Back

ⓘ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు                                               

అరుణ షీల్డ్స్

ఆమె 2010 సం.లో ప్రిన్స్- ఇట్స్ షోటైం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ద్వారా బాలీవుడ్ అడుగు పెట్టింది. ఆమె అంతకు ముందు ఒక సంవత్సరం పైగా థియేటర్‌లో పని చేయడం అనుభవాలు కూడా ఉన్నాయి. షీల్డ్స్, ఒక థియేటర్ వర్క్ లో ఉండగా ఒక యాక్టింగ్ ఏజెంట్ ఈమెను గుర్తించటం జరిగింది. అరుణ కూడా ఒక నృత్య దర్శకురాలు, ఒక బొడ్డు నర్తకి వంటి అనుభవం కూడా ఉంది. ఆమె చిత్రం మిస్టర్‌ సింగ్ మిసెస్‌ మెహత 2010 జూన్ 25 న విడుదలైంది. ఆమె వివిధ స్వతంత్ర ఇతర దారుల పనులే కాకుండా, మిషన్ ఇంప్రాబుల్ 2007, లివ్ బైట్ 1997, ప్రైవేట్ సంఘటనలు ప్రైవేట్ మొమెంట్స్ 2005. వంటి చలన చిత్రాలలో కూడా నటించింది. .

                                               

మధుమిత

మధుమిత ఒక నటి. ఆమె అసలు పేరు స్వప్నమాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు లాంటి గుర్తింపదగ్గ పాత్రలు ధరించింది. ప్రముఖ నటుడు శివ బాలాజీ ని వివాహమాడింది.

                                               

కూతురు (సినిమా)

కుతురు 1996లో విడుదలైన తెలుగు సినిమా. మౌనికా మూవీ మేకర్స్ పతాకంపై భూమా నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, ఊహ, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు నల్లూరి సుధీర్ కుమార్ సంగీతాన్నందించాడు.

                                               

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు

సైమా పురస్కారాలు అని పిలవబడే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక మరియు సాంకేతిక విజయాలకు ప్రతిఫలంగా లభించే పురస్కారాలు. ఈ వేడుకను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు ఇందూరి విష్ణువర్ధన్ 2012 లో స్థాపించాడు. అడుసుమిల్లి బృందా ప్రసాద్ దీనికి చైర్‌పర్సన్. అవార్డులు రెండు రోజుల పాటు వేర్వేరు భాగాలలో ప్రదర్శించబడతాయి. మొదటి రోజు జనరేషన్ నెక్స్ట్ అవార్డులలో అత్యంత ఆశాజనకంగా రాబోయే దక్షిణ భారత చిత్ర కళాకారులను సత్కరిస్తారు. రెండవ రోజు ప్రధాన సిమా అవార్డులకు కేటాయించబడింది. అవార్డు నామినీలను సీనియర్ ఆర్టిస్టులు మరియు నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. బహిరంగ ప ...

                                               

ఈ వర్షం సాక్షిగా (2014 సినిమా)

ఈ వర్షం సాక్షిగా 2014 డిసెంబర్13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేష్, హరిప్రియ, ధనరాజ్, వేణు ముఖ్యపాత్రల్లో నటించగా, అనిల్ గోపి రెడ్డి సంగీతం అందించారు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే, మోహన్ చంద్ ఛాయాగ్రహణం అందించారు.

                                               

రేపటి రౌడీ

రేపటి రౌడీ 1993 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వి.అంజనీ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. రఘు, ఆమని, జగ్గయ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.

                                               

మార్కండేయుడు

మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి, శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చ ...

                                               

అలెగ్జాండర్ గ్రాహంబెల్

గ్రహంబెల్ 1847 మార్చి 3 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే గడిచింది. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ క్షయ వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్. Art by dileep

                                               

తషు కౌశిక్

తషు కౌశిక్, భారతీయ సినిమా నటి, మోడల్. స్టేజ్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన తషు కౌశిక్, రామ్ గోపాల్ వర్మ దర్వాజా బంద్ రఖో సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

                                               

శశి (సినిమా)

శశి, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానరులో ఆర్.పి. వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి నడికట్ల శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆది, సురభి, రాశి సింగ్, రాజీవ్ కనకాల, అజయ్ నటించగా, అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చాడు.

                                               

నవీన్ నూలి

నవీన్ స్నేహితుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 2012లో వచ్చిన లాగిన్ అనే హిందీ సినిమాతో ఎడిటర్ గా సినీరంగ ప్రవేశం చేసిన నవీన్, 2015లో వచ్చిన లేడీస్ & జెంటిల్ మెన్ సినిమా ఎడిటింగ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి 2015 సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్, నవీన్ ను సుకుమార్‌కు పరిచయం చేయడంతో నాన్నకు ప్రేమతో 2016 సినిమాకి ఎడిటిర్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి ఎడిటర్ గా పేరు సంపాదించుకున్నాడు. 2019లో జెర్సీ సినిమాకు పనిచేశాడు.

                                               

నిగార్ సుల్తానా

నిగార్ సుల్తానా భారతీయ సినిమా నటి. ఆగ్, పతంగా, శీష్ మహల్, మీర్జా గాలీబ్, యహూది, దో కలియా మొదలైన సినిమాల్లో నటించింది. 1960లో వచ్చిన చారిత్రక ఇతిహాసమైన మొఘల్ ఎ ఆజం సినిమాలో "బహార్ బేగం" పాత్రలో గుర్తింపు వచ్చింది.

                                               

వెంకీ అట్లూరి

వెంకీ, 2007లో వచ్చిన జ్ఞాపకం సినిమాలో తొలిసారిగా నటించాడు. 2010లో వచ్చిన స్నేహగీతంలో నటించడంతోపాటు సంభాషణలు కూడా రాశాడు. 2011లో వచ్చిన ఇట్స్ మై లవ్ స్టోరీ సంభాషణలు, 2015లో వచ్చిన కేరింత సినిమాకు రచనా సహకారం అందించాడు. వరుణ్ తేజ్ హీరోగా 2018లో వచ్చిన తొలిప్రేమ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. 2019లో అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమా, 2021లో నితిన్ హీరోగా రంగ్ దే సినిమాలకు దర్శకత్వం చేశాడు.

                                               

షాలిని వడ్నికట్టి

షాలిని 1993లో తెలంగాణలోని హైదరాబాదులో జన్మించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని రాయలసీయ పబ్లిక్ స్కూల్, కర్ణాటక రాష్ట్రం దావణగెరె లోని బాపుజీ హైస్కూల్ నుండి నుండి స్కూల్ విద్యను, యునైటెడ్ కింగ్‌డమ్ లోని విగాన్ & లే కళాశాల నుండి ఉన్నత విద్యను పూర్తి చేసింది.

                                               

పల్నాటి సూర్యప్రతాప్

పల్నాటి సూర్యప్రతాప్ తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. కరెంట్, కుమారి 21ఎఫ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

                                               

శివ నిర్వాణ

                                               

మధుర శ్రీధర్ రెడ్డి

మధుర శ్రీధర్ రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు. మధుర ఆడియో కంపెనీ ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 2010లో స్నేహగీతం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

                                               

ఈశ్వర్ నివాస్

ఈశ్వర్ నివాస్, భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమా, తెలుగు సినిమాలకు పనిచేశాడు. 1999లో షూల్ సినిమాకు దర్శకత్వం వహించినందుకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.

                                               

అమృత శ్రీనివాసన్

అమృతా శ్రీనివాసన్ తొలిసారిగా ఈవియల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 2017లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. లివిన్, కల్లాచిరిప్పు అనే రెండు వెబ్ సిరీసుల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. కల్లాచిరిప్పు అనే వెబ్ సిరీస్‌లోని మహతి పాత్రకు ప్రశంసలు అందుకుంది. 2019లో వచ్చిన దేవ్ సినిమాలో కార్తీ స్నేహితురాలిగా నటించింది.

                                               

లవ్ లైఫ్ అండ్ పకోడి

లవ్ లైఫ్ అండ్ పకోడి, 2021 మార్చి 12న విడుదలైన తెలుగు సినిమా. కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్, మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జయంత్ గాలి, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జయంత్ గాలి దర్శకత్వం వహించాడు. ఇందులో బిమల్ కార్తీక్ రెబ్బా, సంచిత పూనాచ, కృష్ణ హెబ్బాల్, కళాజ్యోతి తదితరులు నటించగా, పవన్ సంగీతం అందించాడు.

                                               

చిదంబరం ఎస్.జయరామన్

చిదంబరం సుందరం పిళ్ళై జయరామన్ లేదా సి.ఎస్.జయరామన్ పేరుపొందిన నటుడు, నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు. ఇతని పాటలు 1940 -70 మద్య విడుదలైన అనేక తమిళ సినిమాలలో చోటు చేసుకున్నాయి.

                                               

నవీన్ మేడారం

నవీన్ మేడారం, భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. పైరేట్ ఆఫ్ కరేబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్, హ్యారీ పాటర్, ద డార్క్ నైట్ వంటి వివిధ హాలీవుడ్‌ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు.

                                               

ఎల్.సుబ్రహ్మణ్యం

ఇతడు మద్రాసు నగరంలో 1947, జూలై 23వ తేదీన వి.లక్ష్మీనారాయణ అయ్యర్, సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇరువురూ సంగీత విద్వాంసులే. ఇతడు బాల్యంలో జాఫ్నాలో నివసించాడు. తన 5వ యేటి నుండి తన తండ్రి వి.లక్ష్మీనారాయణ వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇతడు తన మొదటి కచేరీ తన 6వ యేట ఇచ్చాడు. ఇతని బాబాయిలు రామనాథ్ రాఘవన్, రామనాథ్ కృష్ణన్, సోదరులు ఎల్.శంకర్, ఎల్.వైద్యనాథన్ అందరూ సంగీత విద్వాంసులే. ఇతడు తన సోదరులు ఇరువురితో కలిసి ఆల్బమ్‌లు విడుదల చేశాడు. ఇతడు మద్రాసు వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్. చదివాడు. ఇతడు పూర్తిస్థాయి సంగీత కళాకారుడు కాకమునుపు వైద్యాన్ని ప్రాక్టీసు చేశాడు. ఇతడు క ...

                                               

డి.ఎస్. కన్నన్

డి.ఎస్. కన్నన్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు, తమిళ సినిమాలకు కథా, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేస్తున్న కన్నన్, 2009లో వచ్చిన సారాయి వీర్రాజు సినిమాకి దర్శకత్వం వహించాడు.

                                               

సంతోష్ శ్రీనివాస్

సంతోష్ శ్రీనివాస్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్. కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ పనిచేసిన సంతోష్ శ్రీనివాస్, రామ్ పోతినేని హీరోగా వచ్చిన కందిరీగ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.

                                               

వెంకటేష్ మహా

వెంకటేష్ మహా, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం, 2020లో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు
                                     

ⓘ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి. ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. ఇది అందుబాటులో ఉన్న ఏకైక భాష ఆంగ్లం.

దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.

జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.

సిల్వెస్టర్ స్టాలోన్
                                               

సిల్వెస్టర్ స్టాలోన్

మైఖేల్ సిల్వెస్టర్ స్టాలోన్ గార్డెంజియో, సాధారణంగా సిల్వెస్టర్ స్టాలోన్ అని పిలుస్తారు, మారుపేరు స్లి స్టాలోన్, అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు. స్టాలోన్ మాక్ వాదం, హాలీవుడ్ పోరాట పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఇతడు పోషించిన బాక్సర్ రాకీ బాల్బోయ్, జాన్ రాంబో పాత్రలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి., ਸਕਰੀਨਲੇਖਕ ਅਤੇ ਨਿਰਦੇਸ਼ਕ ਹੈ

మేరీ మాత (సినిమా)
                                               

మేరీ మాత (సినిమా)

మేరీ మాత 1971, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గిరి ఫిల్మ్స్ పతాకంపై కె. తంగప్పన్ నిర్మాణ సారథ్యంలో కె. తంగప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, పద్మిని, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, డి. దేవరాజన్ సంగీతం అందించాడు.

                                               

మరియా మై డార్లింగ్

మరియా మై డార్లింగ్ 1981, అక్టోబరు 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రాజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. మునినాథన్ నిర్మాణ సారథ్యంలో దురై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, ఆర్.ఎన్.సుదర్శన్, జయమాలిని నటించగా, శంకర్- గణేష్ సంగీతం అందించారు. ఇందులో శ్రీప్రియ తల్లికూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది. ఇది తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందింది.

రజినీకాంత్
                                               

రజినీకాంత్

రజినీకాంత్ సినిమా నటుడు. దేశంలో, ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించాడు. రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటక, ఇండియాలో జన్మించారు. కర్ణాటకలో కొంతకాలం నివసించాడు. ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →