Back

ⓘ వర్గ సమాజం                                               

కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసి ...

                                               

దర్శని (కావ్యం)

దర్శని ప్రముఖ రచయిత ఛాయరాజ్ వ్రాసిన కావ్యం. ఈ పుస్తకానికి 2000 సవత్సరంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఇది ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరించిన కావ్యం. ఛాయారాజ్ గతి తార్కిక విశేషణాలతో ప్రకృతి, మానవ సమాజ పరిణామక్రమాన్ని శాస్త్ర విజ్ఞానంతో మేళవించి రాసారు.

                                               

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు

భారతదేశంలో ప్రాథమిక విధులు 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.

                                               

స్వామి దయానంద సరస్వతి

స్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.

                                               

జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్

జోర్గ్ విల్ హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్ ఒక ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త. ఇతని ఆలోచనలు ప్రపంచంలోని అనేక మంది తత్వవేత్తలని ప్రభావితం చేశాయి. ప్రతి పదార్థానికి చలనం ఉంటుందన్న హెగెల్ సూత్రం మార్కిస్ట్ గతితార్కిక భౌతికవాదం పై ఎంతో ప్రభావం చూపింది. కానీ కారల్ మార్క్స్ హెగెల్ తత్వశాస్త్రం నుంచి భావవాద కోణాన్ని, జడతత్వ సూత్రాల్ని తొలిగించి భౌతికవాద గతితార్కిక సూత్రాల ఆధారంగా రచనలు చేశాడు.

                                               

రావూరి అర్జునరావు

రావూరి అర్జునరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది. గాంధీ, గోరా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన అర్జునరావు కుల, మత రహిత సమాజం కోసం ఎంతో పరితపించేవాడు. అతను భారతదేశంలోనే తొలి కులాంతర వివాహం చేసుకున్నాడు.

                                               

హితకారిణి

హితకారిణి సమాజం పేరుతో ఒక ధర్మ సంస్థను 1906లో లో వీరేశలింగం 36మంది సభ్యులతో ప్రారంభించి తన యావదాస్థిని దానికి ఇచ్చేసాడు. వితంతు వివాహాల నిర్వహణకు హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు, ఆ సంస్థ కోసం తన స్వార్జితంతో రాజమండ్రిలో 19 ఎకరాల 29 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న రాజమండ్రి సర్వే రికార్డుల ప్రకారం సర్వే నెంబర్‌ 1943లో హితకారిణి సంస్థ పేరిట 19.29 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని సంరక్షించే బాధ్యతను దేవాదాయశాఖ చూసుకుంటోంది. హితకారిణి సమాజం ద్వారా ఎన్నో నాటకాలను ప్రహసనాలను వ్రాసి ప్రదర్శించారు. ఈ సంస్థ బాల వితంతువుల కేంద్రంగా ఉండేది. ఇక్కడ వ ...

                                               

పారిశ్రామికీకరణ

పారిశ్రామికీకరణ మానవ సమూహాలను వ్యావసాయిక సమాజం నుండి పారిశ్రామిక సమాజంగా మార్చిన సాంఘిక ఆర్ధిక మార్పుల కాలం. వస్తూత్పత్తి కోసం ఆర్థిక వ్యవస్థ విస్తృతమైన పునర్వ్యవస్థీకరణకు లోనైన కాలం ఇది. పారిశ్రామిక కార్మికుల ఆదాయాలు పెరిగేకొద్దీ, అన్ని రకాల వినియోగదారుల వస్తు, సేవల మార్కెట్లు విస్తరిస్తాయి. పారిశ్రామిక పెట్టుబడులకు, ఆర్థిక వృద్ధికీ మరింత చోదకశక్తిని అందిస్తాయి.

                                               

భంగ్యా భూక్యా

ప్రొఫెసర్ భంగ్యా భూక్యా. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్ విభాగపు అధిపతి. లండన్‌లో పిహెచ్.డి చేశారు. నిజాం పాలనలో లంబాడీల జీవితాలపైన ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథం సబ్జుగేటెడ్ నోమాడ్స్ ఎన్నో యూనివర్సిటీల సిలబస్‌ పుస్తకం అయ్యింది. ఆ పుస్తకం తెలుగుతో సహా పలు భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ఖమ్మం జిల్లా, చౌటపల్లి గ్రామశివారు బండమీది తండ సొంత ఊరు. ముగ్గురు అక్కలు, ఒక అన్న. ఖమ్మంలోని సిద్దారెడ్డి కాలేజ్‌లో హెచ్.ఇ.సి. గ్రూపుతో ఇంటర్‌, కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ రెసిడెన్షియల్ కాలేజ్‌లో బి.ఏ., ఎం.ఏ., హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ దాకా తెలుగు మాధ్య ...

                                               

కమ్యూనిజం

ఈ వ్యాసము కమ్యూనిజం అనే రాజకీయ, సామాజిక సిద్ధాంతము గురించి మాత్రమే. కమ్యూనిస్ట్ సంస్థలు/కమ్యూనిస్ట్ పార్టీల గురించి కాదు. కమ్యూనిజం అనునది ఒక రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతం. కమ్యూనిజం అనే పదం అందరికీ చెందిన అనే అర్థం వచ్చే కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఉమ్మడి యాజమాన్యపు ఆస్తి అనే భావన గ్రీకుల కాలం నుండి ఉంది. కమ్యూనిజం యొక్క ముఖ్య ఆశయం వర్గ, ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేని ఒక నూతన సమాజ స్థాపన. ఉత్పత్తికేంద్రాల, వనరుల ఉమ్మడి యాజమాన్యం అనేది కమ్యూనిజం మూలసూత్రం. కమ్యూనిజం అనునది సోషలిజం యొక్క అత్యుత్తమ దశ అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇది ఒక జీవన విధానమని చెప్పవచ్చును. మానవ చరిత్ర ...

                                               

ఆరుట్ల రామచంద్రారెడ్డి

ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటయోధులు. ఆయన 1962 లో సి.పి.ఐ పార్టీ తరఫున భువనగిరినియోజక వర్గ ఎమ్.ఎల్.ఎ.గా గెలిచి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారు.

                                               

ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక)

ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉ ...

                                     

ⓘ వర్గ సమాజం

డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ఉన్నాయి. బూర్జువా వర్గం, పెట్టీ బూర్జువా వర్గం, ప్రోలెటేరియట్, లంపెన్ ప్రోలెటేరియట్. ఫ్రెంచ్ విప్లవ పూర్వపు భూస్వామ్య సమాజంలో మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. అవి భూస్వామ్య వర్గం, కౌలు రైతుల వర్గం, వ్యాపారుల వర్గం. బానిస-యజమానుల సమాజంలో ప్రధాన వర్గాలు రెండు. అవి బానిస వర్గం, యజమాని వర్గం.

                                     

1. వర్గం సమాజపు సంప్రదాయ వ్యవస్థ

వర్గ సమాజంలో అన్నిటికంటే డబ్బు సంపాదించడం, వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణ: వర్గ సమాజంలో డబ్బున్న వాళ్ళు తమ హోదాకి తగని వారిని పెళ్ళి చేసుకోరు, వారితో స్నేహం చెయ్యరు. అంతస్తులో తేడాలు ఏర్పడితే తమ బంధువులని కూడా వేరుగా చూస్తారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →