ⓘ Free online encyclopedia. Did you know? page 398                                               

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నదికి సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

కుప్పం

కుప్పం ప్రాంత రాష్ట్రంలో రాయలసీమలో ఉంది. పశ్చిమాన, ఉత్తరాన కర్ణాటక రాష్ట్రపు కోలార్ జిల్లా, దక్షిణాన తమిళనాడుకు చెందిన కృష్ణగిరి జిల్లా ఉన్నాయి. "కుప్పం" అంటే కలసే స్థలం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ...

                                               

కుప్పాంబిక

తొలి తెలుగు రామాయణ కర్త అయిన గోన బుద్దారెడ్డి కుమార్తె కుప్పాంబిక మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందినది. తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించింది. ఈమె రచనలు కాని, వాటి ...

                                               

కుమ్మరనాతం

కుమ్మరనాతం, చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలానికి చెందిన గ్రామం. కుమ్మరనతం చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పుంగనూరు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 534 ఇళ్లతో, 2066 జనాభాతో 724 హ ...

                                               

కురబలకోట

కురబలకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 517350. కురబలకోట ధర్మవరం-పాకాల రైల్వేమార్గంపైన ఉన్న రైల్వేస్టేషను. ఉత్తరం నుండి మదనపల్లెకు ప్రయాణించేవారికి కురబలకోట సమీప రైల్వేస్టేషను. హార్స్‌లీ కొండ ఇ ...

                                               

కురితీబా

కురిటీబా బ్రెజిల్ రాష్ట్రం పరానాకు రాజధాని. ఆ రాష్ట్రంలో ఇది అతిపెద్ద నగరం. 2015 లో నగర జనాభా 18.79.355. కురిటీబా మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 32 లక్షలు. నగరం సముద్ర మట్టానికి 932 మీటర్ల ఎత్తున ఉంది. 1700 ల్లో పశువుల వ్యాపారానికి కేంద్రంగా ఉంటూ కుర ...

                                               

కులగోత్రాలు

కామందు భూషయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు కొడుకు రవి అక్కినేని విశాఖపట్నంలో చదువుకుంటూ ఉంటాడు. సరోజ కృష్ణకుమారి ఎం. బి. బి. ఎస్ చదువుతూ ఒంటరియైన తల్లి కాంతమ్మతో కలిసి నివసిస్తుంటుంది. తల్లి ఆమె కోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఎవరో తె ...

                                               

కుల్సమ్ బేగం మసీదు (కార్వాన్)

కుల్సమ్ బేగం మసీదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కార్వాన్‌ ప్రాంతంలో ఉన్న మసీదు. దీనిని 17వ శతాబ్దంలో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, హయాత్ బక్షీ బేగంల కుమార్తె కుల్సమ్ బేగం నిర్మించింది.

                                               

కూచిపూడి (మొవ్వ మండలం)

ప్రఖ్యాత భారతీయ నృత్యరీతి కూచిపూడి నృత్యం పుట్టింది ఈ గ్రామంలోనే. కూచిపూడి నాట్య ఆద్యులు శ్రీ సిద్ధేంద్రయోగి, ఈ గ్రామంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజున జన్మించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో సాంప్రదాయ నాట్యకుటుంబాలకు చెందిన నాట్యాచార్యులు, మాఘ ...

                                               

కూచ్ బెహర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో కూచ్ బెహర్ బెంగాలీ: কোচবিহার জেলা జిల్లా ఒకటి. బ్రిటిష్ రాజ్ పాలనా కాలంలో కూచ్ బెహర్ రాజాస్థానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని కూచ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్యాపరంగా ఈ జిల్లా ...

                                               

కూడంకుళం

కూడంకుళం తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా లోని గ్రామం. ఇది కన్యాకుమారికి ఆగ్నేయంగా 20 కి.మీ దూరంలోనూ, నాగర్ కోయిల్ కి 30 కి.మీ దూరంలోనూ, తిరునల్వేలికి 70 కి.మీ లోనూ, తిరువనంతపురంకి 105 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ ...

                                               

కూడలి (వెబ్ సైట్)

తెలుగులో రూపొందించిన బ్లాగ్ ఇండెక్సింగ్ వెబ్ సైట్. తెలుగు బ్లాగర్లు, బ్లాగ్ వీక్షకులలో ఎక్కువ మంది కూడలి ద్వారానే బ్లాగులకి అనుసంధానమవుతుంటారు. కూడలి పోర్టల్ ని డిజైన్ చేసినది వీవెన్. ఈ పోర్టల్ ని 2006లో ప్రారంభించారు. 2016లో మూతబడింది.

                                               

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 2015, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీధర్ లగడపాటి నిర్మాణ సారథ్యంలో ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, నందిత రాజ్ నటించగా హరి సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలను బండారు దానయ్య కవి రాశాడు. 20 ...

                                               

కృష్ణా పుష్కరాలు - 2016

దేవగురువైన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినపుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. తేది: 12-08-2016 నుంచి తేది: 23-08-2016 వరకు 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరుగుతాయి.

                                               

కృష్ణాపురం (పమిడిముక్కల)

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

కృష్ణారావుపాలెం(ఏ.కొండూరు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వారి బాలుర గురుకుల పాఠశాల:- ఈ పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ ఎం.అనిల్ కుమర్ ని ఏ.పి.కల్చరల్ అవేర్ నెస్ సొసైటీ వారు ఉత్తమ ఉద్యోగి పురస్కారంతోపాటు, రాష్ట్ర ఉత్తమ పౌరుడు పురస్కారానికి ఎంపిక చేసా ...

                                               

కె. కరుణ కరన్

కరుణకరన్ వి. ఆర్. కృష్ణన్ ఎజుతాచన్, సి. అచుతా మీనన్, ఆర్.ఎమ్. మనక్కలత్ మరియు కొచ్చిన్ రాష్ట్రంలో ప్రారంభ స్వతంత్ర పోరాటం తో ప్రారంభం. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు. కరుణ కరన్ ను పనాంపిల్లి గోవింద మీనన్ తన అనుచరుడిగా తీసుకున్నాడు. తదు ...

                                               

కె. శివన్

కె. శివన్ భారత శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కు తొమ్మిదవ చైర్మన్‌. అతని పూర్తిపేరు కైలాసవడివు శివన్‌. ఇస్రో చైర్మన్ కాక మునుపు శివన్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు.

                                               

కె.ఆశన్న

ఆశన్న 1923, మే 11న ఆదిలాబాదులో జన్మించాడు. తండ్రి పేరు కందుల నర్సింహులు. మాధ్యమిక విద్య అన్వరులు-లూమ్ పాఠశాలలో, కళాశాల విద్యను చాదర్ ఘాట్ కళాశాలలో చదివాడు. 1954లో ప్లీడర్ షిప్ డిప్లమా చేశాడు.

                                               

కె.ఎ.నీలకంఠ శాస్త్రి

కల్లిడైకురిచి అయ్య నీలకంఠ శాస్త్రి దక్షిణ భారతదేశపు చరిత్రను వ్రాసిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు. ఇతని అనేక గ్రంథాలు చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన ఆధార గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇతని పాండిత్యానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత మూడవ అత్ ...

                                               

కె.ఎస్.తిమ్మయ్య

జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య భారత సైన్యంలో ఒక విశిష్టమైన సైనికుడు. ఇతడు 1957 నుండి 1961 వరకు భారత చైనా దేశాలమధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో భారత సైన్యంలో ఛీఫ్ ఇన్ ఆర్మీ స్టాఫ్‌గా కీలకమైన సేవలను అందించాడు. ఇతడు రెండవ ప్రపంచ యుద్ధం పదాతిదళానిక ...

                                               

కె.ఎస్.నిసార్ అహ్మద్

కె.ఎస్.నిసార్ అహ్మద్ కన్నడ భాషకు చెందిన భారతీయ రచయిత. వీరి పూర్తి పేరు కొక్కరె హోసహళ్ళి శేఖ్‍హైదర్ నిసార్ అహ్మద్. ఇతని తండ్రి కె.స్.హైదర్ రెవెన్యూ శాఖలో చేరక ముందు శానిటరీ ఇన్స్పెక్టర్ గా, ఉపాధ్యాయునిగా పనిచేసాడు. ఈయన భూగర్భ శాస్త్రంలో పోస్టుగ్రా ...

                                               

కె.చిరంజీవి

ఆయన ప్రకాశం జిల్లా వైదన గ్రామంలో కుంటముక్కల రామదాసు, రామమ్మ దంపతులకు 1935 మార్చి 18న చిరంజీవి జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం చేసారు.1961 ఏప్రిల్‌ 1 నుంచి ఆకాశవాణి హైదరాబాదు‌ కేంద్రంలో 32 సంవత్సరాల పాటు పనిచేసి 1993 మార్చి 17న పదవీ విరమణ పొందారు.

                                               

కె.హెచ్.మునియప్ప

కె.హెచ్.మునియప్ప కర్ణాటాక రాష్ట్రమునకు చెందిన రాజకీయ నాయకుడు. 10, 11, 12, 13, 14, 15, 16 వ లోక్‌సభ సభ్యుడు. ఇతను కర్నాటక లోని కోలార్ పార్లమెంటు నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున్ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

                                               

కెవ్వు కేక (2013 సినిమా)

కెవ్వు కేక 2013, జూలై 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, షర్మిలా మండ్రే, ఆలీ, ఎం. ఎస్. నారాయణ, ఆశిష్ విద్యార్థి, కృష్ణ భగవాన్ తదితరులు నటించగా, భీమస్ సెసిరోలె, చిన్ని చరణ్ సంగీతం అందించారు. ఈ చి ...

                                               

కేంద్ర దర్యాప్తు సంస్థ

కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది భారతదేశంలో ఒక అగ్రగామి పోలీస్ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సిబిఐ అంటారు. ఇది ప్రజా జీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నది, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క కుశలతకు భరోసా న ...

                                               

కేంద్రీయ నాడీ వ్యవస్థ

కేంద్రీయ నాడీ వ్యవస్థలో ప్రధాన భాగాలు మె ద డు. మెదడు పుట్టగొడుగు ఆకారంలో, మూడు పౌండ్ల బరువు లో ఉంటుంది మెదడు ప్రధాన భాగాలు నాలుగు కలిగి ఉంటుంది అవి మెదడు కాండం, డైన్స్‌ఫలాన్, సెరెబ్రమ్, సెరెబెల్లమ్. ఫోర్బ్రేన్ సిస్టం అని కూడా పిలువబడే డైన్స్ఫలాన్ ...

                                               

కేఆర్‌ ఆమోస్‌

కేఆర్‌ ఆమోస్‌ తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమోస్ 1956 నుండే తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశాడు. ఉద్యమకాలంలో తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘాన్ని స్థాపించి ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించాడు. ఆయన రె ...

                                               

కేతనకొండ

కేతనకొండ కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1255 ఇళ్లతో, 5170 జనాభాతో 246 హెక్టా ...

                                               

కేశవకుప్పం

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ, టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 158 మీటర్లు., విస్తీర్ణము. 353 హెక్టార్లు, మండలంలోని గ్రామాల సంఖ ...

                                               

కైలాసం బాలచందర్

కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత. వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాట ...

                                               

కొంగు నాడు

కొంగునాడు అనేది తమిళనాడు యొక్క పశ్చిమ భాగంతో కూడిన భారతదేశం యొక్ఒక ప్రాంతం, ఉత్తేజం. పురాతన తమిళంలో, తూర్పు సరిహద్దులో తొండైనాడ్, దక్షిణాన చోళన, దక్షిణాన పాండ్యనాడు ప్రాంతాలు దక్షిణాన సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంతం మధ్య సంగం కాలం నాటికి చేరాస్ ప ...

                                               

కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను

చిత్రం శీను కొండవలస లక్ష్మణరావు బ్రహ్మానందం ఎం. ఎస్. నారాయణ జీవా మెల్కొటే కృష్ణేశ్వర రావు ఎస్. ఎస్. కాంచీ శివాజీ భువన ప్రసాద్ మూర్తి జోగి నాయుడు రాజా శ్రీధర్ వేణుమాధవ్ ఆలీ కృష్ణభగవాన్ ప్రకాష్ రాజ్ సుమన్ శెట్టి వేద గుండు సుదర్శన్ దువ్వాసి మోహన్ ఎ. ...

                                               

కొండ చీపురు గడ్డి

కొండ చీపురు గడ్డి వృక్ష శాస్త్రీయ నామం Thysanolaena maxima. నేపాలీ లో అమ్లిసో అంటారు. నేపాల్ ప్రాంతపు కొండలలో, భారతదేశం యొక్క ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో, భూటాన్ లో ఈ మొక్క కనుగొనబడింది. ఈ మొక్క యొక్క పుష్పాలు శుభ్రపరిచే సాధనంగా లేదా చీపురుగా ఉపయోగ ...

                                               

కొండపర్వ

కొండపర్వ కృష్ణా జిల్లా, విస్సన్నపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన విస్సన్నపేట నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 832 ఇళ్లతో, 3210 జనాభాతో 2435 హెక్టార ...

                                               

కొండపల్లి (చింతూరు మండలం)

కొండపల్లి, తూర్పు గోదావరి జిల్లా, చింతూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చింతూరు నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాల్వంచ నుండి 80 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 37 ఇళ్లతో, 148 జనాభాతో 85 హెక ...

                                               

కొండపల్లి రాజా

కొండపల్లి రాజా 1993లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, నగ్మా, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో రజినీకాంత్ కథానాయకుడిగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అన్నామలై ఈ చిత్రానికి మాతృక.

                                               

కొండపావులూరు

కొండపావులూరు కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 693 ఇళ్లతో, 2484 జనాభాతో 1294 హెక్టార్లలో ...

                                               

కొండపోచమ్మ జలాశయం

కొండపోచమ్మ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సిద్ధిపేట జిల్లా, మర్కూక్ - పాములపర్తి గ్రామాల సమీపంలో నిర్మించిన జలాశయం. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో రూ.1.540 కోట్ల వ్యయంతో 15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించబడి ...

                                               

కొండవీటి వెంకటకవి

వీరు గుంటూరు జిల్లా విప్పర్ల క్రోసూరు గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918 సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము చేశారు. చిట్టిగూడూర ...

                                               

కొండూరు (కలిదిండి మండలం)

కొండూరు కృష్ణా జిల్లా కలిదిండి మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 333. యస్.టీ.డీ.కోడ్ = 08677. శ్రీ ఎర్నేని రాజారామచందర్ ఈ గ్రామపంచాయతీకి సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశారు. 1973-76 లో కైకలూరు మార్కెట్ కమిటీ ఛైర్మనుగా, 1981-86 లో కైకలూరు సమితి ప్రెసి ...

                                               

కొండేపల్లె

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. గంగాధర నెల్లూరు జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ, టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 305 మీటర్లు., విస్తీర్ణము. 414 హెక్టార్లు, మండలం ...

                                               

కొటికలపూడి (ఇబ్రహీంపట్నం మండలం)

కొటికలపూడి కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 843 ఇళ్లతో, 3059 జనాభాతో 609 హెక్ట ...

                                               

కొడాలి

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

                                               

కొడుకు పుట్టాల (నాటిక)

కొడుకు పుట్టాల 1970లో గణేష్ పాత్రో రాసిన సాంఘీక నాటిక. పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువాదమై ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమైన ఈ నాటికతో గణేష్ పాత్రోకు భారతదేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తెలుగు నాటకరంగంలో ఒక మలుపు తెచ్చిన నాటికగా పేర్కొనబడి, నట ...

                                               

కొత్తగూడెం (చాట్రాయి)

కొత్తగూడెం కృష్ణా జిల్లా, చాట్రాయి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చాట్రాయి నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 44 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 475 ఇళ్లతో, 1815 జనాభాతో 823 హెక్టార్లలో ...

                                               

కొత్తపల్లి (గంపలగూడెం‌ మండలం)

కొత్తపల్లి కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గంపలగూడెం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1378 ఇళ్లతో, 4838 జనాభాతో 431 హెక్టార్ల ...

                                               

కొత్తపల్లి (ఘంటసాల)

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

                                               

కొత్తపల్లి (బాపులపాడు)

కొత్తపల్లి కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపులపాడు నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 793 ఇళ్లతో, 2744 జనాభాతో 469 హెక్టార్ల ...

                                               

కొన్ని సమయాల్లో కొందరు మనుషులు

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ రచయిత డి.జయకాంతన్ రచించిన తమిళ నవలకు కొన్ని సమయాల్లో కొందరు మనుషులు మాలతీ చందూర్ గారి తెలుగు అనువాదం. సమాజంలో స్త్రీల స్థితిని, పురుషులు చేసిన అకృత్యానికి కూడా స్త్రీ దుస్థితి అనుభవించవలసి రావడం గురించి ఈ నవ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →