Back

ⓘ వినోదిని                                               

మా ఇలవేల్పు

అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని శ్లోకం - బృందం సాంప్రదాయం మాణిక్యవీణా ముఫలాలయంతీం మదాలసాం శ్లోకం - బి.పద్మనాభం సాంప్రదాయం ఎక్కడ ఉన్నవో నా మొర విన్నావో తల్లిగ నిను తలచే చెల్లిని - పి.లీల కోరస్ - రచన: దాశరధి మంగళ గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి - పి.లీల, జిక్కి - రచన: డా. సినారె అంబరా జగదంబరా కరుణించు కనకదుర్గమ్మరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జె.వి.రాఘవులు - రచన: కొసరాజు వందనమో సదాశివా.లోకమిది నీ లీల ప్రభో పద్యం - పి.లీల సర్వబాధా వినుర్ముక్తో ధన ధాన్య సుతాన్విత: శ్లోకం - పి.లీల దేవీ భాగవతం నుండి అమ్మా అమ్మా చల్లని తల్లీ మాంకాళీ నెరనమ్మితి - పి.లీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృంద ...

                                               

కావూరి పూర్ణచంద్రరావు

ఇతడు 1924, సెప్టెంబరు 3వ తేదీ వినాయకచవితి నాడు రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో బగళాదేవి, సూర్యప్రకాశరావు దంపతులకు జన్మించాడు. ఇతని స్వగ్రామము చింతలపూడి అగ్రహారం. ఇతడు ఒకటవ క్లాసు నుండి అయిదవ క్లాసు వరకు గుడివాడ వీధిబడిలో చదువుకున్నాడు. పిదప గుడివాడ బోర్డు హైస్కూలులో థర్డు ఫారం నుండి ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి 1943లో స్కూలు ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. తరువాత ఇతడు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేసుకుంటూ ఫ్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.ఎ., భాషా ప్రవీణ ప్రిలిమినరీ, బి.ఓ.ఎల్., ఎం.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు. ఇతని ప్రధాన విద్యాగురువు, అవధాన గురువు భమిడిపాటి అప ...

                                               

కె.వి. రాఘవరావు

రాఘవరావు 1920, డిసెంబర్ 15 న ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో జన్మించాడు. దుమ్ముగూడెం లో ప్రాథమిక విద్య, భద్రాచలం హైస్కూల్ విద్య, రాజమండ్రి లో ఇంటర్మీడియట్ విద్య, బందరు లో డిగ్రీ విద్యను పూర్తిచేశాడు.

                                               

ధర్మవరం గోపాలాచార్యులు

కన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు ఒక తెలుగు నాటకం రాసి మొదట ప్రదర్శించాడు. కానీ అది సరిగా ప్రదర్శన కాలేదు. దాంతో తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న భావనకు దారితీసింది. అప్పుడు రామకృష్ణమాచార్యులు స్వయంగా నాటక రచన, ప్రదర్శనలను ప్రారంభించి ప్రప్రథమంగా చిత్రనళీయము నాటకం రాసి 1887 జనవరి 29 తేదీన విజయవంతంగా ప్రదర్శించాడు. తర్వాత చాలా నాటకాలను రచించి, స్వయంగా ప్రదర్శించాడు. గోపాలాచార్యులు తన అన్నతో కలిసి నాటకాలలో భరతుడు మొదలైన పాత్రలను పోషించాడు. తర్వాత హైద్రాబాదులో వకీలు వృత్తిని నిర్వర్తించాడు. హైదరాబాదులో "కృష్ణ విలాసినీ సభ" అనే నాటక సంస్థను స్థాపించి, హరిశ్చంద్ర నాటకంను స్వయముగా రచించి ...

                                               

క‌ర్త‌వ్యం (2018 సినిమా)

నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకొంటుంది యువ ఐఏఎస్ అధికారిణి మ‌ధువ‌ర్షిణి న‌య‌న‌తార‌. ప‌క్క‌నే స‌ముద్రంతో పాటు. అంత‌రిక్ష ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన ఆ ప్రాంతంలోని నీటి కరవుని చూసి చ‌లించిపోతుంది. ఎలాగైనా గ్రామాల‌కి తాగునీరు అందేలా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంటుంది. ఇంత‌లోనే ఓ ఊళ్లో నిరుపేద దంప‌తుల కూతురైన ధ‌న్సిక బోరు బావిలో ప‌డిపోతుంది. విష‌యం తెలుసుకొన్న ఆమె త‌న యంత్రాంగంతో క‌లిసి ఆగ‌మేఘాల మీద ర‌క్ష‌ణ చ‌ర్య‌లకి పూనుకుంటుంది. ఆరంభంలోనే ర‌క‌ర‌కాల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆ త‌ర్వాత కూడా పాప‌ని ర‌క్షించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌లేవీ ఫ‌లితాన్నివ్వ‌క‌పోవడంతో అధికారులంతా నిస్సహా ...

                                               

పూతలపట్టు శ్రీరాములురెడ్డి

ఈయన 1892 ఏప్రిల్ 5లో లక్ష్మమ్మ, పెద్దబుచ్చిరెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామంలో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకొన్నాడు. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతని తండ్రి హరికథలను చెప్పేవాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్వత్ పరీక్షలోఉత్తీర్ణులై తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్ర్రారంభించాడు. విద్యాబోధన చేస్తూ రచనా వ్యాసంగాన్ని సాగించాడు. బమ్మెర పోతన వలెనే భక్తిరస ప్రధానమైన రచనలపై మొగ్గుచూపాడు. తమిళంలో ప్రసిద్ధిచెందిన కంబ రామాయణం, తిరుక్కురళ్, శాండియార్, శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలు తెలుగులోకి అనువాదం చేసి కవిపండితుల ...

                                               

దూసి కనకమహలక్ష్మి

దూసి కనకమహాలక్ష్మి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంగీత విద్వాంసురాలు. ఈమె ఆముదాలవలస మండలానికి చెందిన దూసి గ్రామానికి చెందినవారు. కనకమహాలక్ష్మి పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు కుటుంబమంతా సంగీత కళాకారులే కావడం విశేషం. అదే ఒరవడిలో భార్యాభర్తలు, పిల్లలు కూడా సంగీత వాద్యకళాకారులుగా రాణిస్తుండటం స్ఫూర్తిదాయకం. దూసి కనక మహాలక్ష్మి, భర్త రమేష్, కుమారుడు తారకరామలు వాద్య సంగీతంలో రాణిస్తున్నారు.

                                               

ఎన్.ఆర్.చందూర్

ఇతని కథలు జగతి, పుస్తకం, కథావీధి, ఆంధ్రజ్యోతి, భారతి, వినోదిని, యువ, చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, ఆనందవాణి, పారిజాతమ్‌ తదితర పత్రికలలో ప్రచురితమైంది. ఇతని కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు కొన్ని:

                                               

తూమాటి దోణప్ప

ఆచార్య తూమాటి దోణప్ప ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.

                                               

పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు

పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు ప్రముఖ రచయిత. ఇతడు డిసెంబర్ 31, 1918వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జన్మించాడు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ నిజాం కాలేజ్, ఆంద్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు భాషా సాహిత్యములందు ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. ఎం ఏ పట్టా పొందారు. హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో ద్విభాషి గా, గుంటూరు, హిందూ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా 1943 నుంచి పనిచేశాడు. నవ్యసాహిత్య పరిషత్తు, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా ...

                                               

అంగర సూర్యారావు

అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. సమగ్ర విశాఖ నగర చరిత్ర రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం. ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.

వినోదిని
                                     

ⓘ వినోదిని

నవ్వుల మాసపత్రిక. ఈ పత్రిక 1932 డిసెంబరు నుండి పి.ఎస్.వేణుగోపాలస్వామి నాయుడు స్వీయ సంపాదకత్వంలో కొన్నినాళ్లు నడిపాడు. ఆ తరువాత ఈ పత్రికకు ఆర్.రంగనాయకమ్మ సంపాదకురాలుగా వ్యవహరించింది.

                                     

1. విషయాలు

1934 ఏప్రిల్ సంచికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.

 • కిచకిచలు
 • ఏనుగబ్బాయి వివాహము
 • బహుముఖాల అద్దం
 • కళ్లెత్తి చూడని కారణం
 • లౌ రోగములు
 • ది ప్రణయలత భీమాకంపెనీ
 • దయ్యాన్ని కాదంటూంటే
 • అనుమానం ప్రాణసంకటం
 • పేచీల పెదబాబు
 • ఇన్సూరెన్సు ప్రాయశ్చిత్తము
 • ముండా? ముత్తయిదా?
 • క్లబ్బు కబుర్లు
 • సోదె నా కొంప తీసింది
 • సైకిలు సరదా
 • బి.వి.టప్పయ్య
 • పిల్లి
 • బ్రహ్మదేవుడు తెల్లబోయాడు
 • అమ్మమ్మ
 • సనాతన కాఫీ హోటల్
 • నవ్వు

ఈ పత్రికలో హాస్య విషయాలతో పాటు సాముద్రికశాస్త్రము, చదరంగము, గ్రంథసమాలోచన, రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురింపబడ్డాయి. రచయిత చలం వ్రాసిన బ్రాహ్మణీకం దీనిలో ధారావాహికగా వెలువడింది.

                                     

2. రచయితలు

ఈ పత్రికలో ఆనాటి హేమాహేమీలైన రచయితలందరూ వ్రాశారు. అందులో కొందరి పేర్లు: విశ్వనాథ కవిరాజు, పూడిపెద్ది వేంకటరమణయ్య, చలం, సౌరిస్, కొడవటిగంటి కుటుంబరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, భాగవతుల శివశంకర శాస్త్రి

                                               

కప్పగంతుల సత్యనారాయణ

కప్పగంతుల సత్యనారాయణ కథా రచయిత, జర్నలిస్టు. అతని కథలు 150కి పైగా వివిధ సంకలనాలుగా వెలువడ్డాయి. వాటిలో కొన్ని తమిళం, కన్నడం, ఆంగ్లం, హిందీ భాషలలోకి అనువదించబడ్డాయి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →