Back

ⓘ వన్ ఇండియా



                                               

బాడీగార్డ్

123తెలుగు.కాం వారు తమ సమీక్షలో, "బాడీగార్డ్ కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ చిత్రం. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వించగా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు వదిలేస్తే క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది" అని వ్యాఖ్యానించారు. వన్ ఇండియా వారు తమ సమీక్షలో, "అసభ్యత, హింస లేకుండా ఉండటం, కామిడీ, సెంటిమెంట్ పండటంతో ఈ చిత్రం ఫ్యామిలీలు నిరభ్యంతరంగా చూసే అవకాశం కలిగిస్తుంది. యూత్ కాస్త దూరమైనా, కుటుంబాలు కదిలివస్తే సినిమా మంచి విజయమే సాధిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు. తెలుగువాహిని.కాం తమ సమీక్షలో, "సంక్రాంతి ...

                                               

అన్నవరం దేవేందర్‌

అన్నవరం దేవేందర్‌ కవి, రచయిత, కాలమిస్ట్ ఇరవై అయిదేళ్ళుగా నిరంతరం తెలంగాణ తెలుగు పదాలతో కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికి 11 కవితా సంపుటాలు 2 వ్యాస సంకలనాలు వెలువరించారు. వీరు 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసారు. ఇప్పటికీ కవిత్వంతో పాటు పలు పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు. మన తెలంగాణా పత్రికలో ఊరి దస్తూరి కాలం చాలా విశిష్టమైనది. ఇది తెలంగాణ సంస్కృతిక చిత్రణ గా పుస్తకం గా వెలువడింది. అన్నవరం కవిత్వం ఆంగ్లం లో కూడా వెలువడింది.తెలంగాణ భాష కు సాహిత్య గౌరవం తెచ్చిన వారిలో అన్నవరం ముందుంటారు.

                                               

పామర్తి శంకర్

పామర్తి శంకర్ తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. ఆయన వ్యంగ్యచిత్రాలు, కారికేచర్ల చిత్రణలో ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ పురస్కారానికి ఎంపికైన తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.

                                               

బిపిన్ చంద్ర

లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశారు.

                                               

తెలుగు సినిమాలు 1994

తెలుగు సినీపరిశ్రమ పూర్తిగా హైదరాబాదు‌ తరలి వచ్చిన తరువాత మద్రాసులో నిర్మితమైన తొలి తెలుగు గ్రాఫిక్స్‌ చిత్రం చందమామా విజయాకంబైన్స్‌ వారి భైరవద్వీపం ఫుల్‌ టాక్స్‌తో కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచింది. "యమలీల, శుభలగ్నం" సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. "అన్న, ఆమె, నంబర్‌ వన్‌, బంగారుకుటుంబం, బొబ్బిలి సింహం, ముగ్గురు మొనగాళ్ళు, హలో బ్రదర్‌, తోడికోడళ్ళు" శతదినోత్సవాలు జరుపుకోగా "అల్లరి ప్రేమికుడు, మావూరి మారాజు, శ్రీవారి ప్రియురాలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. ఎర్రసైన్యం సంచలన విజయం సాధించి, ఆర్‌.నారాయణ మూర్తి మార్కు చిత్రాల సీజన్‌కు నాంది పలికింది. శంకర్‌ మలి ...

                                               

వెల్దుర్తి మాణిక్యరావు

మెదక్ సమీపంలోని ఎల్దుర్తి గ్రామంలో 1912 జనవరిలో జన్మించాడు. కళాశాల విద్య సమయంలో ఉద్యమాలపై ఆకర్షితుడైనాడు. ఇతను బహుభాషా పండితుడు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, మరాఠి, పారశీక భాషలలో నిష్ణాతుడు. నిజాం ధోరణికి వ్యతిరేకిస్తూ ప్రజలను ఉత్తేజపర్చడానికి అనేక మార్గాలను అంవేషించి సఫలుడైనాడు. అణా గ్రంథమాలను నిర్వహించి సాహతోపేతమైన చర్యను నిర్వహించిన ప్రజ్ఞాశీలి మాణిక్యరావు. అనేక పుస్తకాల ద్వారా నిజాం పక్షపాత ధోరణిని ఎండగడ్డాడు. ఆనాటి రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలను ప్రచురించాడు. ఈ చిన్న పుస్తకం నిజాం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోల్కొండ పత్రికలో సహాయ ...

                                               

తెలుగు సినిమాలు 2001

శ్రీవెంకటరమణ ప్రొడక్షన్స్‌ నరసింహనాయుడు సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కలెక్షన్లలో, రన్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. ఖుషి, సూపర్‌హిట్‌గా నిలచి, రజతోత్సవం జరుపుకుంది. "మురారి, నువ్వు-నేను, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్‌, ఆనందం" చిత్రాలు కూడా రజతోత్సవం జరుపుకున్నాయి. నిన్ను చూడాలనితో హీరోగా పరిచయమైన జూనియర్‌ యన్టీఆర్‌ మలి చిత్రం స్టూడెంట్‌ నంబర్‌ వన్‌ ద్విశతదినోత్సవం జరుపుకొని అతణ్ణి స్టార్‌గా నిలబెట్టింది. "ప్రియమైన నీకు, ప్రేమించు, సింహరాశి, డాడీ, హనుమాన్‌ జంక్షన్‌" చిత్రాలు శతదినోత్సవం జరుపుకోగా, "6 టీన్స్‌, దీవించండి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, భద్రాచలం, సుబ్బు" చిత్రాలు సక్ ...

                                               

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా ప్రభుత్వం 2013 లో చేపట్టిన ప్రపంచవ్యాప్త అభివృద్ధి వ్యూహం. ఆసియా, యూరప్, ఆఫ్రికాల్లోని దాదాపు 70 దేశాలు, అంతర్జాతీయ సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు ఇందులో భాగంగా ఉన్నాయి. చైనా సర్వోన్నత నాయకుడు షీ జిన్‌పింగ్ మొదట 2013 లో ఇండోనేషియా, కజకిస్థాన్‌లలో చేసిన అధికారిక పర్యటనల సందర్భంగా ఈ వ్యూహాన్ని ప్రకటించారు. ఈ పేరులోని "బెల్ట్" అనేది నేలపై నున్న రోడ్లు, రైలు మార్గాలను సూచిస్తుంది. దీనిని సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అని పిలుస్తారు; పేరు లోని "రోడ్", సముద్ర మార్గాలను సూచిస్తుంది. దీన్ని 21 వ శతాబ్దపు మారిటైమ్ సిల్క్ రోడ్డును అనవచ్చు. గతంలో ...

                                               

ఎయిర్

ఎయిర్ అనగా గాలి లేదా వాయువు. ఈ పేరుతోన్న తెలుగు వ్యాసాలు: అమెరికన్ ఎయిర్‌లైన్స్ - అమెరికా సంయుక్తరాష్ట్రాలకు చెందిన ఒక అతిపెద్ద వైమానిక సంస్థ. ఎయిర్ ఇండియా - భారతీయ విమానయాన సర్వీసు. ఎయిర్ ఫ్రాన్స్ - ఫ్రెంచ్ జాతీయ విమానసంస్థ. ఎయిర్‌బస్ ఒక రకమైన విమానం. ఎయిర్ ఫోర్స్ వన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ప్రయాణించే అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం. ఎయిర్ కండిషనర్ - గాలిలోని ఉష్ణొగ్రతను నియంత్రించే సాధనం.

                                     

ⓘ వన్ ఇండియా

వన్ ఇండియా ఒక భారతీయ భాషల ‌వేదిక. దీని యజమాని గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వార్తామాధ్యమము. రాజేష్ జైన్ దీనిని 2006లో కొనుగోలు చేశాడు.

                                     

1. వేదికలు

తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, గుజరాతీ భాషలలో వేదికలు ఉన్నాయి. తెలుగు వార్తల పాత నిల్వలు 2000 నుండి అందుబాటులో వుంచుతున్నది.

జాలంలో ప్రకటనల వేదిక క్లిక్.ఇన్ కూడా దీని సోదర ప్రాజెక్టు.

ఛానెళ్లు

దీనిలో వినోదం, జీవనశైలి, క్రికెట్, సాంకేతికం, విద్య, ప్రయాణం, ఆర్థిక ఛానెళ్లు ఉన్నాయి.

విలాసాగరం రవీందర్
                                               

విలాసాగరం రవీందర్

వీరు కవిసంగమం 21వ కార్యక్రమంలో పాల్గొన్నారు. 442 కవుల "తొలి పొద్దు" కవిత్వ సంకలనంలో వీరు ఒకరు. కరీంనగర్ లో నెలనెలా జరిగే "ఎన్నీల ముచ్చట్లు" కార్యక్రమానికి సి.వి. కుమార్ తో కలిసి సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు. "తెలంగాణా రచయితల వేదిక" కరీంనగర్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఒన్ టౌన్, విజయవాడ
                                               

ఒన్ టౌన్, విజయవాడ

ఒన్ టౌన్ విజయవాడ నగరం యొక్క వాణిజ్య ప్రాంతం. ఇది నగరం యొక్క ఓల్డ్ టౌన్ ప్రాంతం యొక్క భాగం. అర్జున వీధి, ఇస్లాంపేట, జెండాచెట్టు సెంటర్, కంసాలిపేట, రాజరాజేశ్వరిపేట, కొత్తపేట, అజిత్‌సింగ్ నగర్, వించిపేట మొదలైనవి వన్ టౌన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు. ఒన్ టౌన్ పోలీస్ స్టేషను ఈ ప్రాంతంలో దాని అధికార పరిధిని కలిగి ఉంది. ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా కార్యాలయం, అక్కన్న మాదన్న గుహలు, గోసాల ఈ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన నిర్మాణాలుగా ఉన్నాయి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →