ⓘ Free online encyclopedia. Did you know? page 66



                                               

పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈయన జనగామ శాసనసభ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు.

                                               

గౌతు శ్యాం సుందర్ శివాజీ

గౌతు శ్యాం సుంద్ర శివాజీ 1950-05-22 మే 22, 1950 న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి ప్రముఖ స్వాంతంత్ర్యసమరయోధుడు, సర్దార్ బిరుదాంకితుడు గౌతు లచ్చన్న. అతను తెలుగుదేశం ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్నాడు. అతను ...

                                               

డొక్కా మాణిక్యవరప్రసాద్

డొక్కా మాణిక్య వర ప్రసాదరావు భారతదేశ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో వున్నపుడు అధికారిక ప్రతినిధి. అతడు తాడికొండ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై 2009 నుండి 2014 వరకు తన సేవలనందించాడు. ఆ తరువాత టిడిపి పార్టీ తరపున ...

                                               

ధర్మపురి శ్రీనివాస్

ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. నిజామాబాదు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుండి నుండి ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజ్యసభ ఎం.పిగా ఉన్నాడు.

                                               

ధర్మాన కృష్ణదాస్

ధర్మాన కృష్ణదాస్ బీ.కాం వరకు చదివాడు. అతని సోదరుడు ధర్మాన ప్రసాదరావు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా, మంత్రిగా కూడా పనిచేసాడు. 2003 వరకు కృష్ణదాస్ అతని సోదరుని విజయం కొరకు తెరవెనుక కృషిచేసాడు. 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో అతను ఉద్య ...

                                               

దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు భారతీయ రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఆ రాష్ట్రం విభజించబడటానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహ ...

                                               

కొప్పుల ఈశ్వర్

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 1994లో టీడీపీ నుండి పోటిచేసే, స్వతంత్ర అభ్యర్థి మాలెం మల్లేశం చేతిలో 15.319 ఓట్లతో ఓడిపోయాడు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్‌పై పోటిచేసి టీడీపీ అభ్యర్థి మా ...

                                               

తలసాని శ్రీనివాస్ యాదవ్

తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి. గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.

                                               

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మంత్రి. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

                                               

ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన సీనీయర్ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ 2018 లో ఎన్నిక ఆరవ సారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పా ...

                                               

కోడెల శివప్రసాదరావు

కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరస ...

                                               

కింజరాపు అచ్చెన్నాయుడు

కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు. ఆయన 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా వున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.

                                               

నిమ్మకాయల చిన్న రాజప్ప

నిమ్మకాయల చిన్న రాజప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు దేశం పార్టీ సభ్యుడు. అతను 2019 జూన్ 2 నుండి జూన్ 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పెద్దాపురం శా ...

                                               

తమ్మినేని సీతారాం

తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి శాసనసభ సభ్యునిగా గెలుపొంది స్పీకర్ గా ఎన్నికయ్యాడు. మొదటగా తెలుగుదేశం ...

                                               

చెరుకు ముత్యంరెడ్డి

చెరుకు ముత్యంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. తెలుగుదేశం తరపున 1989, 1994, 1999లలో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం, 2009లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి 1999లో పౌర సరఫరా శాఖ మంత్రిగ ...

                                               

కొల్లు రవీంద్ర

కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.

                                               

నాయీ బ్రాహ్మణులు

ఈ కులస్థులు సాంప్రదాయకంగా మంగలి వృత్తిలో ఉండేవారు. వారిలో అనేక మంది చారిత్రికంగా బ్రాహ్మణుల పేరు అయిన "శర్మ" ను కూడా స్వీకరించారు., ఈ కులాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో గ్రూపు-ఎ లో 16 వ నంబరు గల కులంగా "నాయీబ్ ...

                                               

నాగరాలు (కులం)

"నాగరాలు" ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 23వ కులం.వీరి పూర్వీకులు ఒరిస్సాలోని గంజాం ప్రాంతం నుంచి ఆంధ్రప్రాంతానికి చేరుకున్నారు.వ్యవసాయంపైనే ఆధారపడి జీవిం చేవారు. వైద్య వృత్తిని వీరు ఎంచుకున్నారు. అప్ప ట్లో వీరు ఆయుర్వేద వైద్యం చ ...

                                               

కుమ్మరి (కులం)

కుమ్మరి ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి గ్రూపులో 8వ కులము. ఈ కులాన్ని కులాల, శాలివాహన ప్రజాపతి పేర్లతో కూడా ఈకులాన్ని పిలుస్తారు. మట్టితో కుండలను చేయువానిని కుమ్మరి అందురు. కులాలుడు అన్న పదం కూడా సాహిత్యంలో వాడబడుతుంది. వీరి వృత్తిని కుమ్ ...

                                               

పాలఏకిరి

పౌరుషానికి ప్రతీకలు. పాల ఏకిరిలు పాల ఏకిరి. ఈ కులస్తులు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన రాజపుత్రుల తెగకు చెందిన వారు. వీరి ధెైర్యసాహసాలు విజయనగర రాజులు గుర్తిం చి సామంత రాజులుగా, పాలెగాళ్లుగా బాధ్యతలు అప్పజె ప్పారు. తర్వాతి కాలంలో ఆంగ్లేయులను దేశ ...

                                               

పట్ర

పట్ర పూర్వీకులు ఒరియా ప్రాంతానికి చెందినవారు, పట్టు దారాలతో వస్త్రాలు తయారుచేసేవారు. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన తర్వా త శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, అనంతపురం జిల్లాలోని ధర్మవరం ప్రాంతంలో మగ్గం పట్టారు. ఏ ప్రాంతంలో ఉంటే ఆయా ప్రాంతాల్లో తమ కు అనుకూల ...

                                               

వీరముష్టి

వీరముష్టి: బీ.సి.ఏ.గ్రూపు కులం.నెత్తికోతల, వీరభద్రులుగా కూడా పిలుస్తారు.వీరముష్టి కులస్తులు కేవలం తమ కులం పేరు కారణంగా చిన్నచూపుకు గురవుతున్నామనే కారణంగా రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీరభద్రీయ ’గా మార్పు చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ ...

                                               

ఉప్పర

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 31 వ కులం. ఉప్పర లేదా సగర కులస్థులు భగీరథ వంశీయులు. కులవృత్తి ఉప్పర పని. ఉత్‌+పరియా = ఉప్పర అనే పదానికి అర్థం గడ్డపారతో భూమిని తొలిచేవారని అర్థం. వీరిని ఉప్పరులని అంటారు. ఒరిస్సాలో వీరిని ఎస్టీల ...

                                               

తమ్మలి

వారు దేవాలయాలలో స్వార్థ, పరార్థ పూజలను శివా గమముల ప్రకారం కొనసాగించేవారు. కర్షణాది ప్రతిష్ఠాంతము, ప్రతిష్ఠాది ఉత్సవాం తము, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతము. వంటి పూజాకలాపాలను నిర్వహించేవారు. శివార్చకులని, వివద్విజులని, స్థాపకులని, శివాచార్యులని, దీక్షి ...

                                               

ఎరుకల

ఎరుకల లేదా కుర్రు ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో నివసిస్తున్న సామాజికవర్గం. ఎరుకలవారు దక్షిణ భారతదేశపు ఆదివాసులు. తమను తాము కుర్రువారిగా పిలుచుకుంటారు. తెలుగు ప్రాంతాలలో వీరిని ఎరుకలు అని పిలుస్ ...

                                               

దూదేకుల

దూదేకుల అనే కులం వెనుకబడిన కులాల బి గ్రుపులో 5వది. రాష్ట్రం మొత్తం బి.సి.లలో 4% దూదేకుల వారున్నారు. ఈ కులం వారిలో సర్వమత సమానత్వం కానవస్తుంది. వీరిలో హిందూ, ముస్లిం ఆచారాలు కనిపిస్తాయి. వీరిని నూర్ బాషా, పింజారి, లదాఫ్, పేర్లతో కూడా పిలుస్తారు. వ ...

                                               

బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది నూతనంగా ఏర్పడింది. అదిలాబాదు తూర్పువైపున ఉన్న ఈ నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం ...

                                               

జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం

ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు: 1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభ 1962 - గాలేటి వేంకటేశ్వర్లు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1967 - రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1972 - వాసిరెడ ...

                                               

కుప్పం శాసనసభ నియోజకవర్గం

చిత్తూరు జిల్లాలో ఉన్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన కుప్పం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాదిగా ఉన్న నియోజకవర్గం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం మూడు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను ...

                                               

మంథని శాసనసభ నియోజకవర్గం

1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు గెలుపొందారు. దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టు పీపుల్స్‌వార్ నక్సలైట్లు 1999 ఏప్రిల్ 13న కాల్చిచంపారు. శ్రీపాదరావు మరణానంతరం ఏర్పడిన సానుభూతి పవనాల్లో ర ...

                                               

మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 2 మండలాలు ఉన్నాయి. పునర్విభజనకు ముందు ఉన్న కోయిలకొండ మండలం కొత్తగా ఏర్పడిన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలవగా, ...

                                               

హిందూపురం శాసనసభ నియోజకవర్గం

హిందూపురం శాసనసభ నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు 1955, 1965లలో ఇక్కడి నుంచి విజయం సాధించాడు. దీని వరుస సంఖ్య: 276.

                                               

నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం

నిజామాబాదు జిల్లా లోని 5 శాసనసభ నియోజకవర్గాలలో నిజామాబాదు శాసనసభ నియోజకవర్గం ఒకటి. నివాసితుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ఈ సంస్థ నిర్వహిస్తుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్య్జీకరణలో భాగంగా ఈ నియోజకవర్గం పేరు మారింది. ఇదివరకు నిజామాబాదు ...

                                               

నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

నెల్లూరు గ్రామీణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క నియోజకవర్గం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఒకటి. డీలిమిటేషన్ ఉత్తర్వుల 2008 ప్రకారం, నియోజకవర ...

                                               

నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం

ఇది భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇది జహీరాబాదు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనికి వచ్చును.

                                               

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1985 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా 1957 ఆంధ్రప్రదేశ్ ...

                                               

నూకల రామచంద్రారెడ్డి

నూకల రామచంద్రరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి గ్రామంలో జన్మించాడు. నూకల రుక్మిణి దేవి, రంగసాయి రెడ్డి తల్లిదండ్రులు.

                                               

నెమురుగోమ్ముల యెతిరాజారావు

నెమురుగోమ్ముల యెతిరాజారావు వడ్డేకొత్తపల్లి, కొడకండ్ల చిన్న వయస్సు లోనే ఉద్యమాలతోనే వారి జీవితం ఆరంబమైయింది,1940 దశకం లోనే నిజాం రాజుకు జమీనుదార్ విసునూర్ దోర రాపాక రామచంద్రారెడ్డి, వారి కుటుంబం జానమ్మ,బాబు దొర జగన్మెహన్ రెడ్డి, వారు ప్రజలని హింసల ...

                                               

విజయనగరం శాసనసభా నియోజకవర్గం

1951 - గంట్లాన సూర్యనారాయణ. 1978, 1983, 1985, 1989, 1994, 1999 - పూసపాటి అశోక్ గజపతిరాజు 1967 - వి.రామారావు 2004 - కోలగట్ల వీరభద్రస్వామి 1962 - భాట్టం శ్రీరామమూర్తి 1972 - అప్పసాని అప్పన్నదొర 1951, 1955 - పూసపాటి విజయరామ గజపతిరాజు

                                               

షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడ్ నుంచి తిరిగి జనరల్‌కు మారింది. జనరల్ విభాగములో ...

                                               

మెదక్ జిల్లా

1981 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా 18.07.139, స్త్రీ, పురుషుల నిష్పత్తి 98:100, అక్షరాస్యత 21.38 శాతం.మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని 1985 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 30.31.877. జనసాంద్రత 313/కి.మీ² 811/చ.మై, పురుషులు 15.24.187, స్త్రీలు 15. ...

                                               

అమలాపురం శాసనసభ నియోజకవర్గం

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి. 2009-పినిపే విశ్వరూప్ 1951 - బొజ్జా అప్పలస్వామి, నడింపల్లి రామభద్రరాజు 2014- ఐతబత్తుల ఆనంద రావు 2019-పినిపే విశ్వరూప్ 1967, 1972, 1985, 198 ...

                                               

సాలూరు శాసనసభా నియోజకవర్గం

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల వారికి రిజర్వ్ చేయబడింది.

                                               

తుని శాసనసభ నియోజకవర్గం

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి. 1951, 1955, 1962, 1967 - రాజా వాత్సవాయి వెంకట కృష్ణంరాజు బహదూర్ 1972 - N. Vijaya Lakshmi 1972, 1978 - నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీ దేవి 198 ...

                                               

చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం

చీపురుపల్లి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

                                               

శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం

శృంగవరపుకోట ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.

                                               

పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం

పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది షెడ్యూలు కులాల వారికి రిజర్వ్ చేయబడింది.

                                               

నెమురుగోమ్ముల విమలాదేవి

ఈమె భర్త వడ్డేకొత్తపల్లి, కొడకండ్లకు చెందిన మాజీ శాసనసభ్యులు నెమురుగోమ్ముల యెతిరాజారావు. నెమురుగోమ్ముల యెతిరాజారావు 1962లో శాసన సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు వడ్డేకొత్తపల్లి పై గెలిచాడు. దాంతో కాంగ ...

                                               

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గము లో శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం మండలం, గార మండలం కలిసి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకాకుళం టౌను, శ్రీకాకుళం మండలం, గార మండలం, మొత్తము-జనాభా = 2.62.149. ఈ నియోజకవర్గములో పన్నెం ...

                                               

నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు., కాంగ్రెసు తరుపున బొలెమ్ ముత్యాల పాప, ప్రజారాజ్యం తరుపున ఎర్రాపాత్రుడు పోటీ ఛేయగా కాంగ్రెసు తరుపునుండి బొలెమ్ ముత్యాల పాప గెలిఛారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →