ⓘ Free online encyclopedia. Did you know? page 46                                               

1777

అబిల్ చాండ్లర్, యు.ఎస్. పరోపకారి. మ.1851 కొన్నెల్ జేమ్స్ బాల్డ్విన్, ఐరిష్ సైనికుడు, పౌర సేవకుడు. మ.1861 కార్లోస్ అనాయా, ఉరుగ్వే రాజకీయవేత్త. మ.1862 సోఫియా కాంప్‌బెల్, ఆస్ట్రేలియన్ కళాకారిణి. మ.1833 బెంజమిన్ డి ఉర్బన్, బ్రిటిష్ జనరల్, వలస పాలనాధి ...

                                               

1746

కంచి కామకోటి పీఠం 62వ పీఠాధిపతిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి-V స్వీకారం. కొచ్చిన్ మహారాజుగా వీర కేరళ వర్మ I పదవి స్వీకారం. జాన్ రోబక్ ఆంగ్లేయుడు సీడ్ ఛాంబరు ప్రక్రియను కనుగొన్నాడు. ఒట్టోమాన్-పర్షియన్ యుద్ధం ముగిసింది. కర్నాటక రాజ్యములో యుద్ధం జరిగింద ...

                                               

1657

నేపాల్ లోని జానకి మందిరంలో దేవత సీత యొక్క బంగారు విగ్రహం గుర్తించబడింది. మూడవ ఫ్రెడెరిక్ స్వీడన్‌ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. మొఘలు చక్రవర్తి షాజహాన్ కుమారుడు మురాదు భక్షి 1657లో అహ్మదాబాదులో తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. దారా షికో, షా ...

                                               

ఏప్రిల్ 17

1756: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. మ. 1805 1947: జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు 1989: సునయన, భారత సినీ నటి. 1950: రజ ...

                                               

1616

నూర్‌హాచి తనను తాను చైనా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తరువాతి కాలంలో ఇతడు జిన్ సామ్రాజ్యాన్ని ఆరంభించాడు.

                                               

జూన్ 3

1962: ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన. 1984: అమృత్‌సర్ లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది. 1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స ...

                                               

1790

ఏప్రిల్ 21: మాన్యువల్ బ్లాంకో ఎంకాలాడా, స్పానిష్-చిలీ అడ్మిరల్, రాజకీయవేత్త, చిలీ 1 వ అధ్యక్షుడు. మ.1876 మే 20: మీకాజా థామస్ హాకిన్స్, అమెరికన్ రాజకీయవేత్త. మ.1858 డిసెంబరు 23: జీన్-ఫ్రాంకోయిస్ చాంపోలియన్, ఫ్రెంచ్ ఈజిప్టు శాస్త్రవేత్త. మ.1832 మే ...

                                               

1766

పాలక్కాడ్ కోటను మైసూరుకు చెందిన హైదర్ ఆలీ నిర్మించాడు. హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి ఉదజనిని తయారు చేశాడు.

                                               

1662

1616లో ప్రారంభమై 1662లో ముగిసిన మంచూ జాతిచే మింగ్ చైనా ఆక్రమణలో 25.000.000 మంది మరణించారు. 1662లో రామ వర్మ II తరువాత గోదా వర్మ కొచ్చిన్ మహారాజు అయినాడు.

                                               

1793

1793వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకోవడానికి ఆంగ్ల నౌకాదళం ఫ్రాన్స్ మీద దాడి చేసింది. 1793లో టర్కిషు అధికారి అలీ బెన్ఘులు హమేత్ కరామినలిని తొలగించి ట్రిపోలిటోనియాలో స్వల్పకాలం ఒట్టోమను పరిపాలన పునరుద్ధరించాడు. ఆగస్టు 2: ఆంగ్లేయులు విజయనగరాన్ని ...

                                               

బారాబంకీ

2011 జనగణన ప్రకారం, బారాబంకీ పట్టణ సముదాయం జనాభా 1.46.831. ఇందులో 77.766 మంది పురుషులు, 69.065 మంది మహిళలు. పట్టణంలో అక్షరాస్యత 81.85%. బారాబంకీ జిల్లాను భారత ప్రభుత్వం, "మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లా"గా వర్గీకరించింది బారాబంకీ నగరాన్ని ము ...

                                               

వనపర్తి జిల్లా

వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్ ...

                                               

భారత జాతీయ కాంగ్రెస్

భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ. ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నద ...

                                               

ఆజం మహబూబ్‌ షేక్‌

ఆజం మహబూబ్‌ షేక్‌, కృష్ణా జిల్లా, విజయవాడలో 1947, డిసెంబర్‌ 17న జన్మించారు. వీరి తల్లితండ్రులు: అమినా బీబి, మహబూబ్‌ ఆదం. చదువు: బి.కాం. ఉపాధి: ఆప్టికల్స్‌ వ్యాపారం.

                                               

తెలుగు సినిమాలు 1969

ఈ యేడాది 49 చిత్రాలు వెలుగు చూశాయి. 11 చిత్రాలలో యన్టీఆర్‌, ఎనిమిది చిత్రాలలో ఏయన్నార్‌ నటించారు. రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన కథానాయకుడు సూపర్‌ హిట్‌ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. "అదృష ...

                                               

శివ సేన

శివ సేన భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ. దీనిని 1966 లో బాలసాహెబ్ థాకరే స్థాపించారు. ఈ పార్టీ పేరు మరాఠా యోధుడు "ఛత్రపతి శివాజీ సేన" అని అర్ధం.

                                               

ధర్మవరం

ధర్మవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది పురపాలకసంఘం హోదా కలిగి ఉంది. రాష్ట్రంలో చేనేత మగ్గాలు కలిగిన పరిశ్రమలు ఉన్న పట్టణాల్లో ధర్మవరం ఒకటి. ఇది ఒక రైల్వేజంక్షన్. ఇక్కడ నుండి తిరుపతి, పుట్టపర్తి, బెంగుళూరు వెళ్లట ...

                                               

సుధామ

అల్లంరాజు వెంకటరావు అసలు పేరుతో కంటే సుధామ గా పేరు పొందిన కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి

                                               

నరిశెట్టి ఇన్నయ్య

నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబరు 31 న గుంటూరు జిల్లా చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించాడు. తెలుగులో రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు, కొన్ని అనువాదాలు చేశాడు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్‌ రచనలు అనువదించాడు. తెలుగు అకాడమీ వీటిని ప్రచురించి ...

                                               

శిరోమణి అకాలీ దళ్

శిరోమణి అకాలీ దళ్ అనేది పంజాబ్కు చెందిన సిక్కు సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో పంజాబ్ లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమి ...

                                               

గొట్టిపాటి కొండపనాయుడు

అతను 1956లో గట్టుపల్లి పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ జీవితం ఆరంభించాడు. అతను అదే పంచాయతీకి 1959, 1964, 1970లలో మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1959-62, 1962-64 చిన క్రాక పంచాయతీ సమితి అధ్యక్షునిగా, 1964-70, 1970-72 వింజమూరు పంచాయతీ సమితి అధ్ ...

                                               

సుష్మాస్వరాజ్

సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇం ...

                                               

సోంపేట రైల్వే స్టేషను

సోంపేట రైల్వే స్టేషను, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో ఉన్న సోంపేట-కంచిలి, కవిటి ప్రాంతాల ప్రజల అవసరాల కొరకు పనిచేస్తుంది. ఇది సోంపేట, కంచిలి చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఆంధ్రప ...

                                               

మండల్ కమీషన్

మండల్ కమీషన్ భారతదేశంలో 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించమన్న ఆదేశంతో ఏర్పాటుచేసింది. దానికి భారత పార్లమెంటేరియన్ బి.పి.మండల్ కుల వివక్షను తగ్గించేందు ...

                                               

పూనా ఒడంబడిక

భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య కుదిరిన ఒప్పందమే పూనా ఒప్పందం. 1932 సెప్టెంబర్ 24 న మహారాష్ట్ర లోని పూనా పట్టణంలో లో ఈ ఒప్పందం కు ...

                                               

దళితులు

హిందూమతంలో అణగారిన వర్గాలను దళితులు గా పేర్కొంటారు. హిందూ మతంలో అతి తక్కువ స్థాయివారిగా భావించబడతారు. దళితులు భారతదేశంలోని ఇతర మతాలలో కూడా వున్నా, వారి మూలాలు హిందూ మతానికి సంబంధించి ఉంటాయి. దళితులు జన్యుపరంగా ఇతర అగ్రకులాలను పోలి ఉన్నా, వీరు సామ ...

                                               

73 వ రాజ్యాంగ సవరణ

73వ రాజ్యాంగ సవరణ, బిల్లును పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 1992లో ఆమోదం పొందింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లు కనుక దీన్ని 50 శాతం కన్నా తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదించా ...

                                               

మంచిర్యాల పురపాలకసంఘం

మంచిర్యాల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలోని,మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయితీ.

                                               

శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను

శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను, భారత దేశము నందు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం, పరిసర ప్రాంతాలలో పనిచేస్తుంది. శ్రీకాకుళం రోడ్ స్టేషను శ్రీకాకుళం పట్టణం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. తరచుగా బస్సులు పట్టణం లోపలకు ...

                                               

భూపతి నారాయణమూర్తి

భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత. తెలుగు ప్రజాసమితి స్థాపకుడు. చెముడు ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలు తూ.గో జిల్లా మలికిపురం గ్రామ సర్పంచ్గా పనిచేశారు ఎన్నో పుస్తకాలు రాశారు. నారాయణమూర్త ...

                                               

నూతలపాటి వెంకటరమణ

ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బి.యస్సీలో పట్టా ...

                                               

మనోహర్ పెర్షాద్

జస్టిస్ మనోహర్ పెర్షాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి. మనోహర్ పెర్షాద్ 1904, జూలై 8న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం హైదరాబాదులోని ముఫీదుల్ ఇనాం పాఠశాల, సూరత్, బ్రోచ్‌లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తర్వాత పూణేలోని సెయింట్ వ ...

                                               

పలాస రైల్వే స్టేషను

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1.288 కిమీ 800 మైళ్ళు మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు రైల్వే ట్రాక్ల ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది. 1898-99 సం.లో బెంగాల్ ...

                                               

ఏలూరు రైల్వే స్టేషను

ఏలూరు రైల్వే స్టేషను, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో పనిచేస్తుంది. ఇది దేశంలో 85వ రద్దీగా ఉండే స్టేషను.

                                               

వివాహం (చలం రచన)

చలం రాసిన ఈ నవల అతను వివాహ వ్యవస్థను పూర్తిగా తిరస్కరించలేదని చూపిస్తుంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర అయిన "రావణ" లాంటి అమ్మాయికి, నిస్సహాయంగా, అసురక్షితంగా, వివాహం సమాజంలో భద్రతను అందిస్తుంది. స్వీయ-వాదనకు సాధనంగా మారుతుంది. "రావణ" పాత్ర ఆధునికమైనది ...

                                               

కమలమ్మ కమతం

సిరులు పండే మాగాణి, మెట్ట వందల ఎకరాలు కలిగి ఉన్న కమలమ్మ మంచి వయసులో ఉంటుంది. అయితే ఆమె వితంతువు. పాలేరు రాముడు ఆమెకు కొండంత అండగా ఉంటాడు. ఆ ఊరి మునసబు, ప్రెసిడెంటు, పూజారి కమలమ్మపైనా, ఆమె కమతంపైనా కన్నువేస్తారు. కమలమ్మ అన్నను తమవైపు తిప్పుకుంటారు ...

                                               

శ్రీ (2005 సినిమా)

శ్రీ 2005 భారతీయ తెలుగు చిత్రం, ఇందులో మనోజ్ మంచు, తమన్నా నటించారు. ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది. వాణిజ్యపరంగా విఫలమైంది.

                                               

అంతులేని కథ

అంతులేని కథ 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు. మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మా ...

                                               

ఆయనే ఉంటే మంగలెందుకు

ఆయనే ఉంటే మంగలెందుకు అనేది తెలుగు భాషలో వాడే ఒక సామెత. అనవసరపు సలహాలు ఇవ్వరాదు అనే దానికి ఈ సామెత ఉదాహరణ. సామెత వెనుక కథ పాత కాలం నాటి ఒక ఆచారం ఆధారంగా వాడుక లోకి వచ్చిన సామెత ఇది. పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు, పూలు, ఆభరణాలను విసర్జించ ...

                                               

ఆపేక్ష (సినిమా)

ఆపేక్ష 1953లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది తమిళ సినిమా అంబుకు డబ్బింగ్ చేయబడిన సినిమా. దీనిని నటేష్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎం.నటేష్ నిర్మించాడు. ఈ సినిమాలో శివాజి గణేశన్, టి.ఆర్.రాజకుమారి, పద్మిని ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు కథ ...

                                               

దువ్వూరి సుబ్బమ్మ

దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880 సంవత్సరం నవంబరు నెలలో మధ్యతరగత ...

                                               

బన్నీ అండ్ చెర్రీ

బన్నీ అండ్ చెర్రీ 2013, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. హారున్ గని ఆర్ట్స్ పతాకంపై హారున్ గని నిర్మాణ సారథ్యంలో రాజేష్ పులి దర్శకత్వం వహించిన ఈ చత్రంలో ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా తదితరులు నటించగా, శ్రీవసంత్ సంగీతం అందించాడు.

                                               

సావిత్రిబాయి ఫూలే

సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆ ...

                                               

ధృవ నక్షత్రం

ధ్రువ నక్షత్రం 1989 లో వచ్చిన తెలుగు సినిమా. వఒ. నాగేశ్వరరావు దర్శకత్వంలో, శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. అశోక్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో వెంకటేష్, రజనీ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సా ...

                                               

ఋగ్వేదకాలం స్త్రీలు

ఋగ్వేదం కాలమున గృహమున సర్వాంగశోభితమై ఉండెడిదట. జనకుడు గృహ యజమాని. వైవాహిక పద్ధతులన్నియు క్రమముగా జరపబడుచుండెడివి.ఆర్యులెన్నడూ స్త్రీని మానవజాతిపతనమునకు హేతువని నుడువలేదు. భూలోకమున స్వర్గసమానముచేసి మానవజాతి అభివృద్ధికిని, సౌఖ్యమునకు స్త్రీ వ్యక్తి ...

                                               

తిలోత్తమ

తిలోత్తమ ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. తిల అనగా నువ్వుల విత్తనం, ఉత్తమ అనగా మంచి లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. బ్రహ్మ కోరిక మేరకు దైవ వాస్తుశిల్పి విశ్వకర్మ ప్రతిదానిలోనూ ఉత్తమమైనది తీసుకొని తిలోత్తమను సృష్టించినట్లుగా హిందూ ఇతిహాసం మహాభారతంలో ...

                                               

న్యాయవాద పదజాలము

న్యాయస్థానము లేదా కోర్టు, మున్సిఫ్ కోర్టు, క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు, సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, న్యాయస్థాన బెంచి, ట్రిబ్యునల్, లేబర్ కోర్టులు, లోక్ అదాలత్, లోకాయుక్త, ఉపలోకాయుక్త

                                               

డిమాండ్ రేఖ

ఆర్థిక శాస్త్రములో ఒక వస్తువు ధరకు, ఆ ధర వద్ద ఆ వస్తువుకు ఉండు డిమాండునే డిమాండ్ రేఖ అని పిలుస్తారు. ఒక వస్తువు ధర పెర్గే కొలది సాధారణంగా ఆ వస్తువు డిమాండు తగ్గుతుంది కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. ఒక వస్తువులు ఏయే ధరల ...

                                               

కోరిక

తెలుగు భాషలో కోరిక అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి. కోరు అనే క్రియకు To desire, ask, propose, pray, demand, beg. ఇచ్ఛించు అని అర్థం. దీనికి నామవాచకం కోరిక A wish. desire. ఇచ్ఛ. అభీష్టము. A vow వరము. కోరు అనగా A share లేదా భాగము అని కూడా అర్థం. ఉ ...

                                               

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేదా ఎ.టి.ఎం అనేది ఒక ఎలక్ట్రానిక్ టెలీకమ్యూనికేషన్స్ పరికరం, ఇది క్యాషియర్, గుమస్తా లేదా బ్యాంకు టెల్లర్ అవసరం లేకుండానే ఆర్థిక సంస్థ యొక్క వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు చేసుకోనేందుకు అనుమతిస్తుంది. దీనిని ఇంకా ఆటోమేటె ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →