ⓘ Free online encyclopedia. Did you know? page 293



                                               

రహదారి చిహ్నాలు

రహదారి చిహ్నాలు రహదారిలో ప్రయాణించే వ్యక్తుల సమాచారం కోసం వాడుకలో వున్న చిహ్మాలు. భారతదేశంలోని రహదారి చిహ్నాలు యునైటెడ్ కింగ్‌డంలో ఉపయోగించే చిహ్నాలను పోలివుంటాయి. ఆ స్థలాల పేర్లు బహుభాషాల్లో, సంకేతాలు మెట్రిక్‌ల్లో ఉంటాయి. చాలా పట్టణాలలోని రహదార ...

                                               

రాయదుర్గం మెట్రో స్టేషను

రాయదుర్గం మెట్రో స్టేషను, హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది. హైదరాబాద్ మెట్రో మొదటి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత 2019, నవంబరు 29 న ఈ స్టేషన్ ప్రారంభించబడింది ...

                                               

రైల్ నిలయం

రైల్ నిలయం తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదులోని మారేడుపల్లి సమీపంలో ఉన్న భవనం. ఇది భారతీయ రైల్వేకు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ రైల్ నిలయాన్ని 1972 సం.లో నిర్మించారు. ఈ భవనం ప్రాంగణంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర ...

                                               

లక్డికాపూల్ మెట్రో స్టేషను

ప్రదేశం లక్డికాపూల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని లక్డికాపూల్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. లక్డికాపూల్ ఎంఎంటిఎస్, రవీంద్ర భారతి, హెచ్‌పి పెట్రోల్ పంప్, టెలిఫోన్ భవ ...

                                               

వంజంగి (ఆమదాలవలస)

వంజంగి శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆమదాలవలస నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 662 ఇళ్లతో, 2378 జనాభాతో 332 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1210, ఆడవారి స ...

                                               

విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను

ప్రదేశం విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఎల్.బి. నగర్ ప్రాంతంలో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోం సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది. మియాపూర్ నుండి ప్రారంభమయ ...

                                               

వైవిధ్యభరిత లోరికీట్

వివిధ లోరికీట్స్ పొడవు 19 సెం.మీ. 7.5 in ఉంటుంది. ఇది చిన్న పసుపు రేఖాంశ చారికలు ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. లోరీలు నుదిరు, కిరీటం ఎరుపు రంగులో ఉంటున్నాయి. ఈ లోరీకీట్‌లు ఒక్క ముక్కు, ఎరుపు, కేవలం కంటికి వలయాలు, తెలుపు రంగుల్లో, వాటి కనుపాపల ...

                                               

వ్రేలాడే తోటలు-బాబిలోనియా

వ్రేలాడే తోటలు ప్రాచీన ప్రపంచంలో గల ఏడు వింతలలో ఒకటిగా ఉండేది.అవి యిప్పుటు ఇరాక్ దేశంలో బాబిల్ అనే ప్రాంతంలో ఉన్నాయి. నాలుగువేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలోని ప్రధాన ముఖ్య పట్టణాలలో బాబిలోనియా ఒకటి. ప్రపంచంలోని ప్రప్రథమంగా ఏర్పడి ఉన్న మహా సామ్రాజ ...

                                               

షంసుద్దీన్ అల్తమష్

షంసుద్దీన్ అల్తమష్ బానిస వంశానికి చెందిన ఒక రాజు. టర్కిక్ మూలాలు గలవాడు. ఇతను కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బానిస. తరువాత ఐబక్ ఇతడిని తన అల్లుడిగా చేసుకున్నాడు. బదాయూన్ గవర్నర్ గా నియమింపబడ్డాదు. ఐబక్ సంతానమైన అరం షాహ్ కు బదులుగాఅ 1211 లో ఢిల్లీ సింహాస ...

                                               

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను

ప్రదేశం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని సికింద్రాబాదుకు తూర్పు వైపు ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది. హైదరాబాద్ మెట్రో కారిడార్ Iలో భాగంగా మియాపూర్ నుండి నాగోల్ వరకు వెళ్ళే ఈ స్టేషను 2017, నవంబరు 28 ...

                                               

సేతు ఎక్స్‌ప్రెస్

చెన్నై యెళుంబూరు - రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై యెళుంబూరు రామేశ్వరం మధ్య నడుస్తుంది, ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 16713 చెన్నై - రామే ...

                                               

స్టేడియం మెట్రో స్టేషను

ప్రదేశం స్టేడియం మెట్రో స్టేషను, హైదరాబాదులో ఉప్పల్ ప్రాంతంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.

                                               

స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం

స్వామీ వివేకానంద భారతదేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సుప్రసిద్ధమైనది. స్వామీ వివేకానంద 1893 ప్రపంచ మత సమ్మేళనానికి భారత దేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించా ...

                                               

హబ్సిగూడ మెట్రో స్టేషను

ప్రదేశం హబ్సిగూడ మెట్రో స్టేషను, హైదరాబాదులోని హబ్సిగూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. ఇది హైదరాబాద్ మెట్రో కారిడార్ IIIలో నాగోల్ నుండి హైటెక్ సిటీ వైపు ప్రారంభమైంది.

                                               

హైటెక్ సిటీ మెట్రో స్టేషను

ప్రదేశం హైటెక్ సిటీ మెట్రో స్టేషను, హైదరాబాదులోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది. దీని ఎత్తు 60 అడుగులు 18 మీటర్లు గా ఉంది. హిటెక్ సిటీ మెట్రో స్టేషన్ నేషన ...

                                               

అంతర్జాతీయ న్యాయస్థానం

అంతర్జాతీయ న్యాయస్థానం ; ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం, తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్య ...

                                               

అంబర్‌పేట, హైదరాబాద్

అంబర్‌పేట, తెలంగాణ రాష్టం, హైదరాబాద్ జిల్లా, అంబర్‌పేట మండలానికి చెందిన రెవెన్యూ హోదా కలిగిన పట్టణ ప్రాంతం. ఇది హైదరాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర పాలక సంస్థ పరిధిలో ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అతి స ...

                                               

అకుర్డి రైల్వే స్టేషను

అకుర్డి రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నిగ్డి ప్రధాకరన్ సెక్టార్ -26 లో ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్ మధ్య అన్ని సబర్బన్ రైళ్ళు ఇక్కడ ...

                                               

అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం

అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలో ఉన్న ఆలయం. క్రీ.శ. 15వ శతాబ్దంలో అక్కపెల్లి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించడంతో, ఆయన పేరుమీద అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయంగా పిలువబడుతుంది.

                                               

అగలి మండలం

అగలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. అగలి ఈ మండలానికి కేంద్రం. ఇది కాకుండా మండలంలో మరో 7 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పు, ఉత్తరాల్లో రొల్ల మండలం, పశ్చిమ, దక్షిణాల్లో కర్ణాటక ఉన్నాయి.

                                               

అగస్త్యేశ్వర స్వామి దేవాలయం

ఇది అతి పురాతన దేవాలయం. అగస్త్య మహాముని ద్వాపరయుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి, ఇక్కడి ప్రకృతికి, వాతావరణానికి ముగ్దుడై అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అలా ఈ ఆలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. శ్రీకృష్ణ దేవరా ...

                                               

అగస్త్యేశ్వరస్వామి ఆలయం

ఈ స్వామి వారు త్రేతాయుగంలో వెలిసారు.పూర్వం ఇక్కడ దండకారణ్యంలో, వాతాపిపురంలో వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులను సంహరించి బ్రహ్మహత్యాపాతకానికి గురయిన అగస్త్యుడు ఈశ్వరలింగములను అయిదు చోట్ల ప్రతిష్ఠించిన తరువాత ఈ దవళగిరికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయ ...

                                               

అచ్చంపేట (గుంటూరు జిల్లా)

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిల ...

                                               

అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి ...

                                               

అట్లూరు మండలం

అట్లూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.అందులో 7 నిర్జన గ్రామాలు.OSM గతిశీల పటము

                                               

అనపర్తి మండలం

అనపర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటముమండలం కోడ్: 4917.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం అనపర్తి శాశనసభ నియోజకవర్గం పరిధి కిందకి వస్తుంది.

                                               

అనాజిపూర్ (మోత్కూర్)

అనాజిపూర్, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోతుకూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మోత్కూరు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అమరాపురం మండలం

అమరాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలం. కర్ణాటక సరిహద్దున ఉన్న మండలం ఇది. పూర్తి గ్రామీణ ప్రాంతం ఉన్న మండలం ఇది. ఈ మండలం లోని తమ్మడేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం గోడపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చెరిపేసి వైకాపా ప ...

                                               

అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయము

అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాద్‌ కు సమీపంలోని శంషాబాద్ మండలంలో వున్న పురాతన దేవాలయం. దీనిని 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ ...

                                               

అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

అమ్రాబాదు మండలం కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉంది. ఈ రెండు నదులతో పాటు ఈ మండలం కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దులను కలిగి ఉంది. ఉత్తరమున, పశ్చిమమున కొల్లాపూర్, లింగాల, బల్మూర్, అచ్చంపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. అమ్రాబాదు వైశ ...

                                               

అశ్వాపురం మండలం

అశ్వాపురం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం. ఇది గొల్లగూడెం గ్రామ పంచాయితీలొని ఒక గ్రామం.ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

                                               

ఆచంట శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆచంట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీతల సుజాత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ ప్రకాష్‌పై 5641 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సుజాతకు 46670 ఓట్లు పోలవగా, ఆనంద్ ప్రకాష్‌కు 41029 ఓట ...

                                               

ఆచంటీశ్వరాలయం

ఆచంటీశ్వరాలయం దక్షిణ భారతదేశములో ఉన్న పుణ్య క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రము వశిష్ట, గొదావరి నది తీరములో ఉన్న కోడేరు గ్రామానికి, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నంది. రాజకీయంగానూ, సాంస్కృతికంగాను ఎంతగానో పేరొందిన ఆచంట మండలంలో పుర మధ్యలో శ్రీరామచంద్ర మూర్త ...

                                               

ఆత్మకూరు (గ్రామీణ)

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్ ...

                                               

ఆత్మకూరు మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం.ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు. ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

అలంపూర్ శాసనసభ నియోజకవర్గం, జోగులాంబ గద్వాల జిల్లా లోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గత ...

                                               

ఆలీసాగర్

ఆలీసాగర్ నిజామాబాదు జిల్లాలోని మానవ నిర్మిత జలాశయం. ఇది ఒక పర్యాటక కేంద్రం. ఇది నిజామాబాదు జిల్లా, ఎడపల్లి మండలం, థానాకలాన్ గ్రామంలో ఉంది. దీన్ని 1930 లో నిజాం పరిపాలనలో ఏర్పాటు చేశారు. అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - ...

                                               

ఆలూరు మండలం (కర్నూలు జిల్లా)

జనాభా 2011 - మొత్తం 55.834 - పురుషులు 28.568 - స్త్రీలు 27.266 అక్షరాస్యత 2011 - మొత్తం 49.50%- పురుషులు 64.38%- స్త్రీలు 33.92% 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11.823. ఇందులో పురుషుల సంఖ్య 5.961, మహిళల సంఖ్య 5.862, గ్రామంలో నివా ...

                                               

ఇటిక్యాల మండలం

ఇటిక్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 7 వ నెంబరు జాతీయ రహదారి నుంచి 6 కిలోమీటర్లు లోపలికి ఉంది.ఈ గ్రామానికి రైలు సౌకర్యం ఉంది. రైల్వే స్టేషను గ్రామానికి ఒక ...

                                               

ఇన్శాట్-3A ఉపగ్రహం

ఇన్శాట్-3A భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు రూపకల్పన చేసి, తయారు చేసిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహం ఇన్శాట్ -3శ్రేణికి చెందిన మూడవ ఉపగ్రహం అంతకుముందు ఈ శ్రేణికి చెందిన ఇన్శాట్-3B, ఇన్శాట్-3C ఉపగ్రహాలను అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టారు.ఈ ఉపగ్రహం బహుళ ...

                                               

ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వట్టి వసంత్ కుమార్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇమ్మని రాజేశ్వరిపై 15719 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వసంత్ కుమార్ 77380 ఓట్లు సాధి ...

                                               

ఉండి శాసనసభ నియోజకవర్గం

2004 శాసనసభ ఎన్నికలలో ఉండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి సర్రాజు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కలిదిండి రామచంద్ర రాజుపై 19488 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సర్రాజుకు 65666 ఓట్లు రాగా, రామచంద్రర ...

                                               

ఉప్పలగుప్తం మండలం

జనాభా 2011 - మొత్తం 59.931 - పురుషులు 30.285 - స్త్రీలు 29.646 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.551. ఇందులో పురుషుల సంఖ్య 4.783, మహిళల సంఖ్య 4.768, గ్రామంలో నివాసగృహాలు 2.243 ఉన్నాయి.

                                               

ఉప్పల్ మండలం

ఉప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మండలం, ఇది కీసర రెవెన్యూ విభాగంలో ఉంది.ఉప్పల్ మండలం యొక్క మండల ప్రధాన కార్యాలయం. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం కావడానికి ముందు ఉప్పల్ పురపాలక సంఘంగా ఉండేది.ఈ మండలం ఉప్పల్ శ ...

                                               

ఎడపల్లి మండలం

ఎడపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా - మొత్తం 40.028 - పురుషులు 19.494 - స్త్రీలు 20.534;అక్షరాస్యత - మొత్తం 55.43% - పురుషులు 67 ...

                                               

ఎడవల్లి (లింగపాలెం)

యడవల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన లింగపాలెం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 762 ఇళ్ల ...

                                               

ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా)

ఎల్దుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 22 గ్రామాలు కలవు. ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

ఎల్లారెడ్డి మండలం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం:46.253 - పురుషులు:22.548 - స్త్రీలు:23.705; అక్షరాస్యత - మొత్తం 48.82% - పురుషులు:63.43% - స్త్రీలు:34.48%

                                               

ఏటూరునాగారం మండలం

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు ఏటూరు నాగారం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.

                                               

ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం

ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో ఏడు పాయల నదీ ఒడ్డున వెలిసి, వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరుపొందింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →