ⓘ Free online encyclopedia. Did you know? page 393                                               

అమ్రావతి విమానాశ్రయం

అమ్రావతి విమానాశ్రయం లేదా బెలోరా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది

                                               

అమ్రోహా జిల్లా

అమ్రోహా జిల్లా, ఉత్తర ప్రదేశ్ లోని జిల్లా. గతంలో దీన్ని జ్యోతిబా ఫూలే నగర్ జిల్లా" అనేవారు. అమ్రోహా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం. 2001 సాంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లాను అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా ఉన్న జిల్లాగా గుర్తించింది.

                                               

అయిభీమవరం

అయిభీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 534 235. కనుమూరి బాపిరాజు జన్మస్థలం. ఎ.ఐ.భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆకివీడు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీ ...

                                               

అరచేయి

అరచేయి చేయిలో చివరి భాగం. ఇది మణికట్టు నుండి వేళ్ల మొదల్ల మధ్యన ఉండే భాగంగా పరిగణిస్తారు. సాముద్రికము: సాధన చేసిన హస్తసాముద్రికముపై, ఉపయోగించే పరీక్ష రకం ఆధారంగా, హస్తసాముద్రికులు చేతి యొక్క పలు లక్షణాలను పరీక్షిస్తారు, వీటిలో అరచేయి చూడడం ముఖ్యమ ...

                                               

అరత్ని

అరత్ని సకశేరుకాల ముంజేయిలోని రెండు ఎముకలలో ఒకటి. రెండవది రత్ని. దీనికి పైభాగంలో భుజాస్థితోను, దిగువ భాగంలో మణిబంధాస్థులతోను సంబంధం ఉంటుంది. అరత్ని అరచేతితో ముందుకు చూస్తే ముంజేయి యొక్క రెండు ఎముకల లోపలి భాగం. మోచేయి ఉమ్మడిని ఏర్పరుస్తుంది. ఈ గీత ...

                                               

అరవింద్ అడిగ

అరవింద్ అడిగ భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వంద్వ పౌరుసత్వం కలిగిన పాత్రికేయుడు, రచయిత. ఇతను రచించిన ది వైట్ టైగర్ అను నవల 2008 వ సంవత్సరపు బుకర్ బహుమతిని గెలచింది.

                                               

అరిగె రామస్వామి

అరిగె రామస్వామి 1895 లో తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాద్ లో పేద హరిజన కుటుంబములో జన్మించారు. చిన్న చదువుతోనే రైల్వే ఆడిట్ ఆఫీసు లో నాలుగవ శ్రేణి ఉద్యోగం గా ప్రారంభించి తరువాత పలురకాల ఉద్యోగములు చేసారు.

                                               

అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ 1951 లో ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షార్ లో జన్మించాడు.అయన జామియా మిల్లియా పాఠశాల,ఢిల్లీ,అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, షియా కాలేజీ, లక్నో యూనివర్సిటీ లో పూర్తి చేశాడు.

                                               

అరుణ మిల్లర్

అరుణా కాట్రగడ్డ మిల్లర్ భారతదేశంలో జన్మించిన అమెరికా రాజకీయ నాయకురాలు. మేరీలాండ్ రాష్ట్రపు ప్రతినిధుల సభలో సభ్యురాలు. ఈమె మాంట్‌గొమెరీ కౌంటీలోని 15వ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మేరీలాండ్ శాసననియోజకవర్గం 15, విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ ...

                                               

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా, మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ప్రస్తుతం రాజ్యసభలో అధికార నాయకుడిగా వ్యవహరించారు.

                                               

అరుణ్ నేత్రవల్లి

అరుణ్ ఎన్. నేత్రవల్లి ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్, వీరు HDTV సహా డిజిటల్ టెక్నాలజీలో పరిశోధించాడు. అతను డిజిటల్ కుదింపు, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇతర రంగాల్లో ప్రారంభ పరిశోధన నిర్వహించాడు. వారు దివాలా తిసే ముందు నేత్రవల్లి లూసెంట్ టెక్నాలజీస్ ...

                                               

అర్ధాంగి (1977 సినిమా)

అర్థాంగి ఎ.మోహన్ గాంధీ దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన 1977 నాటి తెలుగు చలన చిత్రం. ప్రఖ్యాతమైన ప్రసాద్ ఆర్ట్ పిక్ఛ్రర్స్ సంస్థ ఈ సినిమాను తన రజతోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్మించింది. మోహన్ గాంధీకి దర్శకునిగా ఇదే మొదటి సినిమా. సినిమాక ...

                                               

అర్మాన్ యెరెమ్యాన్

అర్మాన్ యెరెమ్యాన్ 1986 జనవరి 29న ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో జన్మించారు. అతను ఒక ఆర్మేనియన్ టైక్వాండో అథ్లెట్ గా ఆర్మేనియన్, యూరోపియన్ ఛాంపియను. యెరెమ్యాన్ కు ఆర్మేనియా మాస్టర్ క్రీడాకారుడు అనే అంతర్జాతీయ స్థాయి శీర్షిక వచ్చింది.

                                               

అలంకార మొక్క

అలంకార మొక్క లను అలంకార ప్రయోజనాల కొరకు పెంచుతారు, ఇవి అలంకారం కొరకు పెంచే మొక్కలు కాబట్టి వీటిని అలంకార మొక్కలు అంటారు. వీటిని అలంకరణ పూల కోసం, ప్రదర్శన కోసం ఉద్యాన వనాలలో, దేవాలయలలో, విద్యాలయాలలో, ఇండ్లలో, ప్రకృతిదృశ్యం అందంగా కనపడేందుకు ఖాళీ ప ...

                                               

అలమండ

అలమండ, విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దేవరాపల్లి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 58 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అలహాబాద్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అలహాబాద్ జిల్లా ఒకటి. అలహాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. అలహాబాద్ జిల్లా అలహాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 5.482 చ.కి.మీ. జిల్లాలో 8 తాలూకాలు, 20 తహసీళ్ళు ఉన్నాయి. అలహాబాద్ డివిజన్‌లో ఫతేపూర్, ...

                                               

అలాన్ ట్యూరింగ్‌

ఆలన్ మాతిసోన్ చరింగ్ లండన్ కు చెందిన గొప్ప కంప్యూటర్ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, తార్కికుడు, గూఢ లిపి విశ్లేషకుడు, తత్వవేత్త, సైద్ధాంతిక జీవశాస్త్రవేత్త. ఇతను 1912 జూన్ 23న పుట్టాడు. అతని తల్లి దండ్రులు ఈథెల్, జూలియస్. గణిత పునాదులపై డేవిడ్ ...

                                               

అలుగు దుంకిన అక్షరం (కవిత్వ పుస్తకం)

అలుగు దుంకిన అక్షరం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడిన కవిత్వ పుస్తకం. 2018 విళంబి నామ ఉగాది సందర్భంగా నీళ్ళను, చెరువులను ఇతివృత్తంగా తీసుకొని 74 కవితలతో మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో ఈ కవితా సంకలనం వెలువడింది.

                                               

అల్తమస్ కబీర్

జస్టిస్ అల్తమస్ కబీర్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఇతను 2012 సెప్టెంబరు 29 నుండి 2013 జూలై 18 వరకు భారత 39వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాడు.

                                               

అల్యూమినియం ఆక్సైడ్

అల్యూమినియం ఆక్సైడ్ ఒకరసాయన సమ్మెళన పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం. అల్యూమినియం, ఆక్సిజన్ సంయోగము వలన ఈ రసాయన సంయోగపదార్థం ఏర్పడినది. అల్యూమినియం ఆక్సైడ్ రసాయన సంకేత పదంAl 2 O 3.పలు రూపాల అల్యూమినియం ఆక్సైడ్‌లలో అతిసాధారంగా లభించే ఈ సంయ ...

                                               

అల్లుడొచ్చాడు

కమ్మటి పాటలకు పెట్టింది పేరు చంద్రశేఖరం. అతను గాయకుడిగా పెట్టుకున్న పేరు రవి. రవి పాటలంటే ప్రాణం శ్రీదేవికి. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్న విశాఖరావు పెళ్ళి చెయ్యాలనుకుంటాడు. పెళ్ళి సంబంధాలు, హడావిడి లేకుండా విశాఖరావు ఒక ఫోన్ చేసేసరికి అల్లు ...

                                               

అల్వాల్ (అల్వాల్ మండలం)

అల్వాల్,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంలోని గ్రామం. ఇది హైదరాబాదు యొక్క పొరుగు ప్రాంతం.రాష్ట్రంలోని జిల్లాల పునర్య్వస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంది.గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం కావడానికి మున్సిప ...

                                               

అవతార్ అంతరిక్ష నౌక

అవతార్ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేపట్టిన ఒక అధ్యయనం. విమానంలాగా క్షితిజ సమాంతరంగా గాల్లోకి లేచి, అంతరిక్షంలోకి వెళ్ళి, తిరిగి వెనక్కు వచ్చి విమానంలాగే కిందికి దిగే అంతరిక్ష నౌక సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే ప్రాజెక్టు ఇది. తక్కువ ఖర్చుతో ...

                                               

అసంగుడు

క్రీ.శ. 4 వ శతాబ్దానికి చెందిన అసంగుడు గొప్ప బౌద్ధ తాత్వికుడు. యోగాచార దర్శన ప్రవర్తకుడు. సుప్రసిద్ధ నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. అసంగుని యోగాచార భూమి శాస్త్రం చాలా గొప్ప గ్రంథం. ఇతని వలనే బౌద్ధంలో విజ్ఞానవాదానికి కీర్తిప్రతిష్ఠలు కలిగాయి. అ ...

                                               

అహ! నా పెళ్ళంట! (1987 సినిమా)

అహ! నా పెళ్ళంట! హాస్యబ్రహ్మగా పేరొందిన జంద్యాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ 1987 సంవత్సరంలో నిర్మించింది. పిసినారితనాన్ని ఆధారం చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తిస్థాయి హాస్యచిత్రాల విషయంలో తెలుగు సినిమా రంగంలో ఓ మేలిమలుపు. మొదటి న ...

                                               

అహ్మదాబాద్ రైల్వే డివిజను

అహ్మదాబాద్ రైల్వే డివిజను, పశ్చిమ రైల్వే జోన్లో ఉన్న ఆరు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ వద్ద ఉంది. ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్ల ...

                                               

ఆ నలుగురు

ఆ నలుగురు అనేది 2004లో వచ్చిన ఓ తెలుగు సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది.

                                               

ఆంధ్ర సచిత్ర వార పత్రిక

ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ...

                                               

ఆంధ్రప్రదేశ్ రైలు వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ లో బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు. రైలు సాంద్రత 1.000 కి.మీ. కు 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది. రాష్ట్రం గూండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాలు

ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ ద్వారా అధికారికంగా గుర్తించబడిన, లభించే జాతీయ స్మారక చిహ్నాల జాబితా. స్మారక గుర్తింపు అనేది జాబితా ఉపవిభాగం యొక్క సంక్షిప్తీకరణ, ఎఎస్‌ఐ యొక్క వెబ్ సైట్ లో ప్రచురి ...

                                               

ఆకాశంలో సగం (సినిమా)

ముంబయిలో కుమార్తె శ్వేతాబసు ప్రసాద్‌తో కలసి జీవిస్తుంటుంది వసుంధర మయూరి అలియాస్‌ ఆశాసైనీ. ఆమె ఓ సింగిల్‌ పేరెంట్‌. ఆమెకు భర్త లేడు, ఈ అమ్మాయికి తండ్రి లేడు అంటూ సూటిపోటి మాటలు వినాల్సి రావడంతో, తన తండ్రి ఎవరన్నది చెప్పమంటూ కూతురు, తల్లిని నిలదీస్ ...

                                               

ఆకునూరు

ప్రభుత్వ జూనియర్ కళాశాల: ఈ కళాశాల వార్షికోత్సవం, 2016, జనవరి-29న నిర్వహించారు.

                                               

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో రెండవది. ఇది ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఉంది. దీన్ని స్థాపించిన తేదీ తెలుసుకోవడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 1096 నుంచి ఇక్కడ బోధన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ ...

                                               

ఆచరపక్కం

ఆచరపక్కం భారత దేశములో తమిళనాడు రాష్ట్రం యొక్క కాంచీపురం జిల్లా లో ఒక పంచాయతి పట్టణం ఉంది. ఇది పురాతన శివాలయం ఒకటి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దేవరం ఆలయాలు నందు ఒకటి. ఇది చెన్నై, నగరం నుండి సుమారు 96 కి.మీ. నైరుతి నందు ఉంది. చెన్నై మెట్రోపాలిటన్ ఏర ...

                                               

ఆటోనగర్ సూర్య

చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య. విజయవాడలో తన మేనమామ సాయి కుమార్ వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా. తన తల ...

                                               

ఆట్టుకాలమ్మ భగవతి క్షేత్రం

మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ ఆట్టుకాలమ్మ భగవతి క్షేత్రం, కేరళలోని తిరువనంతపురంలో దర్శనమిస్తుంది. అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఓ ఆసక్తికరమైన జానపద కథ వినిపిస్తుంది. పూర్వం కన్నగి - కోవలన్ అనే దంపతులు ఉండేవారు. పేదర ...

                                               

ఆదర్శ లోకాలు (నాటకం)

ఆదర్శ లోకాలు కె.ఎల్. నరసింహారావు 1948లో రాసిన సాంఘీక నాటకం. గాంధీ స్మారక దినోత్సవం సందర్భంగా 1948, ఫిబ్రవరి 12న మునగాల గ్రామంలో ఈ నాటకాన్ని ప్రదర్శింపజేశాడు.

                                               

ఆది పరాశక్తి

ఆది పరాశక్తి హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడిం ...

                                               

ఆదిత్య రాయ్ కపూర్

ఆదిత్య రాయ్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. మొదట చానల్ వి లో వీడియో జాకీగా పనిచేసేవారు. లండన్ డ్రీమ్స్ సినిమాలో ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన ఆదిత్య యాక్షన్ రీప్లే, గుజారిష్ సినిమాల్లో సహాయ నటునిగా నటించారు. 2013లో ఆషికి 2 సినిమాతో హీరోగా మారారు. ...

                                               

ఆదిపూడి సోమనాథరావు

ఆదిపూడి సోమనాథరావు బహుభాషా పండితులు, రచయిత, సంఘసంస్కర్త. వీరు ఆరువేలనియోగి శాఖకు చెందిన బ్రాహ్మణులు, శాండిల్య గోత్రులు. వీరు పిఠాపురం సంస్థానంలో చాలాకాలం ఉద్యోగం నిర్వహించారు. వీరికి సంస్కృతం, కన్నడం, హిందీ, తమిళం, బెంగాలీ భాలలో మంచి పరిచయం ఉన్నద ...

                                               

ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

                                               

ఆదిలాబాద్

ఆదిలాబాద్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా,ఆదిలాబాద్ పట్టణ మండలానికి చెందిన పట్టణం. ఇది ఆదిలాబాద్ జిల్లా పరిపాలనా కేంధ్రం. చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్‌గా జనవ్యవహారంలోనూ, అధి ...

                                               

ఆదోని పురపాలక సంఘం

ఆదోని పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూలు లోకసభ నియోజకవర్గంలోని, ఆదోని శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

ఆధార్

ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. దీనిని భారతదేశంలో నివసించే వ్యక్తుల వారి వేలి ముద్రలు, కొద్దిపాటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పొందవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ సేకరించిన వివరాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ఆధార్ జారీ చేస్త ...

                                               

ఆనందవాణి

ఆనందవాణి వారపత్రిక ప్రతి ఆదివారం మద్రాసు నుండి వెలువడేది. ఉప్పులూరి కాళిదాసు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త. ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథంలు ఈ పత్రికకు అసోసియేట్ ఎడిటర్లుగా పనిచేశారు.శ్రీశ్రీ,ఆరుద్ర,రావి కొండలరావు వంటివారు ఈ పత్రికలో సబ్ ...

                                               

ఆపరేషన్ ఎంటెబీ

ఆపరేషన్ ఎంటెబీ అనేది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్‌ను 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబీ విమానాశ్రయంలో జరిపారు. అంతకు ఒక వారం ముందు, జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ద ...

                                               

ఆపరేషన్ కుకూన్

ఆపరేషన్ కుకూన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన సత్యమంగళం అడవుల్లో ప్రఖ్యాతుడైన చందనం దొంగ వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆరంభించిన ఆపరేషన్. ఆపరేషన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ ...

                                               

ఆపరేషన్ జిబ్రాల్టర్

ఆపరేషన్ జిబ్రాల్టర్ అనేది జమ్మూ కాశ్మీరులో కల్లోలం సృష్టించి, భారత్‌కు వ్యతిరేకంగా విప్లవం లేవదీయాలనే పాకిస్తాన్ వ్యూహానికి పెట్టుకున్న పేరు. ఈ ఆపరేషన్ పెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది. స్పెయిన్‌ను ఆక్రమించుకోవడం కోసం అరబ్బులు జిబ్రాల్టర్‌ రేవు నుండ ...

                                               

ఆపరేషన్ ట్రైడెంట్

1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత నావికాదళం పాకిస్తాన్‌ రేవు పట్టణం, కరాచీపై చేసిన దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. ఈ ఆపరేషన్‌కు కొనసాగింపుగా నావికాదళం చేపట్టినది ఆపరేషన్ పైథాన్. నౌకా విధ్వంసక క్షిపణులను వాడిన తొలి యుద్ధం ఈ ప్రాంతంలో ఇదే. డిసెంబ ...

                                               

ఆపరేషన్ మేఘదూత్

సియాచెన్ హిమానీనదం ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1984 ఏప్రిల్ 13 న భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్‌ను ఆపరేషన్ మేఘదూత్ అంటారు. ఈ ఆపరేషన్ సియాచెన్ ఘర్షణల్లో భాగం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సైనిక చర్య ఫలితంగా భారత దళాలక ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →