Back

ⓘ దక్షిణ ఆసియా చరిత్ర సారాంశము                                               

సేనా రాజవంశం

సేన సామ్రాజ్యం భారత ఉపఖండంలో క్లాసికలు యుగం చివరికాలంలోని హిందూ రాజవంశం. ఇది బెంగాలు నుండి 11 - 12 వ శతాబ్దాల వరకు పరిపాలించింది. ఈ సామ్రాజ్యం భారత శిఖరాగ్రహస్థితిలో ఉన్న కాలంలో ఈశాన్య ప్రాంతంలో చాలా భూభాగం వారి ఆధీనంలో ఉంది. సేన రాజవంశం పాలకులు మూలం దక్షిణ భారత ప్రాంతమైన కర్ణాటకగా గుర్తించారు. సేన రాజవంశాన్ని సమంత సేన స్థాపించాడు. ఆయన తరువాత పాలకుడైన హేమంత సేన క్రీ.శ 1095 లో అధికారాన్ని స్వాధీనం చేసుకుని తనకు తాను రాజుగా ప్రకటించాడు. ఆయన వారసుడు విజయ సేన క్రీ.శ. 1096 నుండి క్రీ.శ 1159 వరకు పాలించారు పాలన రాజవంశానికి గట్టి పునాదులు వేయడానికి సహాయపడింది. ఆయన పాలన అసాధారణంగా 60 ఏళ్ళకు పైగా స ...

                                               

కాఫీ

కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా, ఆఫ్రికాదేశాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్సాహపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపూరితమైన పానీయము. కాఫీ అనేది ఒక ప్రసిద్ధ పానీయం. ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం. పెద్దల నుండి పిన్నల ...

                                               

భారతదేశ మధ్యకాల రాజ్యాలు

భారతదేశంలోని మధ్య రాజ్యాలు క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకు భారతదేశంలో రాజకీయ సంస్థలుగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 230 నుండి మౌర్య సామ్రాజ్యం క్షీణించడం, శాతవాహన రాజవంశం అభివృద్ధి తరువాత ఈ కాలం ప్రారంభమవుతుంది. "మధ్య" కాలం సుమారు 1500 సంవత్సరాలు కొనసాగి 13 వ శతాబ్దంలో ముగిసింది. 1206 లో స్థాపించబడిన ఢిల్లీ సుల్తానేటు అభివృద్ధి తరువాత చోళుల ముగింపు. ఈ కాలం రెండు యుగాలను కలిగి ఉంది: క్లాసికలు ఇండియా, మౌర్య సామ్రాజ్యం నుండి క్రీ.శ. 6 వ శతాబ్దంలో గుప్తసామ్రాజ్యం చివరి వరకు, క్రీ.శ. 6 వ శతాబ్దం నుండి భారతదేశం మధ్యయుగ ప్రారంభం ఔతుంది. ఇది క్లాసికలు హిందూ మతం యుగంగా భావించబడింది. ఇ ...

                                               

భారతీయ సాహిత్యం

భారతీయ సాహిత్యం 1947 వరకుభారత ఉపఖండం లో, ఆతరువాత భారత లౌకిక రాజ్యంలో రచించబడిన సాహిత్యాన్ని భారతీయ సాహిత్యం గా అభివర్ణించవచ్చును. భారత్ లో 22 అధికారిక భాషలు గలవు. ప్రాచీన భారతీయ సాహితీ చరిత్ర గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. యూరోపియన్ స్కాలర్లు శతాబ్దం తరువాత, భారత సాహితీ చరిత్ర కాలరేఖలను గుర్తించి వ్రాయడం మొదలు పెట్టారు. వీరు అనేక భారతీయ గ్రంథాలను మూలంగా చేసుకుని భారతీయ సాహితీ చరిత్ర కాలరేఖను వ్రాసారు. ప్రాచీన భారత సాహిత్యం స్మృతి, శృతి ద్వారా ఇతర తరాలకు అందేది. సంస్కృత సాహిత్యం ఋగ్వేదంతో ప్రారంభమౌతుంది. ఈ కాలం క్రీ.పూ. 1500–1200. సంస్కృత ప్రబంధకాలైన రామాయణం, మహాభారతంలు క్రీ.పూ. వెయ్య ...

                                               

జనపదాలు

భారత ఉపఖండంలోని వేద కాలం నాటి రాజ్యాలు, గణతంత్రాలు, రాజ్యాలు జనపదాలుగా పిలువబడ్డాయి. వేద కాలం కాంస్య యుగం చివరి నుండి ఇనుప యుగం వరకు కొనసాగింది: క్రీ.పూ 1500 నుండి క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం వరకు. పదహారు మహాజనపదాలు పెరగడంతో వాటిని చాలా వరకు బలవంతులైన పొరుగువారు విలీనం చేసుకున్నప్పటికీ వీటిలో కొన్ని స్వతంత్రంగా వ్యవహరించాయి.

                                               

మగధ సామ్రాజ్యము

మగధ ప్రాచీన భారతదేశానికి చెందిన పదహారు మహాజనపదాలలో ఒకటి. ఈ రాజ్యము బీహారు, గంగానదికి దక్షిణాన గల ప్రాంతాలలో వ్యాపించి యుండేది; దీని మొదటి రాజధాని రాజగృహ తరువాత పాటలీపుత్ర. మగధ సామ్రాజ్యం లిచ్ఛవి, అంగ సామ్రాజ్యాలను జయించడం వలన బీహార్ నుండి బెంగాల్ వరకూ, ఉత్తరప్రదేశ్ వరకునూ వ్యాపించింది. ప్రాచీన మగధ సామ్రాజ్యం గురించి రామాయణం, మహాభారతం, పురాణాలలో ప్రస్తావింపబడింది. బౌద్ధ, జైన మత గ్రంథాలలో ఎక్కువగా ప్రస్తావింపబడింది. మొదటి సారిగా మగధ ప్రస్తావన అధర్వణ వేదంలో ఉంది. అంగ, గాంధారులు, ముజావత్ లను ప్రస్తావించినచోటే మగధనూ ప్రస్తావించడం జరిగింది. భారతదేశానికి చెందిన రెండు ప్రధాన సామ్రాజ్యాలైన మౌర్య సా ...

                                               

గుప్త సామ్రాజ్యము

గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం గుప్త వంశపు రాజులచే సుమారు క్రీ.శ.280 నుండి క్రీ.శ.550 వరకు పాలించబడినది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీపుత్ర వీరి రాజధానిగా ఉంది. శాంతి, అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్రీయ, కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హాను సామ్రాజ్యం, టాంగు సామ్రాజ్యం, రోమను సామ్రాజ్యంతో సమానంగా పోలుస్తారు. గుప్తుల కాలాన్ని "భారతదేశపు స్వర్ణయుగం" అని పిలుస్తారు. ఈ కాలంలో భారతదేశపు శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశ ...

                                               

బూడిదవర్ణ పాత్రాసంస్కృతి

బూడిదవర్ణ పాత్రాసంస్కృతి) అనేది పశ్చిమ గంగా మైదానం, భారత ఉపఖండంలోని ఘగ్గరు-హక్రా లోయ భారతీయ ఇనుప యుగం భారతీయ సంస్కృతి. ఇది సుమారుగా క్రీ.పూ 1200 నుండి క్రీ.పూ 600 వరకు ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలోని బ్లాకు అండు రెడ్ వేరు కల్చరు తరువాత సంస్కృతిగా భావించబడుతుంది. తూర్పు గంగా మైదానం, మధ్య భారతదేశంలో బి.ఆర్.డబల్యూ సంస్కృతికి సమకాలీనమైనది. నలుపు రంగులో రేఖాగణిత నమూనాలతో చిత్రీకరించబడిన చక్కటి, బూడిదవర్ణ కుండల శైలిగా వర్గీకరించబడింది.పి.జి.డబల్యూ సంస్కృతి గ్రామ, పట్టణ స్థావరాలు, పెంపుడు గుర్రాలు, దంతపు కళ, ఇనుప లోహసాంకేతికత ఆగమనంతో సంబంధం కలిగి ఉంది. ఇప్పటివరకు కనుగొనబడిన మొత్తం పి.జి.డబల్యూ ప్రాంతా ...

దక్షిణ ఆసియా చరిత్ర సారాంశము
                                     

ⓘ దక్షిణ ఆసియా చరిత్ర సారాంశము

దక్షిణాసియా అనే పదం భారత ఉపఖండం, సంబంధం ఉన్న దీవులు సమకాలీన రాజకీయ సంస్థలు అనే దానిని సూచిస్తుంది. అవి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్గనిస్తాన్, భూటాన్ రాష్ట్రాలు, శ్రీలంక, మాల్దీవులు ద్వీపం దేశాలు. ఈ కింది దక్షిణ ఆసియా యొక్క వివిధ ప్రాంతాలు చరిత్ర వ్యాసాల జాబితా. మొత్తం ఉపఖండంలో ఒక సాధారణ చరిత్ర కోసం భారతదేశం చరిత్ర చూడండి.

 • తమిళనాడు చరిత్ర
 • అస్సాం చరిత్ర
 • ఉత్తర ప్రదేశ్ చరిత్ర
 • పంజాబ్ చరిత్ర
 • సిక్కిం చరిత్ర
 • ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
 • పాండిచేరి చరిత్ర
 • కేరళ చరిత్ర
 • హిమాచల్ ప్రదేశ్ చరిత్ర
 • ఒడిషా చరిత్ర
 • గోవా చరిత్ర
 • భారతదేశం చరిత్ర చూడండి భారతదేశం చరిత్ర రిపబ్లిక్ తదుపరి-1947 చరిత్ర కోసం)
 • బెంగాల్ చరిత్ర
 • మహారాష్ట్ర చరిత్ర
 • ఢిల్లీ చరిత్ర
 • త్రిపుర చరిత్ర
 • గుజరాత్ చరిత్ర
 • కర్ణాటక చరిత్ర‎
 • దక్షిణాసియా పూర్వచరిత్ర
 • బీహార్ చరిత్ర
 • దక్షిణ భారతదేశం చరిత్ర
 • జమ్ము, కాశ్మీర్ చరిత్ర
 • ఖైబర్ పఖ్తున్ఖ్వ చరిత్ర
 • పంజాబ్ చరిత్ర
 • బెలూచిస్తాన్ చరిత్ర, పాకిస్తాన్
 • ఆజాద్ కాశ్మీర్ చరిత్ర
 • సింధ్ చరిత్ర
 • ఇస్లామాబాద్ చరిత్ర
 • సమాఖ్య పరిపాలిత గిరిజన ప్రాంతాల చరిత్ర
 • గిల్గిత్-బాల్టిస్తాన్ చరిత్ర
 • పాకిస్తాన్ చరిత్ర
 • నేపాల్ చరిత్ర
 • బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ చరిత్ర
 • ఆఫ్గనిస్తాన్ చరిత్ర
 • బంగ్లాదేశ్ చరిత్ర చూడండి స్వాతంత్ర్యం తర్వాత బంగ్లాదేశ్ చరిత్ర తదుపరి-1971 చరిత్ర కోసం
 • మాల్దీవులు చరిత్ర
 • భూటాన్ చరిత్ర
 • శ్రీలంక చరిత్ర
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →