ⓘ Free online encyclopedia. Did you know? page 65                                               

పాతపాడు (విజయవాడ గ్రామీణ)

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పా ...

                                               

తిరుపతిలో హిందూ దేవాలయాల జాబితా

తిరుపతి భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని ఒక నగరం. ఇది తిరుపతి నగరపాలక సంస్థకు, తిరుపతి మండలానికి,తిరుపతి రెవెన్యూ విభాగానికి ప్రధాన కేంద్రం.వైష్ణవ పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర ఆలయానికి ఇంకా అనేక పురాతన దేవాలయాలకు తిరుపతి నగరం నిలయం.

                                               

దేవాలయం

ఇదే పేరుతో విడుదలైన దేవాలయం సినిమా గురించి చూడండి. దేవళం లేదా దేవాలయం Temple మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. దేవుడు లేదా దేవత ఉండే ప్రదేశం గనుక దేవాలయం అన ...

                                               

శ్రీనివాస మంగాపురం

శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీనివాస మ ...

                                               

భద్రకాళీ దేవాలయం (వరంగల్లు పట్టణం)

శ్రీ భద్రకాళీ దేవస్థానము తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరమున గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉ ...

                                               

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట

అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి. యిది అప్పలాయగుంటలో వెలసినది.

                                               

కాణిపాకం

ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజై ...

                                               

ప్రముఖ హిందూ దేవాలయాలు

భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అం ...

                                               

అరగొండ

ఆంజనేయుడు సంజీవనీ కొండను తీసుకువచ్చే సమయంలో కొండలో సగభాగం ఇక్కడ విరిగి పడింది కనుక ఈప్రాంతానికి అరకొండ అనే పేరువచ్చిందని క్రమంగా అదే అరగొండ అయిందని స్థానికుల భావిస్తున్నారు. అనుదుకని ఇక్కడ ఆంజనేయస్వామికి గుడి కట్టి ఆరాధిస్తుథున్నారు.

                                               

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం, ఒక మండలం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీ ...

                                               

గుడిమల్లం

గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం. చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ.పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ...

                                               

పురపాలక సంఘం

పురపాలక సంఘం లేదా మున్సిపాలిటీ, భారతదేశంలో పట్టణాన్ని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. ప్రజలుచేత ప్రజలచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకొనబడిన వ్యక్తి పురపాలక సంఘానికి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉంటాడు. పరిపాలనా యంత్రాంగం కొరకు పట్టణ కౌన్సిల్ లేదా ...

                                               

గుంతకల్లు పురపాలక సంఘం

గుంతకల్ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోకసభ నియోజకవర్గంలోని, గుంతకల్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

ఎమ్మిగనూరు పురపాలక సంఘం

ఎమ్మిగనూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కర్నూలు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూల్ లోకసభ నియోజకవర్గంలోని,ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

రామచంద్రపురం పురపాలక సంఘం

రామచంద్రపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అమలాపురం లోకసభ నియోజకవర్గం లోని,రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

నరసరావుపేట పురపాలక సంఘం

నరసరావుపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఇది 1915 జూన్ 18 న ఏర్పడింది.మొదటి స్పెషల్ ఆపీసరుగా వి.పరబ్రహ్మశాస్త్రి బాధ్యతలు స్వీకరణతో పరిపాలన మొదలైంది. జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 192 ...

                                               

మదనపల్లి పురపాలక సంఘం

మదనపల్లి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోకసభ నియోజకవర్గం లోని,మదనపల్లె శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

తెనాలి పురపాలక సంఘం

తెనాలి పురపాలక సంస్థ అధికార పరిధి 15.11 కి.మీ 2 5.83 చ. మై. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దీని పరిధిలో తెనాలి, పినపాడు, చినరావూరు ఉన్నాయి.ఈ సంస్థకి క్రింద నగరంలోని మొత్తం 40 ఎన్నికల వార్డులు ఉన్నవి. నగరం ప్రస్తుత మున్సిపల్ మునిసిపల్ కమిషనర్ గా ఎస్ ...

                                               

కామారెడ్డి పురపాలక సంఘం

కామారెడ్డి పురపాలక సంఘం, కామారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1987లో ఏర్పడింది.ప్రస్తుతం దీని పరిధిలో 33 వార్డులున్నాయి. 2014 సవత్సరం, 2000 సంవత్సరంలలో జరిగిన ఎన్నికలలో చైర్మెన్ పదవి జనరల్ కు కేటాయించబడింది. గతంలో చివరిసారి ఎన్నికలు 2005లో ...

                                               

పలమనేరు పురపాలక సంఘం

పలమనేరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోకసభ నియోజకవర్గం లోని,పలమనేరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

భీమవరం పురపాలక సంఘం

భీమవరం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసాపురం లోకసభ నియోజకవర్గం‌లోని,భీమవరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

నంద్యాల పురపాలక సంఘం

నంద్యాల పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కర్నూలుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూలు లోకసభ నియోజకవర్గం లోని,నంద్యాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

పార్వతీపురం పురపాలక సంఘం

పార్వతీపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విజయనగరంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అరకు లోకసభ నియోజకవర్గం లోని,పార్వతీపురం శాసనసభా నియోజకవర్గంపరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

బౌద్ధ మతం

బౌద్ధ మతము లేదా బౌద్ధం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి - మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయాన ...

                                               

చందవరం (దొనకొండ మండలం)

ఉత్తరాన త్రిపురాంతకం మండలం, తూర్పున కురిచేడు మండలం, పడమరన పెద్దారవీడు మండలం, ఉత్తరాన యర్రగొండపాలెం మండలం.

                                               

కత్తి పద్మారావు

కత్తి పద్మారావు, తెలుగు కవి, దళితవాద ఉద్యమకారుడు, హేతువాది, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ దళితమహాసభ స్తాపకుడు.

                                               

శంకారం (అనకాపల్లి)

శంకారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఒక సంద్ర్శనా ప్రదేశము. ఈగ్రామంలో అనేక బుద్ధుని విగ్రహాలు స్తూపాలూ గలవు. సరిఅయిన పర్యవేక్షణ లేనికారణాన చాలా వరకూ శిథిలమయిపోయాయి. అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక స్థలంగా మారగలదు.

                                               

శాలిహుండం

శాలిహుండం శ్రీకాకుళం జిల్లా, గార మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గార నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1291 ఇళ్లతో, 4816 జనాభాతో 826 హెక్టార్లలో విస్ ...

                                               

భట్టిప్రోలు లిపి

తెలుగు లిపి పరిణామక్రమంలో ప్రధానమైన ఆనవాలు దక్షిణ భారతదేశమందలి తెలుగునాడులో కృష్ణానదీమైదానంలో సముద్రతీరానికి సమీపములో గల గ్రామం భట్టిప్రోలులో లభించిన బౌద్ధస్తూపము వలన తెలుస్తున్నది.

                                               

పావురాళ్ళకొండ

పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు విశాఖపట్టణానికి 25 కిలోమీటర్లు ఉత్తరాన భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానికనామం. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ళకొండలో బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇ ...

                                               

దంతపురి

దంతపురి శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలానికి చెందిన గ్రామం. ఆమదాలవలస నుండి హీరమండలం వెళ్ళే మార్గములో ఉన్నది. ఇది ఆమదాలవలస పట్టణానికి 10 కి.మీ, శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ దూరంలో కలదు.

                                               

భట్టిప్రోలు

భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన గ్రామం, అదే పేరు గల మండలానికి కేంద్రము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3145 ఇళ్లతో, 11092 జనాభాతో 2515 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5518, ఆడవారి సంఖ్య 5574. షె ...

                                               

గుడివాడ

ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో గుడివాడ ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. ...

                                               

భట్టిప్రోలు స్తూపం

సారవంతమైన కృష్ణానదీ మైదానములో సముద్రతీరానికి సమీపములో గల గ్రామం భట్టిప్రోలు. పురాతన కాలంలో పట్టణం వుండేది ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ స్తూపం ఇక్కడ ఉంది. క్రీ. పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్తూపం భవననిర్మాణ రీతులలోన ...

                                               

అమరావతి (గ్రామం)

అమరావతి ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. దీనికి వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉండటాన పర్యాటక ప్ర ...

                                               

బహుదా నది

బహుదా నది గజపతి జిల్లా లోని జరాడా కొండలపై పుట్టి గంజాం జిల్లా గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు 95 కి.మీ. దీని పరీవాహక ప్రాంతం 1200 కి.మీ. ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా గుండా ప్రవహిస్తుంది. ఇది ఇచ్చాపు ...

                                               

టీవీ5

వార్తల కోసం ఉద్దేశించిన ఈ 24 గంటల ప్రసారాల టివి ఛానల్ 2007 అక్టోబరు 2 న తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి లు కలసి ప్రారంభించారు.

                                               

పాముల పుష్ప శ్రీవాణి

పాముల పుష్పశ్రీవాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈవిడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందింది.

                                               

ఎన్.జి.రంగా

ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినే ...

                                               

ఇమ్మడి లక్ష్మయ్య

ఇమ్మడి లక్ష్మయ్య వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1954 నుండి 2016 రాజకీయాలలో ఉన్నారు. ఈయన మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు ముఖ్య అనుచరులు. 1995-2002 కాలంలో తోర్రూర్ ZPTC గా ఇమ్మడి లక్ష్మయ్య పనిచేశాడు.

                                               

హేమలతా లవణం

హేమలతా లవణం పద్మభూషణ్ గుర్రం జాషువా కుమార్తె, సామజిక సేవికురాలు. హేమలత గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా మరియమ్మలకు 1932 సంవత్సరం ఫిబ్రవరి 26 న ఆఖరి సంతానంగా జన్మించింది. ఈమె ప్రాథమిక, మాధ్యమిక విద్య గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బి ...

                                               

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులలో జూరాలా ప్రాజెక్టు ఒకటి. కృష్ణా నది తెలంగాణలో ప్రవేశించిన తరువాత ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్ధ్యం 9.68టీఎంసీ లు.

                                               

వసంత నాగేశ్వరరావు

వసంత నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆప్కాబ్ ఛైర్మన్, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు.కృష్ణా జిల్లా నందిగామ వాస్తవ్యులు. పిళ్ళా వెంకటేశ్వరరావు, ఎల్‌. జైబాబు, బేతు రామ్మోహన రావు, ఎస్‌ఎస్‌సి బోస్‌, జి.వి.రాంప్రసాద్‌, సుంకర కృష్ణమూర్తి, చేకూరి శ్యాంసుందర్ రావు, నూ ...

                                               

రాంలాల్

ఠాకూర్ రాంలాల్, కాంగ్రెసు పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు. రాంలాల్ 1929, జనవరి 15న జుబ్బల్ లోని భర్తాట గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సిమ్లా, అమృత్‌సర్ లలో జరిగింది. లా డిగ్రీ కలిగిన ఈయన రాజకీయా ...

                                               

శనిగరం సంతోష్ రెడ్డి

శనిగరం సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా లోని సీనియర్ రాజకీయ నాయకుడు. ఈయన 1942 ఆగస్టు 12 న భీంగల్ మండలం ముచ్‌కూర్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. సంతోష్ రెడ్డి మృధు స్వభావి, సన్నిహితులచే సంతన్నగా పిలవబడుతూ ఉండే నాయకుడు. సంతోష్ రెడ్డిని రాజకీ ...

                                               

సైఫాబాద్ ప్యాలెస్

సైఫాబాద్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్ లో ఉన్న భవనం. లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌ మాదిరిగా నిర్మించబడిన ఈ సైఫాబాద్ ప్యాలెస్, నిజాంకు ఖాజానాగా ఉపయోగపడి, ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని జి-బ్లాకుగా ఉపయోగించబడుతుంది.

                                               

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2009

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2009 భారతదేశ సాధారణ ఎన్నికలు 2009 లో భాగంగా అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 2009 లో జరిగినవి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశలో 2009 ఏప్రిల్ 16 న, రెండవ దశ 2009 ఏప్రిల్ 23 న జరిగినవి. ఈ ఎన్నికల ఫలితాలను 2 ...

                                               

కుందూరు జానారెడ్డి

కుందూరు జానారెడ్డి 2004-09 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహశాఖా మంత్రిగా పనిచేసాడు. జానారెడ్డి నాగార్జున సాగరు సమీపంలోని నల్గొండ జిల్లా, అనుముల గ్రామంలో జన్మించాడు. జానారెడ్డి ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్ర ...

                                               

కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్ ...

                                               

కొణిజేటి రోశయ్య

కొణిజేటి రోశయ్య భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. ఇతడికి ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →