. ‘లింగ నిడివి 2 గంటల 54 నిమిషాలు రజనీకాంత్‌ పుట్టిన రోజు డిసెంబరు 12న ఈ సినిమా ప్ ...

                                               

లింగరాజ ఆలయం

లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలో ని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కృత ...

                                               

లుధియానా జిల్లా

పంజాబు లోని 22 జిల్లాలలో లుధియానా జిల్లా ఒకటి. లుధియానా నగరం ఈ జిల్లాకు కేంద్రం. ఇక్కడ సైకిళ్ళు, హోసియరీ ఉత్పత్తి అవుతున్నాయి. లుధియానా నగరం రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద నగరం. జిల్లాలో 8 తాలూకాలు, 7 ఉప తాలూకాలు, 12 మండలాలు ఉన్నాయి.2011 గణాంకాల ఆధారం ...

                                               

లేహ్ జిల్లా

లఢక్ ప్రాంతంలోని 2 జిల్లాలలో లేహ్ ఒకటి. రెండవది పశ్చిమ సరిహద్దులో కార్గిల్ జిల్లా ఉంది. జిల్లా వైశాల్యం 45.110 చ.కి.మీ. భారదేశంలో వైశాల్యపరంగా లేహ్ జిల్లా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రంలోని కుట్చ్ జిల్లా ఉంది. జిల్లా ఉత్తర సరిహ ...

                                               

వశీం జిల్లా

జిల్లాలో మాలేగావ్, వాషిం, మంగ్రూల్ పీర్, మనోరా తాలూకాలలో కొండ పర్వతాల వరుస ఉంది. పెంగంగా నదీముఖద్వారంలో మైదానాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా వాషిం, రిసొద్, కరంజ, మాలేగావ్, మంగ్రుల్ పీర్, మనోరా, షిర్పుర్ మొదలైన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో ఆసుపత్రుల ...

                                               

విదిశ జిల్లా

విదిశా జిల్లా ఈశాన్య సరిహద్దులో అశోక్‌నగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో సాగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాయ్‌సేన్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో భోపాల్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో గునా జిల్లా ఉన్నాయి.

                                               

విన్డ్ లస్

విన్డ్ లస్ అనగా భారీ బరువులు కదిలించే ఒక ఉపకరణం. సాధారణంగా విన్డ్ లస్ ఒక సమాంతర సిలిండర్ కలిగి ఉంటుంది, ఇది కొక్కి లేదా బెల్ట్ యొక్క మలుపు ద్వారా త్రిప్పబడుతుంది. వించ్ ఒకటి లేదా రెండు చివరలు అతకబడివుంటాయి, వించ్ చుట్టూ ఒక కేబుల్ లేదా తాడు చుట్టబ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →