ⓘ Free online encyclopedia. Did you know? page 82                                               

తెల్ల సముద్రం

తెల్ల సముద్రం అనేది రష్యా వాయువ్య తీరంలో ఉన్న బారెంట్స్ సముద్రం దక్షిణ సరస్సు. దీని చుట్టూ పశ్చిమాన కరేలియా, ఉత్తరాన కోలా ద్వీపకల్పం, ఈశాన్యంలో కనిన్ ద్వీపకల్పం ఉన్నాయి. తెల్ల సముద్రం మొత్తం రష్యన్ సార్వభౌమాధికారంలో ఉంది, రష్యా అంతర్గత జలాల్లో భా ...

                                               

అండమాన్ సముద్రం

అండమాన్ సముద్రం ఈశాన్య హిందూ మహాసముద్రంలో ఉన్న మార్జినల్ సముద్రం. ఇది మార్తాబన్ గల్ఫ్ వెంట మయన్మార్, థాయిలాండ్ తీరప్రాంతాల మధ్య ఉంది. మలయ్ ద్వీపకల్పానికి పడమటి వైపున ఉంది. అండమాన్ సముద్రానికి పశ్చిమాన ఉన్న బంగాళాఖాతం నుండి దీన్ని వేరు చేస్తూ మధ్య ...

                                               

ఏజియన్ సముద్రం

ఏజియన్ సముద్రం అనేది గ్రీకు అనటోలియన్ ద్వీపకల్పాల మధ్య ఉన్న మధ్యధరా సముద్రం పొడుగుచేసిన ఎంబేమెంట్. ఇది బోస్ఫరస్ జలసంధి అనటోలియా మధ్య ఉంది. ఉత్తరాన ఇది మర్మారా సముద్రం భాస్వరం సముద్రం నల్ల సముద్రంతో అనుసంధానించబడి ఉంది. ఏజియన్ సముద్రంలోని ఏజియన్ ద ...

                                               

పసుపు సముద్రం

పసుపు సముద్రం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం ప్రధాన భూభాగం చైనా, కొరియా ద్వీపకల్పం మధ్య ఉంది. దీనిని తూర్పు చైనా సముద్రం వాయువ్య భాగంగా ఉంటుంది. ఇది సాధారణ రంగు పదాల పేరు పెట్టబడిన నాలుగు సముద్రాలలో ఒకటి దాని పేరు గోబీ ఎడారి ఇసుక తుఫానుల నుండి ఇసుక మే ...

                                               

అనంతపురం (పెద్దతిప్ప సముద్రం)

అనంతపురం, పెద్దతిప్ప సముద్రం, చిత్తూరు జిల్లా, పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన గ్రామం. ఇది 2011 జనగణన ప్రకారం 61 ఇళ్లతో మొత్తం 224 జనాభాతో 117 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లెకు 53 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1 ...

                                               

పెద్దతిప్పసముద్రం మండలం

మద్దైయ్యగారిపల్లె జగడంవారిపల్లె సంపతికోట పులికల్లు Ankireddy palli మల్లెల పత్తంవండ్లపల్లె కంసాలవాండ్లపల్లె అమళ్ళబండకోట కట్నగళ్ళు రంగసముద్రం బూర్లపల్లె పెద్దతిప్పసముద్రం చిన్నపొంగుపల్లె తుమ్మరకుంట అనంతపురం బుచ్చిపల్లె కందుకూరు టీ.సదుం మదునూరు

                                               

కందుకూరు (పెద్దతిప్ప సముద్రం)

కందుకూరు, పెద్దతిప్ప సముద్రం, చిత్తూరు జిల్లా, పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామంలో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. ఈ గ్రామంలో 1 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 1 పశు వైద్ ...

                                               

మృత సముద్రము

మృత సముద్రం పశ్చిమాన ఇజ్రాయేల్, వెస్ట్ బ్యాంక్, తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 420 మీటర్ల దిగువన ఉన్నది, దీని అంచులు భూతలంపై ఉన్న పొడిభూమిలన్నింటికంటే దిగువన ఉన్న ప్రాంతం. మృత సముద్రం 380 మీటర్ల లోతున, ప్రపం ...

                                               

మహాసముద్రం

మహా సముద్రం లేదా మహాసాగరం Ocean, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3.000 ...

                                               

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం. దీన్ని 1914 ఏప్రిల్ 10 న విజయవాడలో స్థాపించారు. ప్రజలలో అక్షరాస్యత, జ్ఞానం, అవగాహనలను వ్యాప్తి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఈ సంఘం ఉద్భవించింది. గ్రంథాలయోద్యమాన్ని ప్రజల్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం

సర్వోత్తమ భవనం అనేది గ్రంథాలయ ఉద్యమానికి కేంద్రం. తరువాత దీనిని ఆంద్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మార్చారు. ప్రభుత్వ పరంగా నడుస్తున్న శాఖా గ్రంథాలయాలకు కేంద్రంగా ఈ సర్వీత్తమ భవనం ఉన్నది. ఇది విజయవాడ తూర్పుప్రాంతంలో మచిలీపట్నం మార్గంలో కలదు.

                                               

గ్రంథాలయ సర్వస్వము

గ్రంథాలయ సర్వస్వము ఒక తెలుగు పత్రిక. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం గ్రంధాలయోద్యమాభివృద్ధి కోసం ఈ గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1915 సంవత్సరం నుంచి ప్రచురణ నిర్వహిస్తొంది. ఇది దేశంలోనే పురాతనమైన ప్రాంతీయ భాషా పత్రిక. తొలినాటి సంపుటాలలో గ్రంధాలయాలకు సంబం ...

                                               

పాతూరి నాగభూషణం

పాతూరి నాగభూషణం 1907 ఆగస్టు 20వ తేదీన గుంటూరు జిల్లా పెదపాలెం గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబం లో ధరణమ్మ, బుర్రయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య కూచిపూడి, పెదపాలెం గ్రామాలలో ఉన్నత విద్య నిడుబ్రోలులోని ఎడ్వర్డ్ హైస్కూలులో కళాశాల విద్య ...

                                               

పెదనందిపాడు

పెదనందిపాడు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని గ్రామం. ఇది సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1755 ఇళ్లతో, 6090 జనాభాతో 1390 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3044, ...

                                               

కంకణాలపల్లి (త్రిపురాంతకము మండలం)

కంకణాలపల్లి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 523 326., ఎస్.టి.డి కోడ్:08403. కంకణాలపల్లి ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన త్రిపురాంతకం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపు ...

                                               

తూర్పు సిక్కిం జిల్లా

భారతదేశ రాష్ట్రాలాలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో తూర్పు సిక్కిం ఒకటి. భౌగోళికంగా తూర్పు సిక్కిం జిల్లా సిక్కిం రాష్ట్రంలోని ఆగ్నేయభూభాగంలో ఉంది. జిల్లా కేంద్రం, సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్. రాష్ట్ర నిర్వహణా కార్యక్రమాలకు గాంగ్‌టక్ ...

                                               

పశ్చిమ సిక్కిం జిల్లా

పశ్చిమ సిక్కిం పురాతన యుక్సం రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. 1642 నుండి 50 సంవత్సరాలకాలం రాజధానిగా ఉంటూ వచ్చింది. తతువాత రాజధాని రాబ్టెంస్‌కు తరలించబడింది. ఈ జిల్లా 18-19 వశతాబ్దంలో 30 సంవత్సరాల కాలం నేపాలీయుల ఆక్రమణలో ఉంది. గోర్కాయుద్ధానంతరం ఈ జి ...

                                               

ఉత్తర సిక్కిం జిల్లా

ఉత్తర సిక్కిం భారతీయ రాష్ట్రాలలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. జిల్లాకు కేంద్రంగా మంగన్ నగరం ఉంది. ఇది దేశంలోని 640 జిల్లాలలో జనసాంద్రతలో 7వ స్థానంలో ఉంది. 2013 నుండి సి.పి ధాకల్ జిల్లాకు కలెక్టరుగా నియమితుడయ్యాడు.

                                               

దక్షిణ సిక్కిం జిల్లా

మీనం విల్డ్ లైఫ్ శాక్చ్యురీ ". మీనం - ల" ఔషధాలకు నిధివంటింది. ఈ ప్రాంతంలో అనేక ఆయుర్వేద మూలికలు లభ్యమౌతాయి. హిమాలయ పర్వతాలలో లభించే అమూల్యమైన ఆయుర్వేద మూలికలకు, పర్వతారోహణకు ఇది అనుకూలమైన ప్ర్రంతం. ఈ అరణ్యాలలో ఎర్రని పాండా, గోర్ల్, సెరో, బార్కింగ ...

                                               

పవన్ కుమార్ చామ్లింగ్

పవన్ కుమార్ చామ్లింగ్ భారతీయ రాజకీయ నాయకుడు, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి. చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు. ఇది 1993 నుండి వరుసగా ఐదు పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. అతను సిక్కిం రాష్ట్రానికి పాతికేళ్ల పాటు ముఖ్యమ ...

                                               

గాంగ్‌టక్

గాంగ్‌టక్, భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర రాజధాని, సిక్కిం రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణం. తూర్పు సిక్కిం జిల్లా ప్రధాన కార్యాలయం, ఒక నగరం, మునిసిపాలిటీ. ఇది తూర్పు హిమాలయ శ్రేణిలో 1.650 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పట్టణంలో 1.00.000 జనాభా ఉంది. ఇక్కడ భూటి ...

                                               

గ్యాల్‌సింగ్

గ్యాల్‌సింగ్, సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నగరానికి సుమారు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం రహదారి మార్గం ద్వారా కలుపబడి ఉంది. ఈ పట్టణంలో నేపాలీలు ఎక్కువగా ఉన్నారు, నేపాలీ భాష మాట్లాడేవారి ...

                                               

నాంచి

నాంచి పట్టణం 27.17°N 88.35°E  / 27.17; 88.35 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్రమట్టానికి 1.315 మీ.ల 4.314 అ. ఎత్తులో ఉంది. ఈ పట్టణం రాష్ట్ర రాజధాని గాంగ్‌టాక్ నుండి 78 కి.మీ. 48 మై. దూరంలో, సిలిగురి పట్టణం నుండి 100 కి.మీ. 62 మై. దూరంలో ఉంది. ఈ ప ...

                                               

మంగన్

మంగన్, సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నగరానికి 65 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం రహదారి మార్గం ద్వారా కలుపబడి ఉంది. విస్తీర్ణం ప్రకారం సిక్కిం రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లా. జిల్లాగా మారిన తరువాత, ...

                                               

కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం

కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం సిక్కిం రాష్ట్రంలోని చుంగ్ తంగ్ అనే ప్రాంతంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఎత్తైన జాతీయ ఉద్యానవనాలలో ఇది ఒకటి. ఈ ఉద్యానవననం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో గుర్తింపునిచ్చింది.

                                               

ఫల్వార నూనె

ఫల్వారచెట్టు సపోటేసి వృక్షకుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము డిప్లొనెమ బుటిరేసి.ఈ చెట్టును చిహరి, ఛుర, ఫల్వా అనికూడా పిలుస్తారు. దీని తెలుగు పేరు ఇరుకు చెట్టు.

                                               

డిసెంబర్ 12

1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. మ.2004 1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. మ.2014 1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రమ ...

                                               

చంద్రమోహన్

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ...

                                               

వంకాయల సత్యనారాయణమూర్తి

ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్ర ...

                                               

తాళ్ళూరి రామేశ్వరి

తాళ్ళూరి రామేశ్వరి తెలుగు, హిందీ సినిమా నటి. దూరదర్శిని కార్యక్రమాలలోనూ కూడా నటించింది తిరుపతికి చెందిన ఈమె నటనలో శిక్షణ తీసుకుని హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి 1978 సినిమాలో నటించి తెలుగులో పేరు ...

                                               

తెలుగు సినిమాలు స

సతీ అనసూయ - 1957 సతీ సక్కుబాయి - 1945 సమరసింహారెడ్డి సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి - 1960 సఖి సంతోషం సర్కస్ కిలాడీలు సంపూర్ణ రామాయణం సతీ తులసి - 1936 సతీ అనసూయ - 1971 సంపత్ కుమార్ సక్కుబాయిసినిమా - 1935 సప్తపది సతీ సక్కుబాయి - 1965 సరసాల సోగ్గాడ ...

                                               

తెలుగు సినిమాలు 1978

దేవర్‌ ఫిలిమ్స్‌ పొట్టేలు పున్నమ్మ సూపర్‌ హిట్టయింది. "రామకృష్ణులు, మల్లెపువ్వు, అన్నదమ్ముల సవాల్‌, చిలిపికృష్ణుడు, కటకటాల రుద్రయ్య, కరుణామయుడు, కుమారరాజా, కేడీ నంబర్‌ వన్‌, యుగపురుషుడు, పదహారేళ్ళ వయసు, బొమ్మరిల్లు, మనవూరి పాండవులు" శతదినోత్సవాలు ...

                                               

హరీష్

హరీష్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత హీరో గా మారి దక్షిణాది భాషలన్నింటిలోనే కాక హిందీ లో కూడా నటించాడు. 1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిందీలో కూడా ఇదే పేరుతో పునర్నిర్మితమైంది. ఇం ...

                                               

పుహళేంది

పుహళేంది, ప్రముఖ దక్షిణ భారత సినీ సంగీత దర్శకుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. మలయాళీ అయిన పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్. ఈయన తెలుగులో పసివాడి ప్రాణం, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు, జేగంటలు వంటి సినిమాలకు ...

                                               

దేవులపల్లి కృష్ణశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తర ...

                                               

వెండితెర పాటలు

వెండితెర పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు సినిమా పాటల సంకలనం. ఇందులో ఈ భావకవి 71 సినిమాల కోసం రచించిన 162 మధురమైన పాటలు ఉన్నాయి. ఇది విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా 2008 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించబడినది. ఇది మేఘమాల, గోరింట అనే ...

                                               

సూరపనేని శ్రీధర్

సూరపనేని శ్రీధర్ తెలుగు సినిమా నటుడు. మూడు దశకాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో సుమారు 150 సినిమాలలో నటించిన శ్రీధర్ తెలుగు సినిమా రంగములో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందాడు.

                                               

తులసి (నటి)

తులసి లేదా తులసి శివమణి తెలుగు సినిమా నటి. తులసి తల్లి సినీ నటీమణులు అంజలీదేవికి, సావిత్రికి మంచి స్నేహితురాలు. వీరు తులసి వాళ్ళ ఇంటికి తరచూ వస్తుండేవారు. అప్పట్లో తులసి చురుకైన పిల్ల అని గమనించి సినీరంగములో బాగా రాణించగలదని అనుకున్నారు. భార్య సి ...

                                               

అరుణా అసఫ్ అలీ

అరుణా అసఫ్ అలీ ప్రసిద్ధ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయుర ...

                                               

అరుంధతీ రాయ్

సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ గా ప్రసిద్ధి, ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997లో తన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కు బుకర్ ప్రైజు, 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురా ...

                                               

అనుక్రమణి

అనుక్రమణికములు వేద శ్లోకాల స్వరూపాలను ఉన్నది ఉన్నట్లుగా కాపాడటానికి, వేద అర్థాన్ని తెలుసుకోవడానికి, మంత్ర దేవతలు ఎవరు, ప్రతి వేదాన్ని దర్శించిన మహర్షులెవరు, వేద సంహితలో ఎటువంటి చందస్సులు, విభాగాలు ఉన్నాయి, అనే విషయాలను తెలుసుకునే వీలున్న క్రమ సూచ ...

                                               

పౌరాణిక కాలక్రమం

పౌరాణిక కాలక్రమం మహాభారతం, రామాయణం, పురాణాలపై ఆధారపడిన హిందూ చరిత్ర కాలక్రమం. ఈ కాలక్రమం ప్రకారం రెండు ముఖ్యమైన తేదీలున్నాయి. ఒకటి మహాభారత యుద్ధం - సా.పూ. 3138 లో జరిగింది, రెండవది కలియుగం ప్రారంభం - సా.పూ 3102 లో ప్రారంభమైంది. స్వదేశీ ఆర్య సిద్ధ ...

                                               

గౌతముడు

గౌతముడు సప్తర్షులలో ఒకడు. వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు. మంత్రాల సృష్టికర్తగా మంత్ర ధృష్ట సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. ఈయన అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కొడుకు. దేవీ భాగవత పురాణం ప్రకారమ్, గోదావరి నది గౌత ...

                                               

ప్రహ్లాదపురి ఆలయం, ముల్తాన్

ప్రహ్లాదపురి ఆలయం పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ నగరంలో ఉన్న ఒక పురాతన హిందూ ఆలయం. ఇది బహౌద్దీన్ ఝకారియా యొక్క పుణ్యక్షేత్రం ప్రక్కనే ఉంది. ప్రహ్లాదుని తదనంతరం దీనికి ఈపేరు పెట్టబడింది, ఇది నరసింహ దేవునికి అంకితం చేయబడింది. 1992 స ...

                                               

బ్రహ్మచర్యం

బ్రహ్మచార్య అనేది భారతీయ మతాలలో ఒక భావన, దీని అర్ధం "బ్రహ్మానికి అనుగుణంగా ప్రవర్తించడం" లేదా "బ్రాహ్మణ మార్గంలో". యోగా, హిందూ మతం, బౌద్ధమతంలో ఇది సాధారణంగా లైంగిక వాంఛల అదుపు లేదా సంయమనం ద్వారా వర్గీకరించబడిన జీవనశైలిని సూచిస్తుంది. బ్రహ్మచార్య ...

                                               

శక్తి ఆరాధన

కూన జాదు రెడ్డీ హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులు గానూ పిలువబడుతారు. త్రిమూర ...

                                               

ఆదిశేషుడు

హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు, రారాజు. ఈతని అంశలోనే రామాయణంలో లక్ష్మణుడు జన్మించాడు. పురాణాల ప్రకారం సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగపై మోస్తున్నాడు. వేయి పడగల నుంచీ నిత్యం విష్ ...

                                               

వంశ బ్రాహ్మణం

బ్రాహ్మణాలు హిందూ మతం శ్రుతి సాహిత్యం యొక్క భాగంగా ఉన్నాయి. వారు ఆచారాలు సరైన పనితీరు వివరించే నాలుగు వేదాల మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రతి వేద శాఖ, దాని సొంత బ్రాహ్మణులను కలిగి ఉంది. ఈ అనేక గ్రంథాలు మహాజనపదులు కాలంలో ఎన్ని ఉనికిలో ఉన్నాయో తెలియదు.

                                               

భజన

. భజన భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి.పదిమందీ కలుసుకునే వేదిక. దేవాలయములలో, ఇతర ప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా బాయి భజనలు బాగా ప్రాచుర్య ...

                                               

స్తోత్రము

స్తోత్రము: హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్వామి తపస్యానందుల వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →