Back

ⓘ హిందూ మత చరిత్ర                                               

ది హిందూ

ది హిందూ ఆంగ్ల దినపత్రికకు భారతదేశములో ఒక విశిష్ట స్థానం ఉంది. ఇది దక్షిణ భారతదేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రిక. ఈ పత్రికను 1878 లో మద్రాసులో స్థాపించారు. దీని యాజమాన్యం ఒక కుటుంబం చేతిలోనే ఉంది. రోజూ 22 లక్షల మంది ఈ పత్రికను చదువుతారు. ఈ పత్రిక సంవత్సర ఆదాయము సుమారు 400 కోట్ల రూపాయలు.

                                               

మత సామరస్యం

మనమంతా మనుషులం. మానవత్వమే మన మతం. ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి. అలాగే కొన్ని నచ్చని అంశాలూ ఉంటాయి. మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే. "మంచి చెడ్డలు రెండె మతములు" అనే సూక్తికి తిరుగు లేదు. మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం. చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం. మతాన్ని మారణ కాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు నరకానికే పొతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. ఓర్పు, సహనం, శాంతి, క్షమ, దయ మనలో వుంటే మత కలహాలు జరగవు. స్వర్గం ఇక్కడే వుంటుంది. పరస్పర ప్రేమ కోసం కృషి చేద్దాం. హిందూ ముస్లిం భాయీ భాయీ. సహించడమే గొప్ప స్వర్గ ద్వారం. ఎదుటి వారిని నొప్ప ...

                                               

గురునానక్

గురు నానక్ దేవ్ 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ, ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ ని నమ్మతారు. సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్‌ తరువాత గురుపరంపర కొనసాగింది. ఐదవ గురువు అర్జున్‌, తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధలను సంకలనం చేసి ‘‘గురు గ్రంథ సాహిబ్‌’’ పవిత్రగ్రంథానికి రూపకల్పన చేశారు. సిక్ఖు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీ1469–1539 తల్వాండీ గ ...

                                               

సిక్ఖు మత చరిత్ర

సిక్ఖు మత చరిత్ర పదిమంది సిక్ఖు గురు పరంపరలో పదోవారైన గురు గోవింద్ సింగ్ మరణంతో ప్రారంభమైంది. ఆయన 15వ శతాబ్దిలో పంజాబ్ ప్రాంతంలో జీవించారు. ఆధునిక సిక్ఖు మతాచారాలు గురు గోవింద్ సింగ్ మరణానంతరం స్థిరపడడం, సూత్రీకరణ చెందడం జరిగింది. గురువులు ఎవరూ మతాన్ని స్థాపించే ఉద్దేశంతో ప్రబోధించకున్నా సాధువులు, ప్రవక్తలు, గురువుల బోధనల్లోంచి మతాలు ఏర్పడ్డాయి.30 మార్చి 1699. రోజును సిక్ఖుమతంలో ప్రముఖంగా గోవింద్ మరణానంతరం ఐదు విభిన్న సాంఘిక నేపథ్యాలకు చెందిన ఐదుగురికి మతాన్ని ఇచ్చి ఖల్సా ਖ਼ਾਲਸਾ ప్రారంభించారు. మొదటగా పవిత్రులైన ఐదుగురినీ ఖల్సాలోకి గోవింద్ సింగ్ ని తీసుకువచ్చారు. 300 సంవత్సరాల చరిత్ర తర్వాత ...

                                               

జాతీయ యువజన దినోత్సవం

జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.

                                               

స్వామి వివేకానంద

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ...

                                               

గణతంత్ర భారతదేశ చరిత్ర

భారత దేశ గణతంత్ర చరిత్ర 1950 జనవరి 26 తో మొదలైంది. భారతదేశం బ్రిటిషు పాలన నుండి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం సాధించింది. ముస్లింలు అధికంగా కలిగిన బ్రిటిషు పాలిత భారతదేశపు వాయువ్య, తూర్పు ప్రాంతాలు పాకిస్తాన్ దేశంగా భారతదేశం నుంచి విభజించారు. విభజన కారణంగా కోటి మంది జనాభా ఇరు దేశాల మధ్య వలస పోయారు. పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నాయకుడు జవాహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధాన మంత్రి అయ్యాడు. సర్ధార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాన మంత్రితో పాటు, హోం శాఖ మంత్రిగా కూడా సేవలు అందించాడు. కానీ అత్యంత శక్తివంతమైన నాయకుడు మహాత్మా గాంధీ ఏ పదవినీ స్వీకరించలేదు. 1950 లో భారత రాజ్యాంగం భారత దేశాన ...

                                               

బ్రాహ్మణులు

బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైమన పూర్వీకులు. పాప వతనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రు కంటె నీచతముడు సత్య శౌచధర్మ శాలి శూద్రుండయ్యు నతడు సద్ద్విజుండ యనిరి మునులు. శ్రీ మహా భారతం. సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం. పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు తెలుపు రంగులో ఉండి చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లను వీరు పాటించరు. బ్రాహ్మణులను "విప్ర" "ప్రేరణ", లేదా "ద్విజ" "రెండుసార్లు జన్మించిన" అని కూడా పి ...

                                               

లతీఫ్ సాహెబ్ దర్గా

లతీఫ్ సాహెబ్ దర్గా తెలంగాణ రాష్ట్రం, నల్గొండ పట్టణంలోని లతీఫ్‌షా గుట్టపై ఉన్న దర్గా. వెయ్యేండ్ల చరిత్ర కలిగి, మ‌త సామ‌ర‌స్యా‌నికి ప్ర‌తీకగా నిలుస్తున్న ఈ దర్గా వద్ద ప్రతి శుక్రవారం, ఆదివారం కందూరు నిర్వహించబడుతుంది.

                                               

హిందూ పుణ్యక్షేత్రాలు

హిందూ పుణ్యక్షేత్రాలు హిందూ మతములో "ఆధ్యాత్మికత", "పుణ్యయాత్ర" లకు విశిష్ట స్థానం ఉంది. హిందువులు తమ విశ్వాసాల ప్రకారం క్రింది విధంగా పుణ్యక్షేత్రాలకు దర్శిస్తారు. పుణ్యక్షేత్రం: హిమాలయాల లోని చార్ ధాం లు - బద్రీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి. వారణాసి / కాశీ, అలహాబాద్/ప్రయాగ్, హరిద్వార్-రిషికేశ్, మథుర-బృందావనం, అయోధ్య. దేవాలయం: నాలుగు పీఠాలు పురీ, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్. వైష్ణోదేవి ఆలయ క్షేత్ర, పూరీ పూరీ జగన్నాధుని ఆలయం, రథయాత్ర ఉత్సవం; తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆలయం ; షిర్డీ సాయిబాబా ఆలయం; శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు మేళా: కుంభ మేళా ప్రతి 12 సం ...

                                               

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోకి కుంట్రపాకం ఆయన స్వగ్రామం. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి 1948, అక్టోబరు 16న చిత్తూరుజిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామంలో జన్మించారు. తల్లి మంగమ్మ, తండ్రి రామిరెడ్డి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్‌డీలతోపాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 37 సంవత్సరాలు బోధనానుభవం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం,అనంతపురము లో 31సంవత్సరాలు, వైవీయూలో ఆరు సంవత్సరాలు గల ఆచార్య రాచపాలెం లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళిక సంఘ ...

                                     

ⓘ హిందూ మత చరిత్ర

హిందూ మతం యొక్క చరిత్ర అనేక హిందూ సంప్రదాయాల, బిన్న సంస్క్రతుల మీద ఆదారపడింది.ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్, భారతదేశం పై ఆదారితమైనవి.హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిచాటుతుంది. హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది. పండితులు హిందూ మతాన్ని భారతదేశం యొక్క అనేక సంప్రదాయాలు, బిన్న సంస్క్రతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పపడిందిగా పరిగణిస్తారు.

హిందూ మతం యొక్క చరిత్ర అనేక దశలుగా విభజించబడింది ఇందూలో మొదటిది వేద కాలం అంటే సుమారు సా.శ.పూ 2000 సంవత్సరములు.సుమారు సా.శ.పూ 800, 200 సంవత్సరములు సమయంలో హిందూ మతాన్ని వేదకాలనికి, హిందూ దర్మానికి మధ్య మలుపు తిప్పిన కాలం.ఈ కాలంలోనే హిందూ మతం, బౌద్ద మతం, జైన మతాలు విరసిల్లాయి. సా.శ.పూ 200 నుండి సా.శ 500 కాలాన్ని పురానాల కాలంగా పిలువబడుతుంది గుప్త సామ్రాజ్యము కాలంతో మమేకం అయిన ఈ కాలాం హిందూ మతం యొక్క చరిత్రలో సువర్ణకాలంగా వ్యవహరించబడింది. ఈ కాలంలోనే సమాఖ్య, యోగా, న్యయ, వైశేషిక, మిమాంస, వేదాంత అనే ఆరు హిందూ వేదాంతశాస్త్రాలు ఉద్భవించాయి. ఈ కాలంలోనే శైవులు, వైష్ణవులు ఏర్పడ్డారు. సా"శ"పూ 600 నుండి సా"శ 1100 మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది.ఈ కాలంలోనే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఉద్బవించింది.

ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుంది.బ్రిటిషు పరిపాలనా సమయంలో పాశ్చాత దేశాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకోని అనేక ఉద్యమాలు జరిగి 1947 లో స్వాతంత్ర్యంతో హిందూ మేజారిటి దేశంగా ఉద్బవించింది.ప్రవాస భారతీయుల కారణంగా 20 వ శతాబ్దంలో అనేక ఖండాలలో ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్లో హిందూవుల సంఖ్య పెరిగింది.1980 కాలంలో హిందూ దేశికరణ ఒక గోప్ప శక్తి రూపంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది.1999 నుండి 2004 వరకు తిరిగి 2014 లో అధికారం సాగించింది. అట్లాగే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 2006 లో రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.

                                     

1.1. పూర్వ వేదకాలం మతాలు పూర్వ చరిత్ర

శాస్త్రీయంగా ఆధునిక మానవులు సూమారు 75.000 నుండి 60.000 సంవత్సరాలకు పూర్వం ప్రాచీన శిలా యుగంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు. వీరు ఆష్ట్రేలోయ్డ్స్. వారు చాలావరకు కనుమరుగైయ్యారు లేదా కొంత మంది మనుగడ సాగించారు.

ఆష్ట్రేలోయ్డ్స్ తరువాత సా"శ"పూ" 6000 నుండి 4000 కాలంలో ఎలమో - ద్రవీడీయన్లు వచ్చారు. BCE) తరువాత ఇండో - ఆర్యులు సా"శ"పూ 2000 నుండి 1500), మన్గోలియాయ్డ్స్, సైనో - టిబెటన్లు భారతదేశానికి వలస వచ్చారు.ఎలమో - ద్రవీడియన్లు ఎలమో ప్రాంతం ఇరాన్ నుండి, టిబెటో - బర్మన్లు ఉత్తర తూర్పు హిమాలయాల నుండి వలస వచ్చారు.

పూరాతన భారతదేశ మతము హిందూ మతము దాని ఉనికిని ప్రాచీన శిలా యుగంకు చెందిన భీమ్‌బేట్కా శిలా గుహలులో కనబరుస్తుంది.భీమ్‌బేట్కా శిలా గుహలులో ఉన్న అనేక చిత్రాలు వేద కాలం నాటి శివుడిని పోలి ఉంటాయి.కాని ఇతర దేవుళ్ళ చిత్రాలు కనబడవు. ఇవి సూమారు సా"శ"పూ 30.000 సంవత్సరాలకు చెందినవి.అట్లాగే నవీన శిలా యుగం లేదా నియోలిథిక్ కాలంలో కూడా దాని ఉనికి చాటింది.హిందూ మతంలో మరి కొన్ని ఆచారాలు 4000 BCE కాలం నాటివి. హిందూ మతం దక్షిణ ఆసియాలో లిపి పుట్టకముందు నుండే దాని ఉనికిని చాటింది.

                                     

1.2. పూర్వ వేదకాలం మతాలు సింధు లోయ నాగరికత 3300–1700 BCE

కొన్ని హిందూ, ఇతర హిందూ ఉప మతాలలో ఉపయోగించిన స్వస్తిక్ ముద్రికల సింధు నాగరికత పట్టణాలలో దోరికాయి. సింధు నాగరికత పట్టణాలైన హరప్ప, కాళిబంగన్ లో అనేక శివ లింగాలు లభించాయి. తరువాతి కాలంలో ఇవి హిందూ మతంలో పూజించబడుతున్నాయి.

అనేక జంతువుల ముద్రికలు సింధు నాగరికతలో ఉపయోగంచుట జరిగింది. సింధు లోయ నాగరికత నగరమైన మోహన్ జోదారోలో స్టియాలైట్ తో తయారు చేయబడిన పశుపతి ముద్రిక కనుగోనబడింది. ఒక వేదికపై కూర్చున్న మూడు ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం, జింక ఉన్నాయి.ఈ ముద్రిక కోంతమేరకు దెబ్బతిని ఉంది.ఈ ముద్రికలో గల ప్రతిమకు ముడు తలలు కలిగి ఉన్నాయి.పశుపతి కోమ్ముల కలిగి చూట్టు పశువులతో అలంకరించబడ్డాడు. ఇతడు ఒక కోమ్ముల కలిగిన దేవతామూర్తి. ఇతడిని హిందూ మతంలో పూజించే శివుని రూపంగా భావిస్తారు.

1997లో డోరిస్ మెత్ శ్రీనివాసన్ ప్రకరాం పశుపతి ముద్రిఒక మగ మహిష దేవుడు అని అభిప్రాయపడ్డారు.

ఐరావతం మహదేవన్ రచించిన The Indus Script: Texts, Concordance and Tables 1977, అనే పుస్తకంలో 47, 48 గుర్తులను దక్షిణ భారత దేవతా మూర్తైన మురుగున్ లేదా కుమారస్వామి అని వర్ణించాడు. అనేక పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు.ఆ ఆరాధన నేటికి హిందూ మతంలో కోనసాగుతునే ఉంది.

సింధు నాగరికత భవంతులలో ఏరకమైన దేవాలయాలు కనుగోనలేదు.ఒకవేల ఉంటే వాటిని కనుగోనాల్సివుంది. ఏమైనప్పటికి మోహంజోదారో దిగువ పట్టణం లోని HR-A ప్రాంతం House - 1 ని దేవాలయంగా గుర్తించారు.

పాకిస్థాన్ హిందూ కౌన్సిల్
                                               

పాకిస్థాన్ హిందూ కౌన్సిల్

ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో, ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది. ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →