ⓘ Free online encyclopedia. Did you know? page 67



                                               

చోడవరం శాసనసభ నియోజకవర్గం

1994 - అన్నా మిలటరీ నాయుడు 2019 - కరణం ధర్మశ్రీ 1999 - బలిరెడ్డి సత్యారావు 2009.2014- KSNSN రాజు 1955 - రెడ్డి జగన్నాధం 2004 - గంటా శ్రీనివాసరావు 1951 - కందర్ప వెంకటరామేశం

                                               

అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం

1955 - భీశెట్టి అప్పారావు 2004 - కొణతల రామకృష్ణ 1983 - రాజా కన్నబాబు 1951, 1978 - కొడుగంటి గోవిందరావు 1985, 1989, 1994, 1999 - దాడి వీరభద్రరావు 2009 - గంటా శ్రినివాసరావు.

                                               

గుండా మల్లేష్

గుండా మల్లేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగాడు. ఈయన ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గంల నుండి శాసనసభకు ఎన ...

                                               

అజ్మీరా చందులాల్

అజ్మీరా చందులాల్, వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయనాయకుడు, ప్రస్తుత తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అతను ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభలో కూడా సీనీయర్ మెంబరు.

                                               

మాతంగి నర్సయ్య

మాతంగి నర్సయ్య తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983, 1989, 1999 లలో మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో నెలరోజుల పాటు సంక్షేమశాఖ మంత్రిగా పనిచ ...

                                               

సంగంరెడ్డి సత్యనారాయణ

సత్యనారాయణ సొంత ఊరు హన్మకొండ పక్కన గల హసన్‌పర్తి మండలంలోని ముచ్చర్ల. తల్లిదండ్రులు నర్సమ్మ, నర్సయ్య 01 జనవరి 1933 లో జన్మించారు. బాల్యం నుంచి చురుకుతనంతో ఆటపాటలందు ఆసక్తే కాకుండా శ్రీకృష్ణ తులాభారం, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు వేసి బహుమతులు గెల్చ ...

                                               

పి. రామచంద్రారెడ్డి

పి. రామచంద్రా రెడ్డి తొమ్మిదవ శాసనసభ స్పీకరుగా 1990వ సంవత్సరం జనవరి 4వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1990వ సంవత్సరం డిసెంబరు 22వ తేదీ వరకు ఆ పదవిని నిర్వహించాడు. ఈయన స్పీకరుగా ఉన్నపుడే లైబ్రరీ కమిటీకి కొంతకాలం ఛైర్మన్ గా పనిచేసాడు.

                                               

రెడ్యా నాయక్

దరంసోత్ రెడ్యానాయక్ వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ రాష్ట్ర మంత్రి, జిల్లా రాజకీయ నాయకుడు. డోర్నకల్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు వరుసగా శాసనసభ సభ్యుడుగా గెలుపొందాడు.

                                               

నోముల నర్సింహయ్య

నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేసిన నర్సింహయ్య సీపీఎం పార్టీ తరపున రెండుసార్లు నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, టిఆర్ఎస్ పార ...

                                               

జలగం వెంకటరావు

జలగం వెంకటరావు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 2004లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి, 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. కొంతకాలం పార్లమె ...

                                               

నెమురుగోమ్ముల సుధాకర్ రావు

నెమురుగోమ్ముల డా: సుధాకర్ రావు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం శాసనసభ్యులుగా 1999 నుండి 2004 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 1969 లో విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి, జనగామలో అరెస్టు అయ్యాడు. తెలంగాణ కోసం 2010 తర్వాత అతను ...

                                               

గడికోట శ్రీకాంత్ రెడ్డి

గడికోట శ్రీకాంత్ రెడ్డి వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన రాయచోటి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు.

                                               

బూడిద భిక్షమయ్య గౌడ్

బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు. ఈయన 2009లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.ప్రస్తుతం నల్గొండ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014, వాడుకలో తెలంగాణ చట్టం అని పిలిచే చట్టం ఒక భారత పార్లమెంటు చట్టం. దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గా విభజించబడింది. తెలంగాణ ఉద్యమం వలన ఈ చట్టం ఏర్పడింది. దీనిలో కొత్త రాష్ట్రాల సరిహద్ ...

                                               

అరుంధతీయ

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 5వ కులం. దళితుల్లో ఉపకులస్తులైన అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లును అమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అరంధ ...

                                               

మాదాసికురువ

గొరవయ్యలు పూర్వం నుండి వీరు బిక్షాటన చేస్తారు వీరి ధైవం గట్టు మాలమల్లేశ్వరుడు, మరియు మైలారలింగేశ్వరుడు వీరికి గొరవ ఘణాచార్యుల గురువు సమ్మతి తో మెడలో గవ్వల హారం ధరింపజేస్తారు ఘణాచార్యులు వారు తరువాత వీరు బిక్షాటన కొనసాగించవచ్చు గవ్వలు ఉన్నవారు మాత ...

                                               

గిరిజనులు

గిరిజనులు లేక ఆదివాసీలు: భిన్న జాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఆదివాసీలు నివసించే ముఖ్య రాష్ట్రాలు:ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ...

                                               

కమ్మర

విశ్వకర్మీయుల/విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము.ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాసీ డాకలి పై సుత్తె దెబ్బ ...

                                               

తెలంగాణ జనగణన పట్టణాలు జాబితా

ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన తెలంగాణరాష్ట్రంలోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన ...

                                               

అక్కరంపల్లి (తిరుపతి)

అక్కరంపల్లి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఒక జనగణన పట్టణం.ఇది తిరుపతి రెవిన్యూ డివిజనులో ఉన్న తిరుపతి పట్టణ మండల పరిధిలో ఉంది.ఇది తిరుపతి నగరపాలక సంస్థలో ఒక భాగం

                                               

కొల్లేటి సరస్సు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో ...

                                               

మస్జిద్

మస్జిద్ లేక మసీదు: ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మస్జిద్ అరబ్బీ పేరు, బహువచనం మసాజిద్. సాధారణ మస్జిద్ కు, చిన్న మస్జిద్ కు మస్జిద్ అని, పెద్ద మస్జిద్ కు జామా మస్జిద్, లేక మస్జిద్-ఎ-జామి అని అంటారు. ప్రాథమికంగా మస్జిద్ అనగా ప్రార ...

                                               

దర్శనమ్, ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక

ఈ పత్రిక ఆధ్యాత్మిక పత్రికారంగంలో అనేక సంవత్సరాలపాటు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ పత్రికలో వేదవాఙ్మయంలోని అపారజ్ఞానరాశిని సంక్షిప్త సుందరంగా సులభశైలిలో లభిస్తుంది. దీనిలో అనేకాధ్యాత్మికాంశాలు వివిధ వ్యాసరూపాలలో ఉంటాయి. భారతీయులకు ఆత్ ...

                                               

ధూళిపాళ సీతారామశాస్త్రి

ధూళిపాళ సీతారామ శాస్త్రి తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త ...

                                               

కాటూరి రవీంద్ర త్రివిక్రమ్

ఆయన కృష్ణా జిల్లా లోని విజయవాడలో జూన్ 15 1946 న జన్మించాడు. ఆయన తొలికథ 1974 నవంబరు 10న ప్రచురితమైనది. ఆయన విజయవాడలో విద్యాభ్యాసం చేసి ఎయిర్ ఫోర్స్ లోఉద్యోగం నిర్వహించారు. ఆయన 1955 నుండి సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. 600 కు పైగా కథానికలు ప్రచురి ...

                                               

సుందర చైతన్యానంద

శ్రీ స్వామి సుందర చైతన్యానంద అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి, ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, ...

                                               

క్రైస్తవ మతం

యూదుల మతము Judaism సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో భారతదేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూద ...

                                               

చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ

డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు. ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

ఘండికోట బ్రహ్మాజీరావు

ఘండికోట బ్రహ్మాజీరావు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో యం.యే. పట్టభద్రులు. సాంకేతికరంగంలో "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ "సభ్యులు. నివాసస్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వి ...

                                               

వేదగిరి రాంబాబు

వేదగిరి రాంబాబు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చుండూరులో 1952 అక్టోబరు 14న పూర్ణచంద్రరావు, భార్గవి దంపతులకు జన్మించాడు. అతని తండ్రి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగిగా తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నందువల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు బదిలీ పై వె ...

                                               

సనాతన సారథి

సనాతన సారథి ఆధ్యాత్మిక మాస పత్రిక. దీనిని 1958లో శివరాత్రినాడు ఈ సంచికను సత్యసాయిబాబా ప్రారంభించారు. మొదటి పత్రిక ఫిబ్రవరి 1958 లో విడుదలయింది. ఈ పత్రిక ప్రారంభించేనాటికి సాయిబాబా వయస్సు 32 సంవత్సరాలు. ప్రారంభోత్సవ సమయంలో కొన్ని కాపీలను ప్రచురించ ...

                                               

శ్రీశైలప్రభ

శ్రీశైలప్రభ ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వారిచే ప్రచురించబడుతున్న ఆధ్యాత్మిక మాస పత్రిక. దీని యొక్క 44 వ సంపుటి 2008లో వెలువడుతున్నది.

                                               

చలం రచనల జాబితా

ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆయా రచనల గురించి సంబంధిత ప్రత్యేక వ్యాసాలు చూడండి. మైదానం చలం రచన, దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటాన ...

                                               

శ్రీలంకలో తెలుగు మూలాలు

శ్రీలంక ద్వీపంలో ప్రధానంగా సింహళ, తమిళ జాతులు ఉన్నప్పటికి 18-19 శతాబ్దాల కాలంలో ఈదేశ మధ్య, తూర్పు ప్రాంతాలను తెలుగు రాజులు పరిపాలించారు. లభ్యమౌతున్న ఆధారాలను బట్టి క్యాండీ రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహుడు, విజయన్ రాజవంశానికి చెందిన చివరి ...

                                               

తిరుమల శ్రీవారి ఆభరణాలు

చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణానికి ప్రక్కన ఉన్న ఏడు కొండలపైని వూరిని తిరుమల అంటారు. రెండింటినీ కలిపి తిరుమల తిరుపతి అని అంటారు. ఇక్కడి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం. ఈ ఆలయంలో మూలవిరాట్టు అయిన శ్రీవేంకటేశ్వరుని దర్శించుకో ...

                                               

బంగారం

బంగారం, ఒక విలువైన లోహము, రసాయనిక మూలకము. నగల్లో, అలంకారాల్లో విరివిరిగా వాడతారు, ఆయుర్వేద వైద్యములో కూడా వాడతారు. బంగారం ఆవర్తన పట్టికలో 11 వ సమూహం కు చెందిన మూలకం. బంగారం యొక్క పరమాణు సంఖ్య 79. బంగారం యొక్క సంకేత అక్షర Au. రసాయనికంగా బంగారం ఒక ...

                                               

కంసాలి

స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి,దాన్ని అనుభవ యోగ్యంగా,ఆభరణాలుగా మార్చగలిగిన వాడు.మరియు పురాతన దేవాలయాల్లో ఎటువంటి యంత్ర సహాయం లేకుండా చేసిన కిరీటం, నగలు,వస్తువులు అలనాటి ...

                                               

చాముండేశ్వరి దేవాలయం, మైసూరు

చాముండేశ్వరి దేవాలయం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శ ...

                                               

శ్రవణ నక్షత్రము

శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ...

                                               

జడ

జడ, జెడ లేదా జట తల వెంట్రుకలను ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతి. కొంతమంది స్త్రీలు ఒకటే జడ వేసుకుంటే ముఖ్యంగా పిల్లలు రెండు జడలు వేసుకుంటారు. యోగుల శిరోజాలు జడలు కట్టి ఉంటుంది. అందువలన వీరిని జడధారి అంటారు.

                                               

ఆస్తి

ఆస్తి అనగా ఒక వ్యక్తి లేదా సంస్థలకు గల ధనం. ఆస్తి స్థిరాస్తి లేదా చరాస్తి అని రెండు రకాలు. ఇల్లు, భూములు మొదలైన వాటిని స్థిరాస్తులు అంటారు. ఆస్తి పన్ను Property tax: ప్రతీ దేశంలో ఒకరి గల ఆస్తి మీద ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను. ఆస్తి ...

                                               

కథాకళి

కథాకళి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సంపన్నమైన, విలసిల్లుతున్న నృత్య నాటక కళా రీతి. కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇందులో కళాకారులు రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి, పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్త ...

                                               

సూది

సూది ఒక చిన్న పరికరం. ఇవి సన్నగా మొనదేలి, వివిధ పరిమాణాలలో ఉంటాయి. కుట్టుపనిలోను, శస్త్రచికిత్సలో ఉపయోగించే సూదులకు ఒకవైపు దారం ఎక్కించడానికి చిన్న రంధ్రం ఉంటుంది.

                                               

నెల్లికుదురు మండలం

నెల్లికుదురు మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 17 గ్రామాలు కలవు. ఈ మండలం తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

సికింద్రాబాద్

సికింద్రాబాద్‌, తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు జంట నగరంగా ప్రసిద్ధి పొందింది. హుస్సేన్ సాగర్ జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, కరకట్ట ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ...

                                               

ఆస్తానయె మగ్దూమె ఇలాహి

ఆస్తానయె మగ్దూమె ఇలాహి:కడప పట్టణంలోని నకాష్ వీధి సమీపంలో ఆస్తానయె ఇలాహి ఉంది. దీనినే పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ Ajmer of South India అంటారు.

                                               

బలియా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బలియా జిల్లా ఒకటి. బలియా ఈ జిల్లాకు కేంద్రం. బలియా జిల్లా అజంగఢ్ డివిజన్‌లో భాగం. జిల్లాప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. బలియా పట్టణం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన వ్యాపార కూడలిగా ఉంది. జిల్లాలో బలియా, బన్స్దిహ్, ర ...

                                               

మదనపల్లె

మదనపల్లె - ఉర్దూ - مدنپلی: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్తణం, రెవిన్యూ డివిజన్. అధికార భాషలు: తెలుగు, ఉర్దూ ఎస్.టి.డి. కోడ్: 08571 రవాణా రిజిస్ట్రేషన్: AP 03 పిన్ కోడ్: 517325

                                               

మిర్జా గాలిబ్

గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ, పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ ఆస్థానకవి, గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. లేఖలు వ్రాయడంలో ప్రసిధ్ధి. గాలిబ్ టర్కీకి చెంది ...

                                               

మౌలానా హస్రత్ మోహాని

మౌలానా హస్రత్ మోహాని ఒక శృంగారరసభరితమైన కవి. ఇతను ఉర్దూ భాషాకవి, జర్నలిస్టు, రాజకీయవేత్త, పార్లమెంటేరియన్, నిర్భయ స్వాతంత్ర్యసమరయోధుడు. ఇతని అసలు పేరు సయ్యద్ ఫజలుల్ హసన్. ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ జిల్లాలోని మోహాన్ పట్టణంలో 1875లో జన్మించాడు. ఇతడు ఒక ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →