Back

ⓘ మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ



                                               

గూగుల్ లిప్యంతరీకరణ

గూగుల్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టి నొక్కితే గూగుల్ దాన్ని తెలుగులోకి మారుస్తుంది. టైపు చేస్తూ ఉండగానే ఆ అక్షరాలకు సంబంధించిన తెలుగు పదాలను ఊహించి చూపిస్తుంది. విండోస్, మ్యాక్, యూనిక్స్ లాంటి ఏ కంప్యూటర్ వ్యవస్థలోనైనా గూగుల్ క్రోమ్ విహరిణి లో దీన్ని వాడవచ్చు. గూగుల్ క్రోమ్‌ బుక్ వాడుకరులకు నేరుగా ఆపరేటింగు వ్యవస్థలోనే ఈ సౌకర్యం ఉంది.

                                               

కీ బోర్డు

కంప్యూటరుకు అనుబంధంగా ఉండే ఇన్‌పుట్ పరికరాల్లో కీబోర్డు ముఖ్యమైనది. వాడుకరి దీని ద్వారా అక్షరాలు, అంకెలను, కొన్ని ప్రత్యేక వర్ణాలనూ కంప్యూటరు లోకి ఎక్కించవచ్చు. కంప్యూటర్, ఫోన్ కీ బోర్డులు సాంప్రదాయికంగా భౌతిక మీటలు కలిగివుండేవి. వీటిపై సాధారణంగా ఇంగ్లీషు అక్షరాలే ముద్రించబడివుండేవి. అందువలన తెలుగు టైపు నేర్చుకోవడం కొంత కష్టంగా వుండేది. ఇటీవల స్మార్ట్ ఫోన్ల లేక టాబ్లెట్ కంప్యూటర్ లో స్పర్శా తెర touch screen సాంకేతికాల వలన మిథ్యా కీ బోర్డు ఉదాహరణ మల్టీలింగ్ తెలుగు కీ బోర్డు వుండటం వలన తెలుగు అక్షరాలు చూపించడం, దానివలన టైపు చేయడం అత్యంత సులభం అవుతున్నది. 2013లో ఆండ్రాయిడ్ 4.2 తో తెలుగు, ఇతర ...

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ
                                     

ⓘ మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. తెలివిగా సరియైన పదం ఎంపిక తొలిగా చూపుతుంది.

                                     

1. చరిత్ర

ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది. ఇది మైక్రోసాఫ్ట్ జాలసేవలలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా ఆఫ్లైన్ వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకొనే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతికం పనిచేయడం ఆగిపోయింది.

                                     

2. ఇటీవలి విడుదల

జూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. ఇది పాత విండోస్ వాడుకరులకు కూడా ఇండిక్ ఇన్పుట్ 3 పేరుతో లభిస్తుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →