Back

ⓘ పిలిభిత్ జిల్లా                                               

పిలిభిత్

పిలిభిత్ ఉత్తర ప్రదేశ్, పిలిభిత్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఇది నేపాల్ సరిహద్దులో శివాలిక్ పర్వతాల పక్కన ఉన్న ఉప హిమాలయ పీఠభూమి లోని రోహిల్ఖండ్ ప్రాంతంలో ఉంది. గోమతి నది ఉద్బవించిన స్థలం ఇది. ఉత్తర భారతదేశంలో అత్యధిక అటవీ సంపద గల ప్రాంతాల్లో ఇదొకటి. పిలిభిత్ ను బాసురీ నగరి అని కూడా పిలుస్తారు భారతదేశపు వేణువులలో సుమారు 95 శాతం ఇక్కడే తయారౌతాయి.

                                               

షాజహాన్‌పూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షాజహాన్‌పూర్ జిల్లా ఒకటి. షాజహాన్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. షాజహాన్‌పూర్ జిల్లా రోహిల్‌ఖండ్ డివిజన్‌లో భాగం. 1813లో బ్రిటిష్ ప్రభుత్వం, బరేలీ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచింది. జిల్లాలో పొవయాన్, తీహార్, జలాలబాద్, సాదర్.

                                               

వరుణ్ గాంధీ

భారతీయ జనతా పార్టీ యువ నేతలలో ముఖ్యుడైన వరుణ్ గాంధీ 1980, మార్చి 13న జన్మించాడు. భారతదేశంలో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు నానమ్మ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ మరణించింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ముగ్గురు భారతదేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టినారు. మోతీలాల్ నెహ్రూ ఈ కుటుంబం నుండి పేరు ప్రఖ్యాతలు పొందిన తొలి వ్యక్తి కాగా, వరుణ్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఐదవ తరానికి చెందినవారు. ప్రారంభం నుండి ఈ కుటుంబం వ్యక్ ...

                                               

బిజ్నౌర్ జిల్లా

బిజ్నోర్ జిల్లా మొరాదాబాద్ డివిజన్ చారిత్రకంగా రోహిత్‌ఖండ్, బరేలి భూభాగం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది త్రిభుజాకారంగా ఉంటుంది. పశ్చిమ సరుహద్దులో లోతుగా ప్రవహిస్తున్న గంగాప్రవాహం ఉంది. గంగా తీరం వెంట మీరట్ డివిజన్‌లోని 4 జిల్లాలు ఉన్నాయి. ఉత్తర ఈశాన్య సరిహద్దులో గఢ్వాల్ జిల్లా ఉత్తరాఖండ్ ఉంది. తూర్పు సరిహద్దులో ఫికా నది ఉంది. ఫికా నదికి ఆవలివైపు నైనితల్ ఉత్తరాఖండ్, మొరాదాబాద్ జిల్లాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో మొరాదామండల్‌లోని ఠాకూర్‌ద్వారా, అంరోహా, హాసన్‌పూర్ జిల్లా ఉన్నాయి.78° 0 29°నుండి 2 29° 58 ఉత్తర అక్షాంశం, 78° నుండి 57 తూర్పు రేఖాంశంలో ఉంది. లలిత్‌పూర్ నుండి ఉత్తర కోటి వరకు 56 మైళ్ళదూ ...

                                               

లఖింపూర్ ఖేరి జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో లఖింపూర్ ఖేరి జిల్లా ఒకటి. లఖింపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఈ జిల్లా లక్నో డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 7680 చ.కి.మీ. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో జిలా ఒకటి. 2001 సంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది. 2010లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశంలో అతితక్కువ పారిశుద్ధ్య వసతులు కలిగిన జిల్లాల్లో లఖింపూర్ ఖేరి జిల్లా రెండవ స్థానంలో ఉందని గుర్తించింది. ధుద్వా నేషనల్ పార్కులో అంతరించి పోతున్న పులి, చిరుత, చిత్తడి నేలల జింక, హిస్పిడ్ హేర్ ...

                                               

బరేలీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బరేలీ జిల్లా ఒకటి. బరేలీ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. బరేలీ జిల్లా బరేలీ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4120 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 36.18.589.

పిలిభిత్ జిల్లా
                                     

ⓘ పిలిభిత్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పిలిభిత్ జిల్లా ఒకటి. పిలిభిత్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వాసులు పిలిభిత్ జిల్లా బరేలీ డివిజన్‌లో భాగం. జిల్లా బాలివుడ్ చిత్రరంగానికి అంజుం ఫిలిభితి, అక్తర్ ఫిలిభితి, రఫీగ్ అలం అనే ముగ్గురు పాటల రచయితలను అందించింది. జిల్లా 14 మంది కేద్రమంత్రులను గెలిపించింది. ఫిలిభిత్ నియోజకవర్గం నుండి మేనకా గాంధి 5 మార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది.

                                     

1. ప్రజలు

ఫిలిభిత్ జిల్లాలో సిక్కు ప్రజలు అధికంగా ఉన్నారు. 1947లో దేశవిభజన తరువాత సిక్కు ప్రజలు ఇక్కడకు అధికసంఖ్యలో తరలివచ్చి స్థిరపడ్డారు. ఫిజిభిత్‌కు మినీ పంజాబు అనే పేరు ఉంది. 1947 దేశవుభజన తరువాత బెంగాలు నుండి వచ్చి స్థిరపడిన బెంగాలీ ప్రజలు కూడా జిల్లాలో అధుకంగా ఉన్నారు.

                                     

2. ఇవికూడా చూడండి

పిలిభిత్ గురించిన పుటలు పిలిభిత్
 • "Pilibhit" తో మొదలయ్యే అన్ని పేజీలు
పిలిభిత్ లోని ప్రదేశాలు పిలిభిత్
 • మఝోల
 • బర్ఖేరా
 • ధాకియా కేసర్పూర్
 • గులారియా భింద్రా
 • Pilibhit tiger reserve
 • బిసల్పూర్
 • హర్సింగ్పూర్
 • కాలినగర్
 • Jahanabad|జహనాబాద్
 • బిల్సంద
 • పురాంపూర్
 • మధోతండ
 • న్యొరియా హుసియాంపూర్
ఫిలిబుత్ ప్రజల గురించిన వ్యాసాలు పిలిభిత్
 • పరశురాం
 • భానుప్రతాప్ సింగ్
 • మేనకా గాంధి
 • వరుణ్ గాంధి
 • హర్షిష్‌కుమార్ గాంగ్వార్
 • మోహన్ స్వరూప్
 • గౌరవ్ కతియార్
 • ముకుంద్ లాల్ అగర్వాల్
 • ఎం.డి. షాంసన్ హాసన్ ఖాన్
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →