Back

ⓘ ప్రకృతి (మాసపత్రిక)                                               

శారద (పత్రిక)

నాట్యరంగములు - చెరువు వెంకట సుబ్రహ్మణ్యము శిల్పము - ధర్మము -యస్. రంగనాధసూరి వివిధ ధర్మముల ప్రకృతి - క. రాజేశ్వర రాయుడు జమీరు చక్రవర్తి - ప్రపంచ రహస్యము - వుప్పల లక్ష్మణరావు స్వరాజ్యము - ప్రజాప్రభుత్వము - మామిడిపూడి వేంకటరంగయ్య అలీబియా - చిల్లరిగే శ్రీనివాసరావు పంతులు ప్రత్యర్పణము భ్రమ - పెమ్మరాజు వేంకటపతిరాజు హిమబిందు - అడివి బాపిరాజు ప్రోలయవేముని కొండపల్లి తామ్ర శాసనము - కానూరు వీరభద్రేశ్వరరావు సంతుష్టి - శాంతి - గరిమెళ్ల సత్యనారాయణ పౌర పుస్తక భాండాగారము. పెద్దవారికంటే చిన్నబిడ్డలే జ్ఞానము కలవారు - చోడగం కమల కోకిలాకాకము - చిర్రావూరి కామేశ్వరరావు జగన్నిర్మాణము - న్యాపతి శేషగిరిరావు వివిధ వ ...

                                               

రైతునేస్తం

రైతులను ప్రోత్సహించేందుకు రైతునేస్తం మాసపత్రిక నిరంతరం కృషి చేస్తోంది. రైతునేస్తం, పశునేస్తం పేరుతో రెండు మాసపత్రికలను ఈ సంస్థ ప్రచురిస్తున్నది.సేంద్రీయ వ్యవసాయ దారులకోసం ప్రకృతినేస్తం పేరుతో మరో వినూత్నమైన మ్యాగజైన్‌ను వెంకటేశ్వరరావుగారు నడుపుతున్నారు. రైతు నేస్తం సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్ర వేత్త, దివంగత పద్మశ్రీ డాక్టర్‌ ఐవి సుబ్బారావు పేరుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా అగ్రి-జర్నలిస్టులతో పాటు విస్తరణాధికారులను అవార్డులతో ఘనంగా సత్కరిస్తారు. ఈ అవార్డును ప్రవేశపెట్టినది రై ...

                                               

ఋషిపీఠం (పత్రిక)

ఋషిపీఠం భారతీయ మానస పత్రిక. ఇది హైదరాబాదులో ముద్రించబడుతున్న తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక 1999లో రిజిస్టర్ చేయబడినది. 2009 సంవత్సరంలో ఈ పత్రిక దశమ వార్షికోత్సవాలు జరుపుకుంది. దీని వ్యవస్థాపక సంపాదకులు సామవేదం షణ్ముఖశర్మ, ప్రచురణకర్త ఉపద్రష్ట శివప్రసాద్. ఈ పత్రిక ఇంతవరకు విస్తృతమైన సమాచారంతో మూడు విశిష్ట సంచికలను ముద్రించింది.

                                               

తెలుగు బాలసాహిత్యం

1928: "గృహలక్ష్మి" పత్రికలో "బాల విజ్ఞానశాఖ" ప్రాంభించారు. 1851: అద్దంకి సుబ్బారావు "తెలుగు వాచకము" ప్రచురితం. 1872: కందుకూరి వీరేశలింగం "నీతి ధిపిక శతకం" ప్రచురితం. 1834: రావిపాటి గురుమూర్తి - "పంచతంత్ర కథలు" ప్రచురితం. 1905: "తెలుగు జానపద గేయాలు" ప్రచురితం 1937: గుమ్మడిదాల దుర్గాబాయమ్మ - "Little Ladies of Brundavan" - మద్రాసులో మొదటి పిల్లల సంఘం స్థాపించబడింది. దుర్గాబాయి గారి "బాలానందం" కార్యక్రమాలు ఆకాశవాణి, మద్రాసు కేంద్రంలో మొదలయ్యాయి. 1816: మొట్టమొదటి తెలుగు ముద్రణాలయం మద్రాసులో స్థాపించబడింది. 1931: చింతా దీక్షితులు "సూరి సీతి వెంకి" "భారతి"లో ప్రచురించబడినది. 1874: గజ్జెల రామానుజు ...

                                               

పి. శ్రీదేవి

శ్రీదేవి తండ్రి గుళ్ళపల్లి నారాయణమూర్తి. వివాహం పెమ్మరాజు కామరాజుతో 1956లో. విద్యాభ్యాసం కాకినాడ, విశాఖపట్నంలో. ఈమెకథలు ప్రస్తుతం కథానిలయం.కామ్ వెబ్ సైటులో లభ్యం. జూన్ 29వ తేదీ, 1961లో అనారోగ్యంవలన అకాలమరణం పొందారు.

                                               

సూర్యదేవర సంజీవదేవ్

డా.సూర్యదేవర సంజీవ దేవ్ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను తెగిన జ్ఞాపకాలు పేరిట రచించాడు. మంగళగిరి, తెనాలికి మధ్యన గల తుమ్మపూడిలో జన్మించాడు. ఈయన జీవితమే మహత్తరమైనది. బాల్యంలోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు. హిమాలయాలలో కొంత కాలమున్నారు. అక్కడ ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాడు. హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపానీస్ నేర్చుకున్నాడు. ఎస్పరాంటో అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. లక్నోలో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. ఇతని కలం స్నేహం అ ...

                                               

ద్విభాష్యం రాజేశ్వరరావు

ఇతడు హైస్కూలు చదువు వరకు యలమంచిలిలోను, ప్రి యూనివర్సిటి అనకాపల్లిలోను చదివాడు. విశాఖపట్నంలో మెకానికల్ ఇంజనీరింగులో డిప్లొమా చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో బి.ఎ. పట్టా పొందాడు. ఎన్విరాల్‌మెంటల్ స్టడీస్‌లో పి.జి.డిప్లొమా చదివాడు.

                                               

యడ్లపల్లి వెంకటేశ్వరరావు

యడ్లపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాస్త్రవేత్త. అతను రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు. అతను "రైతునేస్తం వెంకటేశ్వరరావు" గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతాంగానికి సుపరిచితుడు. అతను వ్యవసాయంపై గల అభిరుచితో ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను దిగుబడి చేయడం ఆయన లక్ష్యంగా ఎంచుకున్నాడు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి ఆయన చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా 2019 పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు.

                                               

గౌరు తిరుపతిరెడ్డి

గౌరు తిరుపతిరెడ్డి 1935, ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, బొల్లవరం గ్రామంలో గౌరు నాగిరెడ్డి వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి సాధారణ రైతు. ఐదవ తరగతి వరకు బొల్లవరం ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. 1955లో బొల్లవరం గ్రామానికే చెందిన రామసుబ్బమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఇతడు వివాహం అయ్యాక ప్రొద్దుటూరులోని దేవరశెట్టి మండిలో నెలకు 8 రూపాయల వేతనానికి పనిచేసేవాడు. ఆ సమయంలో పప్పు కొనడానికి గుంటూరు వెళ్లి వస్తుండగా 800 రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బుకుగాను ప్రతి నెలా తన జీతాన్ని జమ చేయించగా ఇతడి నిజాయితీకి మెచ్చి మిల్ల ...

                                               

దోమా వేంకటస్వామిగుప్త

దోమా వేంకటస్వామిగుప్త దోమా కోటాంబ, దోమా గోవిందప్ప శ్రేష్ఠి దంపతులకు కర్నూలు పట్టణంలో జన్మించాడు. సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు. స్కూలు ఫైనల్ ఇంగ్లీషు మీడియంలో చదివాడు. అష్టావధానాలు, శతావధానాలు చాలా చేశాడు. ఆశుకవిత్వం చెప్పాడు. అనేక చోట్ల ఇతడు సన్మానాలు పొందాడు. ఇతడు హరికథారచయిత, కవి, నాటక కర్త, విమర్శకుడు, శతకకర్త, నవలారచయిత. చంద్రిక అనే పత్రికకు సంపాదకుడు.

                                     

ⓘ ప్రకృతి (మాసపత్రిక)

ప్రకృతి ఒక సచిత్ర సహజ వైద్య మాసపత్రిక. దీనిని 1930, 1940లలో బెజవాడ నుండి ప్రకృతిచికిత్సానిపుణులు ఎ.అక్బరల్లీ సాహెబు గారు స్వీయ సంపాదకీయంలో వెలువరించారు. ఇది 1939లో 21వ సంపుటముగా పేర్కొనబడినది కావున ఈ పత్రిక సుమారు 1918 ప్రాంతంలో ప్రారంభించబడియుండును.

                                               

ఆంధ్ర భారతకవితావిమర్శనము

కారక విశేషములు ఉపమాలంకార ప్రయోగము పదజాలము రసపోషణరీతులు సందర్భానుకూలముగ భావమును స్ఫురింపఁజేయు పదరచన తిక్కన శృంగారవర్ణనలు ప్రకృతి వర్ణనలు తిక్కనార్యుని భాషాశైలులు ఆంధ్రభాషా జాతీయప్రయోగ నైపుణ్యము నాటకకళా చాతుర్యము పూర్వోత్తరసందర్భలకుఁ జక్కనిపొందిక కల్పించుట మూలకథపై తిక్కనవేసిన యాంధ్రతాముద్ర తిక్కనార్యుని వర్ణనలు విరాటపర్వము - ప్రబంధలక్షణములు పాత్రపోషణరీతులు అర్థముమాఱిన ధాతువులు ఉపసంహారము తిక్కన మనోవృత్తివివరణశక్తి నాటకరీతులు

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →