Back

ⓘ ప్రకృతి వ్యవసాయం                                               

పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనబడే శాస్త్రబద్ధమయిన వ్యవసాయ పద్ధతిని 1998 లో రూపొందించారు.హరిత విప్లవం వల్ల భూమిలో విష పదార్ధాలు పెరుగుతాయని నిరూపించి, ఈ పద్ధతిని రైతులకు బోధిస్తున్నారు.

                                               

ప్రాకృతిక వ్యవసాయం

ప్రాకృతిక వ్యవసాయం లో ప్రకృతిని, ప్రకృతి వనరులని పాడుచేయకుండ వ్యవసాయం చేయబడుతుంది. ప్రాంతీయ వాతావరణాన్ని, వాటి పునరుత్పాదక వనరులని అనుసరించి భారతదేశంలో ఆచరించబడుతున్నా ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులున్నాయి. అవి మసనోబు ఫుకుఓకా, హ్యాన్ క్యుచో (కొరియా పద్ధతి, పాలేకర్ పద్ధతి. భారతదేశంలో పాలేకర్ పద్ధతి ముఖ్యమైనది. ఈ వ్యవసాయం రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చును.

                                               

సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. సేంద్రీయ వ్యవసాయము రెండు పద్ధతులు ఉంది. మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు/గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు వానపాముల విసర్జన, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ మరియూ ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో ఉంది. రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్ధతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అ ...

                                               

సుభాష్ పాలేకర్

ప్రకృతి ప్రేమికుడు, పచ్చదనం ప్రేమికుడు, పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండ ఆరోగ్య కరమైన అధిక ఉత్పత్తి సాధించిన ఘనుడు, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్. ఇతడు అభివృద్ధి పరచిన వ్యవసాయ పద్ధతికి పాలేకర్ విధానము. గా ప్రాచుర్యము పొందినది. ఇదే ప్రకృతి వ్యవసాయం.

                                               

మసనోబు ఫుకుఒక

మసనోబు ఫుకుఒక జపాన్ కు చెందిన ప్రముఖ తత్వవేత్త. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. ఫుకుఒక మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నపుడే మానవ విజ్ఞానానికి పరిమితులున్నాయని గ్రహించి ప్రకృతిని సాధ్యమైనంతవరకూ అనుసరిస్తూ దక్షిణ జపాన్ లోని షికోకు దీవిలోని పల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఎవరికీ తీసిపోని దిగుబడులు సాధించాడు. వన్ స్ట్రా రివల్యూషన్, ద రోడ్ బ్యాక్ టు నేచర్, ద నాచురల్ వే ఆఫ్ ఫామింగ్ ఆయన రాసిన పుస్తకాలను ఆంగ్లానువాదాలు.

                                               

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి. రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం. మే నెల 20వ తేదీన పిచ్చుకల దినోత్సవం కూడా. మరి ఈ సందర్భంగా మన దేశంలో జీవవైవిధ్యం గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు ...

                                               

కోనసీమ

కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల ప్రదేశం నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి. ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించింది. మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి ఉంది. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం ఉంది. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్ ...

                                               

వైరా

వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం. ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది.

                                               

ఉద్యోగం

ఉద్యోగం అనగా యజమాని వద్ద, యజమాని కొరకు పనిచేస్తూ ఆ పనికి తగిన జీతం పొందటం. ఉద్యోగాన్ని గ్రాంధిక భాషలో ఊడిగం, పని, నౌకరీ అని అంటారు. ఉద్యోగం ఇచ్చేవారిని Employer అని, ఉద్యోగం చేసేవారిని Employee అని అంటారు. పూర్వకాలంలో "ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్" అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్ధం - వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. ఉద్యోగం ఒక గాడిద చేసే పనిగా చెప్పబడింది. హరిత విప్లవంతో రసాయన మందులు వాడి వ్యవసాయం దెబ్బతినడం వల్ల గత 40, 50 సంవత్సరాలుగా ఉద్యోగం ఉత్తమంగా భావించబడుచున్నది. ఇంకా వుంది

                                               

విద్య

విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా,మానవునిలో దాగిఉన్నఅంతర-జ్ఞానాన్ని వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర-జ్ఞానాన్ని ప్రసాదించి వుంది.దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలగునవి.

                                               

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు, చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు Map

ప్రకృతి వ్యవసాయం
                                     

ⓘ ప్రకృతి వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయం అనేది జపనీస్ రైతు, తత్వవేత్త అయిన మసనోబు ఫుకుఒక ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని ఆయన 1975 లో గడ్డి పరకతో విప్లవం అనే తన పుస్తకం లో పరిచయం చేసారు. ఫుకుఒక తన వ్యవసాయ విధానాన్ని జపనీస్ లో 自然農法 గా అభివర్ణించారు. ఈ పద్ధతి "ఫుకుఒక పద్ధతి" లేక "సహజ వ్యవసాయ విధానం" గా కూడా పిలవబడుతుంది.

                                     

1. అంత్యః పర్యావరణ వ్యవస్థలు

ఆవరణ శాస్త్రంలో, అంత్యః పర్యావరణ వ్యవస్థలు అత్యంత స్థిరమైనవే కాక ఉత్పాదకత, వైవిధ్యం లో ఉన్నతమైనవి.ప్రకృతి రైతులు వీటిలొఅని సద్గుణాలను అనుకరించి అంత్యః పర్యావరణ వ్యవస్థల తో పొల్చదగినటువంటి పరిస్థుతులను సాదించగలిగారు అంతేకాక అధునాతన పద్ధతులైన అంతరపంటలు, సమగ్ర సస్య రక్షణ మొదలైనవి ఆచరించారు.

                                     

2. సారవంతమైన వ్యవసాయం

1951 లో న్యూమాన్ టర్నర్ అనే అతను సారవంతమైన వ్యవసాయ పద్ధతిని సమర్దించారు. టర్నర్ వాణిజ్య రైతు అయినప్పటికీ సారవంతమైన వ్యవసాయ పద్ధతి లో ఆయన పాటించినా సూత్రాలు ఫుకుఒక పద్ధతి లోని సూత్రాలకు చాలా సారూప్యత ఉన్నది. ఇంతేకాక టర్నర్ పశుపాలన లో కూడా ప్రకృతి పద్ధతిని పాటించారు.

                                     

3. ప్రాకృతిక సేద్యం

జపనీస్ రైతు, తత్వవేత్త మొకిచి ఒకాడ ఫుకుఒక కంటే ముందు 1930 లో "ఎరువుల ఉపయోగం లేని" సేద్య పద్ధతి ని పాటించారు. ఈ పద్ధతిని గురించి వివరించటానికి ఒకాడ ఉపయోగించిన జపనీస్ అక్షరాల అనువాదం ఈ విధంగా ఉన్నది "ప్రకృతి వ్యవసాయం" Natural Farming. వ్యవసాయ పరిశోధకుడు హు-లియన్ జు "ప్రకృతి వ్యవసాయం" జపనీస్ పదం యొక్క సరైన సాహిత్య అనువాదం అని పేర్కొన్నారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →