ⓘ Free online encyclopedia. Did you know? page 49                                               

ఆర్.శాంత సుందరి

ఆర్.శాంత సుందరి నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రచనలో కృషి చేసిన రచయిత్రి. ఈమె తెలుగు- హిందీ భాషలలో పరస్పరం అనువదించింది. సుమారు 76 పుస్తకాలను ప్రచురించింది.

                                               

కాకతీయుల వంశవృక్షము

తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. వీరి కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ సామ్రాజ్యము 14వ శతాబ్దపు తొలి స ...

                                               

మొదటి ప్రోలరాజు

మొదటి ప్రోలరాజు 1030 - 1075 మొదటి బేతరాజు కుమారుడు. అతనికి అరికేసరి/అరిగజ కేసరి, కాకతి వల్లబ బిరుదులు ఉన్నాయి. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి. ఇతని పాలన కాలం క్రీ.శ 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం. ...

                                               

కాకతి వెన్నయ

కాకతి వెన్నయ దుర్జయ వంశంలో జన్మించాడు. అతను కాకతీయ వంశ స్థాపకుడు. కాకతి పురాన్ని నివాస స్థానంగా చేసుకొని పరిపాలించాడని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది. చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉన్నద ...

                                               

ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు. రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్ ...

                                               

రుద్రమ దేవి

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ గణపతిదేవుడు, పాలకుడైన జయాపసేనాని సోద ...

                                               

మాలిక్ మక్బూల్

మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ కమ్మ దుర్జయ వంశము. కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు. మా ...

                                               

కాకతీయుల కళాపోషణ

ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ...

                                               

ఎస్టోనియా

ఎస్టోనియా లేదా ఎస్తోనియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర ఐరోపాకు చెందిన బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తర సరిహద్దున ఫిన్‌లాండ్, పశ్చిమ సరిహద్దున స్వీడన్, దక్షిణ సరిహద్దున లాట్వియా తూర్పు సరిహద్దున రష్యా దేశాలు ఉన్నాయి. బాల్టి ...

                                               

పూరి (ఒరిస్సా)

ఒడిషా రాష్ట్ర 39 జిల్లాలలో పూరీ జిల్లా ఒకటి. ఈ జిల్లా చారిత్రాత్మకంగా, మతపరంగా, పురాతన నిర్మాణశైలికి, సముద్రతీర సౌందర్యానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రత్యేకత కలిగి ఉంది. ఈ నగరం పలు పర్యాటక ఆకర్షణలను స్వంతంచేసుకుని ఉంది. క్రీ.పూ. 3వ శతాబ్దం నుం ...

                                               

దుర్గి

దుర్గి గుంటూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2417 ఇళ్లతో, 9480 జనాభాతో 5762 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4682, ఆ ...

                                               

క్రొయేషియా

క్రొయేషియా లేదా క్రోషియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా. మధ్య ఐరోపా లోని ఒక రిపబ్లికుగా ఉంది. ఇది బాల్కన్ దేశాలలో ఒకటిగా ఉంది. రాజధాని జగ్రెబ్.పాలన విభాగాల నిర్వహణ కొరకు దేశం 20 కౌంటీలుగా విభజించబడింది. దేశ ఉత్తర సరిహద్దులో స్లోవేనియా, హ ...

                                               

ఉత్తర మేసిడోనియా

ఉత్తర మేసిడోనియా లేదా ఉత్తర మెసిడోనియా, అధికారికనామం ఉత్తర మెసిడోనియా గణతంత్రం., అధికారికనామం మెసిడోనియా గణతంత్రం) ఐరోపా లోని మధ్య బాల్కన్ సింధూశాఖ లో గల దేశం. ఇది యుగోస్లేవియా నుండి వేరుచేయబడి ఏర్పరచిన దేశం. ఇదొక భూపరివేష్టిత దేశం. 1991లో యుగొస్ ...

                                               

అర్జెంటీనా

అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండములోని ఒక దేశము. దక్షిణ అమెరికా దక్షిణ ప్రాంతంలో ఉన్న ఇది ఒక గణతంత్ర దేశము. ఈ దేశ విస్తీర్ణము 2.766.890 చదరపు కిలోమీటర్లు. అర్జెంటీనా దేశానికి పడమటి దిక్కున ఆండీస్ పర్వతశ్రేణులు, తూర్పు, దక్షిణమున అట్లాంటిక్ మహాసముద్ర ...

                                               

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం నెల్లూరు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును పొట్టి శ్ ...

                                               

మదమానూరు

మదమానూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మనుబోలు నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రా ...

                                               

నైజర్

నైజర్ ది నైజర్ French అధికారికంగా నైజర్ రిపబ్లికు పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నది పేరు దేశానికి పెట్టబడింది. నైజర్ ఈశాన్యసరిహద్దులో లిబియా, తూర్పుసరిహద్దులో చాద్, దక్షిణసరిహద్దులో నైజీరియా, నైరుతిసరిహద్దులో బెనిన్, పశ్చిమసరిహద్దులో బుర్కినా ఫాసో, మాలి ...

                                               

ఈతముక్కల

రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కును ఈ ప్రదేశంలో కోసినందున, ఇంతి యొక్క ముక్కును ముక్కలు చేసినందున ఇంతిముక్కల అని పిలిచెను. అ పేరు మార్పు చెంది "ఈతముక్కల"గా స్థిరం అయినది.

                                               

మలప్పురం

మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. జిల్లారూపొందించక ముందు జిల్లా కేంద్రం పేరును జిల్లాకు నిర్ణయించబడింది. జిల్లా రూపొందించక ముందు ఈ ప్రాంతాన్నీ ఎర్నాడు, వల్లువనాడు సదరన్ మలబార్ అని పిలిచేవారు.

                                               

చందోలు

చందోలు లేదా చందవోలు, గుంటూరుజిల్లా, పిట్టలవానిపాలెం మండలంలోని ఒక ప్రాచీన గ్రామం. ఇది మండల కేంద్రమైన పిట్టలవానిపాలెం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పొన్నూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3159 ఇళ్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2009 తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా 2018 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1978 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1957 ఆంధ్రప్రదేశ్ శాస ...

                                               

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు

భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 15-వ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ ...

                                               

సురగొండయ్య గుట్ట

సురగొండయ్య గుట్ట తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామంలోవున్న గుట్ట. ఆదిమ చరిత్ర ఆనవాళ్లతో ఆధ్యాత్మిక, పర్యాటక, పరిశోధనా కేంద్రంగా విరాజిల్లుతూ ఒకనాటి ఆదిమానవుడి నివాస స్థావరంగా ఈ గుట్ట నిలించింది. మానవ జాతు ...

                                               

చౌసతి యోగిని దేవాలయం

చౌసతి యోగిని దేవాలయం ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో హీరాపూర్ అనే పల్లెలో ఉంది.

                                               

ముగా పట్టు

ముగా పట్టు భౌగోళికంగా భారతదేశంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక రకం అడవి పట్టు. పట్టు ఒక సహజ "బంగారు పసుపు" రంగు ఉంటుంది, దాని మన్నిక, నిగనిగలాడే నిర్మాణం వలన దీనిని తెలుసుకోవచ్చును. దీనిని ఇంతకు ముందు రాయల్టీ ఉపయోగం కోసం కేటాయించారు. ముగ పట్టు, ఇ ...

                                               

ధార్వాడ్ పెఠా

ధార్వాడ్ పెఠా భారతదేశం లోని కర్నాటక రాష్ట్రానికి చెందిన ఏకైఒక తీపి రుచికరమైన పదార్థంగా ఉంది, కర్ణాటక లోని ధార్వాడ్ నగరం నుండి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ తీపి పదార్థం, చరిత్రలో దాదాపుగా 175 సంవత్సరాల నాటిది. ధార్వాడ్ పెఠాకు ଅ భౌగోళిక గుర్తింపు జియో ...

                                               

భవానీ జంపఖానా

భవానీ జంపఖానా అనగా తమిళనాడు రాష్ట్రము లోని, ఈరోడ్ జిల్లా యందలి భవానీ నందు తయారు అయ్యే దుప్పట్లు, తివాచీలు గురించి సూచిస్తుంది. భారతదేశం ప్రభుత్వం ద్వారా 2005-06 సంవత్సరములో వీటిని జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం హోదాను పొందింది.

                                               

ఈరోడ్

ఈరోడ్ జిల్లా ఒకప్పుడు పెరియార్ జిల్లా "గా ఉండేది. ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధానకేంద్రం ఈరోడ్. జిల్లా ఈరోడ్ విభాగం ", గోబిచెట్టి పాలెం విభాగం అని రెండు విభాగాలుగా పనిచేస్తుంది.ఒక ...

                                               

విళుపురం

విళుపురం / విల్లుపురం తమిళనాడు రాష్ట్రంలోని 30 జిల్లాలలో ఒకటి, జిల్లా కేంద్ర పట్టణం. ఈ జిల్లా సెప్టెంబరు 30, 1993 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా నుండి ఏర్పరచబడింది.

                                               

కోలారు జిల్లా

కోలారు జిల్లా కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇది కర్నాటక రాష్ట్రానికి ఆగ్నేయ దిశన ఉంది. ఈ జిల్లాకు సరిహద్దులు, పశ్చిమాన బెంగళూరు జిల్లా, ఉత్తరాన చిక్కబల్లాపూర్ జిల్లా, తూర్పున ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు జిల్లా, దక్షిణాన తమిళనాడుకు చెందిన క్ర ...

                                               

కామం

సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారము కామము అనగా kāmamu. సంస్కృతం n. Love, lust. Wish, desire, concupiscence. ఇచ్ఛ. కామనుడు kāmanuḍu. n. A lustful man. కామాంధకారము kām-āndhakāramu. n. Blindness of lust. కామసూత్ర మానవుల సంభోగం గూర్చి, శృంగార శాస్త్రంగా వ ...

                                               

నాట్య శాస్త్రం

ఈశ్వరుడు ఆదిప్రవక్త. నందికేశ్వరుడు ఈశ్వరుని సన్నిధిలో నాట్యమును గ్రహించాడు. ఆతడే శివుని ఆజ్ఞపై బ్రహ్మకుపదేసించాడు. అటుపై బ్రహ్మ నాట్యమును ఉదయహరించాడు. భరతుడు దానిని గ్రహించి నాట్యశాస్త్రం రచించాడు. దానికే నాట్యవేదం అని పేరు. శాండిల్య వాత్సల్య కోహ ...

                                               

కొత్త సత్యనారాయణ చౌదరి

చౌదరి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామంలో బుచ్చయ్య చౌదరి, రాజరత్నమ్మ దంపతులకు డిసెంబరు 31, 1907 సంవత్సరంలో జన్మించాడు. స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు. ఇతడు ...

                                               

వేదుల సూర్యనారాయణ శర్మ

వేదుల సూర్యనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు లో జన్మింవారు.కాకరపర్రులో జన్మించిన వారిలో ఎందరెందరో గొప్ప పండితులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో ‘పండిత కవి’గా వాసికెక్కిన ‘కాకరపర్రు ముద్దుబిడ్డ’ వేదుల సూర్యనారాయణ శర్మగారు సాహిత్య, వ్యాకరణ శ ...

                                               

అనంగరంగ

భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన - అనంగరంగ. దీన్ని 16 వ శతాబ్దంలో కళ్యాణ మల్లుడు అనే కవి రచించాడు. ఈ కవి 1451 నుండి 1526 వరకూ న్యూఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందిన వాడు. అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం ...

                                               

ఒగ్గు కథ

ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మ ...

                                               

ఆచార్య హేమచంద్రుడు

ఆచార్య హేమచంద్రుడు జైన మతానికి చెందిన ఆచార్యుడు, కవి, బహుశాస్త్రజ్ఙుడు. ఈయన వ్యాకరణ శాస్త్రము, తత్వశాస్త్రము, ఛందస్సు, సమకాలీన చరిత్ర వంటి గ్రంథాలను వ్రాసాడు. సమకాలీనులలో అద్భుతమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. ఆయనకు "కలికాల సర్వజ్ఞ" అనే బిరుదు ఉం ...

                                               

అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి

అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రమ ...

                                               

కాశ్యప శిల్ప శాస్త్రము

భారతీయ శిల్పకళ ను పరిశీలిస్తే విభిన్న ప్రాంతీయ కళా రీతులు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన శాస్త్రీయ విజ్ఞానమును గ్రంధరూపములో నిక్షిప్తము చేయబడి దక్షిణ భారత ఆలయ శిల్ప శైలికి ప్రామణిక గ్రంథముగా ఈనాటికి నిలచి ఉన్న గ్రంథము కాష్యప శిల్ప శాస్త్రమ ...

                                               

వైదిక యుగంలో విద్యావ్యవస్థ

పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొంది సమాజానికి తమ వంతు సహాయ ...

                                               

అరిస్టాటిల్

అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటోకి శిష్యుడు, అలెగ్జాండర్కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్ ...

                                               

బెర్ట్రాండ్ రస్సెల్

బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్ ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది, శాంతివాది, నాస్తికుడు. జీవితంలో చాలా భాగం ఇంగ్లాండులో గడిపినా రస్సెల్ వేల్స్ లో పుట్టాడు. అక్కడే మరణించాడు. "Why I Am Not a Christia ...

                                               

పురాణపండ మల్లయ్య శాస్త్రి

పురాణపండ మల్లయ్యశాస్త్రి ప్రముఖ తెలుగు రచయిత. వీరు ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణుడు. వీరి తండ్రి భద్రయ్యశాస్త్రి, తల్లి రామమ్మ. జన్మస్థానము పెదతాడేపల్లి. నివాసము ఖండవల్లి, పిఠాపురము, రాజమహేంద్రవరము.

                                               

సుడోకు

సుడోకు ఒక తర్క-భరితమైన, గళ్ళలో అంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం లో కాని పెద్ద చతురస్రం లో అడ్డు ‍, ‍ నిలువు వరుసలలో ఒకస ...

                                               

మీమాంస

సంస్కృత ఆస్తిక విద్యావిధానములలో మీమాంస ఒక పద్ధతి. వైదిక శాస్త్ర పద్ధతులలో ధర్మాన్ని విశ్లేషించు ప్రధానమైన పద్ధతి మీమాంస. వైదిక సంప్రదాయము పెంపొందుటకు మూలభూతమైన ఒకానొక పద్ధతి మీమాంస. మీమాంస రెండు విధములు: పూర్వ మీమాంస దీనినే కర్మ మీమాంస అంటారు ఉత్ ...

                                               

సంకీర్ణ సంఖ్యలు

గణిత శాస్త్రము లో సంకీర్ణ సంఖ్యలు ఒక రకమైన అంకెలు. వీటికి గణితంలో వినియోగం అపారం. వీటిని జంట సంఖ్యలు అని కూడా అనొచ్చు. ముందు సంకీర్ణ లేదా జంట సంఖ్యల అవసరం ఎలా వస్తుందో తెలుసుకుందాం. నిజ రేఖ వాస్తవ రేఖ, en:real line మీద గుర్తు పెట్టగలిగే సంఖ్యలని ...

                                               

భారతీయ గణిత శాస్త్రవేత్తలు

గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలంనుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు.

                                               

ప్రవచనం (గణిత శాస్త్రం)

సత్యముగాని, అసత్యముగాని ఏదో ఒకటి మాత్రమే అయ్యే వాక్యమును ప్రవచనము అంటారు. ప్రవచనాల వాస్తవత్వాన్ని నిర్ధారించి, అధ్యయనం చేసే గణిత విభాగాన్ని తర్కం అని కాని తార్కిక గణితం అని కాని అంటారు.

                                               

కాల నిర్ణయం

కాల నిర్ణయం అనేది గతానికి చెందిన ఒక వస్తువు లేదా సంఘటనకు ఒక తేదీని ఆపాదించే ప్రక్రియ. కాల నిర్ణయం చేయడంతో, ఆ వస్తువు లేదా సంఘటనను ఈసరికే స్థాపించబడిన కాల రేఖలో ఇముడ్చడానికి వీలౌతుంది. దీని కోసం ఒక "డేటింగ్ పద్ధతి" అవసరం. విభిన్న ప్రమాణాలు, పద్ధతు ...

                                               

హస్తప్రయోగం

మూస:Masturbation ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కల ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →