ⓘ Free online encyclopedia. Did you know? page 71



                                               

కోరుట్ల శాసనసభ నియోజకవర్గం

1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టి.వెంకట రమణారెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.రాములుపై 11523 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

                                               

ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం

2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సుమన్ రాథోడ్, భారతీయ జనతా పార్టీ తరఫున రాంనాయక్, కాంగ్రెస్ పార్టీ తరఫున హరి అజ్మీరి నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున భూక్యా చంద్రశేఖర్ పోటీచేశారు. సుమన్ రాథోడ్ విజయం సాధించింది.

                                               

ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం

2004 ఎన్నికలలో ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సమీప ప్రత్యర్థి సి.పి.ఎం. అభ్యర్థి మల్లేష్ పై 5452 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. శ్రీదేవికి 45817 ఓట్లు రాగా, మల్లేష్‌కు 40365 ఓట్లు లభించాయి. 2004 ఎ ...

                                               

పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం

2014 దాసరి మనోహర్ రెడ్డి సమీప కాంగ్రెస్స్ అభ్యర్థి భానుప్రసాద్ రావు పై సుమారు 63000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కరీంనగర్ జిల్లలో ఇంత మెజారిటీ రావడం ఒక రికార్డు.

                                               

పాలేరు శాసనసభ నియోజకవర్గం

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి భీమపాక భూపతిరాజు తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబని చంద్రశేఖర్‌పై 8264 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. భూపతిరాజుకు 35950 ఓట్లు రాగా, చంద్రశేఖర్‌కు 27686 ఓట్లు లభించాయి. తెలుగుదేశం అభ్యర్థిక ...

                                               

జగిత్యాల శాసనసభ నియోజకవర్గం

తెలంగాణ రాష్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో రాష్రమంతటా TRS ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు టి.జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గారిని గెలిపించారు.

                                               

రామగుండం శాసనసభ నియోజకవర్గం

రామగుండం శాసనసభ నియోజకవర్గం,పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 శాసనసభ స్థానాలలో ఒకటి. రామగుండం లో ఎన్.టి.పి.సి., సింగరేణి కోల, తెలంగాణ పవర్ జెన్ కో కంపెనీలు ఉన్నాయి.ఎన్.టి.పి.సి. థర్మల్ పవర్ ద్యారా 2600 మె.వా. కరెంట్ ను, 10 మె.వా. సౌరవిద్యుత్తు ను ఉత్పత్ ...

                                               

బోథ్ శాసనసభ నియోజకవర్గం

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన జి.నాగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 19735 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

                                               

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీకి చెందిన కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44669 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ల ...

                                               

జుక్కల్ శాసనసభ నియోజకవర్గం

కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1957లో ఏర్పడిన జుక్కల్ నియోజకవర్గం 1978 వరకు జనరల్ నియోజకవర్గంగానూ, ఆ తరువాత నుండి షెడ్యూల్డు కులాలకు రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది.

                                               

ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం

1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పడాల భూమన్తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి, ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డిపై 35226 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో క ...

                                               

కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాండ్ర నళినిపై 16577 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సత్యనారాయణకు 61148 ఓట్లు రాగా ...

                                               

కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం

2004 శాసనసభ ఎన్నికలలో కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మహ్మద్ అలీ షబ్బీర్ తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి ఉప్పునూతల మురళీధర్ గౌడ్‌పై 52763 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. షబ్బీర్‌క ...

                                               

తెలంగాణ రాష్ట్ర శాసన సభ

తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యుల తో ఉంది. విధాన సభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడు. పోటీ చేసిన అభ్యర ...

                                               

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956, ఫిబ్రవరి 20 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్ర ...

                                               

పాములపర్తి వెంకట నరసింహారావు

పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట ...

                                               

మర్రి చెన్నారెడ్డి

మర్రి చెన్నారెడ్డి రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.

                                               

జలగం వెంగళరావు

జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 6 వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు.

                                               

టంగుటూరి ప్రకాశం

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర ...

                                               

చరణ్ సింగ్

చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని భారతదేశపు రైతుల విజేత గా గుర్తించారు.

                                               

శ్రీ కృష్ణ కమిటీ నివేదిక

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు, భావోద్వేగాల నేపథ్యంలో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. 2010 ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రమంతా పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ- అనేక విషయాలను లోతుగా పరిశీలించింద ...

                                               

భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

భారత దేశపు మొట్టమొదటి రాష్ట్రపతి--రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలంలో మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి--జాకీర్ హుస్సేన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెల్చిన మొట్టమొదటి రాష్ట్రపతి--వి.వి.గిరి భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతి--వి.వి.గిరి భారతదేశపు ...

                                               

భారతదేశంలో దర్గాలు

భారతదేశంలో దర్గాలు: దర్గాహ్ లేదా దర్గా లు, ఔలియాల సమాధులు. ఔలియాలు సూఫీ తత్వము అవలంబించే అల్లాహ్ మిత్రులు. వీరి సమాధులు దర్శించడానికి ఏలాంటి నిషేధాలు ఇస్లాం కలిగించదు. ఇస్లాం ఏకేశ్వరోపాసనకు నిలయం. బహుఈశ్వరవాదన విగ్రహారాధనలు ఇస్లాంలో నిషేధం. దర్గా ...

                                               

కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా

అఫ్జల్‌ బియబాని అనే సూఫీ సంతుడు పేదల పెన్నిధి. ఆయన తన మహిమలచేత ఎందరినో రక్షించాడు. రోగులకు స్వస్థత చేకూర్చాడు. ఆయన మరణానంతరం 1856లో ఆయన సమాధినే ఈ దర్గాగా నిర్మించారు.

                                               

సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా

సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా మహబూబ్ నగర్ జిల్లా, కోస్గి మండలంలోని సర్జాఖాన్‌పేట గ్రామ శివారులో ఉంది. దీనిని నిజాం కాలంలో నిర్మించారు. ఈ దర్గాకు మతాలకతీతంగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన భక్తులు వస్తుంటారు. దర్గాలో నగరాను హిందూ భక్తులు ఏర్పాటుచేయడ ...

                                               

దర్వేష్ అలీ సాహెబ్ దర్గా

ఈ దర్గాలో సంవత్సరం పొడువునా ఎవరో ఒకరు కందురులు చేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ధరూర్ చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.

                                               

ఖాదర్ పాషా దర్గా

ఖాదర్ పాషా దర్గా మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పట్టణానికి కిలో మీటర్ దూరంలో, సోమశిల వైపు వెళ్ళె దారిలో నల్లమల కొండల శ్రేణిలో కొలువై ఉంది. ఈ ప్రాంతంలో ఇది అతి పెద్ద దర్గాగా విరాజిల్లుతుంది.

                                               

దర్గాహ్

దర్గాహ్, ఒక సూఫీ క్షేత్రము, లేదా సూఫీ సమాధి, లేదా ఔలియా సమాధి. వీటికి ఖాన్ ఖాహ్ అనీ ఆస్తానా అనీ పిలుస్తారు. వీటిలో సాధారణంగా మస్జిద్, మదరసా పొందుపరచబడియుంటుంది. ఇంకనూ వైద్యశాలలు, సామాజిక సౌకర్యాలను కలుగజేసే సంస్థలూ వుంటాయి. ఈ ఖాన్ ఖాహ్ యొక్క అధిప ...

                                               

జహంగీర్ పీర్ దర్గా

హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా, రంగారెడ్డి జిల్లా, కొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉంది, ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయ ...

                                               

షా అలీ పహిల్వాన్ దర్గా

షా అలీ పహిల్వాన్ దర్గా మహబూబ్ నగర్ జిల్లాలో ఆలయాల పురంగా ప్రసిద్ధిచెందిన అలంపూర్లో ఉంది. ఇక్కడి బాల బ్రహ్మేశ్వరాలయం, జోగులాంబాలయాల సమీపాన్నే ఈ దర్గా కూడా ఉండటం విశేషం.

                                               

హైదరాబాదు విశ్వవిద్యాలయము

హైదరాబాదు విశ్వవిద్యాలయము 1974లో భారతదేశ పార్లమెంటు యొక్క చట్టముచే కేంద్ర విశ్వవిద్యాలయముగా యేర్పరచబడింది. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంగా పేరుపొందిన ఈ విశ్వవిద్యాలయమును ఇటీవల హైదరాబాదు విశ్వవిద్యాలయముగా నామకరణము చేశారు. ఈ విశ్వవిద్యాలయము ఉన్ ...

                                               

సంస్థ

సంస్థ ఒక సామాజిక వ్యవస్థ. మానవుల యొక్క వ్యక్తిగత సామర్ద్యాలు, జీవనకాలము, గమనవేగము పరిమితమైనవి, అపరిమితమైన, అనేక రకాల సామర్ద్యాలు అవసరమైన, ఏక కాలములో చేయవలసిన వ్యవహారాలను అవిచ్ఛన్నముగా కొనసాగించటానికి వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి నడిపిస్తారు. ఇటువంట ...

                                               

నగర కేంద్ర గ్రంథాలయం

నగర కేంద్ర గ్రంథాలయం, హైద్రాబాద్ లో 1961 ప్రారంభమైంది. భారత డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టు లో భాగంగా, దీని లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేశారు. భారత డిజిటల్ లైబ్రరీ లో ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఈ గ్రంథాలయం హ ...

                                               

జూబ్లీ హిల్స్

జూబ్లీ హిల్స్ హైదరాబాదులోని ఒక ముఖ్య, ఖరీదైన నివాసప్రాంతము. హైదరాబాదు నగరంలో సంపన్నులు ఎక్కువగా నివసించే ప్రాంతము. భారతదేశంలో అత్యంత ఖరీదైన వాణిజ్య, నివాస ప్రదేశాలలో ఇది ఒకటి. హైదరాబాదు నగర హైటెక్ సిటీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి ఆగ్నే ...

                                               

జాతీయ గ్రంథాలయ దినోత్సవం

జాతీయ గ్రంథాలయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ గుర్తుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

పొట్లూరి హరికృష్ణ

ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. తెలుగు రక్షణ వేదికకు జాతీయ అధ్యక్షులుగా, తెలుగు పలుకు మాసపత్రిక సంపాదకులుగా పనిచేస్తున్నారు. ప్రముఖ కవి, సాహితీ వేత్త, భాషోద్యమకారులు, వ్యాపారవేత ...

                                               

కాళ్లకూరి నరసింహం పంతులు

శ్రీ కాళ్లకూరి నరసింహం పంతులు గారు 1863 - 1926 పశ్చిమ గోదావరి జిల్లా కొంపల్లె నివాసి. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య వారు గ్రంథాలయ ఉద్యమములో ప్రవేశింపక పూర్వమే కాళ్లకూరి వారు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులైన హూం, దాదాభాయి నౌరోజీ, అనిబి ...

                                               

క్యాంపస్

క్యాంపస్ అంటే సాంప్రదాయకంగా ఒక కళాశాల లేదా విశ్వవిద్యాలయానికి సంబంధించిన సంస్థాగత భవనాలు నెలకొన్న ప్రాంతం. క్యాంపస్ అనే ఇంగ్లీషు మాటే తెలుగు లోనూ ప్రాచుర్యంలో ఉంది. అయితే దీనికి ప్రాంగణం అనే మాట విస్తృతంగా వాడుక లోకి వస్తోంది. కాలేజీ క్యాంపస్ ల ల ...

                                               

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అనునది 1967లో కర్నూలులో స్థాపించడం జరిగింది. రాష్ట్రాల ఎల్లలలో మార్పుల కారణంగా, ఇది తరువాత రద్దయింది. 1960లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజా గ్రంథాలయాల చట్టం అమలులోకి వచ్చింది. దీనికి 1989లో సవరణ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఏర ...

                                               

అబ్బూరి రామకృష్ణారావు

అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి. ఆధునిక ఆంధ్ ...

                                               

పప్పూరు రామాచార్యులు

పప్పూరు రామాచార్యులు రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో రామాచార్యులు కూడా ఒకడు.

                                               

ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్తు

తొలి కోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు నిక్కించి, మెడసాచి, నిక్కమున్సూచి కొక్కొరో కుర్రని కూయక మున్న.తెలుగు సాహిత్యంలో తెలంగాణ పద గుంపనాన్ని పలికించిన తొలికవి ...

                                               

టీవీ

ఇది ఆంగ్లము లోని టెలీవిజను పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.

                                               

జెమినీ టీవీ

జెమినీ టీవీ అనేది సన్ నెట్‌వర్క్ వారి ఒక తెలుగు టెలివిజన్ ఛానల్. ఈ చానల్ 9 ఫిబ్రవరి 1995 తేదీన ప్రారంభించబడినది.ఈ ఛానల్ యొక్క హెచ్ - డి ప్రసారం కూడా డిసెంబర్ 11 2011 న ప్రారంభం అయింది.ఈ ఛానల్ లో ధారావాహికలు,సినిమాలు, గేమ్ షోస్ ప్రసారం అవుతాయి.సన్ ...

                                               

టెలివిజన్ స్టూడియో

టెలివిజన్ ప్రసారాల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న స్టూడియోను టెలివిజన్ స్టూడియో అంటారు. ఈ స్టూడియోలో టెలివిజన్ ప్రసారాల కోసం కొన్ని కార్యక్రమాలను వీడియో కెమెరా ద్వారా చిత్రీకరిస్తారు. ఇక్కడ చిత్రీకరించే కార్యక్రమాలు দকঠিগ ফুফগাফ ও কিఅవసరమనుకుంట ...

                                               

స్టార్ మా

స్టార్ మా టీవీ హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు. దీని ప్రధానమైన అధికారులు: నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, సి.రామకృష్ణ. ఫిబ్రవరి 2015 లో, స్టార్ ఇండియా 2.500 కోట్ ...

                                               

టీవీ9

అసోషియెటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కంపెనీ 2004 జనవరిలో టి.వి.9 ని ప్రారంభించింది.శ్రీనిరాజు 2018 ఆగస్టులో అలందా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఏబీసీఎల్ లో మెజారిటీ వాటా 90.45 %ను కొనుగోలు చేసింది.దీని ప్రసారాలలో తెలుగు మాధ్యమంగా, ఆంధ్రప ...

                                               

దూరదర్శన్ సప్తగిరి

దూరదర్శన్ సప్తగిరి తొలి టీవి ఛానల్. ఇది 1977 సంవత్సరంలో అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిచే ప్రారంభింఛబడింది. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి మొదట్లో రోజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి.1998 నుంచి 24గంటల ప్రసారాలు ప ...

                                               

కేబుల్ టీవీ

మానవ నిర్మిత కృత్రిమ కొన్ని ప్రసారా సాధనల ద్వారా ప్రసారా మాద్యమాల ద్వారా ప్రసారాలు కొందరు ఉపగ్రహం కి పంపిన, మరి కొందరు కొన్ని ప్రసారా సాధనల ద్వారా అందుకున్న టీవీ సిగ్నలును కేబులు వైర్ల ద్వారా టీవీలకు కలిపినచో ఆయా చానల్స్ టీవీలో వచ్చేల చేయుదానినే ...

                                               

మాయాబజార్

మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా. సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైన సినిమా. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →