Back

ⓘ వ్యక్తిగత కంప్యూటర్



                                               

పవర్ సప్లై యూనిట్ (కంప్యూటర్)

పవర్ సప్లై యూనిట్ అనేది కంప్యూటర్ యొక్క అంతర్గత భాగాల కోసం మెయిన్ AC ను లో-వొల్టేజిగా మారుస్తూ DC పవర్ ను నియంత్రిస్తుంది. ఆధునిక వ్యక్తిగత కంప్యూటర్లలో సర్వత్రా స్విచ్ మోడ్ పవర్ సప్లై ఉపయోగిస్తున్నారు. కొన్ని పవర్ సప్లైలు ఇన్‌పుట్ వొల్టేజి కొరకు మాన్యువల్ సెలెక్టర్ కలిగి ఉన్నాయి, అయితా ఇతరత్రా సప్లై వొల్టేజికి ఆటోమేటికల్లీ ఆడాప్ట్ కలిగి ఉన్నాయి. అత్యధిక ఆధునిక డెస్క్‌టాప్ వ్యక్తిగత కంప్యూటర్ పవర్ సప్లైలు ఫార్మ్ ఫ్యాక్టర్, వోల్టేజ్ టాలరెన్సులు కలిగి ఉండి ATX స్పెసిఫికేషన్ కు అనుగుణంగా ఉన్నాయి. అయితే ATX పవర్ సప్లై మెయిన్ సప్లైకి అనుసంధానించబడి ఉంటుంది, ఇది నిరంతరం 5 V స్టాండ్‌బై వోల్టేజిని ...

                                               

నోటుబుక్కు కంప్యూటరు

నోటుబుక్కు కంప్యూటరు లాప్‌టాప్ కంప్యూటరు కు మరో పేరు నోటుబుక్కు కంప్యూటరు. ఇది మామూలుగా 2.2-18 పౌన్లు లేదా 1-6 కి.గ్రా ఉంటుంది. దీనిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోవచ్చు. ఇది బ్యాటరీ ద్వారా పని చేస్తుంది లేదా విద్యుత్ శక్తి ద్వారా పని చేస్తుంది. వ్యక్తిగత కంప్యూటర్ మీద చేయగలిగిన పనులన్నింటినీ దీని మీద చేయవచ్చును. ఇందులో తెరగా లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే వాడుతారు. మౌస్ స్థానంలో టచ్‌పాడ్ వాడుతారు. ఇంకనూ ఇందులో అంతర్గతంగా నిర్మించిన కీపాడ్ ఉంటుంది.నోట్ బుక్ లు ల్యాప్ టాప్ ల కంటే చిన్నవిగా తేలికగా ఉంటాయి. నోట్బుక్ కంప్యూటర్లు ఆధునిక కంప్యూటర్లు, ఇవి నోట్బుక్ పరిమాణాన్ని కలిగి ఉంటాయి, తద ...

                                               

కంప్యూటర్ ఇంజనీరింగ్

కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధికి అవసరమైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ల యొక్క అనేక రంగాలను అనుసంధానించే ఒక క్రమశిక్షణ విభాగం. కంప్యూటర్ ఇంజనీర్లు సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కు సమన్వయంగా బదులుగా మాత్రమే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్, హార్డ్వేర్-సాఫ్ట్వేర్ లో శిక్షణ కలిగి ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్లు సర్క్యూట్ డిజైన్ కు వ్యక్తిగత మైక్రోప్రాసెసర్లు, వ్యక్తిగత కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్ల యొక్క రూపకల్పన నుండి కంప్యూటింగ్ యొక్క అనేక హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంశాలలో పాల్గొంటారు. ఇంజనీరింగ్ యొక్క ఈ ...

                                               

కంప్యూటర్ నెట్వర్క్

కంప్యూటర్ నెట్వర్క్ లేదా డేటా నెట్వర్క్ అనేది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, అది కంప్యూటర్లకు డేటా మార్పిడిని అనుమతిస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్ లలో, నెట్వర్క్ కంప్యూటింగ్ పరికరాల డేటా కనెక్షన్లతో ఒకరికొకరు డేటాను తరలించుకుంటారు. నోడ్స్ మధ్య కనెక్షన్లను కేబుల్ మీడియా లేదా వైర్ లెస్ మీడియాను గాని ఉపయోగించి ఏర్పరుస్తారు. అందరికి బాగా తెలిసిన కంప్యూటర్ నెట్వర్క్ ఇంటర్నెట్. పర్సనల్ కంప్యూటర్లు వినియోగిస్తున్న పెద్ద పెద్ద సంస్థలలో వివిధ డిపార్టుమెంటులలో జరిగే ప్రక్రియలను ఒకరికొకరు తెలుసుకొనుటకు నెట్‌వర్క్ లు ఆభివృద్ధి చేయబడినాయి. వీటివలన వ్యక్తిగత కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానము చేయగలము. ఒక ...

                                               

వ్యవస్థ నిర్వాహకుడు

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సిస్అడ్మిన్ అనే వ్యక్తి కంప్యూటర్ సమూహాల పర్యవేక్షణ, నిర్వహణ, సమస్యాపరిష్కార భాధ్యతలను నిర్వర్తిస్తూవుంటాడు. పెద్ద మరియు సంక్లిష్టమైన కంప్యూటర్ వ్యవస్థలతో ఉన్న సంస్థలు సాధారణంగా కంప్యూటర్ ఉద్యోగులను వారి నైపుణ్యం ఆధారంగా నియమిస్తాయి. అక్కడ ఉన్న కంప్యూటర్ సిస్టమ్‌ను నిర్వహించడానికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యత వహిస్తాడు, కాబట్టి దీని పని దీనికి భిన్నంగా ఉంటుంది: సిస్టమ్ డిజైనర్ సిస్టమ్స్ డిజైన్, SD సిస్టమ్స్ అనలిస్ట్ SA

                                               

సూపర్ కంప్యూటర్

సూపర్ కంప్యూటర్ అనగా గొప్ప వేగం, మెమొరీ కలిగిన కంప్యూటర్. ఈ రకపు కంప్యూటర్ దాని జనరేషన్ యొక్క ఏ ఇతర కంప్యూటర్ కన్నా పనిని వేగవంతంగా చేయగలుగుతుంది. ఇవి సాధారణంగా అదే సమయంలో సాధారణ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే వేలరెట్ల వేగంతో పనిచేస్తాయి. సూపర్ కంప్యూటర్ అంక గణిత పనులను చాలా వేగంగా చేయగలుగుతుంది, అందువలన వీటిని వాతావరణ అంచనా, కోడ్-బ్రేకింగ్, జన్యు విశ్లేషణ, అనేక గణనలు అవసరమైన ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు.ని. అత్యాధునిక పద్ధతులతో కూడిన సూపర్ కంప్యూటర్ చాలా పెద్ద లెక్కలు మరియు వేగవంతమైన గణనలను చేయగలదు. ఇందులో, చాలా సంక్లిష్టమైన సమస్యను వెంటనే పరిష్కరించడానికి చాలా మైక్రోప్రాసెసర్లు కలిసి పనిచేస ...

                                               

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వనరులను నిర్వహించే, కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల కోసం సాధారణ సేవలను అందించే సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల సమూహం, దీనిలో పరికర డ్రైవర్లు, కెర్నలు, ఇతర సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి, ఇది ప్రజలను కంప్యూటర్‌తో ప్రభావితం చేయడానికి వీలును కల్పిస్తుంది. ఇది ఇన్పుట్, అవుట్పుట్, మెమరీ కేటాయింపు వంటి హార్డ్వేర్ ఫంక్షన్ల కోసం కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌ల మధ్య మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ యొక్క వెన్నెముక, ఇది దాని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను అదుపులో ఉంచుతుంది. OS చిన్నది లేదా పెద్దది ఉండవచ్చు. వ ...

                                               

కంప్యూటర్ ఫ్యాన్

కంప్యూటర్ ఫ్యాన్ అనగా కంప్యూటర్ క్రియాశీల శీతలీకరణ కోసం బయట నుండి కంప్యూటర్ లోకి చల్లగాలిని తీసుకునేందుకు, కంప్యూటరులోని వేడి గాలిని బయటకు తోసేందుకు, లేదా కంప్యూటరు లోని ఒక నిర్దిష్ట భాగాన్ని చల్లబరచుటకు హీట్ సింక్ అంతటా గాలిని కదిలించేందుకు కంప్యూటర్ కేసుకు జతపరచివున్న లేదా కంప్యూటర్ లోపల ఉన్న ఏదైనా ఫ్యాన్.ఇతర భాగాలను చల్లబరచడానికి గాలి హీట్ సింక్ గుండా వెళ్ళనివ్వండి. యాక్సియల్ ఫ్యాన్లు సాధారణంగా కంప్యూటర్లలో ఉపయోగించబడతాయి సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ కొన్నిసార్లు ఉపయోగించబడతాయి. శీతలీకరణ ఫ్యాన్లు ొన్ని ప్రామాణిక పరిమాణాలను కలిగి ఉంది, ఇవి 3-పిన్ లేదా 4-పిన్ ఫ్యాన్ ఎలక్ట్రానిక్ కనెక్టర్ ద్వార ...

                                               

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది కొన్ని విశ్వవిద్యాలయాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ రంగాలను అనుసంధానించే ఒక విద్యా కార్యక్రమం. ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ యొక్క ఉప-క్షేత్రం, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ప్రాసెసర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, పారలెల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో అదనపు కోర్సులతో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డొమైన్‌ను కేంద్రీకరిస్తుంది. సిఎస్సి ప్రోగ్రామ్‌లలో కంప్యూటర్ సైన్స్ యొక్క ప్రధాన అంశాలు, గణన సిద్ధాంతం, అల్గోరిథంల రూపకల్పన, విశ్లేషణ, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ వ్యవస్థలు. కంప్యూటింగ్ పరికరాలు, సిస ...

                                               

నెట్‌వర్క్

"నెట్‌వర్క్" అఫ్ నెట్‌వర్క్ ఆనెనీది ఇంటర్ నెట్‌ ఆని అంటారు.కంప్యూటర్ పరిభాషలో వనరులను పంచుకోవడానికి, ఫైళ్ళను మార్పిడి చేయడానికి లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను అనుమతించడానికి ఒక నెట్‌వర్క్ రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్‌లను కలిగి ఉంటుంది. నెట్‌వర్క్‌లోని కంప్యూటర్లను కేబుల్స్, టెలిఫోన్ లైన్లు, రేడియో తరంగాలు, ఉపగ్రహాలు లేదా పరారుణ కాంతి కిరణాల ద్వారా అనుసంధానించవచ్చు. పరికరాలు లేదా నోడ్‌లను భౌతిక లేదా వైర్‌లెస్ కనెక్షన్ల ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే కనీసం రెండు వేర్వేరు భాగాలు ఉండాలి అవి అనుసంధానించబడి ఉండాలి. నెట్‌వర్క్ యొక్క స్కేల్ ఒకే జత పరికరాలు లేదా నోడ్‌ ...

                                               

లోకల్ ఏరియా నెట్వర్క్

కొన్ని కిలోమీటర్ల దూరములోపల కల కంప్యూటర్లను కలుపుతూ వుండే ఈ నెట్వర్క్ ను లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు, దీనిని సంక్షిప్తంగా లాన్ అంటారు. ఒకే కంపెనీ, అపార్టుమెంట్ బిల్డింగు, విశ్వవిద్యాలయములో గల వివిధ పర్సనల్ కంప్యూటర్లు కలుపుటకు లాన్ ఉపయోగిస్తారు. లాన్ ను మెసేజ్‌లు పంపుటకు, ప్రోగ్రాములను ఒకరి నుండి మరొకరికి పంపుటకు, ఒకచోట వున్న ప్రింటరును అందరికీ అందుబాటులోకి తెచ్చుటకు ఉపయోగిస్తారు. లాన్ లకు ఉదాహరణలు IBM వారి టోకెన్ రింగ్, జనరల్ మోటార్ వారి టోకెన్ బస్, జిరాక్స్ వారి ఈథర్‌నెట్ మొదలగునవి. లోకల్ ఏరియా నెట్‌వర్క్. LAN లు చిన్న కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, ఇవి ఇళ్ళు, భవనాలు చిన్న కార్యాలయాల్లో కంప్య ...

                                               

బహుమతి (రివార్డ్)

ఒక పనిపై బాధ్యత లేని వారి యొక్క సహాయాన్ని తీసుకొని సంబంధిత పనిని పూర్తి చేయడానికి సంబంధిత పనిని పూర్తి చేసిన వారికి ముందుగానే ప్రకటించే నగదు బహుమతిని లేక బహుమానంను రివార్డ్ అంటారు.

                                               

థింక్‌ప్యాడ్ టాబ్లెట్

లెనోవా యొక్క ఇతర థింక్‌ప్యాడ్-బ్రాండెడ్ టాబ్లెట్‌లతో గందరగోళం చెందకూడదు. థింక్‌ప్యాడ్ టాబ్లెట్ అనేది ఆండ్రాయిడ్-ఆధారిత టాబ్లెట్ పరికరాల శ్రేణిలో భాగంగా లెనోవా చేత తయారు చేయబడిన టాబ్లెట్ కంప్యూటర్ మరియు ఇది వ్యాపార వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. లెనోవా యొక్క టాబ్లెట్ సమర్పణలు థింక్‌ప్యాడ్ మరియు ఐడియాప్యాడ్ వేరియంట్‌లలో లభిస్తాయి. థింక్‌ప్యాడ్ టాబ్లెట్‌లు వ్యాపారం కోసం రూపొందించబడినప్పటికీ, ఐడియాప్యాడ్ టాబ్లెట్‌లు, అదే పేరుతో ఉన్న ల్యాప్‌టాప్‌ల వలె, ఇల్లు మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఉద్దేశించబడ్డాయి. ఈ టాబ్లెట్లు లెనోవా యొక్క ఎక్స్ సిరీస్ టాబ్లెట్ల నుండి భిన్నంగా ఉంటాయి, అవి ల్యాప్‌టాప్ ...

వ్యక్తిగత కంప్యూటర్
                                     

ⓘ వ్యక్తిగత కంప్యూటర్

వ్యక్తిగత కంప్యూటర్ లేదా పర్సనల్ కంప్యూటర్ అనేది కార్యాలయాలు, గృహాలలో అత్యంత ప్రజాదరణ పొందియున్న కంప్యూటర్ యొక్ఒక రకం. మొదటి పిసి "ఐబిఎమ్‌ పిసి" గా పిలవబడింది, ఈ పిసి ఐబిఎమ్‌ అనే కంపెనీ చే 1981 లో తయారు చేయబడింది, అయితే అనేక కంప్యూటర్లు కమోడోర్ పెట్‌ వంటి వాటిలా మునుపే తయారు చేయబడినాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లు కూడా వ్యక్తిగత ఉపయోగం కోసం కంప్యూటర్లుగా ఉపయోగించబడుతున్నాయి, కానీ అవి "వ్యక్తిగత కంప్యూటర్లు" అని పిలవబడటం లేదు. నేడు అత్యధిక పిసిలు సాధారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక సెట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ యూజర్ ఇంటర్ఫేస్ అందించడం సహా అనేక పనులను బాధ్యతగా నిర్వర్తిస్తుంది. ఈ పిసిలలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చే విక్రయించబడిన ప్రసిద్ధ ఆపరేటింగ్ సిస్టమ్‌ విండోస్ ఉంటుంది. ఆపిల్ ఇంక్ అనే కంపెనీ చే తయారు చేయబడిన పిసిలలో మాక్ ఒఎస్ పేరుతో ఆపిల్ ఇంక్ ద్వారా విక్రయించబడిన సాఫ్ట్వేర్ యొక్క వేరొక వ్యవస్థ ఉపయోగించబడుతున్నది. అనేక ఉచిత ఆపరేటింగ్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇవి లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలు అని పిలవబడుచున్నవి. అక్కడ 300 పైగా లైనక్స్ "డిస్ట్రిబ్యూషన్లు" ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక విభిన్నమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఉబుంటు లైనక్స్ ఎక్కువగా ఉపయోగించబడుతున్న లైనక్స్ ఎందుకంటే ఇది ఉపయోగించడం చాలా సులభం. the tablet computers are in market 2008 in india akash tablet pc is govt india subsidy with Rs 2000 for university and educaiton.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →