Back

ⓘ భారతదేశ జాతీయ సంస్కృతి                                               

భారతదేశము - జాతీయ చిహ్నాలు

త్రివర్ణ పతాకంగా పిల్వబడుతున్మన దేశ జాతీయ పతాకములో అడ్డంగా 3 రంగులుండి మధ్యలో ధర్మచక్రం కల్గు ఉంటుంది. పైన కషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులను కల్గి 24 ఆకులు కల ధర్మ చక్రం నీలపు రంగులో ఉంటుంది. పతాకపు పొడువు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండి ధర్మ చక్రం పైన ఉండే కషాయం రంగుకు, క్రిందనుండే ఆకుపచ్చ రంగుకు తాకుతూ ఉంటుంది. పైన ఉండే కషాయం రంగు సాహసం, త్యాగానికి చిహ్నం, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతి, స్వచ్ఛతలకు గుర్తు, చివరన ఉండే ఆకుపచ్చ రంగు విశ్వాసానికి చిహ్నం. ధర్మ చక్రం నిరంతరాయమైన చలనానికి చిహ్నం.

                                               

భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు

పేరు పుట్టుపూర్వోత్తరాలు: భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు. వీటిలో మొదటిది "జంబూ ద్వీపము". ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు. జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న ద ...

                                               

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

                                               

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు, ఇస్లాం-ఉర్దూ సాహిత్య పండితుడైన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరును విశ్వవిద్యాలయానికి పెట్టారు. 2015లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో రెండవ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసేవరకు ఇది భారతదేశంలోని ఏకైక ఉర్దూ విశ్వవిద్యాలయంగా ఉంది.

                                               

ఎఱ్ఱకోట

ఎర్ర కోట ఢిల్లీలో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన ఉంది. ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము; నూరే బెహిష్త్ మోతీ మస్జిద్ దీవాన్ ఎ ఖాస్ హయాత్ బక్ష్ బాగ్ జనానా దీవాన్ ఎ ఆమ్ భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు. మన ఏడు వింతల్లో ఒకటి. స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నం. అదే ఢిల్లీలోని ఎర్రకోట! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్ర ...

                                               

జిలానీ బానో

జిలానీ బాను ప్రముఖ ఉర్దూ రచయిత్రి. ఆమె 2001 లో భారతదేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని అందుకున్నారు. ఆమె 2016 ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.

                                               

భూపేన్ హజారికా

భూపేన్ హజారికా భారత దేశానికి చెందిన నేపథ్య గాయకుడు, గీతరచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి, అసోం సినిమా నిర్మాత. అతను "సుధాకాంత"గా సుపరిచితుడు. అతని పాడిన పాటలు ముఖ్యంగా అసోం భాషలో అతనిచే రచించబడ్డాయి. అతని పాటలు మానవత్వం, విశ్వజనీన సహోదరత్వ భావాలు కలిగి అనేక భారతీయ భాషల్లో అనువదింపబడి, పాడబడ్డాయి. ముఖ్యంగా బెంగాళీ, హిందీ భాషల లోనికి అనువదించబడ్డాయి. అస్సాం, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల ప్రజల మధ్య సామూహిక, సామాజిక న్యాయం, సానుభూతి నేపథ్యాలలో అతని పాటలు ప్రాచుర్యం పొందాయి. అస్సాం, ఉత్తర భారతదేశంలోని సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ సినిమాలో ప్రవేశపెట్టిన గుర్తింపు అతను పొందాడు. అతన ...

                                               

రొమిల్లా థాపర్

ఈమె 1931 లో లాహోర్ లో జన్మించారు. ఈమె తొలి నామకరణం రమోలా అయితే ఈ పేరు ప్రసిద్ధ ఆంగ్ల నవల ఒకదానిలో విషాదాంత పాత్రకు ఉంది. అందువల్ల ఈమె తల్లి ఆ పేరును రొమిలా గా మార్చివేసారు. తండ్రి భారతీయ సైన్యానికి చెందినవారు కావడం చేత దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యాభ్యాసం జరిగింది. ఈమె తొలుత పంజాబ్ విశ్వవిద్యాలయం లో సాహిత్యంలో డిగ్రీ చేసారు. లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికక్ స్టడిస్ లో అడ్మిషన్ కు ప్రయత్నించినప్పుడు బి.ఏ లో హిస్టరీ తీసుకోమన్నారు. దీనితో ఈమె "చరిత్ర" ను విషయాంశంగా ఎంచుకున్నారు. ఆ సమయంలో ఈమె వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడంతోపార్ట్ టైం ఉద్యోగం చేసారు. అదీ ఏమంత వెసులుబాటుగా ఉండేది క ...

                                               

అరువు పదం

అరువు పదం అనేది అనువాదం జరగకుండా ఒక దాత భాషలో నుండి మరొక భాషలోనకు చోర్వబడిన పదము. అరువు అనువాదాల కు ఇది తేడా. ఒక భావాన్ని గాని, జాతీయాన్ని గాని ప్రతి పద అర్థాలతో, మూలాలతో అనువాదం చేస్తే అది అరువు అనువాదం అవుతాది. ఉదాహరణకు రోడ్డు అరువు పదం, ముక్కోణం అరువు అనువాదం. ఈ కార్యం ప్రతీ భాషలోనూ సర్వసాధారణంగా కనబడుతుంది. కొన్నిసార్లు అరువు పదాలు, మాటలు స్వీకరణలుగా, అనుసరణలుగా లేదా నిఘంటువు అరువులుగా గుర్తింపబడతాయి. అరువు పదం అనునది గూడా ఒక అరువు అనువాదమే.

                                               

శ్రీలంక

శ్రీలంక ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు, ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతము నకు, సంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు, ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్ ...

                                               

ప్రచురణ విభాగము, భారత ప్రభుత్వం

ప్రచురణ విభాగము) భారతదేశానికి చెందిన ప్రచురణ విభాగము. ఇది న్యూఢిల్లీ లోని సూచనా భవనం ప్రధానకేంద్రం గా పనిచేస్తున్నది. ఇది సమాచార ప్రచార మంత్రిత్వశాఖ లో ఒక విభాగం. ఈ కేంద్రం హిందీ, ఆంగ్లం మరియు ఇతర భారతీయ భాషలలో పుస్తకాలను ప్రచురిస్తున్నది. ముద్రించిన పుస్తకాల్ని దేశమంతటా విస్తరించిన సుమారు 20 కేంద్రాలు మరియు ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నది. జాతీయ పుస్తక ప్రదర్శనలలో వీరు పాల్గొని ప్రచురణలను ప్రజలకు అందజేస్తారు. ఈ శాఖ 1941 లో స్థాపించబడి ఇప్పటివరకు సుమారు 7.600 పుస్తకాలను కళలు, సంస్కృతి, జీవితచరిత్రలు, శాస్త్ర సాంకేతిక, జీవశాస్త్ర మరియు బాలలకు సంబంధించిన సాహిత్యాన్ని ముద్రించింది. మహాత్మా గా ...

                                               

భారత జాతీయ చిహ్నం

భారత జాతీయ చిహ్నం, దీనిని, సారనాధ్ లోని, అశోకుని స్తూపం నుండి స్వీకరించింది‌. అశోకుడు స్థాపించిన అశోక స్తంభం పై గల నాలుగు సింహాలు, దాని క్రింద భాగాన, అశోకచక్రం దానిక్రిందిభాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు, దానిక్రింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యమేవ జయతే, దానిక్రింద నాలుగు జంతుబొమ్మలూ వరుసగా ఎడమనుండి కుడికి, ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం గలవు. దీనిని, జనవరి 26 1950 గణతంత్రదినోత్సవం నాడు భారత జాతీయ చిహ్నంగా స్వీకరించారు. భారత రాజ్యాంగం అసలు కాపీని అందంగా తీర్చిదిద్దే పనిని కాంగ్రెస్ నందలాల్ బోస్ అప్పటి శాంతినికేతన్ లోని కళా భవన్ శాంతి నికేతన్ ప్రిన్సిపాల్ కు ఇచ్చింది. బోస్ తన విద్యార్థుల సహ ...

                                     

ⓘ భారతదేశ జాతీయ సంస్కృతి

భారతదేశ జాతీయ సంస్కృతి ఆచార్య వి. రామకృష్ణ రచించిన అనువాద తెలుగు రచన. దీనికి మూలం డాక్టర్ ఎస్. ఆబిద్ హుస్సేన్ యొక్క రచన. మూలరచన ఉర్దూలో 1946లో మూడు సంపుటాలుగా రచించబడినది. రెండవ ముద్రణకు మూడింటిని కుదించి ఒకే సంపుటంగా విడుదలచేయబడింది. మూడవ ముద్రణ నేషనల్ బుక్ ట్రస్టు, ఢిల్లీ వారు సమాచారానికి మరికొన్ని జాతీయభావాలను జోడించడం జరిగింది. దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముందుమాటను రచించారు.

                                     

1. విషయసూచిక

1. భారతీయ సంస్కృతీ ప్రాతిపదిక; 2. సింధు నాగరికత; 3. ద్రవిడ సంస్కృతి, ఆర్యుల వైదిక సంస్కృతి రెండు ప్రవాహాలు; 4. ప్రథమ సంగమం వేదకాలంనాటి హిందూ సంస్కృతి; 5. బౌద్ధమతం-జైనమతం: రెండు దృక్పథాలు; 6. రెండవ సంగమం: పౌరాణిక హైందవ సంస్కృతి; 7. నూతన వీచికలు, నూతన ప్రవాహాలు; 8. భారతదేశానికి రాకపూర్వం ముస్లిం సంస్కృతి; 9. భారతదేశంలో హిందూ సంస్కృతికి, ముస్లిం సంస్కృతికి మధ్య సంబంధం; 10. మూడవ సంగమం, హిందూస్థానీ సంస్కృతి-I; 11. హిందూస్థానీ సంస్కృతి-II; 12. భారతదేశంపై ఆంగ్ల సంస్కృతి ప్రభావం; 13. ఆంగ్లేయ సంస్కృతికి ప్రతిస్పందన, రాజకీయ సాంస్కృతిక వేర్పాటువాదం; 14. సాంస్కృతిక సమైక్యాభివృద్ధి, ఈనాటి పరిస్థితి; 15. నూతన జాతీయ సంస్కృతి కోసం.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →