ⓘ Free online encyclopedia. Did you know? page 391                                               

హోజాయ్

మధ్యయుగ కాలంలో హోజాయ్ పట్టణం దిమాసా కచారి రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. హోజాయ్ ప్రాంతంలో నివసిస్తున్న దిమాసా కచారీలను "హోజాయ్-కచారీస్" అని పిలిచేవారు. దిమాసా తెగకు చెందిన వంశాలలో "హోజాయ్" సెంగ్‌ఫాంగ్స్ వంశం ఒకటి. ఈ వంశం పేరుమీదుగా ఈ పట్టణానికి "హోజా ...

                                               

హోటల్ గాల్వెజ్

హోటల్ గాల్వెజ్ అనేది యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాక్ నగరం గాల్వెస్టన్ లో ఉన్న ఒక చారిత్రక హోటల్. ఈ హోటల్ 1911లో ప్రారంభించారు.బెర్నార్డో డి గాల్వేజ్ వై మాడ్రిడ్ అనే వ్యక్తి గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు. చారిత్రక ప్రదేశాల జాతీయ రిజిస్టర్ లో ఈ ...

                                               

హోత్రమనదిన్నె

హోత్రమనదిన్నె, కర్నూలు జిల్లా, సంజామల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన సంజామల నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 53 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 61 ఇళ్లతో, 276 జనాభాతో 448 హెక్టార ...

                                               

హోళగుంద

హోళగుంద, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా, హోళగుంద మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.ఇది సమీప పట్టణమైన ఆదోని నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2657 ఇళ్లతో, 14593 జనాభాతో 4862 హెక్టార్లలో విస్తరి ...

                                               

హోషంగాబాద్

హోషంగాబాద్ మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని నర్మదాపురం అని కూడా అంటారు ఇది నర్మదాపురం డివిజన్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది మధ్య భారతదేశంలో, నర్మదా నదికి దక్షిణ ఒడ్డున ఉంది. రాష్ట్ర రాజధాని భో ...

                                               

హోసూరు

హోసూరు, కర్నూలు జిల్లా, పత్తికొండ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 518 380. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1462 ఇళ్లతో, 7114 జనాభాతో 3692 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3598, ఆడవారి సంఖ్య 3516. షెడ్యూల్డ్ కులాల సం ...

                                               

హౌరా జంక్షన్ రైల్వే స్టేషను

హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ను హౌరా రైల్వే స్టేషను అని కూడా అంటారు. ఇది భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ హౌరా, కోల్‌కాతా ప్రజలకు రైల్వే సేవలు అందిస్తోంది. హౌరా రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ...

                                               

హౌరా వంతెన

హౌరా బ్రిడ్జి లేక హౌరా వంతెన అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిపై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన, ఈ బ్రిడ్జి వాస్తవ పేరు న్యూ హౌరా బ్రిడ్జి, ఎందుకనగా ఇది హౌరా, కోలకతా రెండు నగరాలు కలిప ...

                                               

హ్యూస్టన్

హ్యూస్టన్ అమెరికాలో పెద్ద నగరాలలో నాల్గవది అంతేకాక టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. 2000ల జనాభా లెక్కల ప్రకారం 600 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 22 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ నగరం హర్రీస్ కౌటీ యొక్క నిర్వహణా కేంద్రం. గ్రేటర్ హ్యూస్టన్‌ ...

                                               

118 (2019 సినిమా)

118 అనేది కెవి గుహాన్ దర్శకత్వం వహించిన 2019 లోని భారతీయ తెలుగు-భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది ఆయన సినిమాటోగ్రాఫర్ నుంచి చిత్ర దర్శకుడు గా మారిన తరువాత దర్శకత్వం వహించిన మొదటి టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేదా థామస ...

                                               

1914 సిమ్లా ఒప్పందం

సిమ్లా ఒప్పందం, 1914 లో గ్రేట్ బ్రిటన్, చైనా, టిబెట్ ల మధ్య సిమ్లాలో టిబెట్ యొక్క స్థితికి సంబంధించి కుదిరిన అస్పష్టమైన ఒప్పందం. మూడు దేశాల ప్రతినిధులు 1913, 1914 ల్లో సిమ్లాలో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. టిబెట్‌ను "ఔటర్ టిబెట్", "ఇన్నర్ ...

                                               

1922-24 మన్య విప్లవం

1922-1924 మధ్యకాలంలో రంప లేదా మన్యం అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వంపై స్థానిక గిరిజనులు చేసిన తిరుగుబాటును మన్య విప్లవం గా పిలుస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు ప్రాంతానికి చెందిన క్షత్రియ కులస్తుడు, జాతీయో ...

                                               

1949 కరాచీ ఒప్పందం

1949 లో కరాచీలో జరిగిన కరాచీ ఒప్పందంపై భారత పాకిస్తాన్ దేశాల సైనిక ప్రతినిధులు సంతకం చేసారు. 1947 భారత పాక్ యుద్ధం తరువాత, భారత పాకిస్తాన్‌ల కోసం ఏర్పటైన ఐక్యరాజ్యసమితి కమిషను పర్యవేక్షణలో జరిగిన ఈ ఒప్పందంలో, కాశ్మీరులో కాల్పుల విరమణ రేఖను ఏర్పాట ...

                                               

1975

నవంబర్ 7: బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియాఉర్ రెహ్మాన్ హత్యకు గురైనాడు.

                                               

2007 క్రికెట్ ప్రపంచ కప్

2007 ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ వెస్ట్ ఇండీస్ లో 13 మార్చి నుండి 2007 ఏప్రిల్ 28, వరకు జరిగింది. అది తొమ్మిదవ ప్రపంచ క్రికెట్ కప్, ఇందులో ఆటలన్నీ మామూలు వన్డే ఇంటర్నేషనల్ లాగే జరిగాయి.మొత్తం 51 మ్యాచ్ లు ఆడారు, 2003 ప్రపంచ క్రికెట్ కప్ కన్నా మూడు ...

                                               

2013 ముజఫర్ నగర్ అల్లర్లు

ఉత్తర ప్రదేశ్, ముజఫర్ నగర్ జిల్లాలో 2013 ఆగస్టు 27 న ప్రారంభమైన హిందూ మతం, ముస్లిం మతం వర్గాల మధ్య ఘర్షణలలో, 43 చెందారు, 93 గాయపడ్డారు. 17 సెప్టెంబర్ నాటికి, కర్ఫ్యూ అన్ని కలత ప్రభావిత ప్రాంతాల్లో తొలగించబడింది, సైన్యం ఉపసంహరించారు.

                                               

2014 హిమాలయ పర్వత హిమ సంపాతం

2014 ఏప్రిల్ 18 న హిమాలయ పర్వత శ్రేణిలోని ఎవరెస్ట్ పర్వత పశ్చిమ భాగంలో సెరక్ తయారై 16 మంది నేపాలీ గైడ్ ల ప్రాణాలు తీసింది. సెరక్ అంటే హిమ సంపాతం అని అర్ధం. ఒక పెద్ద గుర్రమంత ఎత్తుండే మంచు గడ్డ అది. ఖుంబు వద్ద ఉన్న ఐస్ ఫాల్ లో ఉన్న గైడ్ లపై పడి వా ...

                                               

2019 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు

2019 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అన్నది బ్రెజిల్ అంతరిక్ష పరిశోధన సంస్థ బ్రెజిల్లో 2019 జనవరి నుంచి ఆగస్టు 23 వరకు 75.336 కార్చిచ్చులు రేగాయని, ఐఎన్‌పీఈ 2013లో ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షిస్తూ కార్చిచ్చుల డేటా సేకరించడం మొదలుపెట్టిన నాటి నుంచీ ఇదే ...

                                               

3 మంకీస్

3 మంకీస్ 2020, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, కారుణ్య చౌదరి, కౌటిల్య, ప్రియ పాల్వాయి తదితరులు నటించగా, జి. అనిల్ కుమార్ సంగీతం అందించాడు.

                                               

60 లో 20

60 లో 20 అనేది గురజాడ శోభా పేరిందేవి రచించిన ఒక విశిష్టమైన రచన. ఇది 60 ఏళ్లు దాటినా 20 సంవత్సరాల యువకులకు దీటుగా వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న వ్యక్తుల నిజ జీవిత విశేషాల సంకలనం. దీనిని 2008 సంవత్సరంలో మొదటిసారి ముద్రించారు.

                                               

90వ అకాడమీ పురస్కారాలు

90వ అకాడమీ పురస్కారాలు భారత కాలమానం ప్రకారం మార్చి 4, 2018 న అమెరికాలోని లాస్ ఎజిల్స్ లో డాల్బీ థియేటర్ లో అత్యంత వైభవంగా జరిగింది. జిమీ కిమ్మెల్ రెండో సారి ఈ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

                                               

91వ అకాడమీ పురస్కారాలు

91వ అకాడమీ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం 2019, ఫిబ్రవరి 24న అమెరికా కాలిఫోర్నియా లాస్ ఎంజెల్స్ నగరంలోని హాలీవుడ్ డాల్బీ థియేటర్ లో జరిగింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా రూపొందిన చిత్రాలనుండి ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ ...

                                               

మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం

మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం సిక్ఖు సామ్రాజ్యం, ఈస్టిండియా కంపెనీల మధ్య 1845 నుంచి 1846 మధ్యకాలంలో జరిగిన యుద్ధం. బ్రిటీష్ పక్షం విజయం సాధించడంతో పాక్షికంగా సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారికి లొంగిపోయింది.

                                               

సుశీల్‌కుమార్ షిండే

సుశీల్‌కుమార్ శంభాజీరావు షిండే మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా, శక్తి శాఖ మంత్రిగా ఉన్నారు. 2014, మే 26 వరకు లోక్ సభ సభాపతిగా కూడా పనిచేశాడు. అంతకు మునుపు 2003, జనవరి 18 నుండి 2004 అక్టోబరు వరకు మహారాష్ట్ ...

                                               

D/O వర్మ

D/O వర్మ సినిమా ఖాజా పాషా దర్శకత్వంలో 2013లో విడుదలైన చిత్రం. వెన్నెల కిషోర్, నవీన జాక్సన్, కవిత ఆరస్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రోజా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాని నరేందర్ రెడ్డి బొక్క నిర్మించారు. ఆదేశ్ రవి ఈ సినిమాకి సంగీతా ...

                                               

INS అరిహంత్

INS అరిహంత్ భారత్ నిర్మిస్తున్న అరిహంత్ తరగతికి చెందిన మొదటి అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. 6.000 టన్నుల ఈ నౌకను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సెల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం లోని నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించారు. అరిహంత్ 2009 జూలై ...

                                               

అ ఆ

అ ఆ 2016 జూన్ 2 న విడుదలైన తెలుగు శృంగార హాస్య ప్రధాన చిత్రం. చిత్రానికి రచన, దర్శకత్వం త్రివిక్రం శ్రీనివాస్ చేపట్టారు. సినిమాను హారిక & హాసిన క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. ప్రధాన పాత్రల్లో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ నటించ ...

                                               

అంకాపూర్ (ఆర్మూరు)

అంకాపూర్, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆర్మూర్ నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.అంకాపూర్ అదర్శ గ్రామంగా పేరు పొందింది.ఇది హైదరాబాదు, నాగ్‌పూర్‌లను కలిపే జాతీయ రహదారి ఎన్‌హెచ్ 7 కు సమీపంలో నిజామాబాద్ ...

                                               

అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)

ఒక కథనము ప్రకారము ఈ ఊరు 12వ శతాబ్దము నుండి ఉంది. పూర్వము ఇక్కడ సైన్యము కొరకు అంగళ్లు ఉండటము వలన అంగళ్లూరు అని పేరు వచ్చింది. ఆంగళ్లూరు కాలక్రమేణా అంగలూరు అయినది. ఈ చిన్న గ్రామం అనేకమంది స్వాతంత్ర్యసమరయోధులను అందించింది.

                                               

అంగుళం

అంగుళం అనేది ఒక దూరమానం. ఒక గజానికి 36 అంగుళాలు, ఒక అడుగుకి 12 అంగుళాలు. ఒక అంగుళానికి 2.54 సెంటీమీటర్లు. "అంగుళం", దీని గుర్తు అనునది దైర్ఘ్యమానములో పొడవుకు ప్రమాణం. అత్యున్నతాధికారం కలిగిన, యునైటెడ్ స్టేట్స్ కస్టమరీ ప్రమాణాలలో కూడా అంగుళం అనునద ...

                                               

అంతర్జాతీయ జంతు దినోత్సవం

అంతర్జాతీయ జంతు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 4న నిర్వహించబడుతుంది. జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం.

                                               

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

                                               

అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018

అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 ఈ సదస్సులో ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బదలాయింపుతోపాటు మైనింగ్‌, అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఈ సదస్సు హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో ఫిబ్రవరి 14, 2018 నుంచి ఫిబ్రవర ...

                                               

అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం

అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం, ప్రతి సంవత్సరం నవంబరు 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ, రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నా ...

                                               

అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం

అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం నిర్వహించబడుతుంది. వలస పక్షుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది.

                                               

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వ్యభిచారం యొక్క ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం ఏర్పాటుచేబడింది.

                                               

అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం

నేటి సమాజములో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయము, విద్యాపరముగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ అరికట ...

                                               

అందరూ దొంగలే దొరికితే

అందరూ దొంగలే దొరికితే 2004 లో నిధి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో ప్రభుదేవా, రాజేంద్ర ప్రసాద్, అంకిత, నాగేంద్ర బాబు, కిరణ్ రాథోడ్ ముఖ్యపాత్రల్లో నటించారు.

                                               

అందాల రాక్షసి

అందాల రాక్షసి హను రాఘవపూడి దర్శకత్వంలో 2012 లో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్. ఎస్. రాజమౌళి వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 20 ...

                                               

అందాల రాముడు (1973 సినిమా)

అందాల రాముడు బాపు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, లత, నాగభూషణం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1973 నాటి తెలుగు చలన చిత్రం. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. బాపు రమణ ల అపూర్వసృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో ...

                                               

అంబటి రాయుడు

1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యా ...

                                               

అంబాలా రైల్వే డివిజను

అంబాలా రైల్వే డివిజను ఉత్తర రైల్వే జోన్ కింద ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజన్ జూలై 1, 1987 న ఏర్పడింది. హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో దీని ప్రధాన కేంద్రం ఉంది. ఉత్తర రైల్వే జోన్ లో ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, లక్నో, మొరాదాబాద్ మిగతావిగా ఉన్నాయి.

                                               

అంబులెన్సు

అంబులెన్స్ అనేది వైద్యపరంగా అమర్చిన వాహనం, ఇది రోగులను ఆసుపత్రులు వంటి చికిత్స సౌకర్యాలు కలిగిన కేంద్రాలకు రవాణా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, రోగికి ఆసుపత్రి వెలుపల వైద్య సంరక్షణ అందించబడుతుంది.అత్యవసర వైద్య సేవల ద్వారా అత్యవసర వైద్య పరిస్థితుల ...

                                               

అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2019

యువకళావాహిని గత 25 సంవత్సరాలుగా డా. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ పేరిట ప్రతి సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను నిర్వహిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 25వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను గుంటూరు లోన ...

                                               

అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాదు-చాంద్రాయణగుట్టకు చెందిన శాసన సభ్యుడు. ఇతను ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన వాడు. ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడరు. అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన వాడు. ఇతని తండ్రి సుల్త ...

                                               

అక్బర్ సలీమ్ అనార్కలి

అక్బర్ సలీమ్ అనార్కలి 1978లో విడుదలైన తెలుగుచిత్రం. ఎన్.టి.ఆర్ అక్బర్ గా, బాలకృష్ణ సలీమ్ గా, దీప అనార్కలిగా నటించారు. హిందీ మొగల్ ఎ అజమ్ కొంత దీనికి ఆధారం. చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీయబడింది. చిత్ర ప్రత్యేకతలు -సి.నా.రె రచన, సి.రామచంద్ర సంగీ ...

                                               

అక్షయ్ వెంకటేష్

అక్షయ్ వెంకటేష్ గణిత శాస్త్రజ్ఞుడు. న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్‌ రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అక్షయ్‌కు భౌతిక ...

                                               

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) భారతదేశంలో వైద్యశాస్త్రంలో పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థ. ఇది ఉన్నత వైద్య విద్యను అభ్యసించటానికి స్వయంప్రతిపత్తితో నిర్వహించే ప్రభుత్వ వైద్య కళాశాలల సమూహం. ఈ సంస్థలను పార్లమెంటు చట్టం ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ...

                                               

అగార్ ఉడ్

అగర్వుడ్, అలోస్వుడ్, ఈగిల్వుడ్ లేదా ఘారువుడ్ ధూపం, పెర్ఫ్యూమ్ మరియు చిన్న శిల్పాలలో ఉపయోగించే సువాసనగల ముదురు రెసిన్ కలప. అక్విలేరియా చెట్ల చావలో ఒక రకమైన పరాన్నజీవులతో చర్యపొందినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఆర్ధికంగా లాభదాయకమైన ఈ మొక్కల పెంపకాన్ని ఆం ...

                                               

అగిర్రె ది వ్రాత్ ఆఫ్ గాడ్ (1972 సినిమా)

అగిర్రె ది వ్రాత్ ఆఫ్ గాడ్ వెర్నర్ హోర్జోగ్ దర్శకత్వంలో 1972, డిసెంబర్ 29న విడుదలైన పశ్చిమ జర్మన్ చారిత్రాత్మక చలనచిత్రం. క్లాస్ కిన్స్కి, హెలెనా రోజో, రుయ్ గెర్రా నటించిన ఈ చిత్రంలో స్పానిష్, పోర్చుగీసు దేశాలకు చెందిన సైనికుల జీవితాలను చూపించబడింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →